Lord Shiva Telugu Bhakthi Geethalu | Umashankara Sthuthi Maala |P.Susheela, Dr.M.Balamuralikrishna |

Поделиться
HTML-код

Комментарии • 78

  • @viswanathsyamala9351
    @viswanathsyamala9351 2 года назад +8

    మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాటలు .ఈ వాల్యూమ్ అద్భుతము ..పాటలు రాసినవారు.పాడినవారి.అదృష్టము..ఓం నమః శివాయ

  • @gcsreddyreddy2502
    @gcsreddyreddy2502 Год назад +7

    When I was in 4th class in 1984, there is a temple near to my school and they play this cassette every morning and evening. I used to listen to these songs without much idea. After 40 years, I had time to reinvent myself and searched for these songs just because of my random memory that time. I feel I got new life as if I know these songs in my earlier life…thank you one and all

    • @SAIKGF
      @SAIKGF 3 месяца назад

      నేను మొదట దేవస్థానం మైక్ లో విన్నాను తరవాత క్యాసెట్లో విన్నాను తర్వాత సి డిలో తర్వాత youtube లో శ్రీశైల దేవస్థానం లో 40 సంవత్సరముల నుండి

  • @mallikarjunasastry6584
    @mallikarjunasastry6584 2 месяца назад +3

    ఆకాశవాణి భక్తి రంజని కార్యక్రమం లొ చిన్నప్పుడు వినే వాళ్ళం

  • @kasiviswanadhkopparthi8746
    @kasiviswanadhkopparthi8746 Месяц назад +1

    సంగీతం, కళలు, అజరామరం. అలాగే గాయకులు, గాయనీ మణులు నిత్య చిరంజీవులు.క్యాసెట్లు, సీడీ లు,పెన్ డ్రైవ్,MP3, ఎన్ని మారినా కానీ ఆ మాధుర్యం మారదు.

  • @ramanabhagavathula7280
    @ramanabhagavathula7280 3 месяца назад +1

    Maa Bangaru Talli P.Susheelamma ,Bangaru Tandri Sri M.Bala Murali Sir Nabhuto Nabhavisyathi

  • @rajarameshkandula3376
    @rajarameshkandula3376 2 года назад +10

    బాల మురళి గారికి సుశీల గారికి ధన్యవాదములు

  • @Suryam357jada
    @Suryam357jada Год назад +4

    వింటే ఇలాంటి వి వినాలి
    ఉదాహరణకు
    దేవీ వందనం,sజానకిభక్తిగీతాలు
    భక్తి సుధ, జగ్గయ్య
    శ్రీ రామగానామృతం

  • @rameshr3550
    @rameshr3550 2 года назад +13

    పాత భక్తి పాటలు ఎప్పుడు విన్న కొత్తగానే ఉంటాయి రాసిన వారికి పాడిన వారికి ధన్యవాదాలు

  • @subraoviswanadha5262
    @subraoviswanadha5262 Год назад +14

    లోకంలో అందరికీ లోకువైనవాడు కవి.ఎందుకంటే ఎవడైనా ఒక కవి కష్టపడి ఒక మంచి పాట
    వ్రాస్తే, దానిని ఒక మ్యూజిక్ డైరెక్టర్ చేత మ్యూజిక్ కంపోజ్ చేయించి ఎవరో ఒక
    గాయకుడి చేతో గాయని చేతో పాడించి, మ్యూజిక్ కంపోజ్ ర్ ఫలానా వారు
    పాడినది ఫలానా వారు అని
    యూట్యూబ్లో పేర్లు పెడతారు
    కానీ వ్రాసిన కవి పేరు పెట్టరు,
    ఎందుకో తెలియదు.అసలు
    ఏదైనా ఒక పాటకు సాహిత్య
    మే కదా ప్రాణం.సాహిత్యంలేని సంగీతం ప్రాణం లేని కట్టె
    లాంటి దే కదా.సాహిత్యం
    లేకుండా సంగీతాన్ని ఎలా
    తెలియజేయడం.
    విశ్వనాథ సుబ్బారావు

  • @MandalaVenkatasathyanara-qs5or
    @MandalaVenkatasathyanara-qs5or 10 месяцев назад +1

    Omnamasivaya omnamasivaya omnamasivaya🎉🎉🎉🎉🎉

  • @himabindureddypally5834
    @himabindureddypally5834 25 дней назад

    Beautiful songs of my childhood

  • @himabindureddypally5834
    @himabindureddypally5834 25 дней назад

    Ilanti patalu malli malli ravali inka rayali

  • @kathasagaramm5815
    @kathasagaramm5815 4 месяца назад +1

    7, ఫిబ్రవరి 2017, మంగళవారం
    శీతాద్రి శిఖరాన పగడాలు తాపించు/Sheetaadri shikharaana
    శీతాద్రి శిఖరాన పగడాలు తాపించు
    మా తల్లి లత్తుకకు నీరాజనం , కెంపైన నీరాజనం- భక్తి పెంపైన నీరాజనం
    చరణం: 1
    యోగీంద్ర హృదయాల మ్రోగేటి మా తల్లి బాగైన అందెలకు నీరాజనం - బంగారు నీరాజనం - భక్తి పొంగారు నీరాజనం
    చరణం : 2
    నెలతాల్పు డెందాన వలపు వీణలు మీటు మా తల్లి గాజులకు నీరాజనం - రాగాల నీరాజనం - భక్తి తాళాల నీరాజనం
    చరణం: 3
    మానుజాళి హృదయాల తిమిరాలు సమయించు మా తల్లి నవ్వులకు నీరాజనం ముత్యాల నీరాజనం -భక్తి నృత్యాల నీరాజనం
    చరణం: 4
    చెక్కిళ్ళ కాంతితో కిక్కిరిసి అలరారు
    మా తల్లి ముంగురకు నీరాజనం - రతనాల నీరాజనం
    - భక్తి జతనాల నీరాజనం
    చరణం: 5
    పసిబిడ్డలను చేసి ప్రజలెల్ల పాలించు
    మా తల్లి చూపులకు నీరాజనం - అనురాగ నీరాజనం
    - భక్తి కనురాగ నీరాజనం
    చరణం: 6
    దహరాన కనిపించు ఇనబింబ మనిపించు
    మా తల్లి కుంకుమకు నీరాజనం - నిండైన నీరాజనం
    - భక్తి మెండైన నీరాజనం
    చరణం: 7
    తేటిపిల్లల వోలె గాలి కల్లలలాడు
    మా తల్లి కురులకు నీరాజనం - నీలాల నీరాజనం
    - భక్తి భావాల నీరాజనం
    చరణం: 8
    జగదేక మోహిని, సర్వేశ గేహిని
    మా తల్లి రూపునకు నీరాజనం - నిలువెత్తు నీరాజనం
    - భక్తి విలువెత్తు నీరాజనం

  • @venkateswarlukota3027
    @venkateswarlukota3027 3 месяца назад +1

    ఇది చాలా పాత record.
    సుమారుగా 40 యేళ్లక్రితం వచ్చిన audio record.

  • @ramireddynarasimhareddy774
    @ramireddynarasimhareddy774 Год назад

    శ్రీ పార్వతీ పరమేశ్వరాయ నమః🙏🏻🙏🏻

  • @Prakasaraomanne
    @Prakasaraomanne 4 месяца назад +2

    రచయిత అదృష్టం

  • @narasimhachari6711
    @narasimhachari6711 Год назад

    Dhanyavaadaaha
    Mahodayaa

  • @satyanarayanasanka5217
    @satyanarayanasanka5217 Год назад

    Om Sri Parvati Parameswaraya Namaha..

  • @orugantisarma980
    @orugantisarma980 Год назад +12

    బేతవోలు రామబ్రహ్మం గారు పాటల రచయిత. పాడినవారు సుశీలగారు, బాలమురళీక్రిష్ణ గారు. మువ్వురికి 🙏🙏🙏

  • @lakshminarayanaamidala4786
    @lakshminarayanaamidala4786 Год назад

    Excellent songs . Hats off to singers and the music composer.

  • @lingeswararaogonella8473
    @lingeswararaogonella8473 Год назад

    శుభం

  • @nagarajuburla7127
    @nagarajuburla7127 3 месяца назад

    Sri Parvati parameswara Hara hara mahadeva sambho shankara

  • @naushadbabu9488
    @naushadbabu9488 Год назад +1

    Supper creation all the best👍👍👍👍

  • @nagabhushanam2627
    @nagabhushanam2627 Год назад +6

    పాట మధ్యలో ప్రకటన ఇవ్వకండి 🙏🙏🙏🌹🌹

  • @kings5238
    @kings5238 Год назад +2

    ఈ పాటలు రాసిన వారికి మరియు వాడిన వారికి వీటిని సమకూర్చి వీడియోలో పెట్టినటువంటి వారికి మా కృతజ్ఞతలు

    • @sisiga
      @sisiga Год назад

      Acharya Bethavolu Ramabrahmam garu vraasaaru.

  • @jandhyalasatyanarayana8525
    @jandhyalasatyanarayana8525 2 года назад +4

    అద్భుతమైన పాటలు 🙏🙏🙏

  • @ramprabhakara
    @ramprabhakara 7 месяцев назад +1

    శీతాద్రి శిఖరాన పగడాలు తాపించు
    మా తల్లి లత్తుకకు నీరాజనం - కేంపైన నీరాజనం
    - భక్తి పెంపైన నీరాజనం
    చరణం: 1
    యోగీంద్ర హృదయాల మ్రోగేటి మా తల్లి
    బాగైన అందెలకు నీరాజనం - బంగారు నీరాజనం
    - భక్తి పొంగారు నీరాజనం
    చరణం : 2
    నెలతాల్పు డెందాన వలపు వీణలు మీరు
    మా తల్లి గాజులకు నీరాజనం - రాగాల నీరాజనం
    - భక్తి తాళాల నీరాజనం
    చరణం: 3
    మానుజాళి హృదయాల తిమిరాలు సమయించు
    మా తల్లి నవ్వులకు నీరాజనం - ముత్యాల నీరాజనం
    - భక్తి నృత్యాల నీరాజనం
    చరణం: 4
    చెక్కిళ్ళ కాంతితో కిక్కిరిసి అలరారు
    మా తల్లి ముంగురకు నీరాజనం - రతనాల నీరాజనం
    - భక్తి జతనాల నీరాజనం
    చరణం: 5
    పసిబిడ్డలను చేసి ప్రజలెల్ల పాలించు
    మా తల్లి చూపులకు నీరాజనం - అనురాగ నీరాజనం
    - భక్తి కనురాగ నీరాజనం
    చరణం: 6
    దరహాస మనిపించు ఇనబింబ మనిపించు
    మా తల్లి కుంకుమకు నీరాజనం - నిండైన నీరాజనం
    - భక్తి మెండైన నీరాజనం
    చరణం: 7
    తేటిపిల్లల వోలె గాలి కల్లలలాడు
    మా తల్లి కురులకు నీరాజనం - నీలాల నీరాజనం
    - భక్తి భావాల నీరాజనం
    చరణం: 8
    జగదేక మోహిని, సర్వైక గేహిని
    మా తల్లి రూపునకు నీరాజనం - నిలువెత్తు నీరాజనం
    - భక్తి విలువెత్తు నీరాజనం
    శీతాద్రి శిఖరాన పగడాలు తాపించు
    మా తల్లి లత్తుకకు నీరాజనం - కేంపైన నీరాజనం
    - భక్తి పెంపైన నీరాజనం
    చరణం: 1
    యోగీంద్ర హృదయాల మ్రోగేటి మా తల్లి
    బాగైన అందెలకు నీరాజనం - బంగారు నీరాజనం
    - భక్తి పొంగారు నీరాజనం
    చరణం : 2
    నెలతాల్పు డెందాన వలపు వీణలు మీరు
    మా తల్లి గాజులకు నీరాజనం - రాగాల నీరాజనం
    - భక్తి తాళాల నీరాజనం
    చరణం: 3
    మానుజాళి హృదయాల తిమిరాలు సమయించు
    మా తల్లి నవ్వులకు నీరాజనం - ముత్యాల నీరాజనం
    - భక్తి నృత్యాల నీరాజనం
    చరణం: 4
    చెక్కిళ్ళ కాంతితో కిక్కిరిసి అలరారు
    మా తల్లి ముంగురకు నీరాజనం - రతనాల నీరాజనం
    - భక్తి జతనాల నీరాజనం
    చరణం: 5
    పసిబిడ్డలను చేసి ప్రజలెల్ల పాలించు
    మా తల్లి చూపులకు నీరాజనం - అనురాగ నీరాజనం
    - భక్తి కనురాగ నీరాజనం
    చరణం: 6
    దరహాస మనిపించు ఇనబింబ మనిపించు
    మా తల్లి కుంకుమకు నీరాజనం - నిండైన నీరాజనం
    - భక్తి మెండైన నీరాజనం
    చరణం: 7
    తేటిపిల్లల వోలె గాలి కల్లలలాడు
    మా తల్లి కురులకు నీరాజనం - నీలాల నీరాజనం
    - భక్తి భావాల నీరాజనం
    చరణం: 8
    జగదేక మోహిని, సర్వైక గేహిని
    మా తల్లి రూపునకు నీరాజనం - నిలువెత్తు నీరాజనం
    - భక్తి విలువెత్తు నీరాజనం

    • @sagivenkateswarlu4860
      @sagivenkateswarlu4860 3 месяца назад

      అద్భుతమైన పద పల్లవి వారి జన్మ ధన్యం! విని ఆనందించిన మనంధన్యాత్ములం!

  • @subbaraomanchikanti2840
    @subbaraomanchikanti2840 Год назад +5

    గత 30 సంవత్సరాల నుండి ఈ పాటలు వింటున్నాను.మొదట టేప్ రికార్డర్ తరువాత సీడీ ఇప్పుడు యూట్యూబ్లో......😊

  • @prasadrao5111
    @prasadrao5111 Год назад

    So melodious devotional songs

  • @rathanamanjunath5429
    @rathanamanjunath5429 Год назад +1

    She is legend plaback✍🏻🙏🏿

  • @harikrishnakallepalli3626
    @harikrishnakallepalli3626 2 года назад

    🙏🌹🌹బాలమురళి కృష్ణ గారికి సుశీల గారికీ పాదాభివందనం 🌹🌹🙏

  • @padmamandadi8864
    @padmamandadi8864 Год назад

    నమోనమః..అద్భుతః

  • @bethavoluramabrahmambethav5557
    @bethavoluramabrahmambethav5557 Год назад +3

    Name of the poet should be placed prominently along with music director and singers natural justice

  • @bsvsubbarao1847
    @bsvsubbarao1847 Год назад

    Two all time greatest singer's

  • @arunanreddykonche6277
    @arunanreddykonche6277 2 года назад +1

    Om Namah sivaaya🙏🙏🙏

  • @balajikuruba5486
    @balajikuruba5486 2 года назад

    Daily morning vintam. Old is gold.

  • @anrajarajeshwari5636
    @anrajarajeshwari5636 Год назад

    Old. Is. Gold

  • @anrajarajeshwari5636
    @anrajarajeshwari5636 Год назад

    old. Gold. Super. Song

  • @balajikuruba5486
    @balajikuruba5486 Год назад

    ఇలాంటి patalu

  • @svkrishna4976
    @svkrishna4976 2 года назад

    Adhbhutham

  • @anrajarajeshwari5636
    @anrajarajeshwari5636 Год назад

    Super. Song

  • @shrinivasgundla4884
    @shrinivasgundla4884 4 месяца назад

    2:01

  • @ramalakshmich916
    @ramalakshmich916 2 года назад

    Chala bagunnavi songs

  • @lakshmidamuluri2901
    @lakshmidamuluri2901 2 года назад +2

    Super

  • @chetlampradeep8185
    @chetlampradeep8185 4 месяца назад +1

    దయచేసి పాట మధ్యలో ప్రకటనలు ఇవ్వకండి భక్తితో వినే పాటలు కాబట్టి

  • @രവിആലുംമൂട്ആലുംമൂട്

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramvirat4143
    @ramvirat4143 2 года назад

    ಓಂ ನಮಃ ಶಿವಾಯ 🙏🙏🙏

  • @sowmyasri8109
    @sowmyasri8109 2 года назад +2

    🙏🙏🙏

  • @jvbhadri3160
    @jvbhadri3160 2 года назад +1

    Very very supurb

  • @yuvabharathitelugu4032
    @yuvabharathitelugu4032 2 года назад +1

    👌🙏🙏🙏🙏

  • @KishnappaMuniappa
    @KishnappaMuniappa Месяц назад

    ಧಭಭಹ

  • @shrinivasgundla4884
    @shrinivasgundla4884 4 месяца назад

    1:14 🎉

  • @rajappabn1361
    @rajappabn1361 2 года назад +1

    Rajappa

  • @bethavoluramabrahmambethav5557

    Give the name of the poet of the songs

  • @sathibabuimmidisetti2460
    @sathibabuimmidisetti2460 2 года назад

    It is very bad to play ads in the middle of the song. Instead it can played at beginning or at end

  • @balajikuruba5486
    @balajikuruba5486 Год назад

    Don't disturb advtages

  • @balajikuruba5486
    @balajikuruba5486 Год назад

    Ads teeseyandi

  • @tirujagdeesh7875
    @tirujagdeesh7875 2 года назад

    LETUS SAFE GAURD, PRESERVE AND PROPOGATE THESE DEVOTIONAL AND SOLASING SONGS .ALL HINDUS BE CAUTIOUS ,IF ISLAMIC FUNDAMENTALS DOMINATE THE POLITICS ALL THESE WILL DISAPPEAR,

  • @ramanji2980
    @ramanji2980 2 года назад

    why these many advartises irritating

  • @seelojumadhavi1804
    @seelojumadhavi1804 2 года назад +1

    Om namah shivaya 🙏🙏