అనారోగ్యం ఎవరిని ఎప్పుడు ఎలా కబళిస్తుందో తెలియడం లేదు. ఆధునిక జీవితంతో ఆరోగ్యానికి పూచీ లేదు. వైద్య విజ్ఞానం పెరిగినా రోగాలకి అదుపు లేదు. దీర్ఘకాల జబ్బులకి శాశ్వత పరిష్కారం కానరావడం లేదు. రోగాల యుగంలో... మంచి అలవాట్లు, సరైన తిండి, నిద్రే చక్కని ఔషధం. ఆరోగ్య అవగాహనతో... ఆరోగ్య భారత్ సాధించాలి.
Excellent explanation thanks
All the best sir
Only one cause.....
Over ussage of fertilizers, pesticides, weed removers in agriculture and irregular food habits.
కష్టపడే తత్వం తగ్గడం, నాగరికత మోజు, కార్పొరేట్ కంపెనీలు మన జీవన విధానాన్ని శాసించడమే ఇందుకు ప్రధాన కారణం
అనారోగ్యం ఎవరిని ఎప్పుడు ఎలా కబళిస్తుందో తెలియడం లేదు.
ఆధునిక జీవితంతో ఆరోగ్యానికి పూచీ లేదు.
వైద్య విజ్ఞానం పెరిగినా రోగాలకి అదుపు లేదు.
దీర్ఘకాల జబ్బులకి శాశ్వత పరిష్కారం కానరావడం లేదు.
రోగాల యుగంలో... మంచి అలవాట్లు, సరైన తిండి, నిద్రే చక్కని ఔషధం.
ఆరోగ్య అవగాహనతో... ఆరోగ్య భారత్ సాధించాలి.