Seetharatnam Gari Abbayi Movie | Pasivado Yemito Telugu Video Song | Roja | Vinod Kumar | Vani Shri

Поделиться
HTML-код
  • Опубликовано: 29 ноя 2024

Комментарии • 336

  • @khadars4599
    @khadars4599 3 года назад +202

    తాళి ఎరుగని తల్లి ఒకరు...
    తోడు ఎరుగని మోడు ఓకరు.... ఏం రాసవయ్య సిరివెన్నెల గారు

  • @poojamahendra4947
    @poojamahendra4947 3 года назад +49

    అవును ఆయన చేతిలో బొమ్మలం అయిపోయాం...నచ్చిన బొమ్మలని అపురూపంగా చూసుకుంటూ...నచ్చని వాటిని ఎలా పడితే అలా విసిరేసి ఆడుతున్నాడు..

  • @kshatriyas12345
    @kshatriyas12345 5 месяцев назад +8

    నేను సంతోషంగా వున్నప్పుడు కూడా ఈ పాట వింటాను 🙏🏻👌🏻❤️ EVV sir.. మీరు చనిపోలేదు బతికే ఉన్నారు.

  • @thrimurthulubandaru9310
    @thrimurthulubandaru9310 3 года назад +54

    అద్భుతమైన పాట గానం లెజండరీ సింగర్ బాలూగారు రచన సీతారామశాస్త్రిగారు సంగీతం రాజ్-కోటి గార్లు సోదరుడు బండారుత్రిమూర్తులుగుప్తా.

  • @govardhanvlogs6622
    @govardhanvlogs6622 3 года назад +39

    ఇంత మంచి పాటలకి కూడా disslike చేస్తున్నారు ఏంట్రా

  • @Surapureddysujathareddy
    @Surapureddysujathareddy 9 месяцев назад +22

    2016 లో విన్నాను 2024 లో వింటున్న same health ప్రాబ్లెమ్ same హాస్పిటల్

  • @sabithasabithasagar5409
    @sabithasabithasagar5409 8 месяцев назад +73

    2024 lo kuda chusya valu oka like yaskondi ❤

  • @RaviKumar-cg8cf
    @RaviKumar-cg8cf 3 года назад +56

    Balu garu, it's impossible to forget you, asalu patalu vinalantene bhayamga vundi, endukante mundu meere gurthostunnaru... meeru inka vundalsindi sir

  • @pavanchandra1810
    @pavanchandra1810 Год назад +20

    నాకు బాధగా ఉన్నప్పుడు ఈ సాంగ్ వింటా

  • @thrimurthulubandaru9310
    @thrimurthulubandaru9310 3 года назад +80

    బాలూగారన్నా బాలూగారు పాడినపాటలన్నా మనందరికీ ఎంతిష్టమో బాలూగార్కి పాటంటే అంతిష్టం అందుకే బాలూగారు తన కూతురికి పల్లవి అనీ తన కొడుకుకి చరణ్ అనీ పాటలో ప్రధాన భాగాలనే తన బిడ్డలకు పేర్లుగా పెట్టుకున్నారు బాలూగారు చనిపోవడం వారి కుటుంబానికేకాదు అటు చిత్రపరిశ్రమకీ ఇటు ఆయన అభిమానులకీ అందరికీ ఎంతో బాధాకరం సోదరుడు బండారుత్రిమూర్తులుగుప్తా.

    • @seenaysseenaseena1385
      @seenaysseenaseena1385 2 года назад +4

      ఆ బాలు గారి విగ్రహాన్ని పక్కన పేట్టరే మన రాష్ట్రంలో

    • @purushotham7717
      @purushotham7717 Год назад +2

      🙏🙏🙏🙏🙏

    • @korracharishma9384
      @korracharishma9384 10 месяцев назад

      ​@@seenaysseenaseena1385lollipops

    • @chanagalavijayamma6291
      @chanagalavijayamma6291 7 месяцев назад

      ​@@purushotham7717😂

  • @soundaryadobbala5841
    @soundaryadobbala5841 3 года назад +183

    Listening it in 2021😎

  • @hitman8994
    @hitman8994 Год назад +20

    ఏమి రాసవయ్య 🙏🙏🙏🙏🙏🙏🙏 శ్రీ సీత రామయ్యా గారు

  • @patansharmila3506
    @patansharmila3506 4 года назад +31

    Jeevita sathyam e pata, exactly na jeevitam kuda inde,i like this song

  • @rajeshwarib623
    @rajeshwarib623 3 года назад +441

    Badha lo vunna apudu avaru e song ventaru

  • @chilakasuresh5491
    @chilakasuresh5491 2 года назад +29

    పరులు అంటూ ఎవరు లేరు,... అయిన అంత పగవారు..

  • @sreenidhisreeganga7320
    @sreenidhisreeganga7320 3 года назад +13

    che jethula ye okaaru yeh neramu cheserugaru thelisevaru dhoshulu karu palitham matram mistharu parulantu yevaru leru ayina antha paga varu ekanaina............. e mantalaruna ekanaina e janta chentha cherunaaaaaaa.......(what a lirics superb) Hat's off to liric writer 🙏

  • @sureshavvari7544
    @sureshavvari7544 Год назад +6

    సీతారత్నం గారి అబ్బాయ్
    పసివాడో ఏమిటో.. ఆ పైవాడు
    తను చేసిన బొమ్మలతో.. తలపడతాడు
    వేధించే.. పంతాలు ఏమిటో
    వేటాడే.. ఈ ఆటకు అంతు ఎక్కడో
    పసివాడో ఏమిటో.. ఆ పైవాడు
    తను చేసిన బొమ్మలతో.. తలపడతాడు
    తాళ్లెరుగని తల్లొక్కరు
    తోడెరుగని మొడొక్కరు
    కొడుక్కుండీ తండ్రవలేక
    సతులుండి పతి కాలేక
    తన తలరాతకు తలవంచి
    శిలలాగే బ్రతికేదొకరు
    బంధాలే సంకెళ్లు వేయగా
    బ్రతుకంతా చెరసాలలాగా మారగా
    పసివాడో ఏమిటో.. ఆ పైవాడు
    తను చేసిన బొమ్మలతో.. తలపడతాడు
    చేజేతులా ఏ ఒక్కరూ
    ఏ నేరమూ చేసేరగారు
    తెలిసేవారు దోషులు కారు
    ఫలితం మాత్రం మోసారు
    పరులంటూ ఎవరు లేరు
    అయినా, అంత పగవారు
    ఇకనైనా.. ఈ మంటలారునా
    ఇకనైనా.. ఈ జంట చేరునా
    పసివాడో ఏమిటో.. ఆ పైవాడు
    తను చేసిన బొమ్మలతో.. తలపడతాడు
    వేధించే.. పంతాలు ఏమిటో
    వేటాడే.. ఈ ఆటకు అంతు ఎక్కడో
    👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @amirthavarshinim5306
    @amirthavarshinim5306 5 лет назад +56

    Vanisri garu best performance in each d every shot....oh my god...aamee chala goppa nati....no one can do roles like her😎😎😎😎

  • @sunithar1432
    @sunithar1432 4 года назад +55

    The great SPB sir we miss you sir...

  • @tejavikramchalamala6547
    @tejavikramchalamala6547 2 года назад +20

    🌺🌺🌺పల్లవి🌺🌺🌺
    పసివాడో ఏమిటో ఆ పైవాడు
    తను చేసిన బొమ్మలతో తలపడతాడు
    వేధించే పంతాలు ఏమిటో
    వేటాడే ఈ ఆటకంతు ఎక్కడో
    పసివాడో ఏమిటో ఆ పైవాడు
    తను చేసిన బొమ్మలతో తలపడతాడు
    🌺🌺🌺చరణం:1🌺🌺🌺
    తాళెరుగని తల్లోక్కరు
    తోడెరుగని మోడొక్కరు
    కొడుకుండి తండ్రవలేక
    సతులుండి పతి కాలేక
    తన తలరాతకు తలవంచి
    శిలలాగే బ్రతికే దొకరు
    బంధాలే సంకెళ్లు వేయగా
    బ్రతుకంతా చెరసాల లాగా మారగా
    పసివాడో ఏమిటో ఆ పైవాడు
    తను చేసిన బొమ్మలతో తలపడతాడు
    🌺🌺🌺చరణం:2🌺🌺🌺
    చేజేతులా ఏ ఒక్కరు
    ఏ నేరము చేసెరగరు
    తెలిసెవరూ దోషులు కారు
    ఫలితం మాత్రం మోశారు
    పరులంటూ ఎవరూ లేరు
    ఐనా అంతా పగవారు
    ఇకనైనా ఈ మంటలారునా
    ఇకనైనా ఈ జంట చెంత చేరునా
    పసివాడో ఏమిటో ఆ పైవాడు
    తను చేసిన బొమ్మలతో తలపడతాడు
    వేధించే పంతాలు ఏమిటో
    వేటాడే ఈ ఆటకంతు ఎక్కడో
    పసివాడో ఏమిటో ఆ పైవాడు
    తను చేసిన బొమ్మలతో తలపడతాడు ఆ...

  • @dineshkumar-tt4jr
    @dineshkumar-tt4jr 6 месяцев назад +9

    Listening in 2024

  • @schowdary1904
    @schowdary1904 6 лет назад +52

    Guruvu gariki padabi vandanalu ....oka pata lo cinema story anta artham avutundi..........

  • @tulasiram9936
    @tulasiram9936 3 года назад +34

    Kudos to lyric writer, and director who picturized well , music director, singers and actors

  • @hemanthkumar-ey2pm
    @hemanthkumar-ey2pm 4 года назад +71

    Carona ki ee song baga match avuthundhi, Rest in peace my brother's and sisters who lost your life's in Carona war

  • @NationalMaths785
    @NationalMaths785 3 года назад +19

    Hatsup EVV GARU.

  • @Junnu20Jenny22
    @Junnu20Jenny22 5 дней назад

    2024 lo evaru వింటున్నారు
    నేను ఇప్పటకీ చాలా టైమ్స్ విన్నాను

  • @pradeepkummari1894
    @pradeepkummari1894 4 месяца назад +2

    Naa jaanu grthukosthundhi e song vinnapudu❤

  • @kasivishwanth584
    @kasivishwanth584 4 месяца назад +3

    Cinema clymax lo e song tho story

  • @seenaysseenaseena1385
    @seenaysseenaseena1385 2 года назад +12

    ఇప్పుడు ఇలాంటి పాటలు రావు

  • @eswarmj6011
    @eswarmj6011 3 года назад +39

    Who after Karthika deepam

  • @gsurya2854
    @gsurya2854 4 года назад +25

    Mind Blowing Song🎵🎵

  • @sureshchintu2244
    @sureshchintu2244 4 года назад +11

    𝑺𝒑𝒃 𝑺𝒊𝒓 𝒖𝒓 𝑮𝒓𝒆𝒂𝒕 𝑺𝒊𝒏𝒈𝒆𝒓.... 𝑰 𝒎𝒊𝒔𝒔 𝒖 𝒔𝒊𝒓....😢....

  • @jayaveluroya1994
    @jayaveluroya1994 5 лет назад +39

    old is gold

  • @santhoshikumari3237
    @santhoshikumari3237 4 года назад +8

    Super balu garu meeru chanipoledandi ela paatala roopam lo brathe vuntaru yeppatiki

  • @prathimaappu9195
    @prathimaappu9195 3 года назад +4

    Balu garu jeevinchi vunna tharam lo memu vunnam ani maa tharvathi tharam ki goppaga cheppukuntam

  • @subbaraovanga8368
    @subbaraovanga8368 2 года назад

    We - Humans are very very innocents....Isn't it? ... God is great and best ever...!!

  • @geethageetham8844
    @geethageetham8844 4 года назад +31

    Mis u balu garu

  • @maheshthatigiri2465
    @maheshthatigiri2465 4 года назад +34

    Hat's off to srinivennela sitarama sastry garu.....

  • @shivasartandcrafts7210
    @shivasartandcrafts7210 4 года назад +75

    Who esle in 2020

  • @pranavidunga6776
    @pranavidunga6776 4 года назад +12

    E song kalyana vaibhogam lo vine Chisinau vallu oka like kottandhi

  • @satyavani1212
    @satyavani1212 4 года назад +145

    పసివాడో ఏమిటో ఆ పైవాడు
    తను చేసిన బొమ్మలతో తలపడతాడు
    వేధించే పంతాలు ఏమిటో
    వేటాడే ఈ ఆట కంతు ఎక్కడో..
    పసివాడో ఏమిటో ఆ పైవాడు
    తను చేసిన బొమ్మలతో తలపడతాడు...
    తాలెరుగని తల్లొక్కరు
    తోడెరుగని మొడొక్కరు
    కొడుకుండి తండ్రవలేక
    సతులుండి పతి కాలేక
    తన తలరాతకు తల వంచి
    శిలలాగే బ్రతికేదొకరు
    బంధాలే సంకెళ్లు వేయగా
    బ్రతుకంతా చెరసాల లాగా మారగా
    పసివాడో ఏమిటో ఆ పైవాడు
    తను చేసిన బొమ్మలతో తలపడతాడు
    చేజేతులా ఏ ఒక్కరు
    ఏ నేరము చేసిరగరు
    తెలిసేవ్వరు దోషులు కారు
    ఫలితం మాత్రం మోశారు
    పరులంటూ ఎవరు లేరు
    అయినా అంత పగవారు
    ఇకనైనా ఈ మంటలారున
    ఇకనైనా ఈ జంట చెంత చేరున
    పసివాడో ఏమిటో ఆ పైవాడు
    తను చేసిన బొమ్మలతో తలపడతాడు....

    • @kadaripadmaja2379
      @kadaripadmaja2379 4 года назад +1

      Nice

    • @smartjaf7073
      @smartjaf7073 4 года назад +1

      Great satya vani gaaru... My favourite song..my childhood movie.. Bandhaley sankellu Veyagaa...brathukantha cherasaala laaga maaraga..extraordinary lyrics

    • @smartjaf7073
      @smartjaf7073 4 года назад +1

      I am subscribing your channel satya vani gaaru.. 🙏🙏🙏🙏🙏

    • @soumyareddy8830
      @soumyareddy8830 4 года назад +1

      సూపర్

    • @mummanasureshbabu8717
      @mummanasureshbabu8717 4 года назад +1

      Nice satyagaruu keep on going

  • @naveenkumar-gt6nk
    @naveenkumar-gt6nk 22 дня назад

    పసివాడో ఏమిటో ఆ పైవాడు
    తను చేసిన బొమ్మలతో తలపడతాడు
    వేదించే పంతాలు ఏమిటో
    వేటాడే ఈ ఆట కంతుఎక్కడో
    పసివాడో ఏమిటో ఆ పైవాడు
    తను చేసిన బొమ్మలతో తలపడతాడు....
    తాళేరుగని తల్లొక్కరు
    తోడెరుగని మొడొక్కరు
    కొడుకుండి తండ్రవలేక
    సతులుండి పతి కాలేక
    తన తలరాతకు తలవంచి
    శిలలాగే బ్రతికేదొకరు
    బంధాలే సంకెళ్లు వేయగా
    బ్రతుకంతా చెరసాల లాగ మారగ
    పసివాడో ఏమిటో ఆ పైవాడు
    తను చేసిన బొమ్మలతో తలపడతాడు....
    చేజేతులా ఏ ఒక్కరు
    ఏ నేరము చేసేరుగరు
    తెలిసెవరు దోషులుకారు
    ఫలితం మాత్రం మోశారు
    పరులంటూ ఎవరు లేరు
    అయినా అంతా పగవారు
    ఇకనైనా ఈ మంటలారునా
    ఇకనైనా ఈ జంట చెంత చేరునా
    పసివాడో ఏమిటో ఆ పైవాడు
    తను చేసిన బొమ్మలతో తలపడతాడు
    వేదించే పంతాలు ఏమిటో
    వేటాడే ఈ ఆట కంతుఎక్కడో
    పసివాడో ఏమిటో ఆ పైవాడు
    తను చేసిన బొమ్మలతో తలపడతాడు...ఆ....

  • @krishnappa.scrp.thollapall9517
    @krishnappa.scrp.thollapall9517 Год назад +2

    Every word of this song full meaning and reality, excellent song

  • @siri7264
    @siri7264 4 года назад +17

    Manasichi chudu serial lo e song vini vachina vallu like

    • @ammukutti1411
      @ammukutti1411 4 года назад +1

      Nice

    • @pradheepkumar3667
      @pradheepkumar3667 4 года назад

      Gundamma katha lo kuda vachindhi esong....20times vinna serial chusaka🙏🙏🙏koti and raj sir

  • @mnsjagadish3569
    @mnsjagadish3569 3 года назад +10

    Lyrics are very real and fantastic

  • @SRIRICHKID
    @SRIRICHKID 4 года назад +13

    Jeevitham kuda oka aata ani i paatalo enta baga chepparu.gelichanavallu brathuku taaru.kada

  • @soundaryakolukuluri9923
    @soundaryakolukuluri9923 Год назад +1

    Elanti songs okka balu garike sadyam

  • @drlovely9848
    @drlovely9848 2 года назад +8

    మంచి అర్ధం వచ్చే పాట

  • @sivakumarasapu1950
    @sivakumarasapu1950 4 года назад +8

    E vv garu movies excellent

  • @TheBlasphemy999
    @TheBlasphemy999 6 лет назад +19

    Who else can write this but Sirivennala garu????

    • @suryakumariregulagedda8424
      @suryakumariregulagedda8424 Год назад

      ఇలా ఇంకెవరు రాయగలరు ఒక్క శాస్త్రి గారు తప్ప!

  • @rk8176
    @rk8176 4 года назад +14

    its great song.

  • @vootanagasekhar3425
    @vootanagasekhar3425 Год назад +1

    పైవాడు అన్నీ గమనిస్తా ఉంటాడు.

  • @हिन्दीपाठशाला-भ9झ

    Listening in 2023

  • @venkateshsathivada9643
    @venkateshsathivada9643 Год назад +2

    I love this song it's evary word like real life humanity

  • @venkatbabu7200
    @venkatbabu7200 4 года назад +7

    wat a song meaning and melody song

  • @asalathalingala6909
    @asalathalingala6909 7 месяцев назад +1

    My favourite song 🥰😘🥰

  • @anjisuthari3015
    @anjisuthari3015 3 года назад +8

    this is my favourite picture, every song is super, and every character is wonderful

  • @ramyasmruthimacherla2445
    @ramyasmruthimacherla2445 4 года назад +6

    Intinti gruhalakshmi serial lo vini chusina vallu Oka like vesukondi

    • @velagapallipradeep58
      @velagapallipradeep58 4 года назад

      నీకు ఇదే నాకు వదనం 9703438407

    • @rajeevhari2949
      @rajeevhari2949 2 года назад

      Yes today seened in intinti gruhalaksmi and searched and listening and listening....

  • @srinivasmahadevan1623
    @srinivasmahadevan1623 4 года назад +14

    Who is here after Koti interview with Ali.

  • @RamaKrishna-dk6so
    @RamaKrishna-dk6so 3 года назад +3

    Paata pettinappudu adi rasina vallu padina valla perlu kuda pettandi please👍😀

  • @moriyadla7491
    @moriyadla7491 3 года назад +4

    Super song 👌👌👌👌

  • @umamaheswar5890
    @umamaheswar5890 4 года назад +12

    అద్భుతమైన సాహిత్యం

  • @srikanthvadlamani1281
    @srikanthvadlamani1281 3 года назад +1

    A pata chuste chala badhaga vuntadhi

  • @arunamolli9789
    @arunamolli9789 3 года назад +2

    Nijame.... Devudu kante court best thappu chesthene punish chesthundi court. But devudu ala kadu.

  • @divyanivas9357
    @divyanivas9357 Год назад

    Evryone lisit 2023 😘

  • @sudhamaroju9497
    @sudhamaroju9497 8 месяцев назад

    Legendary actress k satyanarayan grau vanesri garu good movie

  • @sharmilamanyala1251
    @sharmilamanyala1251 4 года назад +9

    Heart touching song

  • @SRINUSRINU-dc6ck
    @SRINUSRINU-dc6ck 2 года назад

    presant life lo e song words varthisthunanai

  • @vengareddylakshmi3781
    @vengareddylakshmi3781 4 года назад +5

    Old is gold nice song

  • @SoftwareRangoli
    @SoftwareRangoli Год назад

    Abbba aa lyrics vintunte🙏🏻

  • @saranyarithvikdv4361
    @saranyarithvikdv4361 5 месяцев назад

    ❤ this song

  • @gramana9374
    @gramana9374 4 года назад +11

    Meaningful song

  • @SantoshKumar-ez8nk
    @SantoshKumar-ez8nk 5 лет назад +6

    Very nice song

  • @shivastudiofromnalgonda554
    @shivastudiofromnalgonda554 Год назад +1

    What a great song ❤🎉

  • @sureshkumarsureshknl1852
    @sureshkumarsureshknl1852 2 года назад

    These song to Karthika Deepam serial Souraya , Hima, Soundary ,Ananda Rao garu perfect match ...

  • @srich7659
    @srich7659 6 лет назад +7

    Nice song

  • @madhugollangi8492
    @madhugollangi8492 4 года назад +5

    Nice song 👏👏👏

  • @battusuneetha9227
    @battusuneetha9227 Год назад +1

    I love to listen this song

  • @KatlagalReshma
    @KatlagalReshma 8 месяцев назад

    Super song

  • @simhadri-2024
    @simhadri-2024 3 года назад +2

    what a song.

  • @archanaanji9214
    @archanaanji9214 8 месяцев назад +1

    Stil I'm listening 2024

  • @sharabugnanesh531
    @sharabugnanesh531 3 года назад +2

    Balu garu prathi padam spastamga enthabaga balude epata padaru ani thelisela untundi

  • @kummeraswathi9394
    @kummeraswathi9394 2 года назад

    everybody has this situation and experience

  • @fzsureshfzsuresh8247
    @fzsureshfzsuresh8247 Месяц назад

    Miss u balu sir😢😢

  • @ysrc.pstrikers945
    @ysrc.pstrikers945 Год назад

    Listening in 2023 March 11 2.37PM 🥰

  • @mandadapuyesuraju5860
    @mandadapuyesuraju5860 5 лет назад +7

    Extent song

  • @yugandharthumati8124
    @yugandharthumati8124 6 лет назад +7

    Excellent

  • @ssvalivalibhay2495
    @ssvalivalibhay2495 2 месяца назад

    ❤❤❤❤Evv.spb.❤❤❤❤

  • @priyabhargavijogi5051
    @priyabhargavijogi5051 3 года назад +4

    Who else in 2021

  • @mounishroyal8736
    @mounishroyal8736 Год назад

    Listening in 2023😍😍😍😍

  • @sakethkumar1498
    @sakethkumar1498 4 года назад +5

    Wowww..

  • @littlepanda915
    @littlepanda915 3 года назад +2

    Exlent meaning

  • @kanamarlaputibalajikumar6260
    @kanamarlaputibalajikumar6260 2 года назад

    Manchi maryada, Manchiperu sampandinchukovali ye manishi aina sare

  • @vvsatyanarayanaraju2963
    @vvsatyanarayanaraju2963 3 года назад +1

    Viswa vikyatha nava rasa natana sarva bhowma...sri kikala satyanarayana

  • @gowthamikaluva7316
    @gowthamikaluva7316 3 года назад +1

    No words

  • @Anuhya14
    @Anuhya14 Месяц назад +1

    Ee roju jagan annaku jarigindi chusaka ee pata vinalanipinchindi

  • @manjulamanju5120
    @manjulamanju5120 3 года назад +3

    Super good song ❤️❤️😍💙😍💙😍💙😍💙😍

  • @jahnavi8193
    @jahnavi8193 5 месяцев назад

    Listening this song in 2024/13/06

  • @rajupaidipelly7752
    @rajupaidipelly7752 Год назад +2

    Chaala goppa songg

  • @traghunath7053
    @traghunath7053 4 года назад +3

    Nice