శంకరాభారణం లో రాజ్య లక్ష్మీది ఏమీ బరువైయిన క్యారెక్టర్ కాదు.అస్సలు కష్టపడవలసిన రోలే కాదు.ఆవిడ ఏమీ కష్టపడనే లేదు.మంజూభార్గవి, చంద్రమోహన్, అల్లురామలింగయ్యది కష్టమయిన రోల్స్ వాటికి న్యాయం ఆ ముగ్గురూ 100%చేశారు.శంకర శాస్త్రి గారి రోల్ కూడా ఈజీ రోల్. సోమయాజులు గారి ప్లేస్ లో ఎవ్వరైనా చేసేస్తారు.ఆయన ప్రతిభ కూడా ఏమీ లేదు
Super duper interview 🎉🎉🎉
Very practical person. Good attitude.
శంకరాభారణం లో రాజ్య లక్ష్మీది ఏమీ బరువైయిన క్యారెక్టర్ కాదు.అస్సలు కష్టపడవలసిన రోలే కాదు.ఆవిడ ఏమీ కష్టపడనే లేదు.మంజూభార్గవి, చంద్రమోహన్, అల్లురామలింగయ్యది కష్టమయిన రోల్స్ వాటికి న్యాయం ఆ ముగ్గురూ 100%చేశారు.శంకర శాస్త్రి గారి రోల్ కూడా ఈజీ రోల్. సోమయాజులు గారి ప్లేస్ లో ఎవ్వరైనా చేసేస్తారు.ఆయన ప్రతిభ కూడా ఏమీ లేదు
Roshan గాడు వాడి బతుకు ఎంత చాలా వీడియోస్ లో బాలయ్య పేరు వచ్చినప్పుడు అంత చాలా చిల్లరగా నవ్వుతూ చులకన చేస్తున్నాడు
muralimohan pair ga which movie?
ఇది పెద్ద ఆర్టిస్టే కాదు. ఎంత బిల్డప్ ఇస్తుందొ.సంభోదనే బాగాలేదు,అండీ అనడంలేదు,రోషన్ అన్న పేరూ లేదు 🤦♀🤦♀🤦♀😡😡
nuvvu mareenuu thallee...sridevi jayasudha jayaprada la listlo ne peru chechesukunnavu..comedy 😅
ఈవిడ తో ఇంటర్వ్యూ బాగా బోరింగ్ గా వుంది
Dikkumalina questions
Cheap meaningless questions
ఎందుకు అతనిని అలా విమర్శిస్తారు?? 🤦♀🤦♀🤦♀🙆♀️🙆♀️