Priya Chowdary Unknown Facts About Kolkata Trainee Doctor Incident | iD Ladies Life

Поделиться
HTML-код
  • Опубликовано: 17 сен 2024
  • Priya Chowdary Unknown Facts About Kolkata Trainee Doctor Incident | iD Ladies Life
    Please Follow Our Channel For More Videos : / @idladieslife

Комментарии • 428

  • @madhumadhavi9407
    @madhumadhavi9407 27 дней назад +116

    ఇందులో ఖచ్చితంగా హాస్పిటల్ management సహకారం ఖచ్చితం గా ఉంది మేడం yes మీరు చెప్పింది అక్షరాలా సత్యం

  • @srinivasnimma7980
    @srinivasnimma7980 27 дней назад +353

    మేడమ్,,,,ఆమే ఫ్రెండ్స్ ,ఆమే సినియర్ డాక్టర్స్, సెక్షన్ ఇన్ఛార్జ్ ,వార్డ్ బాయ్ లు ఇక్కడ ముఖ్యమైన మద్ధతు దారులు.....చాలా ప్లాన్ వేసి చంపేశారు..

  • @sujininagalapuram873
    @sujininagalapuram873 26 дней назад +31

    మీరు అడిగిన ప్రతి ఒక్క ప్రశ్న లు సూపర్.నిజంగా. మీ వీడియోలు చాలా బాగా ఉంటాయి.సమాజాన్ని ప్రశ్నించేటట్టు ఉంటాయి.

  • @ranapratapsingh3416
    @ranapratapsingh3416 27 дней назад +224

    ఇది ఒక్కడి పని కానే కాదు. ఇది డెఫినిట్ గ హాస్పిటల్ లో వర్క్ చేస్తున్న డాక్టర్ లు కావొచ్చు హాస్పిటల్ మానేజ్మెంట్ కావొచ్చు.

    • @logicspunches981
      @logicspunches981 27 дней назад +28

      నేను ఆడ బిడ్డల పైన జరిగే దారుణాలను నియంత్రించటానికి కొన్ని మెసేజ్ లు రాస్తున్న మీకు కరెక్ట్ అని పిస్తే సపోర్ట్ చెయ్యండి

  • @Jyothi-NV
    @Jyothi-NV 27 дней назад +65

    yes mam miru correct aduguthunnaru

  • @ranapratapsingh3416
    @ranapratapsingh3416 27 дней назад +179

    ఈమె చెప్పింది 100% కరెక్ట్. నో డౌట్ .

  • @ShivaniPasunoori
    @ShivaniPasunoori 27 дней назад +42

    ఓ జవాన్ అన్న అక్కడ బడర్ లో కాదు అన్న ఇక్కడ విధి విధికి ఒక జవాన్ని తయారు చేయు మరియు పట్టణాల్లో Village లో చూడు ఈ అరాచకాలు ఇలానే జరగనా ఒక జవాన్ని తయారు చేయు అన్న.. అప్పుడే ఈ అరాచకాలకు చెక్ పెట్టినవాళ్ళమీ అవుతాము.. అన్న బుల్లెట్ ప్రూఫ్ సామాన్య ప్రజానీకానికి ఒద్దా వాళ్ళకేనా ఆ బుల్లెట్ ప్రూఫ్ వేకిల్ మరియు Guns మరియు వెబన్స్ సామాన్య ప్రజలకి అవి అందుబాటులో లెవా.. . ఏ వాళ్ళది శరీరం వీళ్ళది మారి మట్టి ఇలా చదివినప్పుడు Goosebumps రావాలి ఈ Quotes చదివినపుడు.. చిన్నపుడు బడర్లో సైనికుడా భారత్ కి రాక్షకూడా అని పాట విన్న.. ఇప్పుడు ఇలా విదిల్లో రాక్షశుడా మీకోసం ఓ మహిళా ప్రాణాలు
    విడిచేనురా..! అని పడాలని
    పిస్తుంది..!
    జై భారత్ పిత@మత్త This is So Sad న్యూస్..

  • @nazeerbasha9035
    @nazeerbasha9035 27 дней назад +126

    కేసు లేదు బొక్క లేదు. అదొక విచారణ ఇదొక విచారణ అని కొన్ని రోజులు కొన్ని న్యూస్ చానల్స్ రోజు అది ఇది అని చెప్తూ చెప్తూ. మెల్లిగా అందరూ మర్చిపోతారు ఈ మధ్యలో మళ్ళీ ఏదైనా కొత్త న్యూస్ వస్తె అందరూ మరచిపోయి వేరే దాని మీద దృష్టి వెళ్తుంది. అందరూ మరచిపోతారు. సంజయ్ రాయ్ ఒకడే నిందితుడు మిగతా వాళ్ళు అందరూ. వెర్రి పప్పలు యేం తెలియని అమాయకులు అని వస్తుంది. సంజయ్ రాయ్ కి కొన్ని నెలలు శిక్ష పడుతుంది ఇంకా నిజాలు రావాలి రావాలి అని ఎలాగోలా 2 ఏళ్లు అతనినీ కస్టడీ లో ఉంచుతారు మెల్లిగా అందరూ స్లో గా మరచి పోతారు. సంజయ్ రాయ్ ఎలాగోలా బయటకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తారు. ఇది జరగ బోయే కథ చూస్తూ ఉండండి. మన దేశం బాగు పడదు. మన సొసైటి అంతే. మనం ఒక వెర్రి పప్పలం. యేం ఉండదు పెద్ద పెద్ద వాళ్ళు ఆడింది ఆట పాడింది పాట అంతే యేం లేదు. ఈ న్యూస్ చానల్స్ లో అప్పుడప్పుడు ఒక టైటిల్ తో. నోరు విప్పిన సంజయ్ రాయ్. మమత బెనర్జీ కి ఇంత పని చేసిందా అని టైటిల్ పెట్టీ ఆ అమ్మాయి పిక్ వాడి పిక్ పెట్టీ. ముందు నుండి యేం జరిగిందో చెబుతూ వస్తారు. చివరకి. అసలు ఆడపిల్లకి న్యాయం జరుగుతుందా అని సెంటిమెంట్ బాక్ గ్రౌండ్ మ్యూజిక్ వేసి వినిపిస్తారు. మనం వెర్రి పప్పాలం
    ఎవరికి నచ్చింది వాళ్ళు కామెంట్ లు చేస్తారు నా లాగా. మళ్ళీ కొత్త న్యూస్ వచ్చే దాకా. ఇది జరుగుతూ ఉంటుంది. అంతే. అయిపోయింది. వెళ్లి ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి.........🙏

    • @jain5808
      @jain5808 27 дней назад +4

      Correct nee avesam naaku ardhamindhi

    • @anuradha_prasad
      @anuradha_prasad 27 дней назад

      ​@@jain5808ఆవేశం కాదు
      బాధ నుండి వచ్చిన ఆవేదన

    • @anuradha_prasad
      @anuradha_prasad 27 дней назад +3

      100% correct

    • @muddulaAryan
      @muddulaAryan 27 дней назад +2

      Currect bro..edi matram nijam malli elaantivi jaruguthune untai but no response court orders

    • @archanareddy3532
      @archanareddy3532 27 дней назад +3

      Oka nirbhaya, oka disha cases lo em jarigindo eppudu ade jarugitundi bro.
      Meeru cheppindi right

  • @ranapratapsingh3416
    @ranapratapsingh3416 27 дней назад +183

    మమతా బెనర్జీ ని సస్పెండ్ చేయాలి.

  • @ravitata7542
    @ravitata7542 27 дней назад +10

    మేడం గారు వివరంగా విశ్లేషణ చేశారు ధన్యవాదాలు

  • @rajeswarin5696
    @rajeswarin5696 27 дней назад +70

    Your opinion is very important madam.

  • @bhavanib8120
    @bhavanib8120 27 дней назад +19

    Chala bhaga chepthuthunnaru madam

  • @BiplaneSobha
    @BiplaneSobha 27 дней назад +164

    హాస్పిటల్ లో ఒక్క పేషెంట్ లేరా. అస్సలు నమ్మశఖ్యమా?

    • @SankarPasupureddy-dc9cj
      @SankarPasupureddy-dc9cj 27 дней назад +9

      It's isolated seminar hall , patients wards are separated ,no patient's can allow in the room.

    • @Panduofficialworld
      @Panduofficialworld 26 дней назад +1

      అవును.

    • @Panduofficialworld
      @Panduofficialworld 26 дней назад +1

      హాస్పిటల్లో. జనాలు. ఉంటారు. పేషంట్స్ ఉంటారు తిరుగుతారు.

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 27 дней назад +59

    బహుశా భారతదేశంలోని ప్రతి ఆసుపత్రిలో మరియు వైద్య కళాశాలలు ఈ రకమైన మాఫియా,ఉండవచ్చు జూనియర్ డాక్టర్ యొక్క భద్రత మరియు పారా మెడికల్ సిబ్బంది మరియు రోగులు భద్రత గురించి సర్వే చేయడం మంచిది.,జూనియర్ డాక్టర్ సలహాలు కూడా ఉండాలి

  • @Thandaswapnagoud
    @Thandaswapnagoud 27 дней назад +46

    అక్కడ మోమిత కాదు మీరు వుంటే yeam చేస్తారు, మేడం,,,. ఆడదాని బాధ ఆడదానికి తెలుసుకు కథ ,,,

    • @Pinky-pranay
      @Pinky-pranay 27 дней назад +2

      Nuvu chepindhe nijam brother

  • @AmbatiSujatha
    @AmbatiSujatha 24 дня назад +4

    Yes mdm baga chepparu

  • @DrPatlollaMallika
    @DrPatlollaMallika 27 дней назад +13

    మీరు చెప్పింది వందశాతం నిజం.

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 27 дней назад +40

    Local MP MLA హ్యాండ్స్ కూడా సెక్స్, డ్రగ్స్, ఆర్గాన్ మాఫియా లో ఉంటాయ్ , ఇది హాస్పిటల్ మాఫియాచే ప్లాన్ చేయబడింది,ఇందులో హాస్పిటల్ మెడికల్ స్టాఫ్ and ప్రిన్సిపాల్ నుండి Sanjay roy వరకు

    • @jain5808
      @jain5808 27 дней назад +2

      Right

    • @jain5808
      @jain5808 27 дней назад +2

      Valla father velthu velthu...namaskaram thallullara ani staff ki dhandam pettadu story ardham kaala

    • @crazykids456
      @crazykids456 27 дней назад

      Yes..no doubt 100%

    • @SatishKumar-oe8wj
      @SatishKumar-oe8wj 27 дней назад

      Same Maphia in Hyderabad Reddy Kamma Hospitals

  • @VasuRaju-qr4es
    @VasuRaju-qr4es 27 дней назад +27

    👍good analysis
    Will have to wait and see what SC Will do and how efficiently and transparently CBI Will deal with it

    • @renuka1483
      @renuka1483 27 дней назад

      That doesn't happen in india ...

  • @sailajareddy8975
    @sailajareddy8975 27 дней назад +17

    నిజం madam అందరికీ తెలిసేలా కొట్టారు

  • @madhumadhavi9407
    @madhumadhavi9407 27 дней назад +20

    Yes మేడం మీరు చెప్పింది అక్షరాలా నిజం

  • @Gorleharitha
    @Gorleharitha 27 дней назад +25

    Yes mam good analysis

  • @lakshmithirupathammaangulu3194
    @lakshmithirupathammaangulu3194 27 дней назад +23

    Exactly correct mam

  • @narayanaraokvl1170
    @narayanaraokvl1170 27 дней назад +7

    Thankyou madam,realstorychepparu

  • @IbrahimSyed-fe3fh
    @IbrahimSyed-fe3fh 27 дней назад +14

    చాలా బాగా చెప్పారు మేడం

  • @lakshmichintalapati1903
    @lakshmichintalapati1903 27 дней назад +8

    Thanks mam

  • @user-vq1yp5wb4e
    @user-vq1yp5wb4e 25 дней назад +3

    100% she tells truth.

  • @neelmravikumar9248
    @neelmravikumar9248 27 дней назад +11

    100/correct madam

  • @satyamvaranasi6548
    @satyamvaranasi6548 27 дней назад +23

    You are 💯 correct madam

  • @VijayaLakshmi-ur3wc
    @VijayaLakshmi-ur3wc 27 дней назад +21

    Exactly mam

  • @vinaykumar8783
    @vinaykumar8783 25 дней назад +3

    Chala correct ga cheparu medam.. 👏🏻👏🏻👏🏻

  • @user-nd5so6xb2p
    @user-nd5so6xb2p 27 дней назад +10

    Super Amma Baga matladaru

  • @krishnaveni1947krishnaveni
    @krishnaveni1947krishnaveni 25 дней назад +2

    మేడమ్ చాలా చాలా బాగా చెప్పారు🙏🙏

  • @maithilisaripalle927
    @maithilisaripalle927 27 дней назад +5

    హోదా, డబ్బు. పరపతి వున్నవాళ్ళు చెప్పిందే న్యాయం. ఏ కోర్ట్ ఐనా వాళ్ళకే మద్దతు ఇస్తుంది. ఎవరు న్యాయం చేయగలరు ఆతల్లిదండ్రులకు కూతురి ని తెచ్చివ్వగలరా. ఇలాంటి సంఘటనలు జరగకుండా కూడా చేయలేరు.

  • @user-ou2manisubhashini
    @user-ou2manisubhashini 27 дней назад +7

    మీరు చాలా బాగా అడుగుతున్నారు మేడం అది పక్కా ప్లాన్ ప్రకారం చేసిన మర్డర్ హత్య చేసి దానిని రేప్ అని క్రిఎట్ చేసారు రేప్ అయితే ఒక్కడితో పోతుంది ఇన్వెస్టిగేషన్ ఉండడు అది చాలా గోరం మేడం 😭😭😭😭

  • @Lglifeisgod7185
    @Lglifeisgod7185 27 дней назад +4

    ఆ అమ్మాయికి జరిగిన సంఘటన బట్టి ఆ అమ్మాయికి ఆమె కుటుంబానికి ఏదో విధంగా ఎలా అయినా సరే ఉన్నా న్యాయం జరగాలని కోరుకుంటూనం ఆ అమ్మాయి ఆత్మకు శాంతి కలగాలి నిందితులకు తగిన శిక్ష పడాలని కోరుకుంటునo ప్లీజ్ ఎలాగైనా సరే నిందితులు ఏ హోదాలో ఉన్న వారైనా వారిని వెలుపలికి లాగి తగిన శిక్ష పడేలా చూడాలని కోరుకుoటునం ఆ నిందితులకు పడే శిక్ష ఏదైతే ఉందో అది చూసిన వారుకి విన్నవారికి అటువంటి సంఘటన చేయడానికి గాని అమ్మాయిల మీద అత్యాచారం చేయడానికి గాని అలాంటి తప్పుడు ఆలోచన రావడానికి గాని భయపడే విధంగా శిక్ష వేయాలని కోరుకుంటున్నాన్నం

  • @VENKATARAMANA-fm5dm
    @VENKATARAMANA-fm5dm 27 дней назад +15

    We want real justice ⚖️

  • @garlaptipadmavathi
    @garlaptipadmavathi 27 дней назад +10

    Meeru cheppandi 200% correct madam

  • @k.sreedevisairam4586
    @k.sreedevisairam4586 20 дней назад +2

    సరైన పంథాలో ఇన్వస్టిగేషన్ చెయ్యటానికి అక్కడ ఎవరూ సిద్ధంగాలేరు. అందుకే మీరు ఆలోచించినట్లుగా వారు ఆలోచించరు. కొమ్ము కాయటమే లక్ష్యం.

  • @-Jaya-77.
    @-Jaya-77. 24 дня назад +2

    మీరు చెప్పింది 100% కరెక్ట్ మేడం ఈకలంలో ఒక్క అమ్మాయి ఇంకో అమ్మాయిని కూడా నమ్మాలి ఫ్రెండ్షిప్ చేయాలంటే భయపడుతుంది ఈ లాంటి స్నేహితులు ఉన్నారు. అబ్బాయి నుంచే కాదు అమ్మాయి ఇంకో అమ్మాయి రక్షణ లేకుండా పోతుంది ఈ సమాజం.

  • @kirangorantla1001
    @kirangorantla1001 26 дней назад +3

    Exactly 💯 mam

  • @acting_queen_anuppp1597
    @acting_queen_anuppp1597 27 дней назад +7

    Correct matladuthunaru Medam miru

  • @lavanyapebbili7539
    @lavanyapebbili7539 26 дней назад +2

    True mam friends lekunda okka ammai ekkadiki velladu entha doctor aina heroine aina girls friends thone veltharu

  • @induvaddi7992
    @induvaddi7992 26 дней назад +2

    Yes mam, same Naku meelane chala doubts vachai,vallani asalu vadalakudadu,oka Ada pilla talliga Naku chala bayam vestundi

  • @gowthamisree3785
    @gowthamisree3785 27 дней назад +35

    Aa video aa ammaie dhe kadu andi over action chesthu thana fame kosam inko ammaie chesena video ade

    • @jain5808
      @jain5808 27 дней назад +3

      True

    • @సఖీ-sweety-777
      @సఖీ-sweety-777 27 дней назад +6

      అవును.. వీళ్ళకి అది కూడా అర్థం కావడం లేదు.. ఎడ్డి మోకాలు.. చి.

    • @ShaikYasmeen-s3m
      @ShaikYasmeen-s3m 27 дней назад

      Clear GA ardhamauthundi aa video lo unnadi aa ammaye kaadu veella di kodi buddhi🙄

    • @gopiyeduru418
      @gopiyeduru418 27 дней назад +2

      Avunu

  • @geethagopisetty40
    @geethagopisetty40 2 дня назад +1

    Hattsoff madam every point is true mam

  • @chepurimounika1776
    @chepurimounika1776 14 дней назад +1

    Exactly fact mem super points

  • @kollisankarabhavani7951
    @kollisankarabhavani7951 25 дней назад +1

    Yes madam miru cheppindhi correct 💯

  • @sailajareddy8975
    @sailajareddy8975 27 дней назад +4

    You are right

  • @AEswari-c1q
    @AEswari-c1q 27 дней назад +10

    Yes. Madam. Meru. Cheppindhi👏

    • @Boughtwithprice
      @Boughtwithprice 27 дней назад

      Mam a vedio 100/. Percent a Dr mam la ledu ekkada kuda asalu polike ledu asalu a Dr daggara mobile ekkadundo teleedannaru a ammai vedio teestunte vallu urukunnara? Fake video pettina vallu ventane delete cheste manchidi nenu ma sister daughter Gynic 2 months back PG chesi vachhindi Bangalore lo .adi feke vedio Ani chepindi😢😢😢

  • @gowtham300
    @gowtham300 27 дней назад +16

    మేడం ఆ వీడియో వేరే అమ్మాయిది అనుకుంటున్నా .. నాకు తెలుసా వాళ్ళు చంపేసి వెళ్లారు .

  • @user-tm9ly5uh8u
    @user-tm9ly5uh8u 27 дней назад +7

    Yes mam 🙏

  • @amruthakashamalla5768
    @amruthakashamalla5768 27 дней назад +13

    Yes madam

  • @dasarikalyani-ci9oj
    @dasarikalyani-ci9oj 25 дней назад +1

    ee interview lu bagunnai..alage thappu chesinollaki siksha padina tharvatha ee case mida oka interview chaindi mam..wait chesthuntamu

  • @END_GAME8
    @END_GAME8 25 дней назад +2

    Ssss madam miru 💯 correct ga chepparu but Ela chese vallaku main port cut chesi darunam ga chempeyali madam ala champithe vere vallu bayapadthru ani na feel

  • @Noorjahan12363
    @Noorjahan12363 27 дней назад +34

    ఆ వీడియో ఆ అమ్మాయిది కాదు ఇది పక్కా ఫేక్ 😢😢

  • @user-xc3ss2eb7u
    @user-xc3ss2eb7u 27 дней назад +7

    Super madam miru

  • @swetharam5863
    @swetharam5863 27 дней назад +51

    A video a person di kadhu mam

    • @chayaterunagiri
      @chayaterunagiri 27 дней назад +4

      S aa video amending kaadu

    • @mounikanaidu7020
      @mounikanaidu7020 27 дней назад +1

      Avunu

    • @user-hj8ug4ey5f
      @user-hj8ug4ey5f 27 дней назад +2

      Aa video theesukune positionlo thane unte evaru chesaru anedi cheppiundedi kada lekapothe evaro okariki phn chesedi

  • @esthergracia3066
    @esthergracia3066 27 дней назад +6

    As its seminar hall,may be its sound proofed.

  • @VijayaLakshmi-ur3wc
    @VijayaLakshmi-ur3wc 27 дней назад +12

    100persent correct mam

  • @sriharshavarma9467
    @sriharshavarma9467 6 дней назад +1

    Meeru baaga chepparu CBI yenduku cheyya leka potunaru meela ga

  • @gowthamigpn7866
    @gowthamigpn7866 27 дней назад +3

    Yes madam miru chepindhi 100 ki 200% nijam ee prashnalu everiki thalathheledha endhuku police la ki woman ayyundi kuda oka ammai ni antha narakam chupinchi champare miku chavu radha ... Entha kastapadi chadhivinchaaru entha sthayiki teeskocharu thalli dhandrulu valla usuru thagaladha aa ammai thappunu chupinchinandhukaa narakam chupinchi champinaru ga andaru yedho oka rakanga antha ku antha sarvanashanam i chaavali

  • @user-mo2fb8iy9w
    @user-mo2fb8iy9w 27 дней назад +3

    Correct mam freand ni investigation cheyali

  • @LhamuChodenBhutia-k1o
    @LhamuChodenBhutia-k1o 27 дней назад +47

    Video is not true, it's fake video.

    • @lithikshatv3209
      @lithikshatv3209 27 дней назад +8

      Video lo una ame dress top,after death thana photos lo unna top different...

  • @jeevanadavuluri7507
    @jeevanadavuluri7507 27 дней назад +4

    Wonderfull Madam.

  • @Rmikl.457
    @Rmikl.457 27 дней назад +10

    Motham Night antha ame midha paga pattina vallu. champesaruu madam, Andharu dhongale madam

  • @AnithaRaniYandrapati-cb7no
    @AnithaRaniYandrapati-cb7no 27 дней назад +26

    Video lo undi a ammayi kaadu.

  • @surenderbabu7927
    @surenderbabu7927 27 дней назад +7

    మేడం మీ సీన్ కన్స్ట్రక్షన్, ఫాక్ట్స్ కరెక్ట్ గా గెస్ చేసి గుడ్ వీడియో, చని పోయిన ట్రైనీ డాక్టర్ ఆత్మ కి కొంత హాయ్ కలిగించారు, ఒక్కరు అయినా కొద్దీ గా ఫాక్ట్స్ చెప్పారు కదా అని, నా త్యాగం, ధైర్యం, తెగువ ఒడి పోకుండా ప్రూఫ్స్ ఇచ్చారు ఎందుకు thanks

  • @Blessy12-v8d
    @Blessy12-v8d 25 дней назад +1

    Adhi ahh papaa thisukuna selfie kadhu andi adhi.. awareness kosam vere papa chesindhi

  • @JanakiTigala-qr9ls
    @JanakiTigala-qr9ls 27 дней назад +4

    Avunu andi

  • @indiradasss1358
    @indiradasss1358 27 дней назад +4

    I hve one question doctor ithy elaa react avuthunnaru normal vallaki iyenapudu yendhuku react karu.... Nenu kuda miku aaduguthunnaa

  • @merigummala9121
    @merigummala9121 27 дней назад +12

    Lady employee s ki unity kudaa undadu..

  • @nithyanithya9663
    @nithyanithya9663 27 дней назад +1

    Correct ga adigaru madam adhi hospital lo vallu kuda vundyvuntaru kani torget chysi chapmparu, dhorikina vadukuda dabbuki ammudu poyenavay. Meru adigindhantha 100/true madam

  • @RidaaFathima
    @RidaaFathima 27 дней назад +2

    100%corect mam

  • @Jvmgc9441
    @Jvmgc9441 26 дней назад

    Chala correct ga chepparu madam

  • @sunilganguly2368
    @sunilganguly2368 27 дней назад +1

    No more words true lines 100%

  • @chamalaarchana6992
    @chamalaarchana6992 27 дней назад +1

    Ur right madam 100%

  • @J81ka
    @J81ka 26 дней назад +1

    Shame on Indian government shame on Indian judiciary shame on political leaders.Bharat is not safe for women.I am feeling shame as an indian

  • @sarojinidevi9531
    @sarojinidevi9531 27 дней назад +5

    Only roti, kapda,Makan education.No moral education.No body is interested to read our religious scriptures.In Shrimad Bhagavatam, GarudaPuranam, Ramayana there is mention of sins & punishment.If people don't want to believe our religious scriptures & parents don't teach their children,all these incidents will take place.

  • @poketalk7575
    @poketalk7575 27 дней назад +1

    Exactly mam nenu alage anukunnanu. 10 members unnaru annapudu nenu anukunnanu, a doc friends ammayillalo evaro okkaru mathu icchiuntaru ani ,friends pre- planned murder ani. Kani chala bhadha vesindhi Madame, a doctor padina vedana antha intha ,kadu.
    NEJAYITHAGA BRATHAKADAM DOCTOR AMMAYI NERAM AYIPOINDHI.😢😢😢😢😢

  • @blessy59
    @blessy59 25 дней назад

    మీరు చెప్పింది అక్షరాలా నిజం మేడం

  • @u.shreevidyavidya9155
    @u.shreevidyavidya9155 26 дней назад

    Excellent points mam,👏👏

  • @RameshBabuKodeboyina-nd4ws
    @RameshBabuKodeboyina-nd4ws 27 дней назад +1

    ఆ రోజు అన్ని షిఫ్ట్ ల డాక్టర్స్ నీ ఎంక్వైరీ చేయటం తో పాటు మొత్తం అన్ని సీసీ కెమెరా లను పరిశీలించాలి

  • @shashikalakethireddy9598
    @shashikalakethireddy9598 27 дней назад +3

    Antha mandi chuttimuttinapudu ela kaduluthundi mari nidraleka neerasanga undi prathigatinchdu aroom sond proophs untayanta mam

  • @prudhviyeragada525
    @prudhviyeragada525 27 дней назад +2

    Yes mam

  • @shamshamala9926
    @shamshamala9926 27 дней назад +1

    100% correct

  • @rohittalathoti2333
    @rohittalathoti2333 25 дней назад

    Baga chepparu madam

  • @modalbyvinaynani4854
    @modalbyvinaynani4854 27 дней назад

    Avnu medam nijame chala baga chepparu..

  • @VictuRathna
    @VictuRathna 27 дней назад +1

    Yes vry good mam your r vry good mam exact your correct mam edhi okati chalu mam

  • @Jyothipolepaka
    @Jyothipolepaka 27 дней назад +4

    Doctor video ella tesukuntundi madam pakkana unna varu teyanestara bayata padutundi anne teyaneyaru kada madam papam narakam chusinde kavochu ventune bada ga undi eka ella barinchindo doctor

  • @sairabhanu6634
    @sairabhanu6634 27 дней назад +1

    Yes Priya mam meru nijanga chela Baga alochinchaeu mam yes mam. TQ mam melanti. Vallu. chivara araku poradale meku memantha suport chestamu

  • @SandhyaRudrarapu
    @SandhyaRudrarapu 26 дней назад

    Excellent mam

  • @sreenivasuluannapureddy6260
    @sreenivasuluannapureddy6260 27 дней назад +8

    Madam she made blunder mistake she has to approach proper person/ institute before disclose his friends. First she should escape then in safe zone she fight.
    My attitude also like that lady. I also fight on safe zone so for now I got an oppertunity to step into court. I don't think iam in safe zone but I have courage to fight via court. Police fully supporting and also courts (criminal) also delaying to register my complaints (Cheating and forgery for cheating).

  • @user-qo2xc4ot1o
    @user-qo2xc4ot1o 27 дней назад +6

    Yes mam correct adiginaru thelyali mam anthagoramga champina evvaraina vodhalakudadhu mam

  • @g.lakshmiramesh9671
    @g.lakshmiramesh9671 26 дней назад

    మీరు చాలా కరెక్టుగా చెప్పారు

  • @nagadasisarojini7978
    @nagadasisarojini7978 27 дней назад

    నిజం చెప్పారు madam 100%

  • @pushpalathar.2731
    @pushpalathar.2731 26 дней назад

    మన పోలీసులే కేసును పక్క దారి పట్టిస్తూ, actual criminals ను సేవ్ చేస్తున్నారు అని రుజువు అవుతోంది 😢😮

  • @mariyamzainab3028
    @mariyamzainab3028 26 дней назад

    U r absolutely say correct... Justice should be do for this women... This so sad for that till women.. Is not safe... Law nd order make rules new till gave punishment that people... How so people become a wild animal.. Iam request🙏🙏🙏 please.. Do justice.. For women.. Her parents.. How they suffer... Insaaf hona chahiye...

  • @suryagaming9827
    @suryagaming9827 25 дней назад

    ఇంటి ఇంటికి రేషన్ సరాఫరా చెయ్యడానికి వాలెంటర్లు ను పెట్టినట్లు...
    ఆడదాని బధ్రతకు కొత్త సిబ్బంధిని ఏర్పరచలేరా.. కొత్త టాస్క్ నీ పెట్టండి

  • @MvsnBhavani
    @MvsnBhavani 24 дня назад

    Very good story