Country Chicken and Integrated farming by IT Techie Balu నాటుకోళ్ల పెంపకంలో బాలు జర్నీ

Поделиться
HTML-код
  • Опубликовано: 8 дек 2024
  • కృష్ణా జిల్లా గన్నవరం మండలం ముదిరాజుపాలెంకి చెందిన నాగరాజు బాలు ఎంసీఏ చదివి 16 ఏళ్లు ఐటీ ఉద్యోగం చేసి పొలం బాట పట్టాడు.
    సొంతంగా షెడ్లు నిర్మించుకొని నాటుకోళ్ల పెంపకంతోపాటు సమీకృత వ్యవసాయం చేస్తున్నాడు. దేశవాళీ కోళ్ల పెంపకంలో పట్టు సాధించి నాణ్యమైన కోడి పిల్లలని వృద్ధి చేసి లాభసాటి ధరలకి విక్రయిస్తున్నాడు.
    ప్రస్తుతం నాలుగు జాతుల కోళ్లని పెంచుతున్నాడు. అలాగే సమీకృత సాగులో భాగంగా గొర్రెలు, మేకలు కూడా పెంచుతున్నాడు. సహజ పద్ధతిలో వరి పండిస్తున్నాడు.
    కుటుంబమంతా కష్టపడి... నాటుకోళ్ల పెంపకం, సమీకృత వ్యవసాయంలో మంచి ఫలితం పొందుతున్నారు.
    ☛ Subscribe for latest Videos - • Subscribe to రైతునేస్త...
    ☛ For latest updates on Agriculture -www.rythunestha...
    ☛ Follow us on - / rytunestham
    ☛ Follow us on - / rythunestham
    Organic Kitchen Garden
    Perati Thota
    Terrace Gardener
    Terrace Garden
    Roof Garden
    Organic terrace garden
    Organic terrace garden
    Natural Farming Terrace Gardeners
    Roof Gardeners
    Inti Panta
    Midde Thota
    Home Crops
    Hyderabad Terrace Gardens
    container gardening

Комментарии • 78