ప్రసాద్ గారూ, చాలా చాలా ప్రొఫెషనల్ గా వుంది వీడియో. మీరు ఇదే అప్రోచ్, వాల్యూస్ తో వుంటే మీకు తిరుగే లేదు. మీ నాలెడ్జ్, శ్రమ, స్కిల్స్ అన్నీ కనబడుతున్నాయి ఈ వీడియోలో. ఒక్క మాట కూడా అనవసరపు మాట మాట్లాడకుండా ఇంత పెద్ద వీడియో చేశారంటే మీకు హేట్సాఫ్. ఇంతకంటే పొగిడితే ఇదేదో పెయిడ్ ప్రమోషన్ అనుకుంటారు. All the very best for your future endeavours. We all are with you.
Smartphones buying guide in 2025 in best 5G mobails ,5G simcard గురించి చాలా బాగా చెప్పారు ప్రసాద్ అన్న గారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ❤❤❤❤❤❤❤❤
Maa frnds assembling lo work chesaru so vallu cheppindi anti antey, dasara, diwali, sankranti Sales lo issue unde boards vadestaru , gumpulo govinda avaraina ammestaru issue raise cheste 1 year warranty lo replacement otherwise after 1 year no warranty anduke sales lo konoddu annaru😮
నాకెందుకో ఇ మధ్య ఆండ్రాయిడ్ ఫోన్ లు అన్ని ప్రైస్ ఎక్కువ అయ్యాయి అని అనిపిస్తుంది డబ్బా ఫోన్ లకి కూడా 10k పెట్టాల్సి వస్తుంది నన్ను అడిగితే డబ్బులు జమ చేసి మంచి హై ఎండ్ ఫోన్ కొనడం బెటర్ దాన్నే ఎక్కి రోజులు వాడటం బెటర్ ఫోర్ కొడితే బ్యాక్ కేసు లు స్క్రీన్ గార్డ్ మార్చుతూ ఉండాలి బోర్ కొట్టదు
అన్న అందరూ గేమ్స్ ఆడటానికే ఫోన్స్ తీసుకోరు అన్న జనరల్ గా వాడుకోవడానికి తీసుకుంటాం కదా అన్న. ఇప్పుడు ఉన్న మన బిజీ లైఫ్ లో గేమ్స్ ఎవరు ఆడుకుంటూ ఉంటారు అన్న ఇప్పుడు జనరల్ గా వాడుకోవడానికి ఎలాంటి ఫోన్స్ తీసుకుంటే బాగుంటదో చెప్పండి అన్న
Super informative video anna Hair fall & unwanted hair gurinchi kuda oka video chei anna chala Mandi struggle avthunnaru..me channel chala Mandi trust chestharu kabatti hair fall gurinchi kuda oka video upload cheyandi anna..
Anna nenu T3 ultra pandakki tisukundam ani anukuntunna, 30k lo, daniki minchi better version mobile adi ayina unda?? Unte edi tisukovali?? Mee suggestion em istaru??
Hiii అన్న నేను 2 నెలలు ఐతుంది Iphone 13 తీసుకున్న కెమెరా ఫోటో తీస్తే గ్రీన్ dot వస్తుందో పిచ్చిలేస్తుంది 46thousand పెట్టిన ఏంచేయాలి ప్లీజ్ అన్న సౌల్యూసన్ చెప్పు అన్న
Thank you prasad anna, excellent tech video tho 2025 year ni start cheysaru,kani oka doubt undhi anna every new phones lunch cheystharu kadha brand, mari old mobile phones em cheystharu anna brands..., naa comment chusthey next video naa peru mention cheyandhi kochamu happy feel avutha, once again thank you so much anna for your excellent and valuable tech video from your channel prasad tech in telugu in 2025....🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤
నేను మా అమ్మకి తీసుకున్నాను realme P1 mobile Sound: loud but ఆడియో quality is like డొల్ల సౌండ్ కెమెరా :poor పర్ఫామెన్స్: మా అమ్మ జస్ట్ youtube వాడుతుంది కాల్ కి వాడుతుంది no games genaral using lo no lags bro బ్యాటరీ బ్యాకప్: good Charge also: good
@@englishgarden7868 నాకు తెలుసులే గురు. నేను ఫన్ కోసం cmnt చేసినను, channel starting ప్రసాద్ అన్న కి, 100 lopu unna subscribers lo, okkadini nenu. Okay 👍
ఒక్క ఫోన్ కొనడానికి ఎన్ని videos చూడలో అర్థం కావట్లేదు. రివ్యూస్ చేసేవాళ్ళు ఎక్కువై పోయారు ఏది నమ్మాలో ఏది నమ్మదో అర్థం కావట్లేదు. అన్ని videos చూసి confuse అయ్యి wrong phone తీసుకున్న. 😢😢
Hey Prasad, The content of this video is really good, I have a suggestion for you... At the end of the video if you can consolidate based on price range or feature vise... Also you should build a website for mobile comparison with micro details along with your RUclips Video in it. Thanks Bala
Prasad అన్న మీరు అన్ని మొబైల్స్ గురించి చెప్పడం జరిగింది కానీ Realme mobile phones గురించి మీరు చెప్పలేదు నాకు REALME gt Series చాలా ఇష్టం Realme lo ఒక్క low budget లో మంచి mobile లేదా
ANNA OPTICAL FINGER PRINT SENSOR KI ULTRA SONIC FINGER PRINT SENSOR KI DIFFERENTS CHEYY ANNA OKA FULL VIDEO MEMU KUDA KONTHA KNOWLEDGE GAIN CHESTHAAM PLEASE ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Anna ఎక్కువ స్టోరేజ్ and ramu ఉంటే ఫోన్ హాక్ అవుతుందా.. ప్లీజ్ చెప్పండి అన్న.. నేను ఒక్క యూట్యూబర్ నీ నేను స్టోరేజ్ : 258 & ram :12 gb gala phone tesukuntunanu chepandi anna 🙏🙏
హాయ్ ప్రసాద్ అన్న, అన్నా నీ దగ్గర అన్నీ రకాలా మొబైల్స్ ఉన్నాయి కదా... ఏది Best UI టాప్ 1, టాప్ 2, టాప్ 3 అన్నట్టు ఒక వీడియో చెయ్ అన్నా . తెలుగు లో ఇంతవరకు ఎవరు కూడా ఇలాంటి వీడియో చేయలేదు అన్న ప్లీజ్ చెయ్ అన్న.....అందరికీ చాలా ఉపయోగకరమైన వీడియో అవుతుంది అన్నా......
మీరు చెప్పేటివి అన్ని పరిగణంలోకి తీసుకోవాల్సిందే యూస్ ఫుల్ వీడియో చాలా బాగా ఆలోచించారు థాంక్యూ సపోర్ట్ యు
Nivalla mobiles gurunchi chala vishayalu telusukuntunnamu anna tnq for everything ❤️
ప్రసాద్ గారూ, చాలా చాలా ప్రొఫెషనల్ గా వుంది వీడియో. మీరు ఇదే అప్రోచ్, వాల్యూస్ తో వుంటే మీకు తిరుగే లేదు. మీ నాలెడ్జ్, శ్రమ, స్కిల్స్ అన్నీ కనబడుతున్నాయి ఈ వీడియోలో. ఒక్క మాట కూడా అనవసరపు మాట మాట్లాడకుండా ఇంత పెద్ద వీడియో చేశారంటే మీకు హేట్సాఫ్. ఇంతకంటే పొగిడితే ఇదేదో పెయిడ్ ప్రమోషన్ అనుకుంటారు. All the very best for your future endeavours. We all are with you.
Ma Anna pakkana kurchuni cheppinattu practical ga Anni cheppav Prasad anna Thank you so much anna❤
Super brother Prasad tech in Telugu proud of Telugu people loves 😢😢😢😢😢😂😂😂😂😂😂❤❤❤❤❤❤❤
థాంక్స్ అన్నయ్య ఇవాళ ఒక ఫోన్ గురించి ఇంతలా తెలుసుకుంటున్నాం అంటే అది నీవల్లే అన్నయ్య టీమ్ అందరికీ థాంక్స్
Mobile konakunna chusevallu😂
😂
Me😳
Net rakapoina chusevallu😂
😂😂😂
😂😂😂
మీరు మాకోసం ఇది చెప్పిన మంచిదే చెబుతారు అన్న కచ్చితంగా మేము మీరు చెప్పేది అర్థం చేసుకుంటాం 👌🏻👌🏻
Smartphones buying guide in 2025 in best 5G mobails ,5G simcard గురించి చాలా బాగా చెప్పారు ప్రసాద్ అన్న గారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ❤❤❤❤❤❤❤❤
200% valuable video....Anna oka doubt motorola edge 50 mobile ni ippudu konavacha? Already review Chusanu
వాడుతున్నాను చాలా బాగుంది మావ Moto Edge 50Fushion ❤🔥
Vaddu bro battery problems unnayi
@@KasaKalyan-hk7lp camera app ela vundhi bro ? Any bugs ?
Anna oneplus phone's 2years ayte chalu anna update nuchi phone display pothundi please oka video cheyandi
Realme 12pro plus teskunna anna mi video chusi exllent undi features Matram all round ❤
@@rajeshyenagandula6437 price..?
భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అన్నా 💥💯👍
Maa frnds assembling lo work chesaru so vallu cheppindi anti antey, dasara, diwali, sankranti Sales lo issue unde boards vadestaru , gumpulo govinda avaraina ammestaru issue raise cheste 1 year warranty lo replacement otherwise after 1 year no warranty anduke sales lo konoddu annaru😮
ఈ వీడియో కాంతం కి ఇస్తే చాల అందంగా ఉంటుంది బ్రో జై కాంతాం బ్రో ❤❤
చాలా మంచి అలాగే అందరికీ ఉపయోగపడే న్యూస్ చెప్పావు అందుకే నేను ఫోన్ కొనకపోయినా నీ వీడియోలు చూస్తూ ఉంటాను థాంక్స్ బ్రదర్🎉❤
నూతన సంవత్సర మరియు మకర సంక్రాంతి శుభాకాంక్షలు
Wish you happy new year again anna assemble PT team here ❤❤
నాకెందుకో ఇ మధ్య ఆండ్రాయిడ్ ఫోన్ లు అన్ని ప్రైస్ ఎక్కువ అయ్యాయి అని అనిపిస్తుంది డబ్బా ఫోన్ లకి కూడా 10k పెట్టాల్సి వస్తుంది నన్ను అడిగితే డబ్బులు జమ చేసి మంచి హై ఎండ్ ఫోన్ కొనడం బెటర్ దాన్నే ఎక్కి రోజులు వాడటం బెటర్ ఫోర్ కొడితే బ్యాక్ కేసు లు స్క్రీన్ గార్డ్ మార్చుతూ ఉండాలి బోర్ కొట్టదు
Nijamey Bro 👍😊
Elanti video knatha Anna ki ehi vunte a kotha channel lo ayithe better.
Evani miru chala sarulu cheparu
anna naa dhagara vivo 2016 lo launch chesina vivo v5 phone vundi nuvvu dhani review cheyachu kadha adi manchi working condition lo vundhi anna
Nice information Anna 👍 good content TQ still OnePlus 11r use chesthunna 9 months old but ippudu i phone 15pro ki veldham anukuntunna Anna reply pls
Anna okay minute lone around 500 likes 👍 evari Valla kadhu hats off Anna
Hi
Hi
9:56
Nice Anna Super ga and chalaa clarify ga cheppav Anna thank you so much. Nenu new suggestions ni follow avutananna
అన్న అందరూ గేమ్స్ ఆడటానికే ఫోన్స్ తీసుకోరు అన్న జనరల్ గా వాడుకోవడానికి తీసుకుంటాం కదా అన్న. ఇప్పుడు ఉన్న మన బిజీ లైఫ్ లో గేమ్స్ ఎవరు ఆడుకుంటూ ఉంటారు అన్న
ఇప్పుడు జనరల్ గా వాడుకోవడానికి ఎలాంటి ఫోన్స్ తీసుకుంటే బాగుంటదో చెప్పండి అన్న
Edina baguntundi bro
Miru gaming mobile tisukunte normal ga vadadaniku kuda bavuntundi hang avakunda
editor bro ah transitions ...enti bro 🔥😍 vereyyyyy level ..... kcpd 💥💥💥 ... Great apreciation for your team effort 🫡
😂
Oppo ad vachina vallu 😂
@@Neekosamevacha naaku raledhu bro 😆😆
Naaku vachindhi Same 😂😂
@@Neekosamevacha naaku 2 times vachindi bro 😶
Same
Yes
Super informative video anna
Hair fall & unwanted hair gurinchi kuda oka video chei anna chala Mandi struggle avthunnaru..me channel chala Mandi trust chestharu kabatti hair fall gurinchi kuda oka video upload cheyandi anna..
25k lo all Round Phone Chapu Anna ❤🎉
Samsung Galaxy S21 FE or S23 FE it will be very much better. You will not regret
@StablePhisherMusic Anthy Naku Game And Photos Ki Kuda Best Ga Undha Lii Bro Ee Mobile Bagunthundha Mari
@@StablePhisherMusicvadhiley bro adhi old phone and old processor athanu samsung fan Anukunta bro
Chetha Samsung phone's @@KodaliSurya
Hi Annya nuvu chepindhi us full video iam liked 👌👍
నేను రోజు లైక్ చేసిన తరువాతే వీడియో చూస్తాను ❤❤❤🎉
Very good informative video chesaru. Thank you very much Prasad garu.
I am buying today oneplus 11 16gb ram 256 storage just 26k for amazon best offer
Hi annayya I Wish you and your family A Happy New Year 2025 and meeru chaala chaala clear gaa chepparu each and every department gurinchi.
Anna nenu T3 ultra pandakki tisukundam ani anukuntunna,
30k lo, daniki minchi better version mobile adi ayina unda??
Unte edi tisukovali??
Mee suggestion em istaru??
Teeskondi Bro... Present baaney vundi 😊
T shirt super. Vivo interview clip super on sea water lo . Super new look Anna. Happy New year 2025 . Prasad Garu 🎉. Thanks you for watching.❤
Iqoo Neo 10 pro gurinchi cheppu Anna picha waiting lo unna teeskundham anii ...😢😢😢
Same 😢
బాగుందన్న....నిజ్జంగా బాగుంది 👌
Live eppudu expect cheyyochu anna
no idea bro
Hiii అన్న నేను 2 నెలలు ఐతుంది Iphone 13 తీసుకున్న కెమెరా ఫోటో తీస్తే గ్రీన్ dot వస్తుందో పిచ్చిలేస్తుంది 46thousand పెట్టిన ఏంచేయాలి ప్లీజ్ అన్న సౌల్యూసన్ చెప్పు అన్న
Charger leni budget phones konakandi........pls
Why
@Rishivaibav98765 ala konte mottam anni brands budget mobiles lo chargers lepestaye......
Thank you prasad anna, excellent tech video tho 2025 year ni start cheysaru,kani oka doubt undhi anna every new phones lunch cheystharu kadha brand, mari old mobile phones em cheystharu anna brands..., naa comment chusthey next video naa peru mention cheyandhi kochamu happy feel avutha, once again thank you so much anna for your excellent and valuable tech video from your channel prasad tech in telugu in 2025....🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤
Poco ad vachina valu
Very Excellent and Superb Information About Smartphones.Prasad Bro 🎉🎉🎉👏👏👏
Infinix gt 20 pro konocha ???
Super bro best video and use full of the year 🎉🎉🎉🎉🎉🎉
Annaya nenu ee month lo manchi mobile teesukovali anukuntunna.. suggest me best mobile. My priority is camera bagundali
Anna Outfit….👌Top Class😎
అన్న sumsung phone గురించి కొంచం చెప్పు అన్న..... Sumsung brand I like....
Chetha mobiles bro vaddu teskoku
Thank you Anna garu manchi information icharu🎉
అన్న realme p1 5g మొబైల్ మంచి దేనా
@@SrinivaskodaliSrinivaskodali go for
Realme narzo 70 or iq z9
After one year tharvtha kastam broo chala lag avuthundhi phone use chesthuna already so chepthuna vere phone choose chesukovadam manchidi 😢❤
నేను మా అమ్మకి తీసుకున్నాను realme P1 mobile
Sound: loud but ఆడియో quality is like డొల్ల సౌండ్
కెమెరా :poor
పర్ఫామెన్స్: మా అమ్మ జస్ట్ youtube వాడుతుంది కాల్ కి వాడుతుంది no games genaral using lo no lags bro
బ్యాటరీ బ్యాకప్: good
Charge also: good
Bratty Ella unadi
@@healthychild1337 good for జనరల్ యూసేజ్ ఓన్లీ నో for games
Thank you bro.... I wish you a happy and prosperous new year to you and your family and your tech team bro.. 🎉🎊💐💐💐👍🏻👍🏻👍🏻👌👌
Under 30 to 35k best mobile chepu anna best allrounder mobile chepu anna ❤❤❤
iQOO Neo 9 pro
@@Prasadtechintelugu thank you anna
@@Prasadtechintelugu and and under 30 to 35k camera phone chepu anna flat display loo chepu anna please ❤❤❤❤❤❤❤❤
@@RolexGaming-b7v Camera and performance super untundi bro iQOO Neo 9 pro bro it's flat screen phone
Thank you Same to you Anna ❤️ wish you a happy new year Anna ❤
Anna Iqoo 13 pannel gap issue gurinchi chepu Anna gap unty em cheyali replacement cheyala ledha use cheskovacha.
Replacement at present cheyatledu bro.... Okavela meeru konaka pothey konchem wait cheyandi oka month tarvatha buy cheyandi 😊
Very useful video
30k lo oka mobile chapu broo leda wait chsimantava
Poco X7 pro
For camera aithe s23 fe vasthadhi theesko broo..gaming ki aithe paniki raadhuu
Wait chayi, next month lo nenu new mobile tesukuntanu, Naa old mobile Niku 30k ki ammestanu,
ఛానల్ ఏమైనా క్లోజ్ చేస్తున్నారా..bayya. అది చూసుకోండి ఇది చూసుకోండి అని విడియో చేస్తున్నావు 😂😂😂.
మీ ఆలోచన విధానం అల ఉంది మరి
మీ ఆలోచన మారాలి గురూ!!!
@@ViduraVoice అబ్బా చా 🤣
@@englishgarden7868 నాకు తెలుసులే గురు. నేను ఫన్ కోసం cmnt చేసినను, channel starting ప్రసాద్ అన్న కి, 100 lopu unna subscribers lo, okkadini nenu. Okay 👍
Information chala use anna ❤
Informative vedio Anna❤
Good Information 🙌
Thank you ❤
ఒక్క ఫోన్ కొనడానికి ఎన్ని videos చూడలో అర్థం కావట్లేదు. రివ్యూస్ చేసేవాళ్ళు ఎక్కువై పోయారు ఏది నమ్మాలో ఏది నమ్మదో అర్థం కావట్లేదు. అన్ని videos చూసి confuse అయ్యి wrong phone తీసుకున్న. 😢😢
Valuable information! 📈
Useful video Prasad garu..Thank you
Super 💯 chala bagundhi interesting ga❤ undi anna
Thank you for information telling giving and
Good Evening 🌜🌜🌜🌜🌜 Soooooooooo Super Mobiles Information Video 👌👌👌👌👌👌👌👌👌 Thankyou So Much Prasad Thammdu And PT Team 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hey Prasad,
The content of this video is really good,
I have a suggestion for you...
At the end of the video if you can consolidate based on price range or feature vise...
Also you should build a website for mobile comparison with micro details along with your RUclips Video in it.
Thanks
Bala
Nice way of explanation thank you
Thanks for video anna ❤ usefull 👍🏻
Super🙏🏻video......
Anna 1st comment and 1st view nadhey. I like your contact anna. Just na peru okari comment of the day lo chudali❤
Entha length unna memu chustham annaya love your videos ❤❤
Super information anna thank you ❤❤❤❤❤
Hi Sir, Is this mandatory for Antutu score, Single score and multi score from mobiles? 🤔
Please can you make a separate video about this!
Good msg anna
Thank you soo much anna ❤❤❤
నేను 10 థౌసండ్ లో తీసుకోవాలి అని అనుకుంటున్నా ఏమి తీసుకోవాలి ఏ కంపెనీ అయితే బాగుంటుంది 😊
Super bro 🎉🎉🎉
Good explain 🎉
Very useful video thanks you prasad anna and team
Watching from Saudi Arabia ❤
Informative video sir. Sir, kindly review on Redmi 14 pro plus.
Hello bro watching from khammam 💝💝💝
Love you Prasad anna ❤️🤩
Poco x7 pro vachindi bro
Battery 6550
Performance 8500
Charger 95 watts
Weight 299 grams
Vivo X200 meru cheppindhi correct. My boss using that. Beautiful and good performance phone.
X series phones vere level bro kallumusukoni buy cheyachu
Super information Anna❤
Prasad అన్న మీరు అన్ని మొబైల్స్ గురించి చెప్పడం జరిగింది కానీ Realme mobile phones గురించి మీరు చెప్పలేదు నాకు REALME gt Series చాలా ఇష్టం Realme lo ఒక్క low budget లో మంచి mobile లేదా
Anna best wireless headset oka video chai plz travelling with anc
Anna meeru cheppina features vunna konni phone's cheppandi plz..tnq anna
ANNA OPTICAL FINGER PRINT SENSOR KI ULTRA SONIC FINGER PRINT SENSOR KI DIFFERENTS CHEYY ANNA OKA FULL VIDEO MEMU KUDA KONTHA KNOWLEDGE GAIN CHESTHAAM PLEASE ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Mobiles గురుంచి information video బాగుంది
Thank you for you video 🙏🙏
Very useful video Anna 🙏👍❤️
Always Intrested To See Videos ❤❤❤❤
Hi Anna,
Oka best phone cheppu under 35k, Please respond.
Anna ఎక్కువ స్టోరేజ్ and ramu ఉంటే ఫోన్ హాక్ అవుతుందా.. ప్లీజ్ చెప్పండి అన్న.. నేను ఒక్క యూట్యూబర్ నీ నేను స్టోరేజ్ : 258 & ram :12 gb gala phone tesukuntunanu chepandi anna 🙏🙏
Love from Pulivendula ❤
Jagan anna , taluka
హాయ్ ప్రసాద్ అన్న,
అన్నా నీ దగ్గర అన్నీ రకాలా మొబైల్స్ ఉన్నాయి కదా... ఏది Best UI టాప్ 1, టాప్ 2, టాప్ 3 అన్నట్టు ఒక వీడియో చెయ్ అన్నా . తెలుగు లో ఇంతవరకు ఎవరు కూడా ఇలాంటి వీడియో చేయలేదు అన్న ప్లీజ్ చెయ్ అన్న.....అందరికీ చాలా ఉపయోగకరమైన వీడియో అవుతుంది అన్నా......
One of the best video anna❤
Anna Samsung s24 fe konnacha 7 years vasthai kada Anna 7 years continues update chesthe yemanna problems vasthaya kocham chepu anna 👋👋👋