మీరు చెప్పే ప్రతి మాట వినడం వల్ల గురువుగారు ఎదుటి వాళ్ళని కోపంగా మాట్లాడడం ఎదుటి వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడటం కూడా నేను చేయడం లేదు ప్రతి ఒక్కరిని నవ్వుతూనే పలకరిస్తున్నాను మీ వల్ల కొన్ని చాలా మంచి విషయాలు నేర్చుకున్నాను గురువుగారు 🙏🌺🌺
🙏 అర్థమయ్యేలా వివరించారు గురువుగారు.🙏 ధన్యవాదాలుసుబ్బలక్ష్మి గారి పాడిన విష్ణు సహస్రనామ స్తోత్రం. నేను వింటాను గురువుగారు మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది🙏🙏🙏
నమస్కారం గురువు గారు.మా పక్క ఇంటి వాళ్ళు మా గురించి ఎప్పుడూ ఏడుస్తూ వుంటారు.మీకేమి బాగా కలిసి వస్తుందని 😢.నర దృష్టి తొలిగి పోవాలంటే ఏమి చేయాలో చెప్పండి,🙏
గురువుగారు చాలా చక్కగా విషయాలు వివరిస్తారు. మీకు ధన్యవాదములు 🙏🏻🙏🏻🙏🏻ముఖ్యమైనా పనులమీద బయటకు వెళ్తే పనులు జరగాలి అంటే em చేయాలి ok వీడియో చేయండి గురువుగారు. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
గురువుగారు మీకు నా హృయపూర్వక పాదాభివందనాలు నాకు ఒక ధర్మ సందేహముంది దయ చేసి తీర్చవల్సిందిగా విన్నపము మాకు ఒకరు నెమలేకలు తెచ్చిచ్చారు వాటిని మేము పూజ గదిలో ఉంచాము కానీ తరువాతా మాకు తెలిసిందేంటంటే అవి ఒక చనిపోయిన నెమలి నుంచి తీసిన నెమలికలని ఇప్పుడు వాటిని అలాగే ఉండనివ్వాలా లేదా వెంటనే తీసివేయలా తెలుపగలరు.
నమస్కారం గురువుగారు ఏడు శనివారాల వ్రతం చేస్తున్నాను గురువుగారు నేను ఈ శనివారం రెండో శనివారాలు అవుతున్నాయి ఈరోజు నేను పూజ చేశాను ఏడు దీపాలు వెలిగించాను వెలిగించాను కొండెక్కాయి దీపాలు గురువుగారు మిస్టేక్ ఏమైంది అంటే నేను పని చేసుకుంటూ ఉన్నాను దేవుని రూమ్ లోకి కుక్క వెళ్ళింది గురువుగారు నేను చూసుకోలేదు కుక్క పిండి దీపాలను తినేసింది గురువుగారు నాకు చాలా భయంగా ఉంది గురువుగారు ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వరా గురువుగారు
గురువుగారు నాకు ఒక చిన్న సందేహం చిన్న చిన్న విగ్రహాల క్రింద బియ్యం ఉంచుతాం తరువాత ఆ బియ్యన్ని ఏమి చెయ్యాలి? అష్టత్రాలు చదివేటప్పుడు అక్షింతలను ఉపయోగిస్తాం పూజ అయిపోయిన తరువాత వాటిని ఏమి చేయాలి
నమస్కారం గురువుగారు చాలా చక్కగా అన్ని విషయాలు కూడా చక్కగా వివరిస్తున్నారు మీ నుంచి ఇంకా మేము చాలా మంచి విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను పిల్లలకి దిష్టి ఎలా తీయాలి చెప్పగలరు
Meru em cheppina nenu vintanu ,patisthunnanu.kane chala problems anukokunda vacheseye .chala stress vundhe mind lo. House construction ending lo vundhe ,husband job poiendhe, babu 10th class lo vunnadu ,husband soft ware nenu house wife ,em ardham kavatla Hanuman chalisa 41 days nista ga chesanu ,baba sacharitra parayana chesanu 3 months avuthundhe, inka job raledhu.asalu try cheyatla ayana chala normal ga vunnaru ma husband. Nenu chala stress avuthunnanu .ayana makara rasi ,nenu na pillalu idharu meena rasi . Em aiena chepthe chesthanu ,husband ke job vache house construction complete avvale memu happy ga puja chese ah intlo vundale anthe swamy.a probs ledkunda .chala tension ga vundhe.monna tholi ekadasi ke kuda vrathamchesanu garuda puranam meru cheppindhe vinnanu .
Namaste guruvu Garu period lo vunna vallani muttukuni cupboard lo battallu avi muttukunte avi pooja ku paniki rava guruvu Garu AVI wash cheyala guruvu Garu please give me reply guruvu Garu please
మీరు చెప్పే ప్రతి మాట వినడం వల్ల గురువుగారు ఎదుటి వాళ్ళని కోపంగా మాట్లాడడం ఎదుటి వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడటం కూడా నేను చేయడం లేదు ప్రతి ఒక్కరిని నవ్వుతూనే పలకరిస్తున్నాను మీ వల్ల కొన్ని చాలా మంచి విషయాలు నేర్చుకున్నాను గురువుగారు 🙏🌺🌺
మంచి విషయాలు తెలియజెస్తున్నారు మీకు నమస్కారం స్వామి
నెలంతా కష్ట పడి సంపాదించింది నీమీషం లో ఐపోతుంది స్వామి ఎందుకని
🙏 అర్థమయ్యేలా వివరించారు గురువుగారు.🙏 ధన్యవాదాలుసుబ్బలక్ష్మి గారి పాడిన విష్ణు సహస్రనామ స్తోత్రం. నేను వింటాను గురువుగారు మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది🙏🙏🙏
నమస్కారం గురువు గారు.మా పక్క ఇంటి వాళ్ళు మా గురించి ఎప్పుడూ ఏడుస్తూ వుంటారు.మీకేమి బాగా కలిసి వస్తుందని 😢.నర దృష్టి తొలిగి పోవాలంటే ఏమి చేయాలో చెప్పండి,🙏
గురువుగారు చాలా చక్కగా విషయాలు వివరిస్తారు. మీకు ధన్యవాదములు 🙏🏻🙏🏻🙏🏻ముఖ్యమైనా పనులమీద బయటకు వెళ్తే పనులు జరగాలి అంటే em చేయాలి ok వీడియో చేయండి గురువుగారు. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Supar guruvugaru
ధన్యవాదాలు స్వామీ👌🙏 చక్కగా వివరించారు 🙏👏
Namaskaram Guruvu Garu chakkaga chepparu Dhanyavadhamulu 🙏🙏🙏🙏🙏
Danyavaadalu Guru ji 🙏 Chaala clear Ga cheppaaru swamy
Guruvugaru clearga chepparu tq swamy.
మీరు చాల బాగ నిదానంగా వివరిస్తున్నారు ధన్యవాదములు స్వామి
గురువుగారు మీకు నా హృయపూర్వక పాదాభివందనాలు నాకు ఒక ధర్మ సందేహముంది దయ చేసి తీర్చవల్సిందిగా విన్నపము
మాకు ఒకరు నెమలేకలు తెచ్చిచ్చారు వాటిని మేము పూజ గదిలో ఉంచాము కానీ తరువాతా మాకు తెలిసిందేంటంటే అవి ఒక చనిపోయిన నెమలి నుంచి తీసిన నెమలికలని ఇప్పుడు వాటిని అలాగే ఉండనివ్వాలా లేదా వెంటనే తీసివేయలా తెలుపగలరు.
🙏guruvugaru .
Chakkati vishayalu chepparu.
Om sree matre namaha🙏🙏
Namaskaram 🙏🙏🙏guruji, chala chakkaga vivarincharu 🙏🙏🙏🙏 Danyavadamulu
చాలా బాగా చెప్పారు.గురువు గారు . మాకు మంచి మంచి విషయాలను తెలియపరుస్తున్నారు.మీకు పాదాభివందనాలు.గురువు గారు🙏🙏
మీరు మీ కుటుంబ సభ్యులు అలాగే మిగతా కుటుంబ సభ్యులకు కూడా బాగుండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను
Chala Baga chepparu guruji thanks 🙏🙏🙏🙏🙏
Swamy chala thanks baga chapparu
గురువు గారికి నమస్కారాలు అమ్మవారికి చేసే ద్వాదశ పూర్ణిమ వ్రతం పూజా విధానం నియమాలు నిబంధనలు పూర్తిగా తెలియజేయండి
Thank you guruvu garu chala Baga chepaparu🙏🙏
నమస్తే గురువుగారు. మా కు శుభం కలిగే చాలా విషయాలు తెలియజేస్తున్నారు ధన్యవాదాలు గురువుగారు
Om shree matre namaha
Om namah shivay
Om Laxmi ganapathy namaha
స్వామీ నమస్కారం!నాది ఒక్క చిన్న సందేహం ఇంట్లో రామ్ పరివర్ విగ్రహాలు పెట్టి పూజించవచ దయచేసినా సందేహం నీకి సమాధానం ఇవ్వగలరు
🙏🙏🙏 ఓం నమో వేంకటేశాయ🌷🌷🌷
Chala chakkaga chepparu DHANYAVADAMULU 🙏🙏🙏🙏🙏
ధన్యవాదాలు అండి చాలా బాగా వివరించారు
నమస్కారం గురువుగారు ఏడు శనివారాల వ్రతం చేస్తున్నాను గురువుగారు నేను ఈ శనివారం రెండో శనివారాలు అవుతున్నాయి ఈరోజు నేను పూజ చేశాను ఏడు దీపాలు వెలిగించాను వెలిగించాను కొండెక్కాయి దీపాలు గురువుగారు మిస్టేక్ ఏమైంది అంటే నేను పని చేసుకుంటూ ఉన్నాను దేవుని రూమ్ లోకి కుక్క వెళ్ళింది గురువుగారు నేను చూసుకోలేదు కుక్క పిండి దీపాలను తినేసింది గురువుగారు నాకు చాలా భయంగా ఉంది గురువుగారు ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వరా గురువుగారు
Chala baga chepparu gurugaru danyavadalu swmi
Thank you guruvu garu
Superga cheparu Swami garu
పాదాభివందనం గురువుగారు ముగ్గు సాయంత్రం పూట వేసుకోవాలా ఉదయం పూట వేసుకోవాలా తెలియపరచండి గురువుగారు 🙏
Udayamu,sayatramu kuda muggu vesukovale.sandya muggu antaru.
Thanks a lot Guruvu garu🙏
Chala baga chep paru gurujii dhanyawad alu
Thank you so much guruv garu...
Meeru chala Baga chepparu guruvayur garu
Chala baga chepparu swami ధన్యవాదములు swami 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గురువు గారికి నమస్కారం చాలా చక్కగా చెప్పారు 🙏🙏🙏🙏🙏🙏🙏
Chala bagacepparu swamy👌🙏💐
Chala manchi vishayaalu chepparu guruvugaru dhanyavadamulu
మీరు. అన్ని. బాగా. చేప్తారు. గురూజీ.
🙏🙏Swamy chala baga chepparu miru cheppina vishayalu nenu allmost okati rendu tappa anni patistanu
Chaala baaga vivarimchaaru Guruvu Garu🙏🙏
Chala manchi vishayalu chepparu guruvugaru
🙏 Jay shree ram swami meeru chala chala baga chaputharu Jay shree ram 🙏
Chala baga vivarincharu dhanyavadalu
Chala Baga chepparu guruvu garu
Manchi vishayaalu chepparu guruvu gaaru meeku sathakoti namaskaramulu
చక్కగా చెప్పారు , నేను డైలీ వంట కు సిద్ధం చేసేటపుడుకూడా మాట్లాడను, ప్రసాదం వండేటపుడు mask వేస్తుంటాను 🙏🏽
Nenu kuda mask pettkuntanu prasadam chesetapudu
Cheppandi
🙏🙏 Guruvu garu chala chakkaga vivarincharu guruvu garu ki namaskaram 🙏🙏🌹 🌹
గురువుగారు నాకు ఒక చిన్న సందేహం
చిన్న చిన్న విగ్రహాల క్రింద బియ్యం ఉంచుతాం తరువాత ఆ బియ్యన్ని ఏమి చెయ్యాలి?
అష్టత్రాలు చదివేటప్పుడు అక్షింతలను ఉపయోగిస్తాం పూజ అయిపోయిన తరువాత వాటిని ఏమి చేయాలి
Use for pongal
నమస్కారం గురు గారూ 🙏 ఓం నమో వేంకటేశాయ నమః 🙏🙏🙏
Namaskaram guruvugaru chala chakkaga cheppaaru
🙏🏻Namaste guruvu garu🙏🏻 nenu mi videos roju chustu untanu guruvu garu,naku teliyani chyala biseyalu telusukuntunanu,chyala Santosham undi guruvu garu chala dhanyabadalu guruvugaru
Guruvugariki namaskaram 🙏 rutukramam unnapudu , soucham unnapudu mahilalu kunkuma dharinchaavacha ? Gadapa ki pasupu rassi kukuma pettavacha ? Dayachesi teliacheyandi guruvu garu🙏
Kadapaku pasupu, snanam chesake raayaala guruji
Thanks swami for information😊😊😊
నమస్కారం గురువుగారు చాలా చక్కగా అన్ని విషయాలు కూడా చక్కగా వివరిస్తున్నారు మీ నుంచి ఇంకా మేము చాలా మంచి విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను పిల్లలకి దిష్టి ఎలా తీయాలి చెప్పగలరు
Shubodayam guruvu garu
గురువు గారికి నమస్కారాలు అయ్యా ఈరోజు వీడియో చాలా చక్కగా చెప్పడం జరిగింది🌹🙏🙏🌹
చాలా బాగా చెప్పారు గురువూ గారు 🌹🙏👍
Meru elage eppudu manchi vishayaalu theliyachesthu undaali memu sampradayalu patisthu utamu
Valuable information thank you sir
Alage konni mokkulu mokki thirchakapovadam, kondaru marvhipovadam, thirchaleni situations ki sambandinchi oka video cheyyandi plz.
Chala baga cheparu Panthulu garu
Swami Anni visayalu chala chakkaga vivaristunnaru. Nanu meeru cheppinavi fallo avutunnany. Kani konni konni cheyataniki veelu padaledu. Job valla. Oka visayam swamy pillala lo manchi matalu chepite vinadam ledu. Ala vinalante am cheyali Adina pariharam unte cheppandi. Peddalaku aduru cheppadam lantivi swamy 😢😢
చాలా బాగా వివరించారు గురువుగారు ధన్యవాదములు 🙏🙏🙏
Chala baga chepparu guruvugaru eviteliyani varu chala mandi unnaru
Adavaru eppduu goppa vaare ammavaru kuda vishnu strotram vinna ame chala santhostundi..
Om namah shivaya Dhanyavadalu guruvu garu 🙏🙏🙏🙏🙏
Namaskaram🙏🙏🙏🙏🙏 guruvugaru vistunu sahastranamam roju vintuntam swami
Sudakam. Timlo ruthusravam timlo vistunsahastrnamam kanakadhara sutram rudra m lanti vi vinavacha guruvugaru sorry Swami తెలియక aduguthu nnam
Swami meeru cheppinavanni nenu chestaanu ..nammutaanu..meeru maaku manchi vishayalu cheptunaru..,🙏🙏.kaani naaku oka sandheham teliyaka adugutunnanu ...ahankaram tho kaadu...
Nenu chala Mandi strrelanh chustunanu meeru cheppina vatilo.okkati kuda sariga paati chani streelu unnaru....ma daggara Mari vaariki dabbu ki kodava ledu nijaniki ma kanna ekuva santhoshamga luxury ga vaalle unnaru....Anni rakaluga enjoyment chestunaru...memu matram intha nishtaga unna maku problems unnayi konni ...vaari kante kindinataayi lone unnamu...bottu pettkokunda Mandi taaguzu thali tesesi tours ki veltu enjoyga photos pedataru ...mari vaariki antha dabbu Ela vastundi....makemo nitya puja manamu illu shubramga unchukuntam meeru cheppina Vanni chestamu kaani migatha vallakante ma life antha paripurnamga ledu
Namaskarm guruvu garu,nakoka sandaham,Ma pooja gadi lo unna Sivakutumbum lo Siva, Parvati, Vinayakudu unnaru subramanyaswa smamylaru,mamu anno savarshralu nudi pooja chashunam,deni valla amyina doshma,kotta patam tesukovala please dayachasi cheppandi, please
చాలా బాగా చెప్పారు స్వామి🙏
🙏🙏🙏guruvugaru
Danyavadalu guruvu garu😊
Guruvu gariki padabhivandanamulu
baaga chepparu guruvugaaru
నమస్కారం గురువుగారు రేపు పౌర్ణమి కదా కొత్తగా కామాక్షి దీపం ఏర్పాటు చేసుకోవచ్చా తెలియజేయగలరు ప్లీజ్
Good speech guruji
నమస్కారం గురూజీ ఈరోజు శనివారం అమ్మవారిని రావు కాలంలో కదిపితే ఏమవుతుంది ప్లీజ్ చెప్పండి గురూజీ
Om namo venkatesaya Guruvugariki padabivandanalu
మంచి విషయం గురూజీ
Meru em cheppina nenu vintanu ,patisthunnanu.kane chala problems anukokunda vacheseye .chala stress vundhe mind lo.
House construction ending lo vundhe ,husband job poiendhe, babu 10th class lo vunnadu ,husband soft ware nenu house wife ,em ardham kavatla
Hanuman chalisa 41 days nista ga chesanu ,baba sacharitra parayana chesanu 3 months avuthundhe, inka job raledhu.asalu try cheyatla ayana chala normal ga vunnaru ma husband.
Nenu chala stress avuthunnanu .ayana makara rasi ,nenu na pillalu idharu meena rasi .
Em aiena chepthe chesthanu ,husband ke job vache house construction complete avvale memu happy ga puja chese ah intlo vundale anthe swamy.a probs ledkunda .chala tension ga vundhe.monna tholi ekadasi ke kuda vrathamchesanu garuda puranam meru cheppindhe vinnanu .
నమస్కారం గురుగారు jai sriram🙏🙏🙏
Swami....ma pujagadhilo....devudhi patalu self vumchamu amdukuvallana niluchoni Puja cheyavalasi vachimdhi ala niluchoni Puja cheyavachha swami cheppimdhi please....🙏🙏🙏
Cheyavachu guru gariki nenu same question adiganu. Abhishekam ,strotralu chadavachhu ani reply iccharu.Thappu ledhu annaru.Thq
Nadi kuda ade doubt
😮😮@@poketalk7575of love t 4
Namastea guruvu garu, maa intee eaduru vearea vallu vachinapate nundi maaku problems vachhay ame cheyyamantaru
Guruji 🙏 TQ 👌
Guruvu garu night padukunetapudu mangala sutralu tisi padukovacha
Guruji you are saying very good way but we are having beside very bad fellows I am also suffering from them
Annaya ma husband chala anumana padatharu maradaneki edhaina chepadi
Guruvugaru weight gain kosam mantram chepandi pls iam under weight 32 kgs unnanu
, chala baga chaparu
ధన్యవాదాలు గురువు గారు 🙏🙏🙏
Namaste guruvu Garu period lo vunna vallani muttukuni cupboard lo battallu avi muttukunte avi pooja ku paniki rava guruvu Garu AVI wash cheyala guruvu Garu please give me reply guruvu Garu please
Guruvu gari ki shatha koti padhabhi vandhanalu
Swami radha krishna photo pettavacha
Thanks guruvugaru
శుభోదయం గురువుగారు 🙏❤
Gurugariki Dhanyavadhamulu.
Manchi vishayaalu chepparu.
Mashi gudda gurinchi chepparu chala santhosham.Nenu ala okari tho chepthe Nuvvu OCD patient annaru gurugaru.
Om namah shivaya 🙏🙏🙏🙏🙏
Swamy wife and husband kodavalu gurunchi Hanuman chalisa pooja Vidhanam, enka vere remedies gurunchi teliyacheyandi