కార్తీకదీపం లో అందరితో ఆఖరి సారిగా... || Manjula Nirupam || Strikers

Поделиться
HTML-код
  • Опубликовано: 7 окт 2024
  • #ManjulaNirupam #NirupamParitala #Strikers #KarthikaDeepam
    కార్తీక దీపం లో అందరితో ఆఖరి సారిగా || Manjula Nirupam || Strikers
    Follow Us On Instagram :
    Nirupam Paritala 👉 / nirupamparitala
    Manjula Paritala 👉 / paritala_manjula_official
    ------------------------
    For Branding and Collaborations:
    Mail us @ strikersdigitalmedia@gmail.com
    LinkedIn - / sandeep-miryala-0a348686
    Call us @ 9553191194
    ------------------------------
    Summertime by Luke Bergs / bergscloud
    Creative Commons - Attribution-ShareAlike 3.0 Unported - CC BY-SA 3.0
    Free Download / Stream: bit.ly/3HCVwIs
    Music promoted by Audio Library • Summertime - Luke Berg...

Комментарии • 1,1 тыс.

  • @rlahari2869
    @rlahari2869 2 года назад +11

    We miss you both doctor babu And vantalakka...Okkasari deepa gaarini kanubommalu paiki ani chudamani chepte bagundedhi....

  • @SHALINISpecials
    @SHALINISpecials 2 года назад +82

    కార్తీక్ దీప లేకుండా సీరియల్ చూడలేము..... Miss u sooo much... Meemalni malli serial lo chudalo

  • @vangeevarupusujatha8666
    @vangeevarupusujatha8666 2 года назад +64

    నిరూపమ్ గారు ఎప్పుడు వీడియో చేసిన భలే ఉంటుంది కార్తీక దీపంకి ఎండ్ ఉండదు ఎవ్వరు బాధపడద్దు డాక్టర్ బాబు వేరే క్యారెక్టర్ తో వస్తారు వీడియో మధ్యలో కామిడి సూపర్ 🤣🤣🤣😍😍😍👌👌👌

  • @harithaa743
    @harithaa743 2 года назад +6

    Miss you karthik Deepa combination... Screen chala attractive ga untundi meriddaru pakkaneye unte... Wat hit pair you both are... 💖👌love you your karthik Deepa pair

  • @thulasikrishnasait6823
    @thulasikrishnasait6823 2 года назад +104

    We miss you kartik & Dipa,, both are very beautiful couple on screen,,,,, mi combination lo inko project raavaali,, all the very best to future projects,,,, bye Nirupam gaaru, 😭

  • @teaswiniteju692
    @teaswiniteju692 2 года назад +53

    మీరు ఇలానే మి channel లో videos చేస్తు ఉండండి... మేము miss అయేది Doctor babu ని మాత్రమె కాని మ Nirupam anna nu కాదు... ☺

  • @Telaproluvlogs99
    @Telaproluvlogs99 2 года назад +135

    కార్తీక దీపం అంటేనే కార్తీక దీప , మీరు లేని దీపం చూడలేం డాక్టర్ బాబు

  • @cookingmemories7353
    @cookingmemories7353 2 года назад +94

    Doctor Babu is true emotion 🥺❤️All the best for your future projects 😊

  • @mallikadudekula5612
    @mallikadudekula5612 2 года назад +67

    Really miss you karthika dheepam nirupamgaru

  • @meeruchusarachannel
    @meeruchusarachannel 2 года назад +440

    కార్తీక దీపం ఆరిపోయిన మీరు ఎప్పుడు మా డాక్టర్ బాబు గా ఉంటారు.. మీరు మళ్ళీ ఒక మంచి ప్రాజెక్ట్ తో మా ముందుకీ రావాలి..అనీ కోరుకుంటున్నాము👍👍

  • @pabbalakshmisri7758
    @pabbalakshmisri7758 2 года назад +31

    We miss you a lot karthika deepam serial team ,and all the best for your next project,once again it's a super family,super and heart touching serial 👌👌👌👏👏👏❤️❤️❤️

  • @mercygrace3235
    @mercygrace3235 2 года назад +18

    We never expected this . మీరు re-entry ఇస్తారు అనుకున్నాము after seeing this no words.....

  • @prasannadasari6648
    @prasannadasari6648 2 года назад +61

    Nirupam sir సీరియల్ టైటిల్ ని బట్టి చూస్తే కార్తీక్ దీప కేరక్టర్స్ లేకపోతే ఫ్లాప్

  • @thanuja9912
    @thanuja9912 2 года назад +174

    Nirupam garu you may not be in karthika deepam but you will always be in our hearts as "Doctor babu"❤❤

  • @meenavasuthota7065
    @meenavasuthota7065 2 года назад +23

    మీరు కార్తీకదీపంలో కనిపించట్లేదు అంటేనే చాలా బాధగా ఉంది

  • @kiranmaikornipati4448
    @kiranmaikornipati4448 2 года назад +12

    Oka serial chusi kanneellu raavadam first
    time... Chala bhada vesindi..... Really connected to doctor babu and vantallakka.... Mising you so much...

    • @soullover1402
      @soullover1402 2 года назад +4

      Naku kuda oka serial kuda chusi edchanu ante adhi karthika deepam only

    • @govardhanp8283
      @govardhanp8283 2 года назад +4

      Nenu kuda same ade feeling

  • @kandulanagireddy8438
    @kandulanagireddy8438 2 года назад +56

    Really miss you Karthika deepam

  • @ranivarmav7635
    @ranivarmav7635 2 года назад +2

    చాలా పెద్ద యజ్ఞం చేసేటప్పుడు ఇచ్చే బిల్డప్ ఇచ్చి ఎక్కడ ఏ పని లో ఉన్నా కార్తీక దీపం మనేదానను కాదు చూడటం😍 మాములుగా చక్రవాకం మొగలిరేకులు తప్ప ఏ క్షణం టీవీచూడని నేను మీ సీరియల్ కోసం బ్యాలన్స్ వేయించి😃 చూసేవాళ్ళం,మోనిత కి కొడుకు పుట్టేవరకు, తర్వాత ఓదన్నంపెట్టి మానేశా😏 కానీ ఈవీడియో లో మీ జంటని చూసి మిస్ అవ్వుతున్న బాధ😢మళ్ళీ త్వరలో మీరు జంటగా డాక్టర్ బాబు అనే ఓ సీరియల్ తో రావాలిఅనికోరుకుంటా🤩love u&miss u both😘🤗

  • @jansilavanya9546
    @jansilavanya9546 2 года назад +197

    నిజం చెప్పాలంటే చాలా అంటే చాలా బాధ గా ఉంది మిరు లేరు అంటే😭😭😭😭

    • @seethamahalxmipanangipalli8986
      @seethamahalxmipanangipalli8986 2 года назад +8

      Doctor babu Deepa Mali ravali

    • @kondapallisatish2794
      @kondapallisatish2794 2 года назад +1

      😂😂😂😂

    • @teja-rn2sq
      @teja-rn2sq 2 года назад +3

      నాకు కూడా చాలా చాలా బాధగా ఉన్నాది కార్తీక్ దీపా గారు లేరు అంటే 😭😭😭😭😭😭

    • @funnyfans4148
      @funnyfans4148 2 года назад

      Yes

    • @kondapallisatish2794
      @kondapallisatish2794 2 года назад +1

      @@funnyfans4148 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @teaswiniteju692
    @teaswiniteju692 2 года назад +70

    We enjoyed & Respect ur original character nirupam Anna... Don't feel for ending doctor babus character.. We always Be with u & support Manjulanirupam.. ☺

  • @satyakitchenintelugu5750
    @satyakitchenintelugu5750 2 года назад +20

    కార్తీకదీపం సీరియల్ లేకపోతే మాకు చాలా డిసప్పాయింట్ గా ఉందండిదీపా కార్తీక్ జోడి చాలా👍🏼బాగుంటుందిమళ్ళీ తర్వాత సీరియల్ లో మీ జోడిచూడాలనిఅనుకుంటున్నాం మీకు కూడా అనిపిస్తే ఒక లైక్ చేయండి👍🏼🙏🏾😳

  • @purnimaanil2713
    @purnimaanil2713 2 года назад +7

    Really we miss you Karthik & Deepa . Most heart touching characters . Never forget . All the best Both Of Your New projects 💐, good luck bye Doctor Babu & Vantalakka.

  • @jahnavichowdary69
    @jahnavichowdary69 2 года назад +4

    డాక్టర్ బాబు లాంటి ఒక మహోన్నతమైన పాత్ర చేసే అవకాశం రావటం నిజంగా మీ అదృష్టం.పెళ్ళికి ముందే మోనిత చేత టార్గెట్ చేయబడి,ఒక సైకో చేతిలో విక్టిమ్ గా మారానని తెలియక పెళ్ళి చేసుకుని తన వ్యక్తిత్వానికి విరుద్దంగా ఒక స్త్రీని అనుమానించి,పిల్లలని గొప్పగా ప్రేమించే తండ్రిగా, సైకోఅని తెలియక గుడ్డిగా స్నేహం చేసి తన దుఃఖానికి కారణమైన వ్యక్తి దగ్గరకే ఓదార్పుకోసం వెళుతూ జీవితం లో ఎంతో నలుగుడు పడి జీవితాన్ని విషాదమయం చేసుకున్న ఒక గొప్ప వ్యక్తి జీవితాన్ని ఆవిష్కరించడంలో నిరుపమ్ జీవించారు.దేవుడు లాంటి మనిషి అనే పదానికి నిలువెత్తు నిదర్శనం. మళ్ళీ మళ్ళీ ఇలాంటి పాత్ర బిగ్ స్క్రీన్ మీద గానీ, స్మాల్ స్క్రీన్ మీద గాని రాకపోవచ్చు.Really hats off to you Nirupam. God bless you.

  • @sahithireddymukkera2606
    @sahithireddymukkera2606 2 года назад +18

    Already missing you in HGP and now in Kartheeka Deepam also makes fans very sad
    😢

  • @buchinarayanareddimalla6675
    @buchinarayanareddimalla6675 2 года назад +16

    సార్ ! మీరు , దీప మేడం, మొనితా మేడం , మి ముగ్గురు లేకపోతే సీరియల్ చూడరు సార్, మీరు అందరూ ఎలా ఐన మళ్ళీ రావాలి సార్ , కథ లో మీరు మళ్ళీ బ్రతికి వచ్చినట్టుగా చూపించి కథ అక్కడి నుండి ఉంటే బాగుంటుంది, తెలుగు ప్రజలు ఎంతగానో ఆదరిస్తున్న సీరియల్ కార్తీక దీప, కనుక మా అందరి కోసం మీరు అందరూ ఉండాలి సార్ ఎవరు వెళ్ళకూడదు

  • @gangaadhi369
    @gangaadhi369 2 года назад +11

    Really miss you so much kartika deepam nirupam garu 😥😥♥️

  • @shandeeploves1610
    @shandeeploves1610 2 года назад +3

    Miss u both Karthik and Deepa

  • @bt-creations252
    @bt-creations252 2 года назад +47

    నచ్చని ఎపిసోడ్ చాలా వచ్చాయి నచ్చిన ఎపిసోడ్ చాలా త్వరగా ముగించారు

    • @SunayanaSB1998
      @SunayanaSB1998 2 года назад

      Yes. That is why to compensate it, ending should have been happy with Deepa-Kartik in it

  • @HemaLatha-gk4up
    @HemaLatha-gk4up 2 года назад +4

    Miss you karthi ka deepam serial soundharya Karthik and Deepa characters. Love you all😘

  • @swapnathatikonda8755
    @swapnathatikonda8755 2 года назад +144

    మా కార్తిక్ గారు మా దీప గారు మిమ్మలి
    మేము చాలా మిస్ అవుతాము చాలా ఏడ్పు వచ్చేస్తుంది 😭😭😭😭 మీరు మళ్ళీ ఈ సీరియల్ లో ఉంటేనే మేము చూస్తాము

  • @rajanichetla1658
    @rajanichetla1658 2 года назад +28

    1st time watching your channel... I am a big fan of nirupam's real father voice.. and his dialogue delivery also...

  • @teaswiniteju692
    @teaswiniteju692 2 года назад +27

    Super comedy deepa garu doctor babu conversation.... We really miss u doctor babu

  • @sridevimanohar4966
    @sridevimanohar4966 2 года назад +60

    We miss you and Deepa more and more without you both karthika deepam no chance nirupam garu you will always in our hearts as Dr Babu ❤️❤️❤️❤️
    Nirupam garu awaiting for your next project very very eagerly ❤️❤️❤️❤️❤️

  • @thotaushadevi258
    @thotaushadevi258 2 года назад +37

    Miss u Karthik 💔💔 meru lekunda serial chudalemu😭😭

  • @lakshmipriyanka4964
    @lakshmipriyanka4964 2 года назад +5

    Feeling so sad really miss ur character I.e.,As Dr.Babu in KarthikaDeepam.I watch the serial firstly only for your sake Dr.Babu. Really, you played a very lively,heart touching, number 1 character sir. All your co-artists premi akka, monitha akka, Archana mam and so on also acted well. With all you people co-ordination the serial was in top position till now. Miss you 😘Nirupam sir as Dr.Babu in KarthikaDeepam. Wish you all the very best for your Upcoming projects in future.Those projects also should create a sensation like KarthikaDeepam and should give you great name and fame sir. Hope to see you soon on screen with new project🥰🥰🥰Nirupam sir

  • @thaseenbegum6208
    @thaseenbegum6208 2 года назад +5

    We miss you kartheekadheepam and kartheek and Dheepa ni Chala miss Avtham MI Jantani Malli choodalamu😢😢

  • @anuradhabala8395
    @anuradhabala8395 2 года назад +8

    Miss you deepa akka Karthi Garu chala badha ga udhi 😭😭😭😭😭

  • @singannagarivenkateshwarra5102
    @singannagarivenkateshwarra5102 2 года назад +13

    Karthik & deepa beautiful pair, we miss you both, and e serial script writer ni chupinchinduku tq, 🙏🙏

  • @anu3068
    @anu3068 2 года назад +70

    It is understandable that Nirupam sir has more attachment with KD teams since its been almost more than 5 yrs working with the same team for sure holds more memories. but can we also have some talk of HGP plssssss something for HGP fans plssssssss missing HGP soooo much .

  • @swathiappu7172
    @swathiappu7172 2 года назад +1

    Me kastalu poyi happy ga untaru anukunte Ila jarigindi asal anukoledhu meru appatiki doctor babu eee love you Deepa Karthik 😍😍

  • @Lakshmiperigimi
    @Lakshmiperigimi 2 года назад +4

    Assalu expect cheyaledu dar... Inka meeru lekunda karthikadeepam chudalemu... Koncham kadu chala ante chala chala miss avutamu... Misss you dar.... 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭exactly wanted another project to do all of you my dar... Waiting for that day.... Dar

  • @yadavSaritha
    @yadavSaritha 2 года назад +1

    Eppudu eppudu aipothundha ani anukunna but iam emotional today miss you karthik garu

  • @kattaushasri9600
    @kattaushasri9600 2 года назад +5

    Super jodi deepa and karthik garu all the best for your life

  • @lakshmisushama
    @lakshmisushama 2 года назад +2

    We miss you doctor babu ...as Karthik in Karthika deepam ... Karthika deepam lo lepoina ma hearts lo eppatikii untaru nirupam sir Iam big fan of you nirupam sir .....all the best for future projects 😍😍😍😍👍👍👍Karthika deepam antene emotions ..Deepa garini mimlni miss ayyamu... chala ending lo Ila avvtam nacchalehdu sir literally iam cried... pls tondrga manchi project to success avvalani korukuntunnamu 👍👍

  • @songaswathi9066
    @songaswathi9066 2 года назад +18

    ఎందుకు సార్ ఒకప్పుడు కార్తీక దీపం సీరియల్ అంటే ఒక రేంజిలో ఉండేది కానీ ఇప్పుడు దానికన్నా వరెస్టు సీరియల్ ఇంకేం లేదు అష్టమను మోనిత అందరితో ఆడుకుంది కార్తిక్ అండ్ దీప లు అసలు మోనితని ఏమి చేయలేక దూరంగా పారిపోయారు డైరెక్టర్ గారికి కథని ఎలా రాయాలో తెలియలేదూ అందుకే సీరియల్ రేటింగ్ పడిపోయింది మోనిత కి దుర్గ తో పెళ్లి చేస్తే సీరియల్ superga ఉండేది అంతే కాని హీరో అండ్ హీరోయిన్ చనిపోవడం ఎంటో పిచ్చి సీరియల్ డాక్టర్ బాబు వంటలక్క కలవక కలిసారు అంటే ఇంతలోనే వంటలక్క డాక్టర్ బాబు చనిపోయారు చి

  • @vamshiofficialx02
    @vamshiofficialx02 2 года назад +20

    Really ❤️ We miss❤️you.. please come back 😭😭

  • @sandhyarani4226
    @sandhyarani4226 2 года назад +81

    Along with u every audience's really miss you Nirupam garu as Dr.Karthik such a trending one.All the very best for your Future projects and hope those would be much more blockbuster than Dr. Karthik Charecter💐💐

  • @ramesh3038
    @ramesh3038 2 года назад +2

    Miss you Nirupam Doctor babu Karthik babu ❤❤❤Deepa(PremiViswanath❤❤😭😭😭😭😭 meeru karthikadeepam lo lerante namaleka pothuna meeru leni serial vadhu dactor babu and deepa 😭😭

  • @KiranKumarBegari
    @KiranKumarBegari 2 года назад +46

    No 1 serial in Indian cinema 💥
    Gonna miss this sensational pair
    Karthik and Deepa
    Who remains In our heart forever

  • @sangeethaaare4596
    @sangeethaaare4596 2 года назад +1

    I miss you so much kartheeka deepam team. very very sad, Naku karthik Babu antey chala..... Ishtam
    I miss you karthik Babu.... 😭😭😭

  • @Pooja-iz9nm
    @Pooja-iz9nm 2 года назад +27

    Please come back Nirupam sir.. atlest start HGP serial again.. please don't disappoint your fans sir

  • @akulapriyanka7678
    @akulapriyanka7678 2 года назад +29

    Great actor with great humanity nirupam garu I miss u pls tondaraga new serial start cheyandi leda ee serial lo anand character lo Aina sare re entry ivvandi pls pls pls pls pls pls pls pls pls pls I luv u nirupam garu luv u so much forever

  • @suneethapriya771
    @suneethapriya771 2 года назад +10

    We miss your combination 😍 doctor babu ❤ Vantalakka

  • @sirishasirisha7402
    @sirishasirisha7402 2 года назад +1

    I miss you anna nuvu leni Karthika depam memu chudalemu. Niku enka projects.ravalani korukuntunanu love you bro 💗💗💗🥰🥰🥰

  • @AnilKumar-bf4cn
    @AnilKumar-bf4cn 2 года назад +12

    Pure souls. Love you❤😘🤟 all🔥🥳. Be busy everyone.

  • @g.vaishnavi8733
    @g.vaishnavi8733 2 года назад +34

    Really we are missingggg u a lot Karthik& Deepa
    Really cried a lot in that episode
    We are feeling you as our own family

    • @SunayanaSB1998
      @SunayanaSB1998 2 года назад

      I was shocked. After it sunk in, I cried alot

    • @soundaramchellappan8898
      @soundaramchellappan8898 2 года назад

      Right, i too cried a lot, still now, if i see that episode tears flow out....

  • @Pooja-iz9nm
    @Pooja-iz9nm 2 года назад +14

    We really miss you Nirupam sir.. your HGP serial also finished.. and now Kartika deepam.. when will you be back sir

  • @supershannu2018
    @supershannu2018 2 года назад +2

    దీప ఫైవ్ ఇయర్స్ నుంచి ఇయర్ రింగ్స్ మాత్రం మార్చలేదు సూపర్ సూపర్ మా ఇంట్లో సీరియల్ చూసినప్పుడల్లా అదే టాపిక్ మాట్లాడుకునేవాళ్ళం😃😃

  • @HunterNaresh
    @HunterNaresh 2 года назад +38

    Most happiest person on earth... It's me.. 🤧🤧. Thank you for stopping this cringe 💩💩💩..
    Kotha generation ayina.. Avaru choodakunda vundalani praardhisthunna.

  • @g.suvaranareddy.suvaranare8480
    @g.suvaranareddy.suvaranare8480 2 года назад +13

    We miss you karthik and deepa but meru made for each other reel ga real ga manjula garu meru ala undali

  • @chandanapuram9870
    @chandanapuram9870 2 года назад +3

    Simple ga miss u sir as Karthik ante adhi chala chinna Mata anipisthundhi.Chala badhaga vundhi sir.Meeru eppativaraki play chesina roles lo my all time most fav character.... KARTHIK,nxt HITLER.
    Me acting lo Naku baaga eshtamaina angles ni Hitler lo choosthe,Cmplt package mathram KARTHIK character lo mathrame vundhi.Oka actor choopinchalsina Anni emotions ni cover chesina character edhi.Andhuke hgp finish ayinappudu padda badhakante eppudu 1000 times akkuva badhaga vundhi.Atu choosthe Hitler ledu,etu choosthe Karthik ledu,malli inko new role nti ani 1000👁️👁️tho,Mee raka kosam waitinggg sir.

    • @shaikanisa5184
      @shaikanisa5184 2 года назад +1

      Yes undi ika nirupam anna on screen kuda eppudu kanipistaro ani chala chala wait chestunna

    • @soullover1402
      @soullover1402 2 года назад +1

      Adento nirupam gari rendu characters end ayyayi almost same time lo. Ippudu em cheyalo evarni chudalo artham kavatla 😭😭

  • @varalakshmipetluri8892
    @varalakshmipetluri8892 2 года назад

    .నాన్నా నీ మనసు లో అంత బాధ పెట్టుకొని పైకి నవ్వుతూ వీడియో చేశావు నాన్నా.నువ్వు ప్రేమి కబినేషన్ ఎంత బాగా కుదిరిందో తెలుసా నాన్నా .మరలా కొత్త ప్రాజెక్ట్ తో మీ ఇద్దరు తప్పకుండా రావాలి వస్తారుకూడా అని నాకన్పించింది.నువ్వు తెచ్చిపెట్టుకున్న నవ్వుతో మాట్లాడుతుంటే ఇక్కడ మేము ఎలాంటి మానసిక స్థితిలో వెన్నామో అర్ధమయ్యే ఉంటుంది అనుకుంటాను.నువ్వు ప్రియ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది.నీ పక్కన మంజుల తరువాత ప్రేమి ,ప్రియ ఇద్దరు మాత్రమే నాకు నచ్చారు నాన్నా. త్వరగా మంచి ప్రోజెక్టు తో మాకు కనిపించాలి నాన్నా అల్ the బెస్ట్.

  • @syedrasheed1104
    @syedrasheed1104 2 года назад +26

    Doctor babu is true emotion❤ all the best for future projects ☺☺☺☺☺

  • @anushasreekanth4137
    @anushasreekanth4137 2 года назад +2

    Wi...miss....u..😟kartheekadeepam...serial..team..

  • @ramakrishnathota1085
    @ramakrishnathota1085 2 года назад +3

    చాలా గొప్పగా తీసిన కార్తీకదీపం సీరియల్ రెండు నెలల గా చాలా చండాలంగా తీశారు మంచి ముగింపు ఇవ్వవచ్చు నీలా ముగిస్తారని మీ కలలో కూడా ఊహించలేదు 😭

  • @mariyajyothimariyajyothi5012
    @mariyajyothimariyajyothi5012 2 года назад +3

    Miss you more nirupam garu video chala bavundhi stay safe 😊

  • @songaswathi9066
    @songaswathi9066 2 года назад +7

    కార్తీకదీపం సీరియల్ డైరెక్ట్ గారు ప్లీస్ సార్ దయచేసి సీరియల్ లో డాక్టర్ బాబు వంటలక్క బ్రతికే ఉన్నట్టు చూపించండి సార్ హిమ బ్రతికే ఉన్నట్టు వీళ్లు కూడా బ్రతికేనట్టు చూపించండి సార్ సీరియల్ కేవలం డాక్టర్ బాబు వంటలక్క అండ్ మోనిత కోసమే సీరియల్ చూస్తున్నాం వీళ్ళ వల్లే కదా సీరియల్ 6 ఇయర్స్ సూపర్ రేటింగ్ తో ముందుకు దూసుకు పోయింది సో ప్లీస్ సార్ వేళ్ళని సీరియల్ లో ఉండేలా చూపించండి నెక్స్ట్ జనరేషన్ వద్దు సార్ ప్రెసెంట్ ఉన్న వాళ్ళతోనే సీరియల్ రన్ చేయండి సర్ నెక్స్ట్ జనరేషన్ అని మీరు సీరియల్ ని రన్ చేస్తే ఇంకా ఎవరు సీరియల్ ని చూడరు సార్ ప్రెసెంట్ రన్ అవ్వుతున్న సీరియల్ కి శుభం కర్డ్ వేసి అప్పుడు నెక్స్ట్ జనరేషన్ countinue చేయండి కోట్లాది మంది సీరియల్ ని కేవలం డాక్టర్ బాబు వంటలక్క మోనిత కోసమే సీరియల్ ని చూస్తున్నారు దయచేసి అర్థం చేసుకోండి

    • @Hanvitha29
      @Hanvitha29 2 года назад +3

      Avunu Chala mandi villa kosame serial chusaaru ipudu villani tisesi new generation antu serial ni kampu kampu chestunnadu director

    • @SunayanaSB1998
      @SunayanaSB1998 2 года назад

      Next generation has come😫

  • @himabindu7639
    @himabindu7639 2 года назад +1

    Miss you Karthik garu

  • @nagasridevitellakula
    @nagasridevitellakula 2 года назад +15

    We really miss you In kartheeeka deepam serial. We r waiting a project with u both

  • @seerlavenkatapriyanka
    @seerlavenkatapriyanka 2 года назад +43

    Can't believe that your character got done but Dr. Karthik will always be there. Your attachment with team for 5yrs is seen... Nirupam Anna waiting for your new project. All the best!!

  • @asifreshma6591
    @asifreshma6591 2 года назад +5

    Meru vunte ne baguntubdhi serial really I miss you karthika deepam 😟

  • @suryaprathap353
    @suryaprathap353 2 года назад +2

    Sir hgp serial ne part2 ga cantinew cheyandi sir please andulo medi priya gari comdinesan chala baguntundi please sir please

  • @user-hb3my7gi4l
    @user-hb3my7gi4l 2 года назад +75

    Before it was just HGP fans now kD fans also shares the same feeling .Missing HGP !! 😔

    • @mamathamamatha8574
      @mamathamamatha8574 2 года назад +8

      Nirupam sir fans fully disappointed. Last two month hgp closed plz come back start hgp2 its big request

    • @netranetra3691
      @netranetra3691 2 года назад +3

      Pls hgp 2

  • @vybhavi_nagula3571
    @vybhavi_nagula3571 2 года назад +3

    Miss you Karthik n Deepa..love you all💞💞💞

  • @sujathamallika5361
    @sujathamallika5361 2 года назад +18

    We all miss u Dr. Karthik 😒😊ilanti best projects miru marinni cheyyali👍

  • @maswani5673
    @maswani5673 2 года назад +10

    Miss you Karthik ❤️Deepa akka.. 😭😭😭. Karthik garu Meeru chala Baga jokes vesthunnaru super anna

  • @burrisatyasrinu8973
    @burrisatyasrinu8973 2 года назад +48

    Ayyo chala miss avuthunnam meeru malli rentry istharu ani chala hopes pettukunnam

  • @భమిడిపాటిగౌతమీ

    మీరు re entry తో వస్తారని మాకు తెలుసు లేండి, ఎన్ని చూడలేదు ఇలాంటివి 😔😔😔😔😔

    • @Renu-nb6tr
      @Renu-nb6tr 2 года назад

      Yes correct chepparu Andi

  • @srk7872
    @srk7872 2 года назад +11

    Nirupam, I mean Karthik, of all the characters, I watched the serial for U alone, and liked ur bro and papa. Thatz all. Ur presence is a feast to our eyes. Plz don't be weak to be carried away by others' motives (and not able to express ur likes/dislikes) in real life, as u did in serial. I miss U. I am not watching the serial anymore. It is not anymore Karthik deepam.

    • @SunayanaSB1998
      @SunayanaSB1998 2 года назад

      I watch very rarely. I'm heartbroken by what makers did

  • @kaluvaihajarathaiaya6985
    @kaluvaihajarathaiaya6985 2 года назад +8

    Really miss u Karthik Deepa garu

  • @ashwiniachintya3781
    @ashwiniachintya3781 2 года назад +7

    Miss you docter babu.vontalakka

  • @godaba5b736
    @godaba5b736 2 года назад +4

    Miss u neerpam garu all the best for your future projects

  • @sarikaesthervivekpaul.lank8002
    @sarikaesthervivekpaul.lank8002 2 года назад +3

    From d bottom of my heart I'm still keep crying becauz I'm d most big fan off ur project such a karthikadeepam.i misss uuuur appearance in karthikadeepam.

  • @nagavalli2608
    @nagavalli2608 2 года назад +16

    Miss you in karthigai deepam serial but All the Best for your upcoming projects nirupam anna💐💐💐 love you lot❤😍😍❤

  • @Pooja-iz9nm
    @Pooja-iz9nm 2 года назад +6

    Nirupam sir has more attachment with Kartika deepam team..miss you so much sir

  • @divyasrinivas09
    @divyasrinivas09 2 года назад +7

    We miss ur comedy and smile nirupam garu
    Malli meru indulo entry istha sudden ga chala baguntundi

  • @v.r.k.b9645
    @v.r.k.b9645 2 года назад +3

    కార్తీ దీపం సీరియల్ ఇంత తొందరగా అయిపోతుందని. మేము అనుకోలేదు 😭❤️

  • @sunithasigala2064
    @sunithasigala2064 2 года назад +1

    We miss you kartik & dipa akka miru unttini kartikdipam chusthimu miru e serial lo miru lekapothi mimu e serial chudalemu I miss you so much

  • @siyadbasheer7781
    @siyadbasheer7781 2 года назад +12

    Miss you nirupam garu waiting for new project missing only in screen you are always in my heart love you nirupam♥️♥️♥️

  • @hemareddyhyd4530
    @hemareddyhyd4530 2 года назад +17

    Will miss karthik and Deepa characters forever. What interaction between leading actors . MIND BLOWING AND MIND BLOGGING PERFORMANCE BY Deepa and Karthik.Definitely one of best serial of this decade .👌👌👌👌👌👏👏👏👏👏.

  • @maddirenuka7605
    @maddirenuka7605 2 года назад +6

    We miss you nirupam annayya ❤️ ❤️ great serial annayya

  • @elishagolla7764
    @elishagolla7764 2 года назад

    Superb action Karthika deepam

  • @kalayanibevara6466
    @kalayanibevara6466 2 года назад +4

    I miss you soooooo much డాక్టర్ బాబు 😭😭😭😭😭😭😭😭

  • @Pooja-iz9nm
    @Pooja-iz9nm 2 года назад +15

    Worlds famous Cardiologist Dr.KARTIK... Miss our doctor Babu so much sir

  • @shahanazsk.shahanaz192
    @shahanazsk.shahanaz192 2 года назад +18

    Really miss you so much nirupam garu

  • @prathyushavarma1213
    @prathyushavarma1213 2 года назад

    Doctor babu&deepa iddarini baga miss avutam.iddaru kalisipoyaruga serial ikkadato aapeyochuga.happy endingla vuntundi.

  • @srigiribhramaramba
    @srigiribhramaramba 2 года назад +6

    ఒకప్పుడు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న ప్రశ్న ఎంత famous అయిందో కార్తిక్ దీపలు కలుస్తారా అని కూడా ట్రెండింగ్ నడిచింది...

  • @tejagara145
    @tejagara145 2 года назад +11

    Mee eddari jodi baaguntundi miss you guys ❤❤❤

  • @Aestheticgamerzz
    @Aestheticgamerzz 2 года назад +52

    All the best for upcoming projects Nirupam garu

    • @srikartangudu73
      @srikartangudu73 2 года назад

      nuvvu all the best cheppevante inka break vachinatte

  • @ememadasari8162
    @ememadasari8162 2 года назад +40

    We’re so attached with karthik and deepa… tragic end for karthik and deepa characters.. e two characters ki e ending nachaledu… director Garu please bring these 2 characters again 🙏🙏🙏