ఆ ఊరిలో భోజనం ఉచితం.. || Kshyatriya Seva Samithi Free Food Delivery || ABN Digital

Поделиться
HTML-код
  • Опубликовано: 11 янв 2025

Комментарии • 522

  • @rkrishmnagorla98
    @rkrishmnagorla98 Год назад +223

    క్షత్రియ సేవా సమితి వారు చేస్తున్న ఈ సేవ చాలా అభినందనీయం సమితి వారికి మరియు ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న వారికి నా అభినందనలు

  • @rajshekar9348
    @rajshekar9348 Год назад +67

    మీ అందరికీ పాదాభివందనం అన్నం పరబ్రహ్మ స్వరూపం మీరు ఇలాంటి వారు ప్రతి గ్రామంలో ప్రతి ఉంటే ప్రపంచంలో ఆకలి చావులు ఉండవు
    క్షత్రియులు మీ మనసులో ఎప్పటికి గొప్ప మీ గొప్ప సేవా కార్యక్రమం కి
    హృదయపూర్వక ధన్యవాదాలు

  • @a1acupuncturekakinada872
    @a1acupuncturekakinada872 Год назад +58

    క్షత్రియ సేవా సమితి వారికి మా హృదయ పూర్వక అభినందనలు .
    ఈ సేవలు అందించేవారికి మరియు సహకారిచే వారికి దేవుడు తోడుగా ఉండును గాక

  • @memuteluguvaramandi3417
    @memuteluguvaramandi3417 Год назад +13

    నిత్యఅన్నదానంతో ఎంతో గొప్ప సేవలు
    చేస్తున్న క్షత్రియ సేవా సమితి వారికి
    హృదయపూర్వక అభినందనలు
    మీరు చేస్తున్న అన్నదాన కార్యక్రమం
    చాలా అమూల్యమైనది అనిర్వచనీయమైనది
    ఎందరో నిరుపేదల ఆకలి తీరుస్తున్న
    మీ క్షత్రియ సేవా సమితి వారిని
    మనస్పూర్వకంగా అభినందిస్తున్నాను
    ఎప్పుడైనా వీలైనప్పుడు మీ గ్రామాన్ని
    మీ సేవ సమితిని కలవాలని ఉంది

  • @ganeshkandi2610
    @ganeshkandi2610 Год назад +132

    ఇది కదా మన భారత దేశం 🙏🙏🙏

  • @sunmoonnnr1458
    @sunmoonnnr1458 Год назад +125

    💐🙏💐 ఇటువంటి వారిని ఎంత పొగిడినా తక్కువే మానవ రూపంలో ఉన్నటువంటి దేవుళ్ళు అని అనవచ్చు💐🙏💐 ఇతను వీడియోలు చూస్తూ ఉన్నాను చాలా మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు ఇటువంటి వీడియోలు చూసి మానవత్వం లో మార్పు వస్తుంది 💐🙏💐

    • @Harigowda0893
      @Harigowda0893 Год назад

      😂😂😂😂

    • @kumarivanaja5945
      @kumarivanaja5945 Год назад +2

      Devude. Eruppamulo puttaremo 🙏🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @RRRR-he3rt
      @RRRR-he3rt Год назад

      @@Harigowda0893 entra

    • @RaniLifeStyle937
      @RaniLifeStyle937 Год назад +1

      Ekkadiko velli goppaga danam chese badulu help chesty vallu devullu

    • @RaniLifeStyle937
      @RaniLifeStyle937 Год назад +1

      Chala manchi vedeo chesaru

  • @PushkarTej_15012
    @PushkarTej_15012 Год назад +138

    ' అన్నం ' దాత సుఖీభవ !!
    క్షత్రియులకు సదా కృతజ్ఞతలు 🙏

    • @Harigowda0893
      @Harigowda0893 Год назад +2

      😂😂😂

    • @azeemuddin9
      @azeemuddin9 Год назад +2

      కృతఘ్నుడు vs కృతజ్ఞుడు do you know diffrence?🤣🤣

    • @chiruupendra7578
      @chiruupendra7578 Год назад +1

      కృతజ్ఞతలు..అంటే కరక్ట్..

    • @rambabuachukola4909
      @rambabuachukola4909 Год назад +1

      🙏🙏🙏🙏🙏

  • @mohanaraokurra6406
    @mohanaraokurra6406 Год назад +40

    రాజ్జ్యాలు పోయి,కోటలు పోవచ్చు,
    రాజులు పోలేదు.
    రాజుల ప్రజా సేవా పోలేదు.
    .మానవత్వం అంటే ఇదే కదా💐
    రాజు లూ మీకు ఇదే మా వందనం🎊🙏

  • @sweetsisters5648
    @sweetsisters5648 Год назад +41

    ఈ గ్రామములో ఈ భోజన సేవ చేస్తున్నటువంటి పుణ్యాత్ములకు ఆ శ్రీ రాముడు అన్నివేళలా అండగా ఉంటాడు వాళ్లకు ఈ ఆత్మానందమే స్వర్గానందము జై దశరథ రామ సీతారామ

  • @ramakrishnasetty5132
    @ramakrishnasetty5132 Год назад +13

    కుల సంఘాలు అంటే నామ మాత్రమే అని అనుకుంటారు కానీ ఈ సంఘం నిజంగా చాలా గొప్పగా చెప్పుకునే స్థాయిలో చేస్తుంది ఇన్ని సంవత్సరాలు చేయడం అంటే నిజంగా చాలా గొప్పగా ఉంది మీకు మీ సంఘానికి పాదాభివందనం.

  • @battulaprabhakarrao9927
    @battulaprabhakarrao9927 Год назад +22

    "మానవ సేవయే మాధవ సేవ "అని పెద్దలు ఎప్పుడో చెప్పేరు. నిజంగా చెరుకుమిల్లి గ్రామ పెద్దలు చేస్తున్న సేవలు ఎంతో విలువైనవి మరియు అభినందనీయం.ఇలాంటి సేవలు
    ఇతర గ్రామాలు కూడా ఆదర్శనంగా తీసుకోవాలని ...మా మనవి.
    "ప్రభాకర రావు బత్తుల "💐💐💐💐💐

  • @srinivastalentnadakuduru718
    @srinivastalentnadakuduru718 Год назад +32

    మీ వూర్లో ఉన్న వారికి క్షత్రియ సేవాసమితివారికి పాదాభివందనాలు

  • @konamangaraju3346
    @konamangaraju3346 Год назад +38

    హిందూ ధర్మం ఇంకా బ్రతికి ఉన్నది. జై భారత్. Great charity . God bless all the trustmembers .

  • @bgopalaswmibanndaru420
    @bgopalaswmibanndaru420 Год назад +28

    ఆప్తులను ఆధుకొంటు0న్న క్షత్రియ సంగానీకి ధన్యవాదములు.

  • @sunmoonnnr1458
    @sunmoonnnr1458 Год назад +26

    💐🙏💐 special thanks to Ali garu మీరు ఇటువంటి మంచి వీడియోలు ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థాంక్యూ సార్ 💐🙏💐

  • @ranivarmav7635
    @ranivarmav7635 Год назад +11

    మీరు చేస్తుంది అమెగం అద్భుతమైన ఆలోచన ఆకలి బాధలు లేని ఊరు🤗

  • @veerapratap4798
    @veerapratap4798 Год назад +2

    మీకు ఎన్ని కోట్ల మార్లు పాధాబి వందనాలు చేసిన మీ రుణం తీరనిధి
    మీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.ఆ భగవంతుడు మీకు కొన్ని శతాబ్దాలు ఆయుష్షు ఇచ్చి ఈ కార్యక్రమం నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

  • @lakshminarasimharaosureapa7164
    @lakshminarasimharaosureapa7164 Год назад +15

    That's why we called west & East Godavri as Annapurna and Rice bowl of Andhra Pradesh. CONGRATS sir , who are conducting this holy programme

  • @nagasankararao5659
    @nagasankararao5659 Год назад +8

    క్షత్రియ సేవా సమితి వారు మానవ సేవే మాధవ సేవగా భావించి చేస్తున్న సేవకు అభినందనలు 🌹 🙏🌹

  • @rajeswarip1531
    @rajeswarip1531 Год назад +8

    చాల చాల ధన్యవాదాలు,సేవాతత్పరత మన ఊరు,మనవాళ్ళు,మనందరి భాద్యత

  • @sivaramakrishnagogineni2163
    @sivaramakrishnagogineni2163 Год назад +14

    చా లమంచిపని. నిజంగా గర్వించ దగ్గ పని. క్షత్రియ సేవాసమితి వారికి భగవంతుడు ఎల్లప్పుడూ సుసంపన్నంగా ఉండేలా ఆశీర్వదింాల.

  • @krishnaiahkorrapati7308
    @krishnaiahkorrapati7308 Год назад +33

    "అన్నం పరబ్రహ్మ స్వరూపము" అని అంటారు. ఆహారము ఆత్మకు చెందుతుంది. 15 సంవత్సరాలుగా శ్రమ అనుకోకుండా, క్షత్రియ సమాజము అన్నార్తుల ఆకలి తీర్చుటకు చేయుచున్న కృషి నభూతో న భవిష్యతి..... వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ....కొనసాగించాలని... వీరిని భావితరాలు....ఆదర్శంగా తీసుకోవాలని...భావిస్తున్నాను...వారికి మా ధన్యవాదములు.🙏🙏🙏

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 Год назад +56

    రాజుల భోజనం చాలా బావుంటుంది ఉచితం వద్దు తక్కువ ధరకు మంచి భోజనం పెట్టండి దేవుడు మిమ్మలిని కరుణిస్తాడు

    • @Harigowda0893
      @Harigowda0893 Год назад

      😂😂😂😂😂

    • @priyaayyar5815
      @priyaayyar5815 Год назад +4

      Annadathaki abhinandanalu. Annam ammukokudadani cheptaaru..andukane evaraina thochinadhi isthe theesukovachu.

  • @vamsibhagavatula
    @vamsibhagavatula Год назад +13

    అన్నదాతలు అందరూ నిండునూరెళ్లు ఆరోగ్యంగా ఉండాలని భగవంతుడిని వెడుకుందాం🙏

  • @rajukadingi81
    @rajukadingi81 Год назад +21

    మంచి పని చేస్తున్న వారి కి ఆ దేవుడు చలగా చూస్తాడు

  • @sujeetthalapala9527
    @sujeetthalapala9527 Год назад +9

    Hands off to KSHATRIYA SEVA SAMITHI really you people are doing great thing... It happens only with great hearted people's... Kings are always kings

  • @111saibaba
    @111saibaba Год назад +26

    పుణ్యాత్ములు. ఎంతోమంది కడుపు నింపు నింపుతున్నారు.

  • @gopirajaede
    @gopirajaede Год назад +2

    చాలా గొప్ప పని చేస్తున్నారు సర్ ఇలా పెట్టడం వల్ల ఎంతో మందికి మీరు చాలా ఆదర్శంగా నిలుస్తున్నారు ఇలాగే అందరికి పెడుతూ అన్నదానం చేసే వాళ్ళు తులతూగాలని ఇంకా ఎంతో మంది మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలని ఆ దేవుణ్ని ప్రార్ధిస్తున్న....🙏🙏🙏🙏

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 Год назад +14

    నాకు తెలిసి రాజుల భోజనం చాలా బావుంటుంది

  • @bhanumathiachanta6795
    @bhanumathiachanta6795 Год назад +1

    ఎంతమంది ధనవంతుల్ని చూసాం.
    ఇలాంటి ధనవంతుల్ని ఎక్కడా చూడలేదు.
    వారికి నా హ్రుదయం పూర్వక వందనాలు.
    ఇది కలకాలం సాగాలని కోరుకుందాం

  • @yelagandulasrinu8165
    @yelagandulasrinu8165 Год назад +30

    భగవంతుడు మీయందు ఉన్నడు🙏🙏🙏

  • @sarveshwartanku9084
    @sarveshwartanku9084 Год назад +5

    ఆకలితో మరియు ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం యిదే క్షత్రియ ధర్మం
    🙏

  • @rajukadingi81
    @rajukadingi81 Год назад +7

    క్షత్రియ సేవ సమితి కి ,, ధన్యవాదాలు

  • @user-pu6hs1wt9h
    @user-pu6hs1wt9h Год назад +48

    ప్రతి ఊళ్ళో ఇలా చేస్తే దేశంలో ఆకలి బాదలే ఉండవు, పైగా ప్రభుత్వానికి కూడా ఖర్చు తగ్గి దేశం అభివృద్ధి చెందుతుంది

  • @sweetsisters5648
    @sweetsisters5648 Год назад +1

    ఈ చిరుకుమిల్లి అనే గ్రామం నిజంగా రామరాజ్యంలోనిదే ఇటువంటి గ్రామాల వల్లనే రాముడు ఉన్నాడు అన్నది నిజం అన్నది తెలుస్తుంది జైశ్రీరామ్

  • @janardhanraojanardhan4467
    @janardhanraojanardhan4467 Год назад +1

    క్షత్రియసేవాసమితి వారు ఎంతో మానవత్వంతో చేస్తున్న సేవ అభినందనీయం వారిని ఆ భగవంతుడు చల్లగా చూడాలి

  • @grandhisubbarao5732
    @grandhisubbarao5732 Год назад +7

    🙏🙏 మీ సేవకు శతకోటి పాదాభివందనలు

  • @kuwtkuwt3831
    @kuwtkuwt3831 Год назад +5

    చెరుకు మిల్లి... మా.. పుట్టిల్లు... నాకు. చాలా... సంతోషంగా... వుంది 👌👌👌👌👌👌🙏🙏🙏🙏

  • @nsebse7677
    @nsebse7677 Год назад +7

    So so great and greatest thing..... World ki role model that village charukumilli village... All the best

  • @rkraju5031
    @rkraju5031 Год назад +7

    క్షత్రియులు అంటేనే మంచి మనసున్నా మనుషులు మీకు ధన్యవాదాలు

  • @gangadhargadde9027
    @gangadhargadde9027 Год назад +9

    అన్నదాత సుఖీభవ సుఖీభవ🙏🙏🙏🙏👌👍

  • @bhagyalakshmimunjee5360
    @bhagyalakshmimunjee5360 Год назад +3

    Hatsoff to them. గొప్ప seva. వారికి నా అభినందనలు. Jaisriram. 👌👌

  • @sureshbabusuresh1843
    @sureshbabusuresh1843 Год назад +10

    Very good service. God blessings all time this villagers.

  • @karribalakrishna6789
    @karribalakrishna6789 Год назад +16

    అన్నదాత సుఖీభవ 🙏🙏🙏🙏🙏

  • @koyyadasaraiahgoud9017
    @koyyadasaraiahgoud9017 Год назад +1

    అన్నదాత సుఖీభవ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు.

  • @Yoshikavlogs4455
    @Yoshikavlogs4455 Год назад +7

    Very good..this is the best place best village.

  • @mohanaraokurra6406
    @mohanaraokurra6406 Год назад +1

    వేరే వూరు వారి సహాయం తీసుకోరు
    ఎంత అభిమాన వంతులు😀
    Great 🎊💐🙏

  • @bvsatyavani8872
    @bvsatyavani8872 Год назад +10

    దైవం మానుష రూపేణా... 🙏🙏🙏

  • @swamypathuri1188
    @swamypathuri1188 Год назад +5

    క్షత్రియ అంటే రాజు రాజు గొప్పగా ఆలోచించాడు మా తెలంగాణ లో ముధిరాజ్ లు రాజులు మంచి మనసున్నవారు రాజు యెక్కడిన రాజే

  • @rajashekar3389
    @rajashekar3389 Год назад +12

    క‌్షత‌్రీయ సేవాసమితి వారికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏కన‌్న కొడుకులే వ‌్రుద‌్దాశ‌్రమాలలో వదులు తుంటె ,రెండుపూటలా ఇళ‌్ళకు పంపడం అది ఆర‌్గానిక్ పద‌్దతిలో వంటలు వండి తిన‌్న క‌్యారియర్లు కూడా వారె కడుగుతారంటౄ కడుగుతున‌్నారంటె వారెంత ఆదర‌్శవంతులో

  • @PRNadh
    @PRNadh Год назад +7

    Inspirational thoughts and messages, such type of messages are very very useful to society.

  • @psgoud2524
    @psgoud2524 Год назад +1

    ఈ క్షత్రియ సేవా సమితి వారు చేస్తున్నటువంటి అన్నదాన కార్యక్రమం చాలా గొప్పది వారికి దేవుడు మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా కొన్ని వందల మందికి ఈ విధంగా అన్నదాన కార్యక్రమాన్ని చేసేటువంటి శక్తిని ఆ దేవుడు వారికి ఇవ్వాలని కోరుకుంటున్నాను

  • @avnarasimharao5577
    @avnarasimharao5577 Год назад +10

    Great service sir Hatsuff

  • @medapatisarithamedapati4856
    @medapatisarithamedapati4856 Год назад +3

    నిజంగా మీరు చాలా గొప్పవారు

  • @rkeditingworld4473
    @rkeditingworld4473 Год назад +1

    మంచిది మీరు చేసే సేవ భగవంతుడు మిమ్మ లని చల్లగా చూడాలి

  • @prameelarani4612
    @prameelarani4612 Год назад +2

    Meeru chala goppavaaru me aalochna greate thankyou very much sir

  • @konaannapurna9756
    @konaannapurna9756 Год назад +1

    Really Great job Me Seva ki Na Padabi Vandanalu

  • @sridurga9184
    @sridurga9184 Год назад +9

    Annadhata sukhibava 🙏🙏🙏👍

  • @gsuvarna9256
    @gsuvarna9256 Год назад +5

    గొప్ప వాళ్ళు ఉంటారే వాళ్ళు ఇలాంటి మంచి పనులు చేయండి. దేవుడు మంచి చేస్తాడు. నిజం చెప్పాలంటే కూడ పెట్టే వారు ఒకరైతే తినే వారు వేరే ఉంటారు. కలికాలం ముగుస్తుంది అంట . ఉన్న వారు లేని వారికి సహాయం చేయండి ప్లీజ్ 🙏

  • @ORZOSKY
    @ORZOSKY Год назад +3

    Excellent Service .. Un believable ... God will help you more to get and to give more.

  • @vijayakumareyunni6010
    @vijayakumareyunni6010 Год назад +3

    క్షత్రియ సేవా సమితి సేవలు అభినందనీయo !

  • @durgadevir8574
    @durgadevir8574 Год назад +3

    Entha cheppina Thakkuve good service 👌🙏🙏🙏

  • @ramesham7659
    @ramesham7659 Год назад +2

    Very great job memmalanu yantha pogadina thakkuve god bless you sir

  • @murthyavvs95
    @murthyavvs95 Год назад +1

    మీకు మీ రాజ వంశానికి మా అభినందనలు 🙏🏻🙏🏻🧅

  • @manasanathanadharmam8039
    @manasanathanadharmam8039 Год назад +9

    Manava sevey madhava seva 🙏❤️👏

  • @alltsayurvedamchannel9902
    @alltsayurvedamchannel9902 Год назад +15

    అన్న దాత సుఖీభవ

    • @meswarrao434
      @meswarrao434 Год назад

      ALMIGHTY BLESS THE ORGANISATION TO BE ALWAYS MORE HEALTHY HAPPY WISDOM

  • @mallemkondaiahmekala404
    @mallemkondaiahmekala404 Год назад +4

    Super good video selecting some places living God's and Goddess

  • @simhadrinath
    @simhadrinath Год назад +8

    What a great job !

  • @seethasreechowdhary9267
    @seethasreechowdhary9267 Год назад +1

    Meeru chese Seva chala goppadi. God always with you..🙏

  • @amaranath.wewantspecialsta3609
    @amaranath.wewantspecialsta3609 Год назад +6

    Hats of sir 🙏🙏🙏🙏

  • @krishnasreyamsh3530
    @krishnasreyamsh3530 Год назад +2

    Very good service sir. Other villages should follow and spread. Service to human is service to god.feel to be unlucky as not a citigen of cherukupalli

  • @srinivasulubheemisetty8196
    @srinivasulubheemisetty8196 Год назад +4

    Great st service 🙏🙏🙏🙏🙏🙏

  • @jaishreesrivastav4285
    @jaishreesrivastav4285 Год назад +2

    Kayastha seva samithi aap annadan ki sevi bahut acha seva karte hain app logon ko hamaara saath saath pranaam Jai Hind Jai mata di 🙏🙏

  • @sivaramakilla9785
    @sivaramakilla9785 Год назад +9

    God bless you all the team members..I request all other Villages to do this kind of seva to old age people..

  • @commonmanachari4164
    @commonmanachari4164 Год назад +1

    కృష్ణాజిల్లా పామర్రు మండలం నిమ్మకూరు గ్రామంలో కూడా వృద్ధాప్యంలో ఉన్నవారికి ఉదయం, సాయంత్రం ఇలాగే ఇంటికి పంపిస్తున్నారు🙏🙏🙏🙏🙏🙏

  • @jaisankarthotkar6858
    @jaisankarthotkar6858 Год назад +3

    Very good sevan 🙏🙏🙏

  • @vallerubalachandranaidu4747
    @vallerubalachandranaidu4747 Год назад +3

    Really Great- May GOD bless them

  • @comicalfly3926
    @comicalfly3926 Год назад +4

    వారికి శతకోటి వందనాలు

  • @jayasrireddyyengalareddy347
    @jayasrireddyyengalareddy347 Год назад +1

    Loads of respect..... Annadata sukibhava

  • @muralidharrao825
    @muralidharrao825 Год назад +1

    My sincere 🙏🙏🙏 to kshatriya seva samiti variki , Great Ness comes with kind, generosity, great munificence.

  • @pssaim271
    @pssaim271 Год назад +2

    అన్నం పెట్టేవాడు దేవుడు,

  • @vimalapavankumaryelugula8880
    @vimalapavankumaryelugula8880 Год назад +3

    Love you everyone congratulation team 1000% love 1000 years have to live

  • @thirupathiparipelly6297
    @thirupathiparipelly6297 Год назад

    అన్నదాత సుఖీభవా మీకు అన్ని శుభలే కలుగు గాక...

  • @bandaramkesavaprasad7967
    @bandaramkesavaprasad7967 Год назад +4

    May god bless you all.

  • @hanumankumar8917
    @hanumankumar8917 Год назад +4

    Great 👌👌👌

  • @gsuvarna9256
    @gsuvarna9256 Год назад +1

    చాలా మంచి పని చేస్తున్నారు వారి దీవెనలే మీకు శ్రీరామ రక్ష

  • @tumulateramesh5792
    @tumulateramesh5792 Год назад +2

    Superb service God bless seva samathi

  • @freethinker6006
    @freethinker6006 Год назад +1

    చాలా గొప్ప సేవాకార్యక్రమము.

  • @mjunknownfacts.nmoments3693
    @mjunknownfacts.nmoments3693 Год назад +1

    Wow great villani chusi nerchkovali andaru hattss offf to u ❤️😊😊🙏🙏

  • @santhebidanurraghavendrara8868

    Meeru Chesthunna Prajala Akali Theerchatam Maha goppa.Karyanni Thalapettaru Chathriya SevaSamajaniki Hatsup.

  • @suryas5367
    @suryas5367 Год назад +3

    ఆ ఊరు బాగుండాలి.

    • @kottesathyam8653
      @kottesathyam8653 Год назад

      అందులో సేవ చేస్తున్న వారికి "ధన్యవాదాలు "..

  • @tammakrishnareddyreddy9331
    @tammakrishnareddyreddy9331 Год назад +1

    అన్నదాతలకు దీర్ఘాయుష్మాన్భవ

  • @R.Bheem9035
    @R.Bheem9035 Год назад +1

    అన్నదాత సుఖీభవ, సుమంగళి సుఖీభవ 🙏🙏🙏🙏

  • @peddivenkatesham9964
    @peddivenkatesham9964 Год назад +2

    Good morning 🌅 a great work by greatest people may dattatreya bhaghvan bless you

  • @prakashvenkateshappa7532
    @prakashvenkateshappa7532 Год назад +1

    Me sevaki padabivandanalu sir

  • @balajiv464
    @balajiv464 Год назад +1

    Soooooo good nenu kuda ma urilo start chestanu

  • @sweetsisters5648
    @sweetsisters5648 Год назад

    ఇటువంటి సేవా పద్ధతులను సేవా కార్యక్రమములను ప్రజల సొమ్మును నిక్షిప్తంగా ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం చేయించిన నాడు ఇరు రాష్ట్రాలలోని పేద ప్రజలు జై వెంకటేశా అని అనరా

  • @swaruparani9884
    @swaruparani9884 Год назад

    Elanti facilities Anni places lo facility chasthae bagundu e 2023 lo cut chasina vegetables,ready food, etc food ni order chasukunae kalam lo yantho vopikaga all old age people ni miru adukuntunaru may god bless ure team keep going sir mi vuri vallu adrustavanthulu

  • @bushporeddy8623
    @bushporeddy8623 Год назад +1

    Super hats AAP

  • @sriramamurthybalireddy751
    @sriramamurthybalireddy751 Год назад

    క్షత్రియ సేవా సమితి కి నా హృదయపూర్వక ధన్యవాదాలు