కేటీఆర్ ని ఎప్పుడు అరెస్టు చేద్దామని ఎదురు చూస్తున్నారు ప్రజలందరూ మీరు అరెస్టు చేయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా నమ్మకం పోతుంది టిఆర్ఎస్ వాళ్ళు దోచుకు ఉన్నారని తెలంగాణ ప్రజలందరికీ తెలుసు గ్రామ గ్రామాలలో కూడా తెలుసు కానీ కానీ కాంగ్రెస్ టీఆర్ఎస్ వాళ్లు ఎంత దోచుకున్నారు ఎలా దోచుకున్నారు అనేది వివరంగా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయాలి
Vote ki note lo direct dorkitene passport ichi mari vere countries' ki potunaru ..e case lo f1 company meda case led f1 to ktr link led arey common sense kuda ledu big tv tolivelugu rtv q news sannasulaki...meku chadvu evadu chepindu ..abn rk me god father ha
కేటీర్ అరెస్ట్ కి గ్రహాలు అడ్డోస్తున్నాయి అనుకుంట.
Super bro good 🎉🎉🎉🎉🎉
కేటీఆర్ ని ఎప్పుడు అరెస్టు చేద్దామని ఎదురు చూస్తున్నారు ప్రజలందరూ మీరు అరెస్టు చేయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా నమ్మకం పోతుంది టిఆర్ఎస్ వాళ్ళు దోచుకు ఉన్నారని తెలంగాణ ప్రజలందరికీ తెలుసు గ్రామ గ్రామాలలో కూడా తెలుసు కానీ కానీ కాంగ్రెస్ టీఆర్ఎస్ వాళ్లు ఎంత దోచుకున్నారు ఎలా దోచుకున్నారు అనేది వివరంగా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయాలి
KTR ను అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో ఎలాంటి గొడవలు జరగవు, ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు. BRS పార్టీ కి బోనస్ గా హరీష్ రావు ను కూడా లోపలేయాలి.
అలా ఉంటే ఇక చట్టాలు ఎందుకు,అధికారులు ఎందుకు,
ఉత్తర్ ప్రదేశ్ ఎలక్షన్స్ తరువాత బీజేపీ కోల్పోవటం ఖాయం
డిస్ లైక్
Vedu padda analysis person ....😂😂
అసలు మ్యాటర్ ఏమిటీ అంటే.. కేటీఆర్ ను అరెస్ట్ చేసే సత్తా..కాంగ్రెస్ బీజేపీ లకు లేదు..అలా చేస్తే ప్రజల ఆగ్రహానికి గురి ఔతామని వారికి తెలుసు
😂😂😂😂
ఈ తొక్కలో కామెంట్స్ ప్రజలకి ఏమన్నా ఉపయోగం ఉందా
నీవి వార్తలు లాగా లేవు KTR tarupuna🤣 వా దిస్తున్నట్టువ వున్నది డబ్బా వార్తలు
మరి ED vundiga Cheppandi
Superb CONGRESS AND BJP .. EXCELLENT DEVELOPMENT VERY BIG DEVELOPMENT
Mathematics class cheppinatlundi…
BRS nu BJP lo vileenam cheste BRS leaderlu save avutharu KCR family save avutharu
నీ విశ్లేషణ తప్పు బ్రో.....
మూర్ఖపు విశ్లేషణ... కేటీఆర్ తప్పు లేదు కాబట్టే చేయట్లే...hyd బ్రాండ్ ఇమేజ్ కోసం కేటీఆర్ పని చేసాడు..
తెలంగాణా రాష్ట్రం రాకముందు కల్వకుంట్ల కుటుంబం ఎలా ఉంది.... ఇప్పుడు ఎలా ఉంది? ఎం చేసి అన్ని ఆస్తులు సంపాదించారు .. కొంచెం ఆలోచించాలి కదా?
@venkataramanareddygadila8231 kcr nu kaadu..2 acres Chandra Babu 2000 crores.. painter revanth Reddy entha varaku vachadu
Any how telangan state looted
Acb sailent avuthey ED enter avuthadhi
Brs వస్తుంది అన్ని. తప్పు చేసిన మీరు సైలెంట్ ఉంటరు. ప్రజలు నీ పిచ్చి వాళ్ళు నీ చై స్తురు
Bongu em kadu ....old strategy pakkaku poi aduko
Cheyyaru andaru okkate
Ktr daggara dabbulu vunnavi andariki panchutadu kaani case nundi thappukuntadu adho oka sunna daggara avdaina padaalasindhe
ASALU NEEKU VISHLESHANA RAADU RA BABU EMM KARMARA NAYANA🤣
Achaaaaaaaa…….?
Vote ki note lo direct dorkitene passport ichi mari vere countries' ki potunaru ..e case lo f1 company meda case led f1 to ktr link led arey common sense kuda ledu big tv tolivelugu rtv q news sannasulaki...meku chadvu evadu chepindu ..abn rk me god father ha
Ne analysis thappu...
BJp. Radu.....saowtulo
బీజేపీ మీద ఇవి ఇతర పార్టీలు వేస్తున్న అబాండాలు.
Vadini 16 na ED arrest chestadi
Deenatha chetta channel nenu chudale
vidu t news unadu anacar
బ కు ఒ కు తేడా ఉంటుంది
నీకు ఒలహీనం అని అర్థం అయ్యిందా 😂😂😂😂😂