Master CVV jeevithamu - yogamu, Part 1, by Sri U V A N Raju garu

Поделиться
HTML-код
  • Опубликовано: 28 дек 2024

Комментарии •

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 2 года назад +5

    మాస్టర్ సి.వి.వి గారు నమస్కారములు మా శరీరంలో ఉండే అనారోగ్యమంతా నయమైపోయి ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉండాలి

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 2 года назад +1

    ఎవరైనా అనారోగ్యంతో జ్వరంతో బాధపడుతూ ధ్యాన మందిరానికి వచ్చినచో అందరూ కూర్చొని వారి యొక్క అనారోగ్యము పోయి ఆరోగ్యంగా జ్వరం తగ్గిపోవాలి అని అందరూ కూర్చొని ధ్యానం చేస్తారు వెంటనే ఆ వ్యక్తికి జ్వరం తగ్గిపోయి హుషారుగాలు తీసుకొచ్చి ఉంటాడు అప్పుడు వారు వీబూధిస్తారు ఆ విభూదిని వారి నుదుట పెట్టుకొని నీళ్లలో వేసుకుని తాగుతే వారి అనారోగ్యమంతా తొలగిపోతుంది ఇలాంటివి చాలా మేము ధ్యాన మందిరములో చూసాము

  • @amarnathareddy420
    @amarnathareddy420 2 года назад +1

    Raju garu mee explanation chala bagundi

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 2 года назад +2

    క్రొత్తగా చేరే శిష్యులకి పూర్తిగా వివరంగా ఆయన జీవిత విశేషాలు ఆయన సాధించిన యోగము ధ్యానము ఇటువంటివన్నీ చెప్తే శిష్యులు వింటారు ఆచరిస్తారు

  • @geethalakshmimakam763
    @geethalakshmimakam763 2 года назад

    Master C.V.V. Namaskaram 🙏🙏🙏

  • @srinivasbabu8864
    @srinivasbabu8864 4 года назад +4

    Namaskarm master c c v Sir🙏🙏🙏

  • @bandilokesh6404
    @bandilokesh6404 2 года назад

    Master cvv namasakaram

  • @appasanisrinivasu3411
    @appasanisrinivasu3411 5 часов назад

    Namaskarmmastercvvsir

  • @viswanathamvempati8159
    @viswanathamvempati8159 4 года назад +2

    Master CVV Namaskaram ! 1st January 2021 New Mexico USA . 1868 Kumbhakonam TN ( year of Birth) kumbheswara Swamy Kambham ( Great Pot) Venka swamy Rao kanchupati . Kanchupati vekararao venka swamyrao , Master CVV ( Kumbha Rasi). At the age of 12 he was married to Smt Rukminamma & begot three children . He was in politics of Localbody of Kumbhakonam . He was rich & attractive personality . Used spend lavishly . His wife passed away when he 36 . He was married again at the age of 38 one smtVenkamma Garu ( Near relative) . Chandu Muktharao Kamalamma . Second phase & third phase each 18 years . Hely comet “ Simha Rasi “ CVV Dattatreya Mandalay ( Kumbha Rasi) chaitayam yugam . Meena Rasi ( Samudragupta) .

  • @dhanyasiramanamma-bp6mu
    @dhanyasiramanamma-bp6mu 11 месяцев назад

    మాష్టారు cvv నమస్కారం

  • @hemanthprabhas1234
    @hemanthprabhas1234 3 года назад +1

    Namaskaram master CVV ek 🙏

  • @mastervisions3671
    @mastervisions3671 2 года назад

    Master Namaskarams🙏🙏🙏

  • @yarraboinalakshmidevi5385
    @yarraboinalakshmidevi5385 Год назад

    Master cvv namaskar

  • @mutyalasathish2527
    @mutyalasathish2527 4 года назад +1

    Master C V V Namaskaram 🙏🙏🙏

  • @SubbaRaomanibabu
    @SubbaRaomanibabu 4 года назад

    namaskarams master ek mn cvv and kpk to ur lotus feet

  • @kothasrinivasa2858
    @kothasrinivasa2858 4 года назад +1

    Master gariki namasulu

  • @sitagandham5485
    @sitagandham5485 4 года назад +1

    Master CVV namaskaram🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 2 года назад +2

    1982లో తిరుపతిలో మాస్టర్ గారి శిష్యులు శ్రీనివాసచార్యులు వారి శిష్య బృందము మాకు ఈ ధ్యానం గూర్చి చెప్పారు అప్పటినుంచి మేము ధ్యానంలో నిమగ్నమైపోయి ఉన్నాము

  • @divyasri1982
    @divyasri1982 4 года назад +1

    Master CVV Namaskaram

  • @gunalakshmi3475
    @gunalakshmi3475 10 месяцев назад

    Namaskarams to Master CVV to your Lotus Feet

  • @jangamjoshi9061
    @jangamjoshi9061 4 года назад +1

    మాస్టర్ c v v 🙏

  • @murthypasala7274
    @murthypasala7274 4 года назад

    Namaskaram master garu

  • @sarabuvenkateswarlu8425
    @sarabuvenkateswarlu8425 4 дня назад

    నాకు 3 నెల లు గా ఎక్కువ గా తల తిరుగుతుంది. మందులు వాడినా తగ్గలేదు. దయచేసి నా అనారోగ్యం చక్కచేయమని మాష్టారు ను ధ్యానించుచు యున్నాను. నమస్కారము

  • @carajun5461
    @carajun5461 4 года назад +1

    Master C V V Namaskaram

    • @subhadraganti1428
      @subhadraganti1428 2 года назад

      मास्टर सि.वि.वि नमस्कारम्लु !

  • @umakantakkiraju6119
    @umakantakkiraju6119 4 года назад +4

    మాస్టర్ C.V.V గారు స్వయముగా వ్రాసి ఉంచిన వాటికి పూర్తిగా విరుద్ధముగా ఉన్నవి ఈ వీడియోలో చెప్పిన విషయములు.

    • @sraddasabuuriwhoami833
      @sraddasabuuriwhoami833 4 года назад +1

      Sir ,cvv gari పై ek మాస్టర్ వ్రాసిన తెలుగు బుక్ లభించే అడ్రెస్ పోస్ట్ చేయగలరు🙏🌷

    • @umakantakkiraju6119
      @umakantakkiraju6119 4 года назад +1

      @@sraddasabuuriwhoami833 facebook.com/groups/177545395919971 లో మాస్టర్ CVV గారు స్వయముగా వ్రాసినవి చూడవచ్చు. 🙏

    • @sekharm5239
      @sekharm5239 4 года назад +1

      @@sraddasabuuriwhoami833 The World Teacher Trust15-7-1, Angeles Enclave,Krishna Nagar, Visakhapatnam-2 ph 0891-2509154

    • @sekharm5239
      @sekharm5239 4 года назад +1

      The World Teacher Trust, 15-7-1, Angels Enclave, Krishna Nagar, Visakhapatnam Ph 0891-2701531,0891-2509154

    • @chemistryforneedy4824
      @chemistryforneedy4824 4 года назад +3

      @@umakantakkiraju6119 మీరు అందించిన ఈ సమాచారానికి మీ పాదపద్మములకు నమస్కారములు. నా వయసు 49 సంవత్సరములు. జీవితంలో మొదటిసారిగా ఈయోగము గురించి తెలుసుకునే భాగ్యం కలిగింది. అభ్యాసం చేసి మార్గాన్ని మీరు సూచిస్తారని ఆశిస్తున్నాను. ధన్యోస్మి

  • @adithyabulusu1316
    @adithyabulusu1316 7 месяцев назад

    Wordki wordkimadya chala gap theesukuntunnaru

  • @chinnabujji4525
    @chinnabujji4525 4 года назад +7

    ఇ లాంటి మహాత్ముల గురించి ఇలా ద గ్లు తూ, తుమ్ముతూ ఏదో చెప్పాలని చెబుతున్నాం గాని అన్నట్లు గా చెపితే బుర్ర కెక్కదు . ఆ పేం యండి . మాకు ఆయన గురించి అంతా తెలుగు '🙄🙏

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 2 года назад

    ప్రభాకర్ శాస్త్రి గారి మిత్రమండలి అనే పుస్తకములు తిరుపతిలో ప్రచురించారు ఆ పుస్తకములను చాలామందికి పంచిపెట్టారు

  • @srinivasalur61
    @srinivasalur61 4 года назад +1

    Master CVV is above Trinity one cannot Explain we have to observe his Super Conciousne s pls practice youga correctly then you can understand Master

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 2 года назад

    మాస్టర్ గారు తన రూములో కూర్చుని ధ్యానం చేసేవారు ధ్యానం చేసేటప్పుడు ఆకాశంలో నుంచి ఒక వెలుగు కిరణాలు ఆయనలోకి చేరిపోయాయి అప్పటినుంచి ఆయన ఇక్కడ ధ్యానంలో నిమగ్నమైపోయే ఇతరులకు ట్రీట్మెంట్ ఇచ్చేవారు యోగం ద్వారానే ట్రీట్మెంట్ ఇచ్చేవారు

  • @madhavivissapragada8507
    @madhavivissapragada8507 4 года назад +2

    Master CVV namaskarsm

  • @amarnathareddy420
    @amarnathareddy420 2 года назад +1

    Mastercvv namaskaram 🙏🏻

  • @sitagandham5485
    @sitagandham5485 4 года назад +1

    Master CVV namaskaram

  • @kishore9kumar672
    @kishore9kumar672 4 года назад +1

    Master cvv namaskaram

  • @venkateswarlu.kavuri6991
    @venkateswarlu.kavuri6991 4 года назад +1

    Master c v v namaskaram

  • @vihaan489
    @vihaan489 4 года назад

    Master cvv namaskaram

  • @bhanuprakashmadagula9654
    @bhanuprakashmadagula9654 3 года назад

    Master cvv namaskaram

  • @bhanuprakashmadagula9654
    @bhanuprakashmadagula9654 3 года назад

    Master cvv namaskaram

  • @geervanabharathischannel2923
    @geervanabharathischannel2923 8 месяцев назад +1

    Master CVv namaskarrm

  • @amarnathareddy420
    @amarnathareddy420 Год назад

    Master cvv namaskaram

  • @ramaraogullainterestinggau1408
    @ramaraogullainterestinggau1408 2 года назад

    Master CVV namaskaram

  • @KRamakrishnaKukunuri-hc1fj
    @KRamakrishnaKukunuri-hc1fj 7 месяцев назад

    Master cvv namaskaram

  • @tekuriramanjulu2601
    @tekuriramanjulu2601 8 месяцев назад

    Master cvv Namaskaram