సంపత్ గారు వీడియో చాలా చాలా బాగా తీశారు వినీత మీరు షూట్ చేయడం కూడా చాలా బాగుందమ్మా ఈ వీడియో చూసిన తర్వాత నాలో ఆనందం రెట్టింపు అయింది థాంక్యూ సంపత్ 😍😍🥰🥰🥰🙏🏾🙏🏾🤝🤝🤝❤❤
ఆదిలక్ష్మి గారు చాలా నేచురల్ గా మాట్లాడుతున్నారు నా లాగా నీకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా బలే చక్కగా మాట్లాడారు సంపత్ గార్డెన్.బాగుంది షుగర్ కి మంచి tip chepparu ఆదిలక్ష్మి గారు TQ very much andi pasupu gurinchi manchi remidi kuda.chepparu ఆరోగ్యానికి ఉపయోగ పడే విషయాలు చాలా.చెప్పారు good video sampath 🎉🎉❤❤
Ideas are super adi Lakshmi garu,ma Amma only nela vemu meelane Matra la chesi with water to morning vesukuntaru , sugar control lone untundi tq sister
ఆదిలక్ష్మి గారు మీ మిద్దేతోటలో మెడిసినల్ మొక్కలు చాలా ఉన్నాయండీ. ప్రకృతితో మమేకమై జీవించడం చాలా మందికి తెలియదు. సిటీలో ఉండేవారు ఇలా terras gardens చేసుకుంటే చాలా బాగుంటుంది. మా ఇంటిలోని వారికి జలుబు, దగ్గు, జ్వరం లాంటివి వచ్చినప్పుడు మీలాగే మా గార్డెన్ లో ఉండే తిప్పతీగ, తులసి, పుదీనా , వాము ఆకులను నీటిలో మరిగించి చల్లార్చి దానిలో కొంచం మిరియాల పొడి, తేనె, నిమ్మరసం కలిపి పరిగడుపున త్రాగితే తగ్గి పోతాయి......👌 సిటీలో ప్రకృతి తో మమేకమై జీవించడం అనేది మిద్దె తోటలతో మాత్రమే సాధ్యం అవుతుంది....🌾🌱🌿☘️🪴🍀🌴🌳🌲🍁🍂🌼🌻🏵️💮🌸🌸🌷🌺🥀🌹 Thank you Sampath garu .....👍
రాజుల చిక్కడు అన్నారు కదా mam,avi dubble beans, bangalore nundi seeds pamparu,na TG lo full ga kastunnae,seeds కిచిడి,అలు,tamato tho కూర చాలా baguntundhi
Sampath garu madhi kuda vizianagaram me aldhilaxmi aunty garu garden ante chala estam naku okasari avida intiki vellali Ani vundhi valla adress cheppara plz I'm aswini nenu kuda gardening chesthunnanu Mee videos antey naku chala estam Mee gardening tour videos chala baguntai
Hai ma mee vlog simply superbbb ma. mee video first time chusanu ma. mee channel ee roju subscribe chaysanu ma. amma meeru black pasupu challa machidhi annaru. ma. Nenu koddiga mokkallu vaysanu ma. meeru chappina tips bagunayyi ma. Nenu kuda gomuthram vadatam moddllupeddathanu ma. amma naku oka favour chaysthara ma. Plzzzzzz ma. Naku white machallu unnayyi ma. Nenu medicines vadina thaggatlaydhu ma. Naku black pasupu dumpa kavalli ma. akkada dorukuthundhi ma. Nenu pandichukunttanu ma. Plzzzzzzzzzz reply ma
for grow bags & fertilizers visit, Org Gardener Store: orggardener.in
You can also order from WhatsApp 9014541405
wa.me/c/919014541405
సంపత్ గారు వీడియో చాలా చాలా బాగా తీశారు వినీత మీరు షూట్ చేయడం కూడా చాలా బాగుందమ్మా ఈ వీడియో చూసిన తర్వాత నాలో ఆనందం రెట్టింపు అయింది థాంక్యూ సంపత్ 😍😍🥰🥰🥰🙏🏾🙏🏾🤝🤝🤝❤❤
Super video sampath garu adhi laxmi gari garden chalabagundhi ❤
ఆదిలక్ష్మి గారు సూపర్ వీడియో చేసారు 👌👌👌
ఆదిలక్ష్మి గారు చాలా నేచురల్ గా మాట్లాడుతున్నారు నా లాగా నీకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా బలే చక్కగా మాట్లాడారు సంపత్ గార్డెన్.బాగుంది షుగర్ కి మంచి tip chepparu ఆదిలక్ష్మి గారు TQ very much andi pasupu gurinchi manchi remidi kuda.chepparu ఆరోగ్యానికి ఉపయోగ పడే విషయాలు చాలా.చెప్పారు good video sampath 🎉🎉❤❤
అయ్యో లీలా గారు 😂 థాంక్యూ థాంక్యూ సో మచ్ 🤝🤝🙏🏾
వీడియో చాలా బాగుంది ఆదిలక్ష్మి గారు. సంపత్ గారు మీరు వీడియో తీసిన విధానం చాలా బాగుంది
సంపత్ గారు చాలా థాంక్సండీ మీరు మా ఊరు వచ్చి వీడియో తీసినందుకు 🙏🙏🙏
Ideas are super adi Lakshmi garu,ma Amma only nela vemu meelane Matra la chesi with water to morning vesukuntaru , sugar control lone untundi tq sister
👌👌 nice vedio Sampath garu, ఆదిలక్ష్మి గారి energy ki hats off 👏👏
థాంక్స్ అండి🙏🙏
Sampath garu there is a big need to coin a word to praise u bcz not enough the exist words really 🎉🎉
Sampath gurichi చెప్పింది చాలా కరెక్ట్ great sampath
Wonderful beautiful garden congratulations 🎉🎉🎉
Well said mam thanks sampanth
Medicine plants collection bagundi andi. video chala bagundi sampath garu 😊
ఆదిలక్ష్మి గారు మీ మిద్దేతోటలో మెడిసినల్ మొక్కలు చాలా ఉన్నాయండీ. ప్రకృతితో మమేకమై జీవించడం చాలా మందికి తెలియదు. సిటీలో ఉండేవారు ఇలా terras gardens చేసుకుంటే చాలా బాగుంటుంది. మా ఇంటిలోని వారికి జలుబు, దగ్గు, జ్వరం లాంటివి వచ్చినప్పుడు మీలాగే
మా గార్డెన్ లో ఉండే తిప్పతీగ, తులసి, పుదీనా , వాము ఆకులను నీటిలో మరిగించి చల్లార్చి దానిలో కొంచం మిరియాల పొడి, తేనె, నిమ్మరసం కలిపి పరిగడుపున త్రాగితే తగ్గి పోతాయి......👌
సిటీలో ప్రకృతి తో మమేకమై జీవించడం అనేది మిద్దె తోటలతో మాత్రమే సాధ్యం అవుతుంది....🌾🌱🌿☘️🪴🍀🌴🌳🌲🍁🍂🌼🌻🏵️💮🌸🌸🌷🌺🥀🌹
Thank you Sampath garu .....👍
అవును అండీ 👌👌😍🤝🤝🙏🏾🙏🏾
Adhi Lakshmi garu super andi me health tips
Super garden with different types of medicinal plants thankyou madam
ఆదిలక్ష్మి గారికి అభినందనలు.మీ ద్వారా ఆరోగ్య పంటల గూర్చి తెలుసుకోవాలి
🤝🙏🏾
Hi sampath Garu video chala bagundi adi lakshimi Amma chala baga matladutharu ❤❤❤
Nice garden 🙏❤️
🤝🤝🙏
Hi madam me gardning chalabagundi madam madi srikakulam madam metinig ameena unty chapandi madam
వీడియో సూపర్ గా తీసావు వినీతా!
Supper sapath Mee vidios
Sakranti aku Kura akka adi test super ga uuntundi
చాలా బాగుంది వీడియో, చాలా విషయాలు దిస్కషన్కి వచ్చాయి.
Super garden vith different types of plants
Mela vemu mokka okasary chupinchandi. Pl
హాయ్ సంపత్ వీడియో బాగుంది
Manaki senior dorikesaru anna 👌
😄🤝
Super garden🎉❤
Felt so good , best wishes to Adilakshmi garu. Your energy level ❤
థాంక్స్ అండి థాంక్యూ సో మచ్❤
మీ గార్డెన్ చూసి మాటలు లేవు...రావు జీ.🙏
🤝🤝🙏
రాజుల చిక్కడు అన్నారు కదా mam,avi dubble beans, bangalore nundi seeds pamparu,na TG lo full ga kastunnae,seeds కిచిడి,అలు,tamato tho కూర చాలా baguntundhi
Hi Sampath garu, geetala sorakay seeds kavalandi pampagarala pls. Website lo chupinchatledhu andi
Super video Sampath 👌
medam super garden 👌
Gomutrmu nilvavunte smale vastundi kadaa? Niluvundali ante yemi cheyali
Sampath garu madhi kuda vizianagaram me aldhilaxmi aunty garu garden ante chala estam naku okasari avida intiki vellali Ani vundhi valla adress cheppara plz I'm aswini nenu kuda gardening chesthunnanu Mee videos antey naku chala estam Mee gardening tour videos chala baguntai
Super amma
Hai ma mee vlog simply superbbb ma. mee video first time chusanu ma. mee channel ee roju subscribe chaysanu ma. amma meeru black pasupu challa machidhi annaru. ma. Nenu koddiga mokkallu vaysanu ma. meeru chappina tips bagunayyi ma. Nenu kuda gomuthram vadatam moddllupeddathanu ma. amma naku oka favour chaysthara ma. Plzzzzzz ma. Naku white machallu unnayyi ma. Nenu medicines vadina thaggatlaydhu ma. Naku black pasupu dumpa kavalli ma. akkada dorukuthundhi ma. Nenu pandichukunttanu ma. Plzzzzzzzzzz reply ma
💙💙💙💙💙VIZIANAGARAM 💙💙💙💙💙
Sampath garu adhi laxmi gari number istharu? Koncham , madam gari garden ni visit cheyyali anukuntunnam
Nice video sampath
Nice video 🙏
😊😊
@@AadiLakshmiTerraceGardenaadilakshmi
Very nice
Sampathji kuncham new varieties suvincharu garden chala minchiga undi 👍
🤝🤝🙏
Sugar kosam m vaadaro okasari clear ga cheppandi em aakulu vesaro
Nice garden
Akukuralu purugulu thintunnayi emi cheyyali
Pl give me details of oil to eliminate gaju purugulu
maku nalleru kavalandi ekkada dorakatledu ,bones kosam
Super
Mam గో మూత్రం అంటే దేశవాళీ (నాటు) ఆవుదే అయివుండాల లేక ఎదైనా పర్వాలేదా?
ఎర్ర / నాటు / సీమ పొన్నగంటి మీదగ్గర వుందా?
గోమూత్రం నాటుదైతే చాలా చాలా మంచిది అండి కానీ దొరకనప్పుడు నార్మల్ దైన నాట్ బ్యాడ్
@@AadiLakshmiTerraceGardenచాలా థాంక్స్ అండి.
Aadilaxmigaru red ponnagamti seeds ani gari dwara maku ivvandi na peru umarami mauru Buditi
Super video andi
👌👌👌
Ctg laga nuvu kuda hyd Anni oka group cheyu anna response Baga vastadi
🎉🎉
నమస్తే బూడిద గుమ్మడికాయ అష్టమి రోజు కాలభైరవ దేవునికి దీపం నువ్వుల నూనెతో పెడితే చాలా మంచిది ఎరుపు రంగు వత్తి వేసి దీపం వెలిగిస్తే చాలా మంచిది.
👏👏👏👌👌👍
Hi అదిలక్ష్మీ గారు బొబ్బిలి అంటున్నారు , ఎక్కడ madam. మాధి కూడా bobbili Vizianagaram lo untunnam
Hi తమ్ముడు ఒకసారి సంగారెడ్డి కూడా రావాలి నీ వీడియో లో ఎదో ఒక కొత్త విషయం తెలుస్తుంది
ఓహ్ మీ దగ్గర ఎర్ర పొన్నగంటి వుందా. Mam దీని కోసం ఎంత వేతికనో. నాకు కావాలి mam please.
Hi❤
nalleru kavalandi evarina ivvagalara, ekkada dorakadam ledu
Medicinal garden
సూపరండి మీ మిద్దె తోట
Madam mee adress chappandi
Maadhi sainik school korukonda
Beautiful sister
Hi sir/mam. I m from vizianagaram. I have a Terrace garden.. Mam pls add me to terrace garden group
Nela vemu chupin chara
ఎక్కమ్మ meru