తండేల్ సినిమా ఆపేయండి !| Victims Sensational Comments on Thandel Movie | Thandel Movie Review | RTV

Поделиться
HTML-код
  • Опубликовано: 7 фев 2025
  • తండేల్ సినిమా ఆపేయండి !| Victims Sensational Comments on Thandel Movie | Thandel Movie Review | RTV
    #thandel #thandelmovie #thandpublictalk #thandelreview #thandelvictims #rtvvizianagaram
    ►For More News Updates, Visit : www.rtvlive.com
    ►Download Our Android APP : play.google.co...
    ► Download Our IOS App : appstoreconnec...
    About Channel:
    RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
    -----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
    Please visit our Social Media pages for regular updates:
    Like Us On Facebook: / rtvtelugunews
    Follow Us On Instagram: / rtvnewsnetwork
    Follow Us On Twitter: / rtvnewsnetwork

Комментарии •

  • @seenu6608
    @seenu6608 22 часа назад +333

    R tv is great... ఇలాంటి విషయం బయటకి తెచ్చినందుకు 🔥🔥

  • @venkatrpyla3586
    @venkatrpyla3586 21 час назад +209

    మంచికి...చావు లేదు. తాత్కాలికంగా వచ్చే గ్రహణం తప్ప.
    సత్యమేవ జయతే....
    ధర్మో రక్షతి రక్షితః...
    సత్యం వద...ధర్మం చర..

  • @rajasekharkollapu3645
    @rajasekharkollapu3645 23 часа назад +439

    మంచి చేసిన వాళ్ళని ప్రజలు ఎప్పటికి మరచిపోరు. జై జగనన్న ❤

    • @Bangaru-bullodu
      @Bangaru-bullodu 16 часов назад

      అందుకే 11 ఇచ్చారు .....తీసుకోండి

    • @channaiahmc-b2e
      @channaiahmc-b2e 14 часов назад +1

      Na vayasu 65 years jagan chysenanne panulu yavaru chyaleadu mare yanduku vote veyaleadu

    • @devinaidudevinaidu8338
      @devinaidudevinaidu8338 8 часов назад

      @@channaiahmc-b2e పాపం 65 ఇయర్స్ కదా బుర్ర పని చేయడం లేదు ఒరే రాష్ట్రాన్ని అడ్రస్ లేకుండా చేశాడు మరి నీకు ఎలా మంచి చేసాడు వాడు వేసే ముష్టి నీకు బాగా నచ్చింది రాష్ట్రం ఏమైనా పర్వాలేదు కొద్దిగానైనా సిగ్గుందా.

    • @ratnaov6227
      @ratnaov6227 7 часов назад +2

      ​@@Bangaru-bulloduninnu 11 debbalu mettuto kottali ani vallu cheptunnaru meeku manasakshi ledara konchamanna edutivallu chese manchini gurthinchandi adi evaranna aiponi

    • @pandugulaganesh5087
      @pandugulaganesh5087 7 часов назад

      ​@@Bangaru-bulloduమీ నాయకులు లాగా మోసం చేయడం జగన్కు తెలియక

  • @SureshnandhanKuthala
    @SureshnandhanKuthala 20 часов назад +195

    గంగమ్మ తల్లిని నమ్ముకున్న మీరు నిజాన్ని నిర్భయంగా చెప్పినందుకు ధన్యవాదాలు తల్లి జై జగనన్న

  • @Kishorer437
    @Kishorer437 18 часов назад +100

    మనల్ని పాకిస్తాన్ జైల్లో నుండి విడిపించి , ఇంటికి వెళ్ళేటప్పుడు మనిషికి తలో 5 లక్షలు డబ్బులు ఇచ్చి , మన వలసలను అరికట్టేందుకు 10 ఫిషింగ్ హార్బర్ లు , 4 పోర్టులు

  • @srinivasnukathoti
    @srinivasnukathoti 21 час назад +166

    మా రియల్ హీరో జగనన్న ... నువ్వు చేసిన మంచి ఎప్పుడూ ప్రజల్లో వుంటుంది

    • @Bangaru-bullodu
      @Bangaru-bullodu 16 часов назад

      ఏం చేశాడో ఒక్కటి చెప్పు
      ....

    • @Anil_Kumar_Padamata
      @Anil_Kumar_Padamata 15 часов назад +1

      @@Bangaru-bullodu1. Amma vodi

    • @koteswararaoCIMA
      @koteswararaoCIMA 15 часов назад +2

      @@Bangaru-bullodu raithubarosa and raithulaki gittubatula dharalu and udhanam project sucefull every pathakam i love jagan i hate this politicens cbn and janasena

    • @pradeepkumar9444
      @pradeepkumar9444 13 часов назад +1

      ​@@Bangaru-bullodu Paina Video Chudu ra Paccha Baammardi 😂😂

    • @venukolla6714
      @venukolla6714 8 часов назад

      నిద్ర పోతున్నవాన్ని లేపొచ్చు.నిద్ర పోతున్నట్టు నటించే వారిని లేపలేము.​@@Bangaru-bullodu

  • @rajeshdharmireddy25
    @rajeshdharmireddy25 22 часа назад +286

    అమ్మ నీ నిజాయతీకి ధాన్యవాదాలు

  • @durgaraokommoju99
    @durgaraokommoju99 23 часа назад +442

    ఇలాంటి వారిని ఎంతోమందికి భవిష్యత్తు చూపించారు జగనన్న... జై జగన్ జై జై జగన్

    • @Lokeshexplorediaries
      @Lokeshexplorediaries 22 часа назад +7

      నీకు కూడా నా

    • @Harsha-m2y
      @Harsha-m2y 22 часа назад +14

      Soo what's use?
      Jagan believe people
      People believe CBN
      CBN believe EVM

    • @Lokeshexplorediaries
      @Lokeshexplorediaries 22 часа назад +6

      @Harsha-m2y and agian you belive Jagan Jagan belive money and murders 😂

    • @ఉద్దానంరైతుబిడ్డ
      @ఉద్దానంరైతుబిడ్డ 22 часа назад +6

      ​@@Harsha-m2y 151 appudu koodaana evm yena raa paytm

    • @lukulapuvenkatanarasingara2384
      @lukulapuvenkatanarasingara2384 22 часа назад

      ఈ ఏడు నెలల కాలంలో ఏమి జరిగిందో, ఎన్ని మర్డర్స్ జరిగాయో అందరికీ తెలుసు ​@@Lokeshexplorediaries

  • @ChennaReddy-p7z
    @ChennaReddy-p7z 21 час назад +96

    టీడీపీ చెసింటే పెట్టేవాళ్ళు సినిమావాళ్లు.

  • @SNRAO-rv8ge
    @SNRAO-rv8ge 23 часа назад +242

    అమ్మ నువ్వు సూపర్ జై జగన్ జై జై జగన్ జై నాగచైతన్య జై నాగచైతన్య "జగనన్న నువ్వు జలదేవుడవి" సూపర్ సూపర్

  • @sln7983
    @sln7983 22 часа назад +140

    పేదవాడి గుండె చప్పుడు జగన్ మీరు ఎన్ని రోజులు జగన్ గురించి చెప్పలేదని ఎంత బాధ పడ్డారు ఇప్పుడు అర్థమైంది ప్రజలకు

    • @sankararaogantlana233
      @sankararaogantlana233 15 часов назад

      Jagan government
      Rastranni sarvanasahanam
      Chesadu idi meeku theleedaa
      2024 election results emi theliyajesaayi?

  • @rajuch2908
    @rajuch2908 22 часа назад +95

    సూపర్ బాగా చెప్పారు అమ్మ 🙏

  • @VIJAYAWADA_Telugu_TRAVELLER
    @VIJAYAWADA_Telugu_TRAVELLER 17 часов назад +45

    చాలా బాగా మాట్లాడారు అమ్మా మీరు, రాజకీయాలతో సంబంధం లేకుండా జగన్ గారు చేసిన అంత గొప్ప పనిని మెచ్చుకోవాలి❤

  • @rayadurgamramu8989
    @rayadurgamramu8989 22 часа назад +126

    జగన్ అన్నను మాట్లాడే వాళ్లు ఈమెచెప్పే మాటలు వినండి జై జగన్ జైజై జగన్ అన్న

  • @eswarrao4653
    @eswarrao4653 22 часа назад +128

    మనిషి జీవితంలో ఇంకేం కావాలి...5 years lo enno manchi పనులు చేశారు జగన్ అన్న...❤

  • @srinuramavathu6854
    @srinuramavathu6854 20 часов назад +88

    గిరిజనుల కళ్ళల్లో ఆనందం చూడాలని తపన ఉన్న నాయకుడు...

    • @mohanadai243
      @mohanadai243 16 часов назад

      😂comedy araku loya ki kanisam thirigi chuda ledu kani Pawan Kalyan direct road vesadu ok Pawan Kalyan una Ani rojulu jagan MLA avadam chala kastam

    • @Bangaru-bullodu
      @Bangaru-bullodu 16 часов назад

      జోక్ బాగుంది.....😂😂

    • @prakashguru8872
      @prakashguru8872 15 часов назад

      Vallu girijanulu kaadu matsyakarulu, Bestha kulam..BC lu....

  • @VenkateswaraRaoPandu
    @VenkateswaraRaoPandu 21 час назад +87

    జగనన్న నువ్వు దేవుడు స్వామి ఓడిపోయిన ఎప్పటికీ దేవుడు❤❤❤🙏🙏🙏🙏🙏🙏🤝🤝🫶🫶🫶

  • @seenu6608
    @seenu6608 22 часа назад +108

    ఎమ్ అభిమానం రా బాబు..... 🔥🔥🔥🔥

  • @obilesusake3140
    @obilesusake3140 22 часа назад +115

    అక్క మీ నిజాయితీ కి కృతజ్ఞతకు సెల్యూట్

  • @vijayalakshmikorukonda6658
    @vijayalakshmikorukonda6658 23 часа назад +151

    బంగారు తల్లి పదికాలాలపాటు చల్లగా ఉండమ్మా

  • @Andhra175_25
    @Andhra175_25 22 часа назад +195

    పేద ప్రజల కుటుంబంలోకీ కాదు వాళ్ళ గుండెల్లోకి వెళ్ళాడు జగన్
    Jai Jagan ❤❤❤

    • @mohanadai243
      @mohanadai243 16 часов назад

      😅😂2.9 comedy

    • @Bangaru-bullodu
      @Bangaru-bullodu 16 часов назад

      ఓడియమ్మ నిజమా.....అందుకే 11 ఇచ్చారు కదా అడికి

    • @rahulviratboy1236
      @rahulviratboy1236 14 часов назад +3

      ​@@Bangaru-bullodu Sampada srustti...👂 Cheppalanta...😂

    • @venkatagirimadhusudhan8196
      @venkatagirimadhusudhan8196 5 часов назад +2

      @@mohanadai243
      Pappu Naidu ku cheppu

    • @venkatagirimadhusudhan8196
      @venkatagirimadhusudhan8196 5 часов назад

      ​@@Bangaru-bullodubooka moosukora lamdikoda

  • @Mpmp-mp123
    @Mpmp-mp123 20 часов назад +62

    Jagan Anna gurinchi chepparu kabatti oka like kotta

  • @harikrishna8105
    @harikrishna8105 15 часов назад +12

    పేద వాళ్ల దేవుడు
    కరోనా టైం లో నిజంగా
    జగనన్న లేకుంటే నేను చాలా కష్టాలు
    పడాల్సి వచ్చేది ❤❤❤❤❤❤
    రియల్ హీరో జగనన్న ❤❤❤❤❤

  • @RAMJOOHI
    @RAMJOOHI 23 часа назад +179

    అది రా జగన్ అంటే❤❤

  • @SureshYesupongu
    @SureshYesupongu 18 часов назад +33

    వినండి రా అరేయ్ వినండి మా జగనన్న దేవుడు లాంటి వాడు

    • @durgaraokoyyapu3485
      @durgaraokoyyapu3485 15 часов назад +1

      Chi

    • @Kalki2029
      @Kalki2029 14 часов назад

      Vediki pawala kamapisachi devudu anukunta​@@durgaraokoyyapu3485

  • @guntakasaditya4739
    @guntakasaditya4739 21 час назад +32

    అమ్మ నీకు ధన్యవాదాలు

  • @patnamvijay7287
    @patnamvijay7287 22 часа назад +56

    ఆమె అడిగింది నిజమేకదా, మేలు చేసిన వారి పేరు ఉండాలికద

  • @hari8266
    @hari8266 16 часов назад +10

    కచ్చితంగా జగన్ గారిని ఈ విషయం లో అభినందించాల్సిందే❤

  • @agar224
    @agar224 21 час назад +30

    Well done Rtv❤❤

  • @angelpriya314
    @angelpriya314 21 час назад +87

    జగన్ అన్న చాల మంచి చేశారు ప్రజలకు కాని ప్రజలు మోసం చేశారు. 😮😮

    • @Harikrishna-icon-Vizag
      @Harikrishna-icon-Vizag 16 часов назад

      Avunu chala muchi chesaru 😂
      Doctor sudhakar mask
      Car driver door delivery murdered
      Babi bathroom Godali
      Good jagan 2.0 teda 👸 😂😂😂

    • @Btech_Boy
      @Btech_Boy 6 часов назад

      @Harikrishna-icon-Vizag doctor sudhakar mask antunav ye adhi carona time lo yenthamandi chanipoyaro vaalu koda jagan dhanilo veysera kojja

    • @RIDERDEVUPALLI-CHARAN
      @RIDERDEVUPALLI-CHARAN 4 часа назад

      👌👌👌👌

  • @johnwin5060
    @johnwin5060 22 часа назад +44

    Very good words sister 👏

  • @sravanikorada5349
    @sravanikorada5349 20 часов назад +28

    Jagan garu chesina help marichipoledhu... Great👏🏻

  • @anjipaluri3948
    @anjipaluri3948 19 часов назад +14

    దేవుడు పేద ప్రజలకు కష్టం వచ్చినప్పుడు కచ్చితంగా సహాయం చేస్తాడు. ఇలాంటి ప్రజల కష్టాలను తీర్చడానికి దేవుడి రూపంలో వచ్చిన ఒకే ఒక్క మంచి మనసున్న నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు. హాట్స్ ఆఫ్ to జగన్ అన్న

  • @subbu7146
    @subbu7146 23 часа назад +68

    Super amma.....❤

  • @budayasravan1837
    @budayasravan1837 23 часа назад +54

    అలైనవారే ఇప్పటికి జగన్ గారి పేరు చెప్పలేదు
    సినిమవారు ఏమిచయగలరు
    నీగురించి సినిమా తీయటం బయట ప్రపంచానికి తేవడమే పెద్ద గొప్ప

  • @nramalingeswarreddy9003
    @nramalingeswarreddy9003 21 час назад +19

    తండేల్ మూవీ చాలా బాగుంది....నాగ చైతన్య, సాయి పల్లవి యాక్టింగ్ బాగుంది....దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్, పాటలు కూడా బాగున్నాయి....నిర్మాత బన్నీ వాస్ గారు, డైరెక్టర్ చందు మొండేటి గారికి శుభాకాంక్షలు....తండేలె మూవీ సంక్రాంతి కి లేదా వేసవి సెలవులు లో రిలీజ్ చేసి వుంటే సుమారు 300 కోట్లు నుండి 500 కోట్లు వరకు కలెక్షన్ వచ్చి వుండేవి... మంచి సినిమా ను అన్ సీజన్ లో రిలీజ్ చేశారు....👈

  • @pradeepkumar-hd1vr
    @pradeepkumar-hd1vr 23 часа назад +42

    Man with Golden Heart
    Jagan❤❤❤❤❤

  • @venkatnaidu9609
    @venkatnaidu9609 23 часа назад +48

    I salute Amma.. Chesina manchi ni mansulo pettukoni chepthunnavu dyryngaa great

  • @renukareddy6626
    @renukareddy6626 22 часа назад +38

    సూపర్ తల్లి అందరు ఆమె లాగానే నిజాయతీ గా వుండాలి 😅😅😅😅

  • @mkrao2952
    @mkrao2952 23 часа назад +20

    Excellent Movie.....I'm Mahesh Babu Sir Fans From Nellore & Chennai.

  • @surisiree
    @surisiree 23 часа назад +63

    Amma mee ధైర్యం కి namaskaram ....❤❤❤❤

  • @eswarrao4653
    @eswarrao4653 22 часа назад +43

    వాళ్ళ కుటుంబo లో ఎంత ఆనందం కలిగించారు జగన్ అన్న ❤... కలకాలం చల్లగా ఉండాలి అన్న

  • @somutvnewschannel8332
    @somutvnewschannel8332 20 часов назад +21

    అక్క మీరు నీ బాధలు చెప్పుతుంటే
    నాకు కన్నీళ్లు ఆగడంలేదు

  • @memyworld6683
    @memyworld6683 22 часа назад +32

    ❤❤❤❤❤ Love you Amma... Nijayithiki meeru nilabadda mee dhairyaniki 🙏🙏🙏🙏🙏💖💖💖🙏🙏🙏🙏

  • @BharathKali1986
    @BharathKali1986 20 часов назад +15

    Super nijam epatikaina bayataku vasthadhii great

  • @sahithya2764
    @sahithya2764 День назад +35

    Chesina Manchi marvuvaledu super Amma...

  • @RehmanSayed-r6y
    @RehmanSayed-r6y 23 часа назад +26

    Great ledar j m r garu

  • @JaiSriram-gi3wp
    @JaiSriram-gi3wp 18 часов назад +8

    R TV great. Ilanti news public loki teesukuradam great

  • @thammisettihari5105
    @thammisettihari5105 18 часов назад +24

    జగనన్న అభిమాని అయినందుకు గర్వపడుతున్నాను

  • @harinadharao3418
    @harinadharao3418 22 часа назад +24

    Thalli nijaanni nirbhayanga chepparu.Jai jagan

  • @dharavatthirupathi9511
    @dharavatthirupathi9511 22 часа назад +37

    జై జగన్ అన్న గొప్ప మనసి గుడ్ సీఎం 🙏🙏🙏

  • @VenkatAsam
    @VenkatAsam 22 часа назад +15

    Jai jagan king of Indian politics 🦁🦁🦁
    Real hero
    He is not evm star

  • @ramprasadnaradala
    @ramprasadnaradala 16 часов назад +3

    ఈ రోజు నాకు చాలా హ్యాపీ గా ఉంది నాకు జగన్ గారి వాళ్ళు నాకు మంచి జరిగింది అని చెప్పినారు ఎలా న కుటుంబాన్ని కి జరిగింది అని ఎవరు చెప్పలేకపోయారు కనీసం సచివాలయం ఉద్యోగం చేసేవాళ్ళు కూడా చంద్ర బాబు గారికి సపోర్టు చేశారు

  • @kirikirisatthi
    @kirikirisatthi 23 часа назад +26

    👌🔥🔥 leader always be remembered not a politician ❤

  • @ravikumarbehara5964
    @ravikumarbehara5964 18 часов назад +7

    అమ్మ మీ నిజాయితికి ఆ దేవుడు చల్లగా చూస్తాడు

  • @sankarsankar-mm1wv
    @sankarsankar-mm1wv 21 час назад +23

    నువ్వు సూపర్ తల్లి

  • @bellalaeswarreddy1558
    @bellalaeswarreddy1558 22 часа назад +20

    Jagananna adhikaaramlo lekunna intha prema chupistunnaaramma great 👍

  • @haranathsurisetty7841
    @haranathsurisetty7841 20 часов назад +18

    ఇది biopic కాదు. ఒక central point తీసుకుని సినిమాగా అల్లుకుని తీస్తారు.

  • @chakrageddada5042
    @chakrageddada5042 22 часа назад +31

    మనుషులు విశ్వాసఘాతకులు అమ్మా !

  • @k.naveenreddy174
    @k.naveenreddy174 22 часа назад +18

    సూపర్ అమ్మ...

  • @NayakSab4995official
    @NayakSab4995official 19 часов назад +17

    సినిమా చాలా బాగుంధీ....చుస్తునంత సేపు గుస్బంబ్స్ వస్తున్నాయి.... ..
    .. ❤❤❤❤

  • @RajKumar-pn2pd
    @RajKumar-pn2pd 20 часов назад +15

    రాష్ట్రం మొత్తం తెలియపరచండి జై జగన్మోహన్

  • @IbrahimShaik-ft1ze
    @IbrahimShaik-ft1ze 21 час назад +11

    Super ❤❤❤

  • @NaniBethala
    @NaniBethala 21 час назад +11

    Happy ga chalaga vumdali thalli

  • @mohnishdevada7425
    @mohnishdevada7425 22 часа назад +16

    THANDEL సినిమా లో JAGAN ఏమీ చేశారో అది చూపించి వలసినది.
    తప్పు చేశారు.
    AP జనం లో 50 % YSRCP వారే .
    ఇంకా పెద్ద హిట్ అయ్యేది.

  • @DhanaKaki
    @DhanaKaki 20 часов назад +9

    Good speech

  • @VINODKUMARYADAVVKYOfficial
    @VINODKUMARYADAVVKYOfficial 22 часа назад +19

    challaga undali ammmA MEERU JAI JAGAN

  • @SvlnarasimhaswamyThota
    @SvlnarasimhaswamyThota 22 часа назад +12

    ❤❤❤❤❤❤❤❤super

  • @rajuvardha3730
    @rajuvardha3730 22 часа назад +11

    Super rrrrrrrrrr amma manasulo pettuko thalli

  • @karthikareddy9987
    @karthikareddy9987 22 часа назад +20

    Real Hero Jagan Anna ❤❤

  • @nramalingeswarreddy9003
    @nramalingeswarreddy9003 20 часов назад +8

    జై జగన్...🇮🇳✊...

  • @srinivasaraopathi6555
    @srinivasaraopathi6555 20 часов назад +7

    Super RTV

  • @Unanimous0077
    @Unanimous0077 16 часов назад +3

    మనం చేసిన మంచి లేట్ అయినా., తిరిగి వస్తుంది 🙏🙏🙏

  • @banothRamesh-q8i
    @banothRamesh-q8i 22 часа назад +13

    జై జగన్

  • @JaiSriram-gi3wp
    @JaiSriram-gi3wp 18 часов назад +4

    Greate jagananna.Hats off.❤❤❤

  • @suggusyamsundrarao7984
    @suggusyamsundrarao7984 19 часов назад +7

    Super xlent 🤗

  • @balugoudreporter5346
    @balugoudreporter5346 18 часов назад +6

    జై జగన్ అన్నా ❤❤❤❤❤❤

  • @ChinaaReddy-bh3cg
    @ChinaaReddy-bh3cg 16 часов назад +2

    ఓట్లు వేసి గెలవడం లేదు కానీ మాట్లాడితే జగన్ అన్న జగన్ అన్న ఏంటి ఓటేసేటప్పుడు గుర్తు లేడా జగనన్న 🤦‍♂️🤦‍♂️

  • @soujanyabareddy5387
    @soujanyabareddy5387 21 час назад +7

    Mee nijayithiki hatsoff amma

  • @harikrishna8105
    @harikrishna8105 15 часов назад +1

    ప్రజల కోసం పుట్టిన నాయకుడు
    కాబట్టే ఈ రోజు ఆయన ఓడి పోయాన
    ఎంతో మంది ప్రజలు జగనన్న నీ
    గొండెల్లో పెట్టుకున్నారు
    అది జగన్ అన్న అంటే జై జగనన్న
    ❤❤❤❤❤❤❤❤❤❤❤
    జై వైఎస్ఆర్ కాంగ్రెస్
    ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ShobhaArts
    @ShobhaArts 17 часов назад +2

    జై జగన్ సార్....... చందమామ లో ఎన్ని మచ్చలున్న ఎంత అందంగా ఉంటుందో నువ్వు అలానే సార్.... పున్నమి రోజు చందమామ లా ఎప్పుడు నువ్వు గొప్పోడివే అన్నా

  • @janechinnareddy9235
    @janechinnareddy9235 23 часа назад +22

    Jai Jagan Mohan Reddy 🔥🔥🔥🔥

  • @cherivisuresh3519
    @cherivisuresh3519 15 часов назад +1

    "కొందరి విలువ ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు... వాళ్లు లేనేప్పుడే తెలుస్తుంది... జగన్ అన్న మంచితనం ఇప్పుడు తెలుస్తుంది ❤❤❤

  • @santoshkumar-eg3pz
    @santoshkumar-eg3pz 22 часа назад +7

    Super thalli❤

  • @kirikirisatthi
    @kirikirisatthi 23 часа назад +14

    Superb explanation amma gurthunchukunnav chalu 😢

  • @pikkichitti9361
    @pikkichitti9361 18 часов назад +4

    Supr💯💯💯💯💯💯💯💯👍👍👍👍👍👍👍👍👍

  • @PTS-y2021
    @PTS-y2021 18 часов назад +4

    Super amma nijam chepparu

  • @gandikotajagadeeshbabu3220
    @gandikotajagadeeshbabu3220 23 часа назад +15

    అర్జంట్ గా ఆ కుటుంబాల సంక్షేమ పథకాలు అన్నీ ఆపేయండి చంద్రన్న, పవన్ కళ్యాణ్

    • @sanasankararao5365
      @sanasankararao5365 22 часа назад +3

      అలా చెప్పేది కూటమి కాదు ycp

    • @Ram-is7je
      @Ram-is7je 22 часа назад

      ​@@sanasankararao5365asalu emi padakalu unnai kutami nundi..

    • @gandikotajagadeeshbabu3220
      @gandikotajagadeeshbabu3220 22 часа назад

      @sanasankararao5365 🤣🤣🤣

    • @durgasreenivas3972
      @durgasreenivas3972 22 часа назад

      Nijame saami ycp istundi kaabatti aapamani cheppinaa oka artham undi.. Ee bonhulo kootami yemi ivvadu kaabatti aapamani cheppadu. Isthe kadaa aapamani cheppadaaniki😂😂😂😂😂​@@sanasankararao5365

    • @naresh45naresh56
      @naresh45naresh56 22 часа назад +15

      ఇంతకీ సంక్షేమం ఏమి ఇస్తున్నారు అని aputharu😅...మేము ఇచ్చామో లేదో ప్రజలకు telusu రా...

  • @DarmarapuParasuram
    @DarmarapuParasuram 5 часов назад

    మీ నిజాయితీకి మీ నిబద్ధతకు మీకు చేతులు జోడించి నమస్కారాలు అమ్మ ఇలాంటి వాళ్లకు జగనన్న ఎంతోమందికి చేసినాడు జగనన్న గవర్నమెంట్ రాగానే కరోనాతో ఎన్ని ఇబ్బందులు పడ్డాడో ఎవరికి కూడా వైద్య విషయంలో వెనుకకు పోలేదు జగనన్న ఆ టైంలో గవర్నమెంట్ కు ఆదాయం లేకుండా ఆయన ఎన్ని బాధలు పడడం ప్రజల కొరకు అందరం గమనించాము మూడు సంవత్సరాలలో చేసిన అభివృద్ధిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తించలేదు అదే మా తెలంగాణలో బాధపడే వ్యక్తులు కోట్లలో ఉన్నారు జై జగనన్న🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @GuruMadana
    @GuruMadana 23 часа назад +20

    Jai jagananna

  • @eswarkoturi4350
    @eswarkoturi4350 17 часов назад +1

    అమ్మా మంచేసిన జగనన్నని గుర్తుపెట్టుకున్న మీ అభిమానానికి వందనాలు అమ్మా

  • @govinduyuvasena8250
    @govinduyuvasena8250 22 часа назад +7

    Super

  • @office-d6s
    @office-d6s 23 часа назад +16

    Jai jagan Anna 🥳🎉❤

  • @swamynaiduavagadda9075
    @swamynaiduavagadda9075 18 часов назад +3

    పవర్ పాలిటిక్స్ చేసే అవకాశవాద నాయకుల కన్నా నువ్వు వెయ్యి రెట్లు బెటర్

  • @rajeshbabu6147
    @rajeshbabu6147 20 часов назад +3

    ఇదే పని సిబిఎన్ చేసుంటే.. పచ్చ మీడియా రచ్చ రచ్చ చేసుండేది

  • @mahendraprajapathi2337
    @mahendraprajapathi2337 22 часа назад +5

    Jai jagan anna Real tiger

  • @RahulVZM
    @RahulVZM 22 часа назад +4

    Jagan is real star. people have chosen the wrong side. jagan will be back with a big one.

  • @anuradhamanthena2844
    @anuradhamanthena2844 16 часов назад +1

    జై జగన్ 🙏 బంగారం ప్రతి ఇంట్లో ఎదో ఒక సహాయం పొందారు

  • @NaguRajit
    @NaguRajit 14 часов назад +2

    Jagan Anna zindabad....next 30 yrs varaku jagan Anna CM ga vuntaadu...

  • @brahmareddypallala4408
    @brahmareddypallala4408 21 час назад +4

    Jai jagan anna good cm ❤