అన్న మీరు పాడిన ఈ పాట చాలా ఆదరణ అనిపించింది నిజముగా ఈ పాట వింటుంటే హృదయములో ఏదో ఒక తెలియని బాధ అనిపించింది అన్న మీరు ఈ పాట చాలా బాగా పాడారు మీరు ఇలాంటి పాటలు మరెన్నో పాడి మమ్మల్ని మాలాంటి వారి కోసం మీరు ఇలాంటి పాటలు మరెన్నో పాడి మమ్మల్ని బలపరిచాలని దేవుడు ఇంకా మిమ్మల్ని బలంగా వాడుకోవాలని యేసు నామములో మిమ్మల్ని మనసారా దీవిస్తున్నాను ఆమెన్
నాన్న..... యేసు నాన్న..... నాన్న నీ ఇంటికి నేను దూరమై ఒక నిమిషమైనా బ్రతకలేనయా .2 బ్రతుక లేనయ్యా బ్రతుక లేనయ్యా నిన్ను విడచి నేను బ్రతకలేను 2 నాన్న... నీ ఇంటికి నేను దూరమై ఒక నిమిషమైనా బ్రతుకలేను 1. స్నేహితులే సొంత మనుకునీ లోక సంపదలే శాశ్వతమని .2 చేయి విడిచితి నీతోడుమరచితీ 2 కరుణించి దరిచేర్చుమా 2నాన 2 . నీ ప్రేమను నేను కాదని నిన్ను దూరం చేసుకుంది.2అ...అ... అలసి పోతిని కృషించి చుంటిని నీ కృపతో బ్రతికించుమా నన్ను నీ కృపతో బ్రతికించుమా నాన్న 3 .నీ రాజ్యం చేరాలని నీ చిత్రం చేయాలని 2 అ.. అ.... నిన్ను చూడాలని నీతో బ్రతకాలని నా ప్రాణం ఆశించుచున్నాది 2 నాన్న..అ... అ......
జుత్తుక ఆశీర్వాదం గారు ఆగస్టు 20,2024 న ప్రభువునందు పచ్చకామెర్లు వల్ల 54వ ఏట మరణించారు.
అన్న మీరు పాడిన ఈ పాట చాలా ఆదరణ అనిపించింది నిజముగా ఈ పాట వింటుంటే హృదయములో ఏదో ఒక తెలియని బాధ అనిపించింది అన్న మీరు ఈ పాట చాలా బాగా పాడారు మీరు ఇలాంటి పాటలు మరెన్నో పాడి మమ్మల్ని మాలాంటి వారి కోసం మీరు ఇలాంటి పాటలు మరెన్నో పాడి మమ్మల్ని బలపరిచాలని దేవుడు ఇంకా మిమ్మల్ని బలంగా వాడుకోవాలని యేసు నామములో మిమ్మల్ని మనసారా దీవిస్తున్నాను ఆమెన్
నాన్న..... యేసు నాన్న..... నాన్న నీ ఇంటికి నేను దూరమై ఒక నిమిషమైనా బ్రతకలేనయా .2 బ్రతుక లేనయ్యా బ్రతుక లేనయ్యా నిన్ను విడచి నేను బ్రతకలేను 2 నాన్న... నీ ఇంటికి నేను దూరమై ఒక నిమిషమైనా బ్రతుకలేను
1. స్నేహితులే సొంత మనుకునీ
లోక సంపదలే శాశ్వతమని .2
చేయి విడిచితి నీతోడుమరచితీ 2
కరుణించి దరిచేర్చుమా 2నాన
2 . నీ ప్రేమను నేను కాదని
నిన్ను దూరం చేసుకుంది.2అ...అ...
అలసి పోతిని కృషించి చుంటిని
నీ కృపతో బ్రతికించుమా
నన్ను నీ కృపతో బ్రతికించుమా నాన్న
3 .నీ రాజ్యం చేరాలని నీ చిత్రం చేయాలని 2 అ.. అ....
నిన్ను చూడాలని నీతో బ్రతకాలని
నా ప్రాణం ఆశించుచున్నాది 2 నాన్న..అ... అ......
Thanks for sharing🎉🎉❤❤
Praise the lord brother. మీరు పాడుతుంటే....
మా హృదయాలు కదులుతూ ఉన్నాయి. Glory to the God.
మీరు పాడిన పాట మీరు లేక పూయిన పాట జీవము గా వుంది. ఆమెన్.🎉🎉🎉🎉🎉
దేవునికే మహిమ కలుగును గాక! ఆశీర్వాదం గారు మీ స్వరం ప్రభువిచ్చిన ఒక వరం, అనేక హృదయాలను తాకే అద్భుత గాత్రం. GOD Bless you even more my Brother ❤
ఆమేన్
PRAISE THE LORD BROTHER GARU 👏👏👏 BRO K YESURATHNAM Garu Sholinganallur Chennai Amen Have a Blessed Day 🙏💒⛪
Marvales.your songs bro.God bless you.and your family
Devunichethulo pathra Gahanna athamaga🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Praise the lord Annaya Hyb
Praise the lord annayya
Super amazing.god bless you sir
Amen
Amen 🛐🙏wonderful singing anna 👌💐🎤🎶💐💖 god bless you ❤️
thank u brother
Ameging song
Anni sarlu vinna kudaa vinalani pistundhi i. Garu
🙏🙏🙏
పాట
Iy
Echo is too high pastor garu
Lyrics పంపించండి brother
Lot of fans this song on RUclips
Nuv padhidha bro
Please apply lyrics any one
మా విమోచక ధీనపాలక ||2||
నీ కార్యము ఘంబీరము ||2||
నీ యందే మా అతిశాయము ||2|| (మా విమో)
మా దేవుడవు మేము నీ దాసులమూ
భుదిగంతములనుండి సమకూర్చితివి ||2||
భయపడకని వాగ్దానము పంపించితివి ||2||
నీ దక్షణ హస్తముతో రక్షించితివి ||2|| (మా వీమో)
పరిశుద్దుదవు మేము నీ పిల్లలమూ
శ్రేష్ఠమైన సంతోషము కలిగించితివీ ||2||
విడనాడక మామెర్రను ఆలించితివి ||2||
ఆరణ్యములో నీటివూట పుట్టించితివి ||2|| (మా విమొ)
ఈ సాంగ్ ఆశీర్వాదం గారి పాట కాదు... పాస్టర్ ఎం.. జాన్ బాబు. అముజురు గారి సాంగ్
ok bro i mean aseervadam padina pata..wrasina pata ani kadu..its ok for good information brother
Amen