Shiva Singing Peformance | Sridevi Drama Company | 17th September 2023 | ETV

Поделиться
HTML-код
  • Опубликовано: 7 сен 2024
  • #sridevidramacompany #telugucomedyshow #etvwin #telugushow #immanuel #hyperaadi​ #indraja #rashmi #autoramprasad #punchprasad #naresh #bulletbhasker #nookaraju #praveen #rockingrakesh #etvtelugu #etv #etvwin
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(RUclips) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(RUclips) - bit.ly/35xdqtu
    ETV Dhee(RUclips) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(RUclips) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(RUclips) - bit.ly/2OkEtTb
    ETV Life(RUclips) - bit.ly/2OiKAY6
    ETV Telangana(RUclips) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(RUclips) - bit.ly/2OKARZz
    ETV Annadata(RUclips) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook -
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

Комментарии • 878

  • @arif99981
    @arif99981 11 месяцев назад +255

    ఎవరేమన్నా అందరూ నవ్వుతున్న ధైర్యంగా పాడవు చూడు నిజంగా గ్రేట్ బ్రో..

  • @bhanugoudpabbu2220
    @bhanugoudpabbu2220 11 месяцев назад +636

    ఎందరు నవ్విన సిగ్గు పడకుండా ఆత్మ స్థైర్యం తో పడుతున్నాడు

    • @HawkHacks
      @HawkHacks 11 месяцев назад +3

      adhi vinalante manaki athma dharyam vundaali

    • @vishwanathkoorapati2707
      @vishwanathkoorapati2707 4 месяца назад

      దేశ జనభాను తగ్గించే ప్రయత్నం చేస్తున్నాడు

  • @rameshpothireddy6518
    @rameshpothireddy6518 11 месяцев назад +1614

    ఇతను పడిన విధానం ఎలా ఉన్న అతనికి పడాలని ఉన్న శంకల్పపం గొప్పది

    • @adanalaurmila3715
      @adanalaurmila3715 11 месяцев назад +7

      Avunu nijamu kada

    • @sandyshorts1435
      @sandyshorts1435 11 месяцев назад +33

      అన్న ఏమన్నా అంటే అన్నాను అంటారు కానీ కామెంట్ రాసేదే తెలుగులో రాస్తారు దాంట్లో కూడా తప్పులు రాస్తారు....🤦 శంకల్పపం,కల్పనా రాయ్ కాదు అన్నా.... 😂🤦 "సంకల్పం".👍

    • @karthikeya_8128
      @karthikeya_8128 11 месяцев назад +4

      పొర రేయ్ నువ్వు నీ motivation

    • @sssmasthi8567
      @sssmasthi8567 11 месяцев назад +1

      😂

    • @Vamshi5470
      @Vamshi5470 11 месяцев назад +1

      భయా అది సంకల్పం శంకలపం కాదు

  • @somethingsomethingshyam6530
    @somethingsomethingshyam6530 11 месяцев назад +372

    మనకి రానిది మనం చేయలేనిధి ఎవరైనా చేసినపుడు ఆ ప్రయత్నాన్ని అభినందించి మద్దతు తెలపాలి గానీ పిలిచి అవమానించేలా ఆ నవ్వులేంటీ.మల్ల ఏం తెల్వనట్టు ఆ జడ్జిమెంట్ .

  • @sandeepnagelli2568
    @sandeepnagelli2568 11 месяцев назад +215

    వాయిస్ లేదని ప్రయత్నం aapaledu shiva
    Ne sankalpaam goppadi broo🎉

  • @vaishuchendke4071
    @vaishuchendke4071 11 месяцев назад +134

    His confidence next level 😊
    No one can beat his confidence❤

  • @hemantheduhub3027
    @hemantheduhub3027 11 месяцев назад +199

    మనోడి గొంతు బాగుంది... సరైన సాధన చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది...

  • @Naidu-allinOneGuide
    @Naidu-allinOneGuide 11 месяцев назад +19

    Voice ఎలా వున్నా గాని
    ప్రయత్నంలో 100% success అయ్యావు.
    నీకు ఇచ్చిన టైమ్ 100% వాడుకున్నావ్ సూపర్ తమ్ముడు.
    నీకు మంచి అవకాశాలు రావాలి అని ఆ దేముడు నీ కోరుకుంటున్నాను 🙏

  • @mattiprasad6095
    @mattiprasad6095 11 месяцев назад +35

    అన్నగారు మీరు సూపర్ ఎంతమంది నవ్వుతున్న వాళ్లని పట్టించుకోకుండా మీ పాటని గొప్పగా పాడినందుకు భయపడగా కుండా ధైర్యంగా ఉన్నందుకు మీకు నా ధన్యవాదములు❤

  • @nskTalkies
    @nskTalkies 11 месяцев назад +9

    బ్రదర్ నీ కాన్ఫిడెన్స్ కి ఫస్ట్ అఫ్ అల్ హ్యాట్సాఫ్ నీ సంకల్పం గొప్పది నాకు అది చాలా బాగా నచ్చింది... తమ్ముడు నీ పాటలు చూసి ఎవరో నవ్వుతున్నారని చెప్పేసి నువ్వు ఆగి పోవాల్సిన అటువంటి అవసరం ఏమాత్రం కూడా లేదు తమ్ముడు అసలు స్టేజి ఎక్కి మాట కూడా మాట్లాడ లేనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు నువ్వు స్టేజ్ ఎక్కి ఏకంగా ఈటీవీలో ప్రసారమయ్యే కార్యక్రమాల్లో నువ్వు పర్ఫామెన్స్ చేసావంటే అంత ఆషామాషి విషయమేం కాదు తమ్ముడు. నీకు మంచి భవిష్యత్తు ఉంది నువ్వు ఎవరి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు అనుకున్నది సాధించేదాకా పట్టు వదల అవసరం లేదు గాడ్ బ్లెస్స్ యు తమ్ముడు🎉

  • @saibabasaibaba944
    @saibabasaibaba944 11 месяцев назад +462

    నవ్విన ఇడియట్స్ పాడలేరు ప్రోత్సహిద్దాం❤

  • @Suryasms939
    @Suryasms939 11 месяцев назад +184

    వీడిలో ఉన్నా కాన్ఫిడెన్స్ మనలో 1 శాతం ఉన్నా మనం ఎక్కడికో వెళ్లిపోయేవాళ్లం

  • @Eswar-s8e
    @Eswar-s8e 10 месяцев назад +5

    నీ ఆత్మ స్థార్యం చాలా గొప్పది...నిన్ను ఎంత మంది అవమానపరిచిన నువ్వు మాత్రం... నీ సంకల్పం వదులుకోవద్దు.... భవిష్యత్తులో నువ్వే గొప్పవాడు అవుతావ్....

  • @srinivasmech051
    @srinivasmech051 11 месяцев назад +20

    నువ్వు చాలా గ్రేట్ , భయపడకుండా కన్ఫిడెంట్ గా పాడవు

  • @jukantisampath1696
    @jukantisampath1696 11 месяцев назад +23

    Entha mandhi navvuthu unna athanu mathram tana confidence lo kani voice lo akkada taggale.. That's the great talent 👏

  • @mahidhana1740
    @mahidhana1740 11 месяцев назад +67

    All the best bro.....plz encourage Shiva and All the best for your future

  • @Shraaaaawn_
    @Shraaaaawn_ 11 месяцев назад +178

    Hats off to his Confidence 💥

  • @maheemahee5756
    @maheemahee5756 11 месяцев назад +4

    Brother nuvvu yelaa padina maa vadiveee beee strong
    Akkada chalaa mandheke staje yekkali unte vuchaposukunna vaars

  • @user-ar5una1977
    @user-ar5una1977 11 месяцев назад +10

    గెలుపు నీకొచ్చింది పో.... ఇగ నిన్ను ఆపేవోడే లేదు శివ 👍🏻👌🤩

  • @worldstudio4k444
    @worldstudio4k444 10 месяцев назад +30

    అమ్మ కోసం చనిపోకుండా ఉన్నానన్నావు చూడు హైలైట్..... 💪💪💪💪all the best...

    • @siva4527
      @siva4527 9 месяцев назад +1

      Alantapudu eepatalu manesi panicheskoni ammanu chuskovachuga ..

  • @dasarisrikanthyadavlallu2797
    @dasarisrikanthyadavlallu2797 11 месяцев назад +132

    ఒక్క షో కి పిలిచి
    ఇలా నవుకుంటు ఇన్సల్ట్ ఎందుకు చేస్తున్నారు...
    త్వరలోనే శివ ఒక్క మంచి సింగర్ అవుతాడు చూసుకోండి
    నీవు గ్రేట్ ర శివ

    • @intrestingintemple4297
      @intrestingintemple4297 8 месяцев назад

      నువ్వు చేస్తావా సింగర్ ని

  • @sanjukumar580
    @sanjukumar580 11 месяцев назад +1806

    శివ పాట కి అభిమానులు ఉన్నారా..😁

    • @sandyshorts1435
      @sandyshorts1435 11 месяцев назад +73

      అంటే నీ ఉద్దేశం పాట విని ఉన్నారా పోయారా అని కదా బ్రో..... 🤣🤣🤣

    • @royalrowdy671
      @royalrowdy671 11 месяцев назад +3

      @@sandyshorts1435 🤣🤣🤣🤣

    • @harishrajgolla7861
      @harishrajgolla7861 11 месяцев назад +8

      ఛీ

    • @the_baby_A500
      @the_baby_A500 11 месяцев назад +7

      Nenu brohh

    • @chandrashekarsd7172
      @chandrashekarsd7172 11 месяцев назад +7

      Unnaru bro mars lo 😅😂

  • @LevinhoYT0
    @LevinhoYT0 11 месяцев назад +26

    Papam bro Thana place loo evvarunna aligi edchi vellipothru bro kani thanu mathrm Ntha confident ga padthunndu Ntha great bhai......❤❤🥺

  • @parvathamshivashiva316
    @parvathamshivashiva316 11 месяцев назад +225

    వాయిస్ చాలా బాగుంది 🤣🤣🤣😅🎉😘

    • @royalrowdy671
      @royalrowdy671 11 месяцев назад +4

      Nuvu chusav kadha Anna vinaledhu kadu 😃😃😃

  • @boyinishekar788
    @boyinishekar788 11 месяцев назад +22

    Nice shiva all tha best...... Road pyna. Kukkalu. Elane morguthay... Valani patincgukoku.

  • @rajurockdancer937
    @rajurockdancer937 11 месяцев назад +71

    excellent performance i enjoyed it ....super shiva

  • @devarajdj2492
    @devarajdj2492 11 месяцев назад +11

    The best singing in the world....got emotional😢😢😢

  • @Rakeshendrala16
    @Rakeshendrala16 11 месяцев назад +66

    All d best Shiva 👍 try more

  • @coming2theworldwithbrightface
    @coming2theworldwithbrightface 11 месяцев назад +10

    Confident ga padinavu thamudu all the best good attempt avari navvulu pattinchukokunda a stage meedha padadam 👍 👌

  • @Ourcollectionss
    @Ourcollectionss 11 месяцев назад +94

    నవ్వు ఆపుకోలేక పోతుంది

  • @spradeepkumar3802
    @spradeepkumar3802 11 месяцев назад +33

    శ్రీదేవి డ్రామా company ki thanks 🙏 ఇలా ప్రతి ఒక్కరినీ encourage chestunnaduku

  • @gummadiveenamadhuri1146
    @gummadiveenamadhuri1146 11 месяцев назад +15

    I have enjoyed throughout the performance 😊😊..... hat's off to ur confidence 🎉

  • @Savithri_gaddam
    @Savithri_gaddam 11 месяцев назад +60

    Don't imitate him just appreciated once he only become top singer in India...not ..in world... great Shiva....🎉🎉 continue ..Ur.. singing....all the best 😊😢❤

    • @Savithri_gaddam
      @Savithri_gaddam 11 месяцев назад

      Sorry he is become top singer in world

    • @tiger4645
      @tiger4645 11 месяцев назад

      God bless you brother

    • @WDFABHISHEK
      @WDFABHISHEK 11 месяцев назад

      Keep going and keep smiling brother 😊❤

    • @U.bharath-zy8ye
      @U.bharath-zy8ye 8 месяцев назад

      Thanks bro

    • @U.bharath-zy8ye
      @U.bharath-zy8ye 8 месяцев назад

      Indraja chudu bro navvi navvi peduthundhi papam bro chanamandhi vekkiristhunaru

  • @ramuluramulukallem2481
    @ramuluramulukallem2481 11 месяцев назад +13

    Supar అన్నయ్య ని టాలెంట్ వాళ్లకి తెలియాలి

  • @shaikesmail3281
    @shaikesmail3281 11 месяцев назад +6

    Natanatho kadhu oka patatho kuda inttamanddini navvincchavu tammudu god bless you ❤❤❤🙌🙌🙌

  • @rameshkakunuri1054
    @rameshkakunuri1054 11 месяцев назад +7

    Bad comments pette sannasullara,miku unda anta talent,miru ade sridevi drama company(E Tv) Stage mida nilabadi Perform chesi chupinchandi,All the Best Shiva for your Future,May God bless you 💐💐💐

  • @dls4076
    @dls4076 День назад +1

    Super tammudu🎉🎉🎉🎉😊

  • @mdkhayyumpasha7876
    @mdkhayyumpasha7876 11 месяцев назад +6

    వాడి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కి హాట్స్ఆఫ్

  • @kaala_bhairava24
    @kaala_bhairava24 11 месяцев назад +23

    సావదెంగు మమ్ములను 🙏🙏

  • @Crusader2
    @Crusader2 11 месяцев назад +6

    if i had this confidence and courage ever in my life , I would be inevitable.

  • @atmakurivijay4029
    @atmakurivijay4029 11 месяцев назад +1

    God Bless him, profusely. Hats-off to this Confidence levels. Iroju Navinna vallu, repu atani talent to asooya padali

  • @ramgoddati2067
    @ramgoddati2067 11 месяцев назад +4

    Nenunnaanani ane paata naavee meelanti vaarikosame paadaadu
    Song lo meening thelustundi aina anduku navvaaro anto super song bro 🙏🙏👍

  • @Srikanthpittala238
    @Srikanthpittala238 11 месяцев назад +10

    Navvadam chala easy kani padatam chala kastam... super bro nice singing...

  • @anirudhpspk6302
    @anirudhpspk6302 11 месяцев назад +6

    All the best bro inthaaa varaku vocchavu anteaa nv super

  • @saraswathisadananda1832
    @saraswathisadananda1832 11 месяцев назад +27

    I Really enjoyed it...

  • @avutabhagya3444
    @avutabhagya3444 11 месяцев назад +178

    ఎందుకు నవ్వుతుండ్రు.... పిలిపించి ఇన్సల్ట్ చెయ్యొద్దు... ఎంకరేజ్ చెయ్యండి....

    • @mindrelaxingmusic0
      @mindrelaxingmusic0 11 месяцев назад +4

      నవ్వకండి సీరియస్ Matter😅😂😅

    • @avutabhagya3444
      @avutabhagya3444 11 месяцев назад +2

      @@mindrelaxingmusic0 పాపం అన్న ఎక్కడి దాకా ఒచ్చిండు కామెంట్ చేయొద్దు కదా 😂😂

    • @SahithiAnavena
      @SahithiAnavena 11 месяцев назад

      Avunu....

    • @satyagavidi3831
      @satyagavidi3831 10 месяцев назад

      Yes vallu chesedi tappu

    • @prudhvikaashaveni
      @prudhvikaashaveni 10 месяцев назад

      ​@@mindrelaxingmusic0😊

  • @skishurao7208
    @skishurao7208 11 месяцев назад +34

    ఇలా ఈవెంట్‌కి పిలిచి పాడమని మైక్ ఇచ్చి పాడుతుంటే నవ్వుతు అవమానపరుస్తున్నారు.... త్తు... మీరో సెలబ్రిటీలు మీకో షోలు చేసేవాళ్లకి మీకు లేకపోయిన చూసేవాళ్లకి మాకు ఉండాలి... ఎదో ఒక రోజు వాడు పెద్ద గాయకుడు అవుతాడు. అప్పుడూ నవ్విన వాళ్లంతా వాణి బజన చేస్తు వాణి సంక నాకూతారు

  • @Bunny_08
    @Bunny_08 11 месяцев назад +2

    Lyrics clear ga paduthunnaru

  • @killamsettyharikumar4165
    @killamsettyharikumar4165 11 месяцев назад +17

    పల్లె songs I mean folk songs ki ఈయన గొంతు versatile గా వుంటుంది. This is an entertain channel. There is no wrong with this event about his performance.

  • @pudithanuja4778
    @pudithanuja4778 5 месяцев назад +1

    Naaku istamaina songs...Anni......

  • @melookadu8718
    @melookadu8718 11 месяцев назад +30

    Encourage evvandi gud performance siva..

  • @nageshnagesh6675
    @nageshnagesh6675 11 месяцев назад +3

    Super thamudu ni golu nedhe yevaro anaru Ani badhapadaku God bless you

  • @edusea3552
    @edusea3552 28 дней назад

    Shiva Deserves Oscar, Killer Shiva the great

  • @arjunbypothu7142
    @arjunbypothu7142 11 месяцев назад +16

    మీరు గోప్ప సింగర్ అవుతారు బాబు😂అవుతారు

  • @user-nw1ji3kk2z
    @user-nw1ji3kk2z 11 месяцев назад +19

    పిల్లాడు....పాపం....పెరుగుదల క్రమంలో అతని గాత్రంలో మార్పు రావొచ్చు.....పాడాలన్న ఆసక్తిని ప్రొత్సహించాలి కాని వెకిలి నవ్వులెందుకో....ప్రయత్నం చేయరు చేసే వారిని ఇలా చెయడం కరెక్ట్ కాదు....ఈ షోకీ పిలిచింది అతని ద్వారా ప్రేక్షకులను ఎలా అలరించాలో తెలియక ఇతని ద్వారా వెకిలి అల్లరిని క్రియేట్ చేశారు అంతే

  • @ChallaHariprasad
    @ChallaHariprasad 11 месяцев назад +8

    వైద్యం తెలిసిన డాక్టర్ ఆపరేషన్ చేస్తే మనిషి ప్రాణం నిలబడుతుంది వైద్యం తెలియని డాక్టర్ ఆపరేషన్ చేస్తే మనిషి ప్రాణం పోతుంది ఏ విద్య అయినా మనకు వచ్చినది ప్రయత్నించాలి తప్ప మనకు రాకుండానే ఇది ప్రయత్నిస్తే నువ్వుల పాలు అవుతాము బ్యాడ్ సింగర్

  • @allusena17
    @allusena17 11 месяцев назад +16

    The best comedy singer ❤

  • @LooserofLove28
    @LooserofLove28 8 месяцев назад

    Thank-you Siva Ma family Inka frnds Especially My World AMMU Andhariki dhooramga Kerala lo unna But Aa feel lekunda New Year tho Manchiga Navvinchav Happy ga Navvukunna Thank-you
    Happy New YEAR To All

  • @chandrasekhar7147
    @chandrasekhar7147 11 месяцев назад +3

    What a high confidence, infront of people are laughing.

  • @nvr9173
    @nvr9173 11 месяцев назад +10

    అక్కడ నవ్విన వాళ్ళు అందరూ ట్రోల్ బ్యాచ్.. కొద్దిగా తర్ఫీదు పొందితే మంచి సింగర్ అవుతావ్.. all the best..

  • @venkannainsurance9035
    @venkannainsurance9035 11 месяцев назад +7

    indraja gari smaile super

  • @innbnqmmwkwk
    @innbnqmmwkwk 11 месяцев назад +7

    Really great ❤❤. Big singer 🎉🎉

  • @suryavaralakshmi8489
    @suryavaralakshmi8489 11 месяцев назад +1

    Super andi. Mee sahasaniki

  • @nikhilreddy.n3122
    @nikhilreddy.n3122 10 месяцев назад +1

    పాట లా, పద్యాలా..
    పాఠం చెప్పినట్టు పడుతున్నావు ఏంది రా బాబు..🙏🙏🙏

  • @pushpatalks488
    @pushpatalks488 11 месяцев назад +34

    సాంగ్ కి మ్యుజిక్ ఉండి ఉంటే బాగుండేది❤

    • @manohar070
      @manohar070 11 месяцев назад +3

      Camedy ga vundaalani Kaavalane music nu thaggincharu

  • @doragollarajuyadav3987
    @doragollarajuyadav3987 11 месяцев назад +6

    Sri vidya my fevarate actor 👌👍

  • @user-vr9dq2yp9k
    @user-vr9dq2yp9k 11 месяцев назад +27

    All the best bro for your good future 🎉

  • @wadvatsiddarth5167
    @wadvatsiddarth5167 10 месяцев назад +1

    Super bro

  • @umapasula-wg8vs
    @umapasula-wg8vs 11 месяцев назад +6

    Superb shiva

  • @pudithanuja4778
    @pudithanuja4778 5 месяцев назад +1

    Super.........

  • @ss-bh8hn
    @ss-bh8hn 11 месяцев назад +3

    Love u tammudu

  • @siddusiddu7916
    @siddusiddu7916 11 месяцев назад +1

    super shiva Baga padaru all the best prayatnam apaku ni voice special super chetakanivale bad cmt trool chesedhi

  • @venkatfaraday
    @venkatfaraday 11 месяцев назад +5

    సీరియస్ గా పడుతున్నాడు.... కానీ వీలు comedy అనుకుంటున్నారు🙄

  • @nagasekhar3715
    @nagasekhar3715 11 месяцев назад +4

    hatsaff ur guts too singing bro 🔥

  • @kammariyadhaveni8027
    @kammariyadhaveni8027 11 месяцев назад +9

    Superb

  • @RAJUMYATHARI1992TECH
    @RAJUMYATHARI1992TECH 8 месяцев назад +1

    తన గొంతు మీకు నచ్చక పోయిన ఆ కుర్రాడి సంకల్పం చాలా గొప్పది

  • @sometimes237
    @sometimes237 11 месяцев назад +1

    balls shaking performance bro next-generation Balasubramaniam bro all in one vocals voice really amazing bro e video elaina vedya sekamantri dagaraki pompandi bro

  • @vamsichintu5638
    @vamsichintu5638 10 месяцев назад +1

    Super 👌👌👌❤️💗❤️💚💙💙❤️❤️bro

  • @swethasandeep8771
    @swethasandeep8771 10 месяцев назад

    Chala baga padaru andi meru.. Meku manchi chances ravali and ela navvina vaallu ninnu chusi siggutho thala vanchali bro great👍👏😊 all the best

  • @suneethakodamala6008
    @suneethakodamala6008 11 месяцев назад +2

    ఈ షో ఎంటర్టైన్మెంట్ షో కాబట్టి నవ్వుకున్నారు. బట్ అలాంటి వాళ్ళని కామెంట్స్ చేసి, ఎగతాళి చేసి కించ పరచవద్దు ప్లీస్ 🙏 సాధ్యమైతే ఎంక్రేజ్ చేయండి.🙏🙏 శివ నీలో ఉన్న కాన్ఫిడెన్స్ మాత్రం సూపర్ 👍👍అదే నిన్ను ముందుకు తీసుకెళ్తుంది. God bless you bro😇❤

  • @rameshnaik9609
    @rameshnaik9609 Месяц назад

    Love you god bless u bro keep trying

  • @myworldvlogs3065
    @myworldvlogs3065 11 месяцев назад +5

    Everyone have unique voice he's voice is also same

  • @sathipandu5432
    @sathipandu5432 11 месяцев назад +7

    శివన్న నీ confidence ki.. 🙏🙏🙏🙏

  • @rakidarling4549
    @rakidarling4549 11 месяцев назад +13

    All the best 👍 shiva bro

  • @praveenkondoju7723
    @praveenkondoju7723 10 месяцев назад

    బొక్కగారు బొక్కగారు v hav lot of fun అండి

  • @KiranSodam-xp7sw
    @KiranSodam-xp7sw 11 месяцев назад +11

    NYC 🎉😮

  • @NandhiJagan-hz3ks
    @NandhiJagan-hz3ks 11 месяцев назад +1

    Supur thammudu

  • @prathapallula8956
    @prathapallula8956 11 месяцев назад +3

    ఎవరు ఎం అన్న పాటించుకోకు...ఆల్ ది బెస్ట్ బ్రదర్......స్టే బ్లెస్డ్,......

  • @anjilucky2261
    @anjilucky2261 11 месяцев назад +6

    Super ra shiva very good

  • @najanalucky4947
    @najanalucky4947 11 месяцев назад +4

    Voice matram Super..

  • @venkatalaxmi6395
    @venkatalaxmi6395 11 месяцев назад +40

    అసలు ఎందుకు నవ్వుతున్నారో అంత బాగా పాట పడుతుండగా అన్నయ్య అదేమైనా జోక్ చేస్తున్నాడా ఆయన లేదుగా అంత మంచిగా సాంగ్ పాడుతుంటే ఎవరైనా ఎంకరేజ్ చేయాలి గాని ఇలా నవ్వులాటుగా చేయొద్దు

  • @SudhaDubaiVibes
    @SudhaDubaiVibes 11 месяцев назад +15

    పిలిచి అవమానించడమంటే ఇదేనేమో... పాపం.. 😢పాడుతుంటే నవ్వుతున్నారు.. మళ్ళీ లాస్ట్ లో పొగడ్తలు... చప్పట్లు. తట్టెడు తట్టెడు మేకప్ లు ఏసుకుని మంచిగనే నవ్వుతున్నరుగని మీకంటే అతనే బెటర్ ఒక క్లారిటీ తో ఉన్నాడు.

  • @InnocentMountainVolcano-jw2ec
    @InnocentMountainVolcano-jw2ec 7 месяцев назад

    Hello nuvvu chala bagunavu shiva garu avaru cheyparu chala baguntavu nuvvu

  • @VinayKumar-kl2ed
    @VinayKumar-kl2ed 11 месяцев назад +31

    ఫస్ట్ టైమ్ స్టేజ్ ఎక్కితే ఎవ్వరికైనా పిచ్చలు ప్యాక్ అయిపోతాయి

  • @naveenbeby
    @naveenbeby 11 месяцев назад +8

    గద్వాల పోరోడు 💥🤙

  • @GoDepthtelugu
    @GoDepthtelugu 10 месяцев назад +2

    Good ❤ All the best Shiva

  • @ganeshbatharaju5387
    @ganeshbatharaju5387 10 месяцев назад

    Super ra thammudu andaru vedavalu navvuthunna apakunda padadvu

  • @user-cv2dp9lq1c
    @user-cv2dp9lq1c 11 месяцев назад +5

    Hats. Off. Shiva🎉🎉

  • @bunnygaming2583
    @bunnygaming2583 11 месяцев назад +10

    Congrats ra thammudu
    All the best 💯😅😊😊

  • @vimlakarvicky
    @vimlakarvicky 11 месяцев назад +11

    Mind blowing 👏👏