చైనా ప్లాన్ కి మోదీ కౌంటర్..! | Right Angle | Sai Krishna | Nationalist Hub
HTML-код
- Опубликовано: 6 фев 2025
- చైనా ప్లాన్ కి మోదీ కౌంటర్..! | Right Angle | Sai Krishna | Nationalist Hub
follow us on social media :
♦ Nationalist Hub Facebook page:
/ nationalisthub
♦Nationalist Hub Instagram:
/ yummy_hub007
♦ E-mail: nationalisthub@gmail.com
♦ visit our website: www.nationalist...
If you want to give any suggestions for the next videos please mention in the comment section.we will try to make it.
2025 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ గా చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ..
ట్రిలియన్ డాలర్లు అంటే లక్ష కోట్ల డాలర్లు...
కానీ పొరపాటున ఈ వీడియోలో లక్ష డాలర్లు అన్నాను ...
నేను ప్రతీ వాక్యాన్నీ ఒకటికి రెండు సార్లు తరచి చూసుకోనిదే ఏదీ చెప్పను.... కానీ పొరపాటున ఈ తప్పు దొర్లినందుకు క్షంతవ్యుడిని ..!
మీ సాయికృష్ణ
-నేషనలిస్ట్ హబ్
Enduku Indian GDP rate down avtundi explain cheyandi sir already chesi unte link ivvagalaru ani asistunnanu
👍
Sai krishna Garu.. No problem.. 👍
Done
నో ప్రాబ్లెమ్ సర్
జై బీజేపీ
జై.నరేంద్ర మోదీ జీ
జైహింద్
భారతమాత కీ జై
సాయి గారు దేశ హితం కోసం మీరు చేసే ప్రయత్నం చాలా బాగుంది ఇలా వెబ్ ఛానల్ లో కానీ టీవీ చానల్స్ లో కానీ ఇంత బాగా విడమరిచి ఎవరు చెప్పలేరు. మీరు మాత్రమే చెప్పగలరు మోడీ గారు ఏ నిర్ణయం తీసుకున్న అది దేశ హితం కోసం మాత్రమే ఇది అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు తెలియని వాళ్లకు అర్థం కాదు జై మోడీ జై బిజెపి
చాలా బాగా మంచి ఉచ్చారణతో చెపుతున్నారు సాయికృిష్ణగారూ ! ఇలాగే కొనసాగించండి. మీతో మెమున్నాం. మేం వింటాం చూస్తాం 👌👏👍💐🌹
🙏💯Jai Sri ram Jai Jai Sri ram ❤
ప్రపంచ వ్యవహారాలపై మీకున్న సమగ్రమైన జ్ఞానానికి, మీ భాషాపరిజ్ఞానానికి నీరాజనాలు.
మనం మన దేశం కోసం జైహింద్
మీ ప్రెసెంటషన్ చాలా బాగుంది. రిచ్ గా ఉంది. ఏ న్యూస్ ఛానల్ లో దొరకని ఇన్ఫర్మేషన్ మీరు మాకందరికి అందిస్తున్నారు. జై హింద్
Gud desition and naku news lo chusi nappudu assalu ardam kaledu now clear ga clarity vachhindi....tq bro
మీరు వివరించి చెప్పిన మాట,
ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం, తెలుగు భాషలో చాలా అద్భుతంగా వివరించిన తీరు,
మీరు ప్రతి వీడియో లో కూడా ఇదే విధంగా తెలుగు లో, ప్రతి విషయాన్ని
తెలియపరిచి అసమాన్య తెలుగు వాళ్ళతో కు, సహకరిస్తూ మూర్ఖులుగా తయారవుతున్న ఆంగ్ల భాష విద్యార్థులకు కూడా ఇటువంటి విషయాలు తెలుగులో మాట్లాడి ఎలా తెలుగుజాతిని బతికించ వచ్చు,
అని తెలియ పరుస్తూ తెలుగుజాతిని అవతరించే ప్రయత్నం చేయండి చాలా ధన్యవాదాలు,(మెకాలియన్ ) ప్రవేశపెట్టిన ఆంగ్ల దరిద్రపుగొట్టు భాషలో ఏదో ఒక రోజు నరకానికి తరిమి కొట్టే ప్రయత్నం చేద్దాం
ఇట్లు భారతీయుడు స్వదేశీ ఉద్యమం
Jai Jawan
Jai Modi
Jai hind
మనం ఇంతవరకు RCEP లో సభ్యులం కాదు. కాబట్టి వైదొలగడం కాదు. మనకు అనుకూలంగా లేనందున మనం దానిలో సభ్యత్వం తీసుకోవడాన్ని వాయిదా వేసుకోవడం జరిగింది.
Jai BJP jai bolo Bharat Mata ki jai.jai Modi
Super 👍 Jai shree Ram 🙏
jai sriram
జై సాయి అన్న ధన్యవాదాలు
Desam kosam chalabaguga abhivarnicharu thanks
సాయి గారు మీ వివరణ చాలా బాగుంది
Jai bjp Jai modiji..........
Super jai Sri ram jai modi
Sir miru chese video s chustunnamu mi telugu bhasha vikhari super 🙏🤩
పొరపాట్లు దొర్లటం మానవుడికి సహజం.. అది పెద్ద తప్పు ఏమీ కాదు.. పొరపాటు మాత్రమే.. తప్పు వేరు పొరపాటు వేరు.. ఏది ఏమైనా మీరు కామెంట్ బాక్స్ లో ఆ పొరపాటు సారీ చెప్పారు.. అది చాలు కదా దిద్దుకున్నా ము అని చెప్పుకోవటానికి.. పర్లేదు లేండి సాయి కృష్ణ గారు.. వార్తలు చెప్పే విధానము ఉచ్చారణ చాలా చాలా బాగున్నాయి..wish You good luck 👍👍
తెలివైన నాయకత్త్వం అంటే ఇలానే వుంటుంది
Clearly explained.
Jai Sri ram jai jai narendhar aaaa.....💪
Great desicion...
Jai Hind sir
Superb.....
🙏🚩 jaiho modhi jai BJP 🚩🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩
Thanks a lot for starting this channel and bringing awareness of the govt.'s great actions , present happenings in Bharat , world matters etc in people like me.
Bharat maata ki Jai 🙏🙏🙏
Super Bro I like this strategy of our beloved PM Mr Modiji. Keep sending such topics.
Modi ji our wolrd leader
Nice continue good work
Modi father of diplomacy kadu......Father of Nation
Jai sri ram
Good job sir
Jai hindh
Wonderful information sir......
Bharatmatakei jai jai hind jai shree Ram jai jai shree Ram
Yes your going right angle
Super sir
ఈనాడు , tv-9, జ్యొతి , భూమి లాంటి లుచ్చా channels కంటే మీలాంటి వాల్ల news ఏ బావుంది . Great efforts. ఈలాంటి news ఏ channel వెధవలూ చెప్పరు . రామ్ గొపాల్ వర్మ తొ debates, hero ల audio functions ఇలాంటి పనికిమాలిన programs తప్ప జనలాకి పనికొచ్చే పని ఎమీ చెయ్యని ఆ channels ని ban చెయ్యలి
Sir super vunnaru t-shirt loo
seems like knowing unknown things with this channel.
Good
Vote for BJP
Jayaho modi sir
Jai jawan
Jai kisan
Nice explain sir
Jai bharath,Jai Modiji,father of new india'
Jai Modi...Modi is PM for ever...
I love modi . jai India
Nice
Lamba konam ki swagatham...
super
jai hoo modhi
jai Bhath
Jai hind jai bharat jai modi🙏🙏🙏
jai hind
Nice voice bro
good
Modi done good job our country must control the chaina market ....jai modi bharathmatha ki jai... thank you
2024 india is Asia economic center
mee visleshana super. jaiho bharath. jai bjp. sir mana rupee viluva enduku thagguthundi? konchem ardhamayyela vivarinchagalaru.
Modi is great
🙏🙏🙏🙏🙏
Jai modi jai barath matha ki jai
Jai hind modiji bjp
Meeru Edo mamulu videolu pettatledu sir meeru mee videola dvara Malo desabhakti penchutu elanti nayakudini ennukovalo spastanga nirnayam teesukunela chestunnaru
విశాఖ ,అన్నవరం,తిరుపతి అన్యమత ప్రచారం,అడ్డొచ్చిన వారిని పోలీసులతో బెదిరింపులు,గుడిలో ఆదాయం తో గుడి లో మీ పెత్తనం గుడిలని కూలి వేస్తారు. వెనకాల నుండి ఎంత బాగా చేస్తున్నారు సార్ జగన్ గారు
( మీరు అరెస్ట్ అయ్యి లోపల మంచి నాయకుడు అని కవర్ చేసుకోవడం కోసం అరెస్ట్ భయంతోటి క్రిస్టియన్స్ కు sc,st మద్దతుగా ఉండి నట్టు నటించి మళ్లీ ఎలక్షన్స్ లో మళ్లీ సానుభూతితో గెలుద్దాం అని అబ్బా ఏం స్కెచ్ సార్ 👏
Jai Modi ji ✊ Jai India
Jai modi ji.
5 Lakh crores not just lakhs ** Nice video!
Modi ji ki jai
I think because of caste reservation
Indian products and services quality was decreasing
దేశరక్షణ కై మానవ రూపం లోని దైవమే " మోడీ "जो भि मोडि कररहाहा हैकि सछ कर रहा है ....जै मोडि..
Super modiji
సాయి గారు, ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు లో అంశాలు, ఆర్ధిక లోటు , కేంద్ర ప్రభుత్వం బాధ్యత, సహాయం గురించి వివరంగా చెప్పండి....మనకి అన్యాయం జరిగింది అంటున్నారుగాని , ఒక రూపాయి రావాలి కానీ పది పైసలే వచ్చింది లేదా ఈ విషయం లో ఇంత రావాలి అని స్పష్టంగా ఎవరు చెప్పారు...
Sir please provide english subtitles so it can reach more people
That is MODI
Jai bjp jai modi
Sir elagaina manam China vastuvulanunchi bayata padadam elaaaaaaa sir post one video
Jai hind jai modiji
5 లక్షల డాలర్ కాదు 5 లక్షల ట్రిలియన్ డాలర్
Annaya 5lack dollar kadu 5lack crore dollar.🙂🙂🙂
Aur dho baar Modi sarkar 👍
jai Modi BJP Bharat Mata ki Jai jai
Gud job modi g
Nation first all are next Modi theme
Great p.m ...modi
Life long bjp vundali
Jai modi
There is a comprehensive general trend in India, regarding two-way trade. Any multi-lateral trade grouping isn't favoured. India steps gingerly in entering into trade agreement with a country. This is in utter contrast to those countries who thrive on foreign trade. What it reveals? It reveals that the industrial climate in India isn't up to the mark to conclude a trade agreement lest they harm the fledgling Indian industry (that, in spite of the trumpeted superlatives) that is very vulnerable. There are some significant lacunae in Industry in India, overall. While India is progressing well with its Economy (strange even with a weak industry) the ambitious industrialisation is lagging behind drastically. Quality control to meet industrial standards (when others import) is a real bug. Indians are contented with small achievements & thank for small mercies.
India (since the "English East India Company" days) is very shy of foreign trade. It has no worthwhile brand presence (as Indian brand) & has no confidence in its ability. Yet, its sheer size (of population) makes it survive there.
Remedy? India should develop fast, establishing its own industry. Unfortunately, the much touted "private" sector, the epitome of efficiency isn't performing as expected. And the public sector is closing its shutters one by one.
Reality is that India sustains on its domestic market that itself is huge (as big as the next half a dozen populous countries or a hundred least populated countries). All Indian industries are tigers when it comes to domestic market, but would be hunted down like rabbits, if the country gets thrown open to global brands (QC & brand acceptability are the bugs). It needs to be corrected at once. First, India should rely on its local industry & brands. And local entrepreneurial skills should Indian consumer about its range, reach & globally make a mark. There is but one such business house in India (I needn't name it), yet there should at least be a few hundred like it.
JAI MODI Jai BJP Jai Indian army....... BJP thonene India dovelope Avodude..... congress ku vote vaste china Pakistan ku vote vesinate.......Jai BJP Jai modi Jai Indian army......
First china tho vunna trade defiset(50 billon dollars) ni equal kani leda imports tanginchu kovali appude chaina daariki vastundi.
Chaina vastuvulu west
Ipudu amuko china ekda amukuntavo inka mortam china nundi imports apeste china 30%.40% tagipotundi
Mana country balam huge population manaki ithara countries tho manaki panilaydhu, rcp valla mana farmers farming kuda lose loki vaylipodhi example milk chicken farmers lose loki vayllipotharu villu ithay exports paychandi anthay Kani imports paynchakandi congress govt laga Jai hind Jai bharat
Modi vunanta kalam bharat evvariki talavanchadhu.
jai bjp ki jai
Last month news e week video
Hey...
Idi chala Tappu
2012 nundi india join avaledu....
Join iendhi ani chepaledhu kadha
China plan ki counter baney undi. Chakkaga pani chesukoney states ni kuda EVM dwara odinchadu. For ex AP. Babu untey minimum GDP 1% growth india ki ANDHRAPRADESH NUNCHI BABU DWARA VACCHEYDI. ALL STATES CM KASTAPADITEYNEY LAKHA TRILLION DOLLARS BUSINESS AVADANIKI CHANCE UNDI. KANI MODI DONE VERY WRONG TO ANDHRA PEOPLE AND ANDHRA GROWTH INTENTIONALLY. I DOUBT WHETHER HE HAS CONVERTED?
Subscibers takuva vunaru ilanti nijalu chebte public ki nachadu