వైసీపీని నిద్ర‌లేపిందే టీడీపీ..ఇక‌పై జ‌గ‌న్ త‌గ్గ‌డు : TDP Made Jagan Active | greatandhra.com

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024
  • వైసీపీని నిద్ర‌లేపిందే టీడీపీ..ఇక‌పై జ‌గ‌న్ త‌గ్గ‌డు : TDP Made Jagan Active | greatandhra.com
    jagan mohan reddy,pawan news,ys jagan,cm ys jagan,ys jagan latest,ys jagan latest news,chandrababu vs cm jagan,jagan deeksha,jagan padayatra,cm jagan,jagan at vempally,ys jagan padayatra,jagan news,ap cm jagan,tdp leader divyavani comments on ys jagan,jagan reddy,ap cm ys jagan,ys jagan deeksha starts,tdp allegations on jagan,public talk on jagan govt,ys jagan reveals the scams,comedy satires on ys jagan,ys jagan speech,ys jagan dharna,greatandhra
    #ysjagan #chandrababunaidu #tdp #appolitics #greatandhra #naralokesh #pawankalyan #apassembly
    Buy Urthindia Products : urthindia.com/
    ► Subscribe to Greatandhra RUclips : • Exclusive Interview Wi...
    ► Like us on FB : / greatandhra
    ► Follow us on Twitter : / greatandhranews
    ► Instagram : / greatandhranews

Комментарии • 349

  • @aanandh8517
    @aanandh8517 Месяц назад +129

    లేపి తన్నించుకోవడం అంటే ఇదే

  • @user-or3jo6tu8f
    @user-or3jo6tu8f Месяц назад +93

    అభినందనలు సిస్టర్.. మంచిగా విశ్లేషణ చేశారు.. థాంక్స్.. ఢిల్లీ లో ధర్నా పెట్టడం అవసరం ఉంది..

  • @phebedasi3500
    @phebedasi3500 Месяц назад +96

    జగన్ సేన నడుం బిగించాలి.

  • @bevarasankaru7418
    @bevarasankaru7418 Месяц назад +154

    ఓపిక ఉన్నంతవరకు కాదు ఉపిరి ఉన్నంత వరకు జగన్ అన్న తో ఉంటా

    • @manoharthummapudi4461
      @manoharthummapudi4461 Месяц назад +2

      Sachipo😂

    • @alaga...janam...taluka
      @alaga...janam...taluka Месяц назад +2

      ​@@manoharthummapudi4461evari istam varidi kada bro

    • @rkmodugu6829
      @rkmodugu6829 Месяц назад +1

      జైల్లో నా......ఉండేది

    • @alaga...janam...taluka
      @alaga...janam...taluka Месяц назад +2

      @@rkmodugu6829 skill scame jail aa piles fistula hydrocele Ani bail techukunnaru aa jail aa...gajji tamara kustu rogalu cheppi

    • @manoharthummapudi4461
      @manoharthummapudi4461 Месяц назад

      @@alaga...janam...taluka yeah bro, just kidding. Evarini ala chache daala
      nammadam anedi evariki upayogam ldu valla family ki tanaki. At the end of the day andaru politicians adi jagan aina cbn aina

  • @balabhadrasudhakararao9899
    @balabhadrasudhakararao9899 Месяц назад +34

    Nice ga explain chesaru

  • @pothurajugampa321
    @pothurajugampa321 Месяц назад +15

    నెల రోజుల నుండి రాష్ట్రంలో ఎన్ని అరాచకాలు, ఎన్ని హింసలు,ఎన్ని మరణాలు, ఎంతో మంది రాష్ట్రం విడిచి పారిపోతున్నారు.పోలీస్ వ్యవస్థ లు గాని, న్యాయ వ్యవస్థ గాని , గవర్నరు గాని , ప్రభుత్వము గాని ఎవ్వరూ పట్టించుకొనప్పుడు రాష్ట్రపతి పాలన కోరడంలో తప్పేమీ కాదు సార్..

  • @GameOnTrue
    @GameOnTrue Месяц назад +50

    సిందర్ వందర్ బొల్లోరి శవాలాంధ్ర, ఏల్లనాటి శని పాదం.

  • @VisaliTapa
    @VisaliTapa Месяц назад +23

    ఇంకేమి జరగాలి ycp నోటి దురుసు అన్నావ్ మాటకి ప్రాణానికి తేడా లేదా

  • @నంద్యాలబాలిక
    @నంద్యాలబాలిక Месяц назад +81

    🙏తొందరగా నిరుద్యోగ భృతి ఇవ్వండి 🐃బర్రెలను కాపాడండి😎👌🙏

    • @anilkumargunda1820
      @anilkumargunda1820 Месяц назад +5

      😂

    • @anilkumargunda1820
      @anilkumargunda1820 Месяц назад +4

      ఎంధి అన్న కామెంట్ దానికి దీనికి బాగా లింక్ పెట్టావ్

    • @nbabypsprakash6106
      @nbabypsprakash6106 Месяц назад +3

      😂😂😂😂😂😂🎉🎉🎉

    • @pichiprabhakar
      @pichiprabhakar Месяц назад

      Varshalu Levu antaav..Sakshi lo joru Vaanalu antunnaaru..barrela meedha baaga interest gaa unnaav

    • @alaga...janam...taluka
      @alaga...janam...taluka Месяц назад +1

      Adi chesindi PK fans Ani maa TDP friend annadu nijama

  • @JCKuchipudi
    @JCKuchipudi Месяц назад +55

    శాంతి భద్రతల విఘాతం జరిగింది అని చెప్పడానికి ఊళ్లు అన్నీ తగలబడి పోవాలా? రోజూ రక్తం chindaalaa?

    • @mreddy3043
      @mreddy3043 Месяц назад

      MARI APPATI JAGAN PRABHUTWAM LO. CHAMPI DOOR DELIVERY LU GATRA MARCHI POYARA

    • @JCKuchipudi
      @JCKuchipudi Месяц назад +5

      @@mreddy3043 ముందు నిజాలు చెప్పటం ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలి.

    • @ravisreerama6308
      @ravisreerama6308 Месяц назад +1

      Abbe varaniki oka sari chondrite chalu

    • @ravisreerama6308
      @ravisreerama6308 Месяц назад

      Varaniki oka sari chondrite chalu

  • @atchuthungati4938
    @atchuthungati4938 Месяц назад +11

    ఛాంబగాడికి క్లీన్ ఇమేజ్... ఉందా....😂😂హైదరాబాద్ భాశీర్భాగ్ సంఘటన ....

    • @rkr130
      @rkr130 Месяц назад +2

      గోదావరి పుష్కరాలలో సిబిఎన్ హడావిడి...😊

  • @rahimaanmohammed7834
    @rahimaanmohammed7834 Месяц назад +13

    ఇసుక ఎర్రమట్టి మైనింగ్ ఎర్ర
    చందనం దోచుకొనేది ఎవరు
    5 యేళ్ళడాకా బాబుగారు ప్ర
    జల్లోకి వచ్చాడా NTR మాధవ రెడ్డి మల్లెల బాబ్జీ రంగా పింగళి
    దశరదరాం వీళ్ళందరినీ లేపే
    సిందేవరు బాబు పవన్ మా
    ట్లాడారు కానీ చాంపుకొంటూ
    వస్తారు నిజాలు మాట్లాడవ య్యా సోదిఆపి ఇక మీదట
    ప్రపంచ వ్యాప్తంగా ఇక పతనమే

  • @krishnamathi748
    @krishnamathi748 Месяц назад +41

    మహర్షి గారు చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రంలో క్లీన్ ఇమేజ్ ఉందంటున్నారు. నాకు తెలిసి అది తప్పు అనుకుంటున్నాను. ఆయన మీద కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. ఉదాహరణకు మల్లెల బాబ్జీ,దశరథ రామ్, వంగవీటి రంగా, పత్తికొండ మాజీ mla శ్రీదేవి భర్త ఇంకా చాలానే ఉన్నాయి.

    • @kattakoteswararao5122
      @kattakoteswararao5122 Месяц назад +4

      Exactely,

    • @ramakrishnaakula151
      @ramakrishnaakula151 Месяц назад

      అయ్యా మీరు ఒక ప్రక్కనే సపోర్ట్ చేస్తున్నట్లుగానో, లేకపోతే వారికి ఫేవర్ గానో మాట్లాడుతున్నట్లు గా వుంది. చివరిలో మాత్రం నిజాలు చాలా సింపుల్ గా CM. Cbn గారే బాధ్యతలు వహించాలి అన్నారు. Sir, మీలాంటి వారు RED. Book గురించి విశ్లేషణ చేసి వివరించా లని
      కోతున్నాము Sir

  • @sayalajayaraju2384
    @sayalajayaraju2384 Месяц назад +17

    జగన్ గారికి డప్పు కొట్టుకోవడం నచ్చదు అలజరుపు కోవడం సి బి ఎన్ కి పవన్ కి మోడీ కి అలవాటు మోసాలు చేయటం జగన్ గారికి అలవాటు లేదు ఈ విషయం లో మోడీ పట్టించు కొక పొతే మోడీ కి చాలా నష్టం

    • @vijayav8957
      @vijayav8957 Месяц назад

      మోడీ గడగడ లాడతాడేమో

    • @ravisreerama6308
      @ravisreerama6308 Месяц назад

      Aha alaga maku teliyade 😂😂😂😂

    • @manoharthummapudi4461
      @manoharthummapudi4461 Месяц назад

      Lol, ysrco party membera kottede dappu jagan ki😂

  • @rjoythirvenkastes
    @rjoythirvenkastes Месяц назад +23

    Yes

  • @V.NithishKumarreddy
    @V.NithishKumarreddy Месяц назад +17

    Jai jagan Anna ❤

  • @ismailkhan-yb5fs
    @ismailkhan-yb5fs Месяц назад +11

    ఇప్పుడు chandrababunaidu నిద్ర పోతున్న సింహాన్ని లేపి తన్నించుకున్నట్టే.

    • @vijayav8957
      @vijayav8957 Месяц назад +1

      సింహం అయితే అడవి లో వెతుక్కోవాలి, వివేకానంద రెడ్డితో మొదలెట్టి ఇక్కడ ఎందుకు శవాలెతుక్కుంటున్నాడు శవరాజకీయాలకి. .అడవి లో చాల దొరుకుతవి శవాలు

    • @ravisreerama6308
      @ravisreerama6308 Месяц назад

      Aha alaga! Monnevado nenu leste manishini kadu annadanta. Nenu jaggadu manishi anukonnanu vadu mrugamani Meeru cheppedaka teleedu

    • @manoharthummapudi4461
      @manoharthummapudi4461 Месяц назад

      Ayanni mundu assembly rammanu😂 lechaka

  • @ramamurthyn2358
    @ramamurthyn2358 Месяц назад +9

    మోడీ ఏంచెయ్యగలడు?
    మోడీ చంద్రబాబు మీద ఆధారపడి ఉన్నాడు కదా!

  • @PSRREDDY555
    @PSRREDDY555 Месяц назад +22

    ఏం మాట్లాడుతున్నారు సార్ క్లీన్ ఇమేజ్ ఏంటి..మాకు అర్థం కాలేదు..

    • @ravisreerama6308
      @ravisreerama6308 Месяц назад

      Ante jaggadi lanti image Annamata

    • @PSRREDDY555
      @PSRREDDY555 Месяц назад

      @@ravisreerama6308 ఓహో 7691 లాంటి వెన్నుపోటు రాజకీయలేగా..

  • @harinadh4920
    @harinadh4920 Месяц назад +17

    Total failure of Law and order in AP.

  • @user-yb8lr1tx9f
    @user-yb8lr1tx9f Месяц назад +1

    ఈవీఎంల ట్యాంపరింగ్ తో మోసం చేసి గెలిచిన టిడిపికి తగిన బుద్ధి చెప్పాలి

  • @VijayaLakshmi-yr7vf
    @VijayaLakshmi-yr7vf Месяц назад +12

    What about pavan kalyan body language and cbn body language?

  • @Balagunadevudu
    @Balagunadevudu Месяц назад +3

    Meeru super speech

  • @ramayyapulakana8709
    @ramayyapulakana8709 Месяц назад +1

    Super,speech, sr

  • @lsatyanarayana6179
    @lsatyanarayana6179 Месяц назад +4

    జర్నలిస్టులు అడిగే ప్రశ్నలకు సమాదానాలు చెప్పగలరా

  • @TheSantharam
    @TheSantharam Месяц назад +3

    సీబీఎన్ హింసని ప్రోత్సహించిన దాఖలాలు లేవా... ఇది సీబీఎన్ వింటే నవ్వుకుంటాడు...

  • @VijayaLakshmi-yr7vf
    @VijayaLakshmi-yr7vf Месяц назад +9

    Even now red book holders are being kept on banners

  • @gk-fc3vc
    @gk-fc3vc Месяц назад +2

    జగన్ కి స్టాలిన్ ,కేసీఆర్,మద్దతు ఉంది,

  • @anjaneyulukaranam7592
    @anjaneyulukaranam7592 Месяц назад +3

    Clean image for CBN what a joke sir.

  • @ramakrishna6339
    @ramakrishna6339 Месяц назад +1

    Jai Jagan Ji ❤️❤️❤️❤️❤️
    Jai Jagan Ji 🙏❤️❤️🙏❤
    Jai Jagan Ji ❤️❤️❤️❤️❤️

  • @ramakrishna6339
    @ramakrishna6339 Месяц назад +1

    Jai Jagan Ji ❤️❤️❤️❤️
    Jai Jagan Ji ❤️❤️❤️❤️
    Jai Jagan Ji ❤️❤️❤️❤️

  • @prabhakarrao2045
    @prabhakarrao2045 Месяц назад +5

    Good analysis sir.

  • @ismailkhan-yb5fs
    @ismailkhan-yb5fs Месяц назад +5

    ఇప్పుడు chandrababunaidu నిద్ర పోతున్న సింహాన్ని లేపి తన్న

  • @subbaraokaranam6952
    @subbaraokaranam6952 Месяц назад +14

    అంటే ఇంకా చాలా జరగాలనే కద మీ వాదన,

  • @manchinasateesh6636
    @manchinasateesh6636 Месяц назад

    Correct 💯

  • @singamanenivenkatarao9997
    @singamanenivenkatarao9997 Месяц назад +1

    మనం ఏమి ఇస్తే అదే వస్తుంది ఇది ప్రకృతి న్యాయం 😊

  • @user-hg2jy7qe1x
    @user-hg2jy7qe1x Месяц назад

    A Real Hero Wins on his Own.
    He will fight alone like a Lion.
    He will not have any Alliances.

  • @basireddyravikumarreddy2186
    @basireddyravikumarreddy2186 Месяц назад

    100 correct anna

  • @pratapkasani76
    @pratapkasani76 Месяц назад +3

    Chandana great work

  • @pilliravikumarkuwait86
    @pilliravikumarkuwait86 Месяц назад +9

    Super jai jagan anna

  • @annareddyadinarayanareddy8147
    @annareddyadinarayanareddy8147 Месяц назад

    Sir
    మీ విశ్లేషణ నిష్పక్షపాతంగా ఇరు వర్గాల తప్పులను నిజాలను ప్రజలకు వివరించారు మీలా ఎవరు ఉండడం లేదు కొందరు భయం వల్ల నో డబ్బుకు అమ్ముడు పోయి ఒక పక్షానికి కొమ్ము కాస్తున్న స్థితి ఉంది రాష్ట్రంలో

  • @dhudalanarasaiahkumar4336
    @dhudalanarasaiahkumar4336 Месяц назад +2

    Chandana sister great

  • @prakasarao5543
    @prakasarao5543 Месяц назад

    వ్యక్తిగత కక్షలు రాజకీయ పార్టీల ఆయులధాలు .

  • @pratapkasani76
    @pratapkasani76 Месяц назад +5

    Mahashri garu good debate

  • @prakasarao5543
    @prakasarao5543 Месяц назад

    Contd...., విశ్లేషకులకు ఆహారం , జీవనాధారం .

  • @Messege9
    @Messege9 Месяц назад

    Good explained

  • @grcchandra1784
    @grcchandra1784 Месяц назад +1

    King.of.ap.sri.ys.jagan.anna.

  • @Mahesh-g7w
    @Mahesh-g7w Месяц назад

    It will impact on national investments

  • @pchittemma2822
    @pchittemma2822 Месяц назад

    ఎవడో ఒక MLA ఆరోపణలు చేస్తే, బాబు, పవన్ bjp స్పందించాలని ఎలా చెబుతారు
    Maharsi 😂😂😂

  • @harikishan7480
    @harikishan7480 Месяц назад

    అరే హౌలా M.P. యెన్నికలలో కేసీఆర్ బసు యాత్రకు వచ్చిన జనాలను చూసి బీఆర్‌ఎస్‌కు కనీసము 5 సీట్లు వస్తాయని అన్నారు కానీ జరిగిబ్దేమిటీ యేమితో 40 శతం ఓట్లు 16 శతనీకొచ్చాయి

  • @paleruchennakesavarao6124
    @paleruchennakesavarao6124 Месяц назад +1

    Super sir🌹 jai jagan anna🌹🌹🌹🌹🌹

  • @magbulmagbul4390
    @magbulmagbul4390 Месяц назад +1

    Jai jagan

  • @user-hg2jy7qe1x
    @user-hg2jy7qe1x Месяц назад

    Jagan is a King.
    He will fight Alone like a Lion.
    He always a King of AP.
    Because he got 40% of votes.

  • @ravikrishnaprasad4255
    @ravikrishnaprasad4255 Месяц назад

    ఐదేళ్ళు నిద్రలో ఉన్నాడు.. అప్పుడప్పుడు నిద్ర లేవనీ... చచ్చిన పామును ఇంకా చంపడం ఎందుకని వదిలేస్తున్నారు... కొంచం నిజాలు మాట్లాడ్డం నేర్చుకుంటే వచ్చేసరికి ప్రతిపక్ష హోదా ఐనా వస్తుంది..

  • @sathyanarayana1588
    @sathyanarayana1588 Месяц назад +2

    పడుకున్న పిల్లిని నిద్రలేపితే ఏమవుతుంది? ప్రక్కన వెళ్లి మరోచోట పడుకుంటుంది అంతే

  • @ramabhadra1669
    @ramabhadra1669 Месяц назад +3

    Evn batch sir.

  • @RaviKumar-tj9gq
    @RaviKumar-tj9gq Месяц назад

    Jagan dammunna political transparent leader

  • @నంద్యాలబాలిక
    @నంద్యాలబాలిక Месяц назад +8

    🙏దోషుల్ని పట్టుకోవడం చేతకాక,ఒక నిర్దోషిని లాకప్ డెత్ చేశారు😢 నంద్యాల బాలిక విషయంలో ఏం కర్మ రా బాబు ఏం గవర్నమెంట్ రా.🤦🤦🤦🤦

    • @mreddy3043
      @mreddy3043 Месяц назад

      ILANTI VI JAGAN 5 YRS PALANALO CHALA JARIGAI. APPUDU NIDRA POTHUNNAVA. MEE SOCIAL MEDIA THO CHINNA VENTRUKA KUDA TEGADU

  • @josephmagi3769
    @josephmagi3769 Месяц назад

    Ee anchor love related short films lo act chesindi, super untundi emey aa short films lo almost 7 years back.

  • @rkmurthy8009
    @rkmurthy8009 Месяц назад +1

    Yes u r correct sir
    Modi being kutami partner may not respond
    If so he will be remembered as one of the culprit

  • @Shekhar-s9b
    @Shekhar-s9b Месяц назад

    Super super jagan anna ji

  • @namasteannayya
    @namasteannayya Месяц назад

    తగ్గద్దు, ఎల్లి మోడీ🎉 అన్న కాళ్ళు వదలొద్దు, great Andra ఛానల్, లేకపోతే సత్తారు

  • @koteswararaobnadla1305
    @koteswararaobnadla1305 Месяц назад

    అవునా... ఇప్పుడేం చేద్దాం. అయినా 40ఏళ్ళు వచ్చినోడు ఏం తగ్గుతాడు ఏం పెరుగుతాడు మీ పిచ్చి కాకపోతే

  • @kosurukedarnadh3713
    @kosurukedarnadh3713 Месяц назад

    Good analysis, Ycp కి, కూటమి రాజకీయం ఎలా, చేయాలో,చాలా బాగా నేర్పు తుంది. Ycp return ichestundi ,no doubt.

  • @rajeswaridivipala9304
    @rajeswaridivipala9304 Месяц назад

    Jagan❤

  • @VenkateshyadavMorraboina
    @VenkateshyadavMorraboina Месяц назад

    Jai jagan Anna Hero coming to next CM

  • @khalashaso.khalasha803
    @khalashaso.khalasha803 Месяц назад

    Yes. Save. Apparently.. 😢😢

  • @RajajohnPaidimalla
    @RajajohnPaidimalla Месяц назад

    జై జగన్💪💪💪💪💪💪💪💪💪💪

  • @jyothsnak6438
    @jyothsnak6438 Месяц назад +1

    తగ్గకుంటే ఏముందని ఎగురుతాడూ 😂😂

    • @tammavenkatavaralakshmi746
      @tammavenkatavaralakshmi746 Месяц назад +3

      MUSALI NAKKA CHAMBAA GAADU EGARALEDHU JAGAN ANTE BHAYAM THO CHASTHUNNAADU CHAMBAA GAADU 0:44 0:52

    • @ravisreerama6308
      @ravisreerama6308 Месяц назад

      @@tammavenkatavaralakshmi746jag gadu tenkaya kottenduku kuda vangaledu vadikanna mudslide valle fit ga vuntaru shellamma

  • @jayaraju521
    @jayaraju521 Месяц назад +2

    అంటే ycp నిద్ర పోయే పార్టీ అని ఒప్పుకున్నావన్న మాట😅

    • @sreenivasuluannapureddy6260
      @sreenivasuluannapureddy6260 Месяц назад

      Jagan declared first 6 months honeymoon period.

    • @udayarejeti4584
      @udayarejeti4584 Месяц назад

      Not nedhrapovadam, new govt form, padhakalu supply all 6 six months chuse after reacted any party but ap lo 40 days ke dharunam worst ruling

  • @gk-fc3vc
    @gk-fc3vc Месяц назад

    చిన్న చిన్న తప్పుల్ని ప్రతీ పక్షం మంచి అవకాశంగా మలుచుకుంటింది,ఢిల్లీలో అన్ని పార్టీలు మద్దతు ఇస్తాయి

  • @sankarnaik3161
    @sankarnaik3161 Месяц назад

    2024 After Ellaction time Villance problem sir. 2024. Y. C. P. Rulling good memories sir.
    One time sr.n.t.r. garu party Foundation Good memories sir.
    N. Babu garu time party failure sir.

  • @komalkumar9073
    @komalkumar9073 Месяц назад

    Correct Sir

  • @balakrishnajasti462
    @balakrishnajasti462 Месяц назад +3

    వైసీపీ గవర్నమెంట్ 2022 లో వాళ్ళు కేసులు పెట్టుకొని జైలు కు వెళ్లి వచ్చి paersonal గొడవలు టీడీపి కి ఏమి సంభందం?

    • @udayarejeti4584
      @udayarejeti4584 Месяц назад +1

      Any party public lo antha murder ayethey hm or cm or dcm not respond, it's not tdp party doty now it's govt response to control law, order

  • @DhanaraajKb
    @DhanaraajKb Месяц назад

    వంగవీటి మోహన రంగాను బెల్లి లలితను, సాంబశివుడు ను దారుణంగా చంపిన చరిత్ర ఎవరిది.. ఎస్సీ పల్లెల్నే అనేక చోట్ల చాప చుట్టిందేవారు, .. బాలే మేధావిని తెచ్చారే... మీడియా వాళ్లకు భలే కుహానాలు దొరుకుతారు యెట్లా పట్టుకొస్తారు ఈ గోబెల్స్ నీ...

  • @tkrao1909
    @tkrao1909 Месяц назад

    Jai jaganna

  • @sanjeev-dts
    @sanjeev-dts Месяц назад

    Jai Jagan ❤❤❤❤❤❤❤❤

  • @VenkataraoSappidi
    @VenkataraoSappidi Месяц назад

    నీచం కంటే మరణం మేలు.... ప్రభూ చెబుతున్నాడు...పరిపాలన చేయకపోతే.. అన్నీ వర్గాలని సరిగా చూడక పొతే కొన వూపిరి లో ఇన్నా వారు కుడా .. పైకి లేచి .40%>>1. 33 crores.
    పెద్దలందరూ వోట్లు వేచాను,dublicate పేదలు నీ పద కాలు తిన్న వా రు..20% వేయలేదు
    ....20 లక్షలు ఓట్లు తేడా.. ఉద్యోగస్తుల నిరుద్యోగులు కాంట్రాక్టు ఉద్యోగులను ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉపాధ్యాయులు,serp, ఐసీడీఎస్...ఆర్టీసీ ,pensioners,... జన సేన... పేదలు.. పెంతడారులు పదం,land titling.. ప్రజా పదం నిర్వహించలేదు,...mla లకు ప్రజల తో సంబందాలు లేవు... నువ్వు గమనించక ... సజ్జలు ధనుంజయ్ నిన్ను నాచానం చేచారు, ఉంద్యోగుల దెబ్బ చూడు ..... మోసం చేయడం..అరిస్తాం.
    అందరి నీ కు పరిపాలన చేతగాదు అంటున్నారు, విద్యా వైద్యం గూడు అద్భుతం.
    కానీ నిరోధ్యోగులు,ఉద్యోగులు,mandu బాబులు
    వల్లె ఓడి పోయావీ, నీది మూర్ఖపు పరిపాలనా, ప్రజలు లోకి 5 సం లో వచ్చావా, ఎంఎల్ఏ లాకు పరిపాలనా ఇచ్చేవా,.....

  • @agathamudiramesh4111
    @agathamudiramesh4111 Месяц назад

    గత 5 సంవత్సరాలు నీడ ఇంకా కొనసాగింది,కొంచం సమయం పడుతోంది

  • @PDTTT
    @PDTTT Месяц назад

    It is very basic to protest and protect its party worker for any political outfit . very natural step ...

  • @Macedonia2404
    @Macedonia2404 Месяц назад

    స్వయం కృత అపరాధం జగన్ గారు చేసుకొన్నారు

  • @yellaraovuriti3173
    @yellaraovuriti3173 Месяц назад

    జగన్ వలనా రాష్ట్ర అన్యాయం జరిగిందని చెప్పండి

  • @srkreddy3953
    @srkreddy3953 Месяц назад

    Best cm jagan hai

  • @balabhadrasudhakararao9899
    @balabhadrasudhakararao9899 Месяц назад +3

    1 Babu garu villages vadili vellinavarii venakku rappinchandi opp ki chance ivvakandi

    • @udayarejeti4584
      @udayarejeti4584 Месяц назад

      Villages lo vunna voulanteer jobs peekesadu, enka amundhane vostharu, volunteer 5000 , normal family vegetables, milk, cable bill, some ration vocheydhe now it's gone

    • @balabhadrasudhakararao9899
      @balabhadrasudhakararao9899 Месяц назад

      @@udayarejeti4584 volunteers kuda 10000 ki asapadi vote vesaranta 100 ki 70 per

  • @yellaraovuriti3173
    @yellaraovuriti3173 Месяц назад

    మీరు ఎన్ని చెప్పినా వైసిపి పార్టీ లేదు

  • @srinivasamurthymula8797
    @srinivasamurthymula8797 Месяц назад

    In all aspects you forgot TUNI train accident Ratnachal fired

  • @ParipurnachariAmmanbrolu
    @ParipurnachariAmmanbrolu Месяц назад

    Jai jagan Anna

  • @Naidu-bv1dz
    @Naidu-bv1dz Месяц назад

    Why will Tdp workers be punished by their own party .

  • @MandlaMokshith
    @MandlaMokshith Месяц назад

    అక్క మీ ఛానల్ జగన్ కు సపోర్ట్ చెయలి అక్క

  • @Naidu-bv1dz
    @Naidu-bv1dz Месяц назад

    When CBN started this new trend of crime let’s see where this vision of naidu will go to

  • @PasupuletiVenkateswarara-io4tb
    @PasupuletiVenkateswarara-io4tb Месяц назад

    నిరుద్యోగ లు ఆంటే బారెలు. వాళ్ళు గాదెలా

  • @RajajohnPaidimalla
    @RajajohnPaidimalla Месяц назад

    Jai Jagan💪💪💪💪💪💪💪💪💪💪💪

  • @manindramanidra157
    @manindramanidra157 Месяц назад

    Amma papa. Party ఏది వున్న జనం నీ చంపకూడదు కదా

  • @meenamarina1553
    @meenamarina1553 Месяц назад +1

    Rak chasa lokesh Red Book sangathi eppudu kadhu

  • @user-hn5ec5vk8j
    @user-hn5ec5vk8j Месяц назад

    అన్న ముందు జనం చనిపోకుండా చూడలి అన్న జై జగన్ జై జగన్ అన్నా

  • @vijayalakshmie689
    @vijayalakshmie689 Месяц назад +3

    5 years paripaalana elagundo ఇప్పుడు అలా ఉంది ఢిల్లీ లో ధర్నా ఎందుకు నో use

  • @shaikmadeenavali9514
    @shaikmadeenavali9514 Месяц назад

    Assalu e ysr party bustapitam avutundi

  • @koteswararaobnadla1305
    @koteswararaobnadla1305 Месяц назад

    అయినా ఇ గ్యాప్ ఈ అదును చూసుకొని మదనపల్లె లో రికార్డులు తగలబెట్టారు గా మీ తెలివే తెలివి

  • @venkatappareddy6244
    @venkatappareddy6244 Месяц назад

    Sir.. Telangana state cinima actor..pawla CM sir
    Sesina vagdhanlu, thappudu pracharalu (ex:- missing mahilalu 32000 etc..etc..lu) meda discussion seyandi + prajala ki vivarinchadi sir please

  • @satyamnarayana9854
    @satyamnarayana9854 Месяц назад

    మీడియా ముందుకు జగన్ యిప్పుడు కూడా రాలేదు గవర్నమెంట్ తీసుకువచ్చింది