ప్రతి ఫిర్యాదు కు ఒక నెంబర్ ఇవ్వడం , తర్వాత మన మొబైల్ కు ఆ నెంబర్ తో అనుసంధానం చేసి మొబైల్ కు ఎన్ని రోజులలో పరిష్కారం చేయగలరో సూచించాలి ., తర్వాత ఎందుకు చేయలేకపోయారో మన మొబైల్ కు సమాచారము తెలు పాలి , అంతేకాక సమస్య పరిష్కారానికి డబ్బులు అడుగుతున్నారా? లేక కావాలని ఆలస్యం చేస్తున్నారు? ఒకవేళ గడువులోగా చేయక పోతే ఆ అధికారి పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలు పాలి. అదేవిధంగా ఆలస్యం నకు తగిన జరిమానా వేసి అర్జీదారునికి అందచేసే విధంగా వుండాలి. ఆ విషయం మొబైల్ లో తెలియ చేయాలి. ముఖ్యంగా రిపీటెడ్ గా ఒకే విషయం పై ఎన్ని ఫిర్యాదు లు చేసినా పట్టించుకోకపోతే వారిపై చట్టపరమైన చర్యలు, క్రమశిక్షణ లోపానికి షోకాజ్ నోటీసులు , జుర్మానా , ఫిర్యాదు దారునికి మానసికక్షోభ, శారీరక శ్రమ, ఖర్చులకు గానూ కనీసం 25000 ఇరవై ఐదు వేల నుండి 500000 ఐదు లక్షల రూపాయల వరకు ప్రతిఫలం , అందిచగలిగితే తప్పనిసరిగా ప్రజా ఫిర్యాదుల పరిష్కారవేదిక తప్పనిసరిగా ఒక విప్లవాత్మక కార్యక్రమవుతుంది . తప్పనిసరిగా సమస్యలు పరిష్కారం నొందుతాయి..ప్రజలకు ప్రభుత్వ విశ్వసనీయత పై గౌరవం ఇనుమడస్తుంది. తప్పక ప్రజలు ఇలాంటి ప్రభుత్వాల ఏర్పాటు కు ముందుంటారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక వద్దకు సమస్య ఉన్న ప్రజలు ఎంత మంది వస్తున్నారు సమస్య రిజిస్ట్రేషన్ చేయడానికి ఎంత మంది సిబ్బంది ఉన్నారు ఎన్ని గంటలు కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఒక గంటకు ఎన్ని అర్జీలను అన్ లైన్ చేయగలరు........... అన్ లైన్ చేసే సిబ్బందికి సమస్య చదివి అర్థం చేసుకుని సంబంధించిన శాఖలకు వివరాలు పంపేందుకు వారికి పరిపూర్ణమైన అవగాహన లోకజ్ఞానం నేర్పరితనం వున్నాయి లేదు అని తెలిసేలా..... ప్రజా పిర్యాదుల కార్యక్రమంలో బోర్డులు పెట్టాలి
ఇంటికి ఫిర్యాదులు పరిష్కారం అవుతున్నాయా లేదో తెలియజేయండి
తప్పనిసరిగా .
నెక్స్ట్ ఆ వీడియో నే చేస్తాను. ధన్యవాదములు.
ప్రతి ఫిర్యాదు కు ఒక నెంబర్ ఇవ్వడం , తర్వాత మన మొబైల్ కు ఆ నెంబర్ తో అనుసంధానం చేసి మొబైల్ కు ఎన్ని రోజులలో పరిష్కారం చేయగలరో సూచించాలి ., తర్వాత ఎందుకు చేయలేకపోయారో మన మొబైల్ కు సమాచారము తెలు పాలి , అంతేకాక సమస్య పరిష్కారానికి డబ్బులు అడుగుతున్నారా? లేక కావాలని ఆలస్యం చేస్తున్నారు? ఒకవేళ గడువులోగా చేయక పోతే ఆ అధికారి పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలు పాలి. అదేవిధంగా ఆలస్యం నకు తగిన జరిమానా వేసి అర్జీదారునికి అందచేసే విధంగా వుండాలి. ఆ విషయం మొబైల్ లో తెలియ చేయాలి. ముఖ్యంగా రిపీటెడ్ గా ఒకే విషయం పై ఎన్ని ఫిర్యాదు లు చేసినా పట్టించుకోకపోతే వారిపై చట్టపరమైన చర్యలు, క్రమశిక్షణ లోపానికి షోకాజ్ నోటీసులు , జుర్మానా , ఫిర్యాదు దారునికి మానసికక్షోభ, శారీరక శ్రమ, ఖర్చులకు గానూ కనీసం 25000 ఇరవై ఐదు వేల నుండి 500000 ఐదు లక్షల రూపాయల వరకు ప్రతిఫలం , అందిచగలిగితే తప్పనిసరిగా ప్రజా ఫిర్యాదుల పరిష్కారవేదిక తప్పనిసరిగా ఒక విప్లవాత్మక కార్యక్రమవుతుంది . తప్పనిసరిగా సమస్యలు పరిష్కారం నొందుతాయి..ప్రజలకు ప్రభుత్వ విశ్వసనీయత పై గౌరవం ఇనుమడస్తుంది. తప్పక ప్రజలు ఇలాంటి ప్రభుత్వాల ఏర్పాటు కు ముందుంటారు.
ఏమి కావడం లేదు బ్రదర్ అన్ని నముకే వసే అన్నట్లు ,, ఎందుకు అంటే వారికి govt జీతాలు వస్తాయి గా చేసిన చేయకున్నా😊
PGRS లో అర్జీ కి సంబంధించిన సమాధానం ఇవ్వకుండా తప్పు చేసిన VRO, MRO లు సమస్య ను పరిష్కరించుట లేదు. కలెక్టర్ no response. ఎవరికి చెప్పాలి?
Ala tesukoru kadha . Anduke MRO and VROs lanchagondi gaa tayarayyaru. MROs are most corrupted in govt revenue sector.
Sir,PGRS ONLINE SITE లో CITIZEN LOGIN ద్వార grievance register చేసే విధానం మీద వీడియో పెట్టండి please.
Call center enka start cheyaledha sir toll free number
PGRS 1902 not exit
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక వద్దకు సమస్య ఉన్న ప్రజలు ఎంత మంది వస్తున్నారు సమస్య రిజిస్ట్రేషన్ చేయడానికి ఎంత మంది సిబ్బంది ఉన్నారు ఎన్ని గంటలు కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఒక గంటకు ఎన్ని అర్జీలను అన్ లైన్ చేయగలరు........... అన్ లైన్ చేసే సిబ్బందికి సమస్య చదివి అర్థం చేసుకుని సంబంధించిన శాఖలకు వివరాలు పంపేందుకు వారికి పరిపూర్ణమైన అవగాహన లోకజ్ఞానం నేర్పరితనం వున్నాయి లేదు అని తెలిసేలా.....
ప్రజా పిర్యాదుల కార్యక్రమంలో బోర్డులు పెట్టాలి
good
Sir call చేసి మాట్లాడే అవకాశం లేదా
Sir online lo manam cheyinchukovala ledante problem ki answer cheppe vallu cheyistara
Online 1902 work cheyyakapovadam valla sachivalam employes ami work cheyyatamledu
Thank you