దర్శి టీడీపీలో అంతర్మథనం..! | Of The Record | hmtv
HTML-код
- Опубликовано: 28 сен 2024
- దర్శి టీడీపీలో అంతర్మథనం..! | Of The Record | hmtv
#offtherecord #gottipatilakshmi #chandrababu #hmtv
Watch Jordar Full Episode
జోర్దార్ వార్తలు | Jordar Varthalu | Full Episode | hmtv
• జోర్దార్ వార్తలు | Jor...
రాఖీ పండుగతో రికార్డు సృష్టించిన ఆర్టీసీ...ఊహించని ఆదాయం | RTC Rakhi Record | TGSRTC | hmtv
• రాఖీ పండుగతో రికార్డు ...
అమరావతి నిర్మాణానికి రుణం ఇవ్వనున్న వరల్డ్ బ్యాంక్ | World Bank | Amaravati | hmtv
• అమరావతి నిర్మాణానికి ర...
ఇది ఎక్కడి దొంగతనం.. చివరికి ట్విస్ట్ | Manchiryala Disrict | hmtv
• ఇది ఎక్కడి దొంగతనం.. చ...
Diet Secrets : మధుమేహం ఉన్నవారు వేరుశెనగలు తినవచ్చా? | Shruthi bhargavi || Diet || hmtv
• Diet Secrets : మధుమేహం...
బాంగ్లాదేశ్ జుట్టు మోదీ చేతిలో.. భారత్ ఏది చెప్తే అది వినాల్సిందే..! | Bangladesh Crisis | hmtv
• బంగ్లాదేశ్ జుట్టు మోదీ...
బీర్ టిన్ ల మూతివెట్టిన పాము..వైరల్ వీడియో | Viral Video | hmtv
• బీర్ టిన్ ల మూతివెట్టి...
సీఎం చంద్రబాబు కు రాఖీ కట్టిన బ్రహ్మ కుమారీలు | CM Chandrababu | Rakhi Celebrations | hmtv
• సీఎం చంద్రబాబు కు రాఖీ...
అందరం మూకుమ్మడిగా అనుకొనే ఆయన్ని ఎన్నుకున్నాం ! ఎందుకంటే? | Revanth Reddy | hmtv
• అందరం మూకుమ్మడిగా అనుక...
రోడ్లమీద బైక్ స్టంట్లు చేస్తే అంతే సంగతి | Bike Stunts | hmtv
• రోడ్లమీద బైక్ స్టంట్లు...
► Watch hmtv Live : • hmtv LIVE | hmtv news ...
► Subscribe to hmtv News RUclips : goo.gl/f9lm5E
► Like us on FB : / hmtvnewslive
► Follow us on Twitter : / hmtvnewslive
► Instagram : www.instagram....
►Telegram : t.me/hmtvnewslive
► For News in Telugu: www.hmtvlive.com/
► For News in English: www.thehansindi...
దర్శి లో ఎంతో మంది గెలిచారు కానీ ఇంతవరకు ఎవ్వరు దర్శి మెయిన్ గడియారపు స్తంభం సెంటర్లో బస్ షెల్టర్ ని నిర్మించ లేకపోయారు
ఓడిపోయినా గాని గొట్టిపాటి లక్ష్మీ గారు ఈరోజు దర్శి మెయిన్ సెంటర్ లో అద్దంకి , కురిచేడు రోడ్లలో రెండు బస్సు షెల్టర్ ని కొత్తగా నిర్మించారు ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు
తొక్కేమ్ కాదు .....మద్ఫీ శెట్టి 1000 రేట్లు బెటర్
దర్శి ఒక్కటే కాదు,చాలా నియోజక వర్గాల్లో వేరే పార్టీల నుండి వచ్చిన వారికి,పార్టీలో ఉండి మమా అనిపించే వారికే ప్రాదాన్యత,పదవులు ఇది వాస్తవం,
This fact
Pulivendula lo darsi kante tampering chesaaru
Buchepalli the tiger
😂😂😂
Meeru chivari varaku YCP lo vundatame minus emo
ఎన్నికల్లో గొట్టిపాటి లక్ష్మీ గారు అతి తక్కువ 2456 ఓట్లతో ఓడిపోయిన ప్రజల మనసులను గెలిచారు కష్టంలో ఉన్న ప్రతి కార్యకర్త ని ఆదుకుంటున్నారు ఓడిపోయిన గాని ప్రతిరోజు ప్రజల్లో తిరుగుతున్నారు పార్టీని మరింత పటిష్టంగా తయారు చేస్తున్నారు రాబోయే రోజుల్లో దర్శి ని టిడిపి పార్టీ కంచుకోటగా తయారుచేస్తారు
0:55 0:55 0:58 0:58
ఉద్యోగాలు తీసి ....కొట్టవాళ్ళని జాయిన్ చేసుకోవడానికి 15లక్షలు వసూల్ చేస్తున్నారు
Correct brother
పార్టీకి కష్టపడిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తున్నారు
గొట్టిపాటిలక్ష్మి ఓడిపోలేదు. ఆమె గెలిసింది ఆమె ప్రజా కార్యక్రమం లో పాల్గొని ప్రజలకు సేవ చేస్తే 2029 లో MLA 1000% ఆమె
దర్శి ని అవినీతి మాయం చేస్తారు ....రౌడీ రాజ్యం తెస్తారు
Jai gattipatii ❤❤❤❤
ఎన్నికలలో గెలిచినంతమాత్రాన..అతను.గౌతమ.బుద్ధుడు.ఏం కాదు. అలాగే ఓడిపోయింతమాత్రాన.ఏమి.నేరస్తుడు.కాదు.ప్రజలు.నాయకులు ఈ.విషయం గుర్తుంచుకోవాలి.
Buchepalli is a lion
Darsi lo YCP ki aduru ledu
Buchepalli is king
ముంచింది ముండ్లమూరు
Dear Babu,
Please take up cast ring worm in AP
Hmtvikinavinnapamgottipalxmigariodinchidnikaranambalaram.ataninivalanajillatdpnasenamsesadukaranamgauaroguyugokupokundaedaraharibabugarikimla.ichiunteerojubalineiundevadukadu.nadidarinakutelesu
వాళ్ళు ఎటువంటి చర్యలు chepataru😅
ప్రధానమంత్రి అవ్వాల్సిన ఎన్టీఆర్, ముఖ్యమంత్రి అవ్వవలసిన బాలయ్య పదవుల కోసం ఆశించలేదు. ఆంధ్రప్రదేశ్ లో డూప్లికేట్ కార్యకర్తల వలన నష్టం ఎక్కువ జరుగుతున్నది.శతాబ్దాల భారతీయుల కడుపు మంటతో సాధించిన దానికంటే పోగొట్టుకున్నదే ఎక్కువ. కడుపులో మంట రగిల్చే బజ్జీలు తింటూ గోల్డ్ మెడల్స్ రావాలి అంటారు. ఎలా వస్థాయి? టిడిపి నాయకుల్ని వోడించాలంటే వైసిపి నాయకులు కేవలం కడుపు మంట రగిలిస్తే చాలు, రెచ్చిపోయి వంటి మీద గుడ్డ లేకుండా వొడగొట్టుకుంటారు. దర్శి లో జరిగింది అదే. రాష్ట్రంలో అత్యధిక ఓట్లున్న దర్శి నియోజకర్గం లో పోలింగ్ సరళి చూశాక ఎంత ఎకువ మెజారిటీ వస్తుందో అని ఆశించిన మాకు మేము పశువులకి ఏ మాత్రం తగ్గం అని సిగ్గు లేని దర్సి ఓటర్లు నిరూపించారు. ఈ శతాబ్దపు విద్వంసం చూపించిన జగన్ రెడ్డి పార్టీ కి ఓటు వేసిన కొంతమంది రెడ్డి బానిసలు చచ్చిపోయి చాలాకాలం అయింది. గత ఐదేళ్ల విద్వంసం పై స్పందించని వారు కాల క్రమం లో కుల కాన్సర్ తో పోతారు. వారి గురించి స్పందించడం సమయం వృధా
అన్నా...నాకెందుకో ఆ కడుపుమంట నీకే ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. కాస్త తగ్గించుకో. ఎవుడొచ్చినా పీకేదెంలేదు. 2014 నుంచి 24 దాకా ఏటి ఊడబొడిచారు. అంతకుముందు ఏం పొడిచారు. పొడుస్తాం అంటారు....టర్మ్ అయిపోద్ది. మల్లొచ్చి పొడుస్తా.
అంటారు.
ఇది ఓ అంతులేని కథ....నీకెందుకు వ్యధ వూకో
Absolutely right brother 🙏🙏🙏👍👍👍👍
100% రాంగ్ బ్రదర్ ... అవినీతి ఎక్కువైంది ఇప్పుడు ...మద్ది శెట్టి అన్న చాలా బెటర్
చెత్త అనాలసిస్ వైసీపీ తొక ఛానల్
Akkada EVM lu levaa
ఇంకా ఒక 10 evm లు హాక్ చేసి ఉంటే గెలిచేది😂😂😂
2019 lo meru kuda allage gelicharaa 151 😂
Siggu leda 151meeku ela vacchayi
2019 lo jarigindani anni elections lo jaragadu paytm dog
మరి ఇప్పుడు వీడు గెలిచాడు అంటే evm లు panichesaya
Nidi teamparing cheyaledu madem .ninnu kavalane tdp vallu odincharu
EVM లు పైన పడి ఏడ్చే సోది మాటలు ఎందుకు పోస్టల్ బ్యాలెట్ చుస్తే మీ బతుకు తెలియదా ? లేక ఆరు నెలల క్రితం జరిగిన గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల్లో చూస్తే తెలియదా ? ఈ రెండు ఎన్నికలు బ్యాలట్ పేపర్ మీదే జరిగాయి కదా అందులో ఎం ఊడబొడిచారు? పోస్టల్ బ్యాలట్ లో 65 శాతం ఓట్లు టీడీపీ కె పడ్డాయ్. తొమ్మిది జిల్లాల గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల్లో మూడింటికి మూడు టీడీపీ నే నెగ్గింది. పవర్ లో ఉండి కూడా MLC ఎన్నికల్లో నెగ్గలేని చరిత్ర మీది .రాను రాను మట్టి బుర్రలు అవుతున్నారు జనాలకి వినోదం పంచుతున్నారు మీ కామెడీ తగలెయ్యా మింగలేక మంగళవారం కబుర్లు ఎన్నాళ్ళు చెప్తారు
Yes
Em parledu ley,
Next time kuda EVM ley,
Eesari Ysrcp ki aa 11 kuda raavu
Musuko LANJAKODA
Orey HM TV MLA photo krinda vesav endhira
Vadu undalisina place lo undhi.
@@NijamkudauntundhiDanika amudhi
EVM lo 20k votes tampering chesina darsi lo odipoyam, 25k chesiundalsindi
2019 lo miru alane gelisara
EVM లు పైన పడి ఏడ్చే సోది మాటలు ఎందుకు పోస్టల్ బ్యాలెట్ చుస్తే మీ బతుకు తెలియదా ? లేక ఆరు నెలల క్రితం జరిగిన గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల్లో చూస్తే తెలియదా ? ఈ రెండు ఎన్నికలు బ్యాలట్ పేపర్ మీదే జరిగాయి కదా అందులో ఎం ఊడబొడిచారు? పోస్టల్ బ్యాలట్ లో 65 శాతం ఓట్లు టీడీపీ కె పడ్డాయ్. తొమ్మిది జిల్లాల గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల్లో మూడింటికి మూడు టీడీపీ నే నెగ్గింది. పవర్ లో ఉండి కూడా MLC ఎన్నికల్లో నెగ్గలేని చరిత్ర మీది .రాను రాను మట్టి బుర్రలు అవుతున్నారు జనాలకి వినోదం పంచుతున్నారు మీ కామెడీ తగలెయ్యా మింగలేక మంగళవారం కబుర్లు ఎన్నాళ్ళు చెప్తారు
2024 lo ycp ni kodali Nani, Roja, ambati, anil kumar lanti varu oodincharuuuu; YCP varu aadhi telusukovali
Evm tampering ani brama lo vunte next volleyball ball team form chestharu cricket team kadhu praja vethirekatha enduku vachindo telusukondra ippudu ayina
Border lo win siggu leda
EVM manage cheyalekapoyaru...BJP TDP Janasena😂😂😂
2019 lo meru kuda allage gelicharaa Paytms
@@Hajarathaiahchinnuhajarathalane gelichi unte ippudu geleche vallam yellow blood...
@@rtree17 aunaa mare evm latho gelichevalam aethe 2019 lo gelechevalam blue batch
Darshi Gadda Buchepalli Adda Pilla kakulu vasthunayi pothuntayi 😂 Jai Buchepalli 🔥🔥🔥