ఈ ఒక్క టైం టేబుల్ మిమ్మల్ని 2020లో ఐఏఎస్ చేయగలదు! | COMPLETE TIMETABLE FOR IAS 2020 | AKELLA SIR

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • 2020 లో ఐఏఎస్ అవ్వడం కోసం విద్యార్థులంతా ప్రిపరేషన్ ప్రారంభిస్తున్న సమయం ఇది. ఈ సమయంలో మీరు వేసే అడుగులు ఎంతో కీలకమైనవి, ఇక్కడ తప్పటడుగులు వేస్తే, సరైన గైడెన్స్ మీకు లభించకపోతే ఒక గంట, ఒక రోజు కాదు ఏకంగా ఒక సంవత్సరం మొత్తం వృధా అయ్యే ప్రమాదం ఉంది. ఈ-గురుకులం ద్వారా అకెళ్ళరాఘవేంద్ర అందిస్తున్న ఈ IAS - 2020 ప్రత్యేక టైం టేబుల్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. చిత్తశుద్ధితో, తపనతో ఈ టైం టేబుల్ తప్పకుండ పాటించిన వాళ్ళు కచ్చితంగా 2020 లో సివిల్స్ సర్వీస్ సాధించడానికి 100% అవకాశాలను చేజిక్కించుకున్నట్లే.
    మీరు ఐఏఎస్ అవ్వాలంటే లక్షల రూపాయల ఫీజులు కట్టనవసరంలేదు , కోచింగ్ సెంటర్ల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన అవసరం లేదు, ఇంటికి దూరంగా ఇష్టం లేని హాస్టల్ జీవితం గడపాల్సిన అవసరంలేదు... ఐఏఎస్ అవ్వాలనే తపన మీకుంటే, ఐఏఎస్ అవ్వాలనే కసి మీలో ఉంటె ఇంటి దగ్గరే ఉండి, అతి తక్కువ ఫీజుతో ఐఏఎస్ అయ్యే ఆన్లైన్ గైడెన్స్ కార్యక్రమమే మన ఈ - గురుకులం
    For More Videos: Please Click this link for More videos: / @iasforall
    IAS for ALL is a Voluntary youtube channel to guide IAS aspirants under e- Gurukulam

Комментарии • 14