ఈ 3 పదార్థాలతో మోకాళ్ళ నొప్పులు చిటికెలో మాయం : How To Reduce Knee Pains At Home | Knee Pains

Поделиться
HTML-код
  • Опубликовано: 18 сен 2024
  • ఈ 3 పదార్థాలతో మోకాళ్ళ నొప్పులు చిటికెలో మాయం : How To Reduce Knee Pains At Home | Knee Pains
    #kneepainrelief #kneepaintreatment #qubetvhealth #Qubetvhealth #healthtips
    ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడిని నిజం చేస్తూ ప్రముఖ వైద్యులు, హాస్పిటల్ ల నుంచి విలువైన సమాచారాన్ని, వైద్యుల సూచనలు సలహాలను అందించే ఉద్దేశంతో
    క్యూబ్ టీవీ హెల్త్ ఛానల్ ప్రారంభించాము. ఈ వీడియోలు కేవలం మీ ఆరోగ్య అవగాహన కొరికే (Health Awareness Videos) మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్ స్కైబ్ చేయండి. మీకు అనుమానాలు, ప్రశ్నలు కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియపర్చండి.
    QubeTV Health is a one stop destination for all Health related Telugu Tips. The Exclusive Videos published on this channel are only for Educational purpose taken from famous doctors around AP & Telangana in well known hospitals.
    For more health tips & other updates visit our official website👇:
    rb.gy/r7apjm
    Also follow & like us on:
    FB Page : rb.gy/fytub4
    Instagram : rb.gy/libs3t
    Twitter : rb.gy/k5hkox
    If needed health related promotions, we have Expertise to Promote your Content. Kindly Reach out to us, to reach out to Millions.

Комментарии • 27

  • @sarojadasari7061
    @sarojadasari7061 8 дней назад +5

    బాగా చెప్పినందున కు కృతజ్ఞతలు గూరు

  • @gondelausharani429
    @gondelausharani429 15 дней назад +9

    Chala manchi vishayam chepparu doctor garu TQ andi

  • @padmavathi8010
    @padmavathi8010 10 дней назад +4

    Baga chepparu sir🙏🙏

  • @meenaiahgardas1611
    @meenaiahgardas1611 16 дней назад +14

    ఛాలా manchi విషయం cheppinaru dr గరు 🙏🙏🙏.

  • @saivaraprasad6383
    @saivaraprasad6383 2 дня назад

    Thank u for Good advice.

  • @LathaRenikunta-u5l
    @LathaRenikunta-u5l 16 дней назад +2

    Padabhivandanam🌹🌹🌹🌹 guruji🌹🌹🌹

  • @shaiknazeer1666
    @shaiknazeer1666 15 дней назад +3

    Respected Doctor garu Namasthe sir naku dadapu two months ago Headache ga undhe Yedaina parishkaram cheppagalru sir please

  • @HemalathaSamson
    @HemalathaSamson 6 дней назад

    Thank you sir 🙏

  • @swarooparanijagiri4571
    @swarooparanijagiri4571 9 дней назад

    Thanks sir for ur advice

  • @uhemalata6533
    @uhemalata6533 11 дней назад

    thank u so much

  • @kusumalingisetty5078
    @kusumalingisetty5078 9 дней назад

    I want to try . Hope it works

  • @laxminekkanti4755
    @laxminekkanti4755 18 дней назад +2

    🙏🙏🙏

  • @Shaankarinaaraayani
    @Shaankarinaaraayani 6 дней назад +1

    డాక్టర్ గారికి నమస్కారములు. మిరియాల తో BP పెరుగుతుందా? దయచేసి త్వరితగతిన తెలియచేయ గలరు.

  • @kondappabanu6730
    @kondappabanu6730 15 дней назад +2

    Madum lo dumu argi undi anaru doctor danikosmu chepani sar

  • @Ratnamamba_kandarpa123
    @Ratnamamba_kandarpa123 13 дней назад +1

    Tq❤

  • @localboys1257
    @localboys1257 8 дней назад +1

    Ela enni rojulu vadali. Sir

  • @shobharaniganti2533
    @shobharaniganti2533 8 дней назад

    Knee operation ayyaka kuda vadachha ?

  • @geddadavijayalakshmi489
    @geddadavijayalakshmi489 12 дней назад +1

    ఈ మందు భుజాల నొప్పికి పని చేస్తుందా డాక్టరగారు.??? దయచేసి చెప్పండి 🙏

  • @Raja_rama
    @Raja_rama 11 дней назад

    Did any body used it? What was the result??

  • @saikumari9556
    @saikumari9556 12 дней назад

    సర్ నాకొక dout ఒక వీడియోలో , వామ్ము , మిరియాలు , శొంఠి చెప్పారు ఇందులో మిరియాలు ,మెంతులు , జిలకర చెప్పారు. ఇపుడు పాలొ అన్నారు ఇంకో వీడీరయోలొ గోరువెచ్చని నీరన్నారు . పాలు కోందరికి
    Vomiting వస్తుంది అటువంటివారు నీరు వాడవచ్చు నా ,reply ఇవ్వండిసర్ 🙏🙏

  • @gb.5174
    @gb.5174 7 дней назад +1

    😂😂😂🤓🤓🤓💆💆

  • @joshuakhaike
    @joshuakhaike 5 дней назад

    ఈ మిశ్రమం తో మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి అంటే నేను 1000000 ఇస్తా, ఛాలెంజ్, వీడు చెప్పే ఏ చిట్కా ఏ మిశ్రమం ఏ మందు తో అసలు ఏ రోగం నయం కాదు , ఇది social media , RUclips lo fb లో ఏది పడితే అది చెప్పొచ్చు రాయొచ్చు అడిగే వాడు ఎవడూ ఉండడు, ఈ చిట్టి బొట్ల గాడు కొన్ని వీడియో లలో అయితే ఫలానా మిశ్రమం తీసుకోగానే మోకాళ్ళ గుజ్జు పూర్తగా అరిగి పోయినా 10 సంవత్సారాల నొప్ప్పైనా 60 లో కూడా ఈ మిశ్రమం తీసుకోగానే లేచి పరుగెడతారు అని చెప్తాడు అంతా మోసం అబద్ధాలు , అవి అసలు కనీస నొప్పి (minimum pain) కూడా తగ్గించ లేవు l వెంకట్రావు చెప్పే చిట్కాలు కూడా ఏవి పనిచేయవు మహా బిర విత్తనాలు మా mother ఒక సంవత్సారo వాడారు అసలు 1 % కూడా గుజ్జు రాలేదు . ఇది ట్రై చేస్తే మోకాళ్ళ నొప్పి తగ్గుతుంది అని చెప్పే ఏమందు ఏ చిట్కా పని చేయదు, వీళ్ళ అబద్ధాలు నమ్మకండి , glucosamine కొంత వరకు కొంత మంది లో పని చేయవచ్చు, అది కూడా gr.iv gr.iii రాకముందు వాడితే కొంత వరకు అంటే ఒక 25 % results కనిపించొచ్చు , అది కూడా అందరిలో కాదు, మోకాళ్ళ నొప్పి రాకూడదు , గుజ్జు అరిగిపోకూడదు అంటే 30 సంవస్రాలు ఉన్నప్పటి నుండే health జాగ్రత్తలు తీసుకోవటం ఒక్కటే పరిష్కారం. gr.ii వచ్చే వరకు మనకు అసలు తెలియదు , gr.ii నుంచి gr. iv చాలా తొందరగా వచ్చేస్తుంది just oka 2 నెలల్లో , సో gr.ii దగ్గరే దాన్ని (మోకాళ్ళ గుజ్జు అరుగుదల, నొప్పులు) అరికట్టాలి అది ఒక్కటే పరిష్కారం మార్గం. RUclips lo అబద్ధాలు చెప్పే వారిని వీడియో లు చేసే వారి పై case file చేసి లోపల వేస్తే అప్పుడు డబ్బుకోసం ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేయరు.

  • @shailajamuralikrishna5444
    @shailajamuralikrishna5444 5 дней назад

    No 👎

  • @ThonupunooriJyothi
    @ThonupunooriJyothi 18 дней назад +1

    😂😂😂

  • @padmas8613
    @padmas8613 15 дней назад +3

    Chala bagundi sir❤

  • @santhianandrajamani4790
    @santhianandrajamani4790 11 дней назад

    🙏