కరకట్ట - అమరావతి || వరదలు వస్తే కరకట్ట ఎంత వరకు Safe ? || నా మినీ Analysis || Nayeem Pasha Shaik

Поделиться
HTML-код
  • Опубликовано: 18 ноя 2024

Комментарии • 64

  • @velladurganaresh5214
    @velladurganaresh5214 Месяц назад +42

    మన రాష్ర్ట మన రాజదాని మన అమరావతి పూర్తి అవ్వాలి కోరుకోకునే వారు లైక్ కొట్టండి

  • @kolipakapavankalyan8278
    @kolipakapavankalyan8278 Месяц назад +7

    Amaravati updates gurinchi mi channel videos chuste chalu brother...Keep going and inspiring us

  • @nareshd1900
    @nareshd1900 Месяц назад +6

    Good information bro... keep maintain....

  • @babupamarthi813
    @babupamarthi813 Месяц назад +5

    Your vedios super brother....

  • @SrinivasaraoKondeti-jh2vi
    @SrinivasaraoKondeti-jh2vi Месяц назад +6

    Karakatta height must be increased for another 5 meters with 4 lines road with stone wall support on both sides of the road and electric cables,lines must be given good height for safety plus good look. Green plantation for beautification must be done during CM CBN ruling only. Thank you for your information and update bro. 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉.,....

  • @rajeshgummidi235
    @rajeshgummidi235 Месяц назад +7

    Monna narayana gaari interview chusa , January nundi full fledged ga works start cheyabotunatu chepparu.

  • @_user786
    @_user786 Месяц назад +6

    నేను కరకట్ట పక్కనే వారధి వైపు ఉంటా, కరకట్ట కి మూడు అడుగులు ఎత్తులో నీళ్లు వచ్చాయి . కరకట్ట దాటి రావాలి అంటే కనీసం ఇంకో 12 అడుగులు లేవాలి . అప్పుడు బేరేజి కూడా ఉండదు . విజయవాడ కూడా ఉండదు . ఇప్పుడు వచ్చిన వరదలే పెద్ద వరదలు. . ముసలి వాళ్ళకి కూడా అనుభవం లేని వరద . ఇంతకూ మించి వచ్చింది అంటే , ప్రళయం వచ్చింది అని అర్ధం .

    • @AmaravatiCapitalUpdate
      @AmaravatiCapitalUpdate  Месяц назад

      అవును మీరు చెప్పింది 100%కరెక్ట్

  • @kirankommi5271
    @kirankommi5271 Месяц назад +2

    Very good information

  • @sivaprasadthota830
    @sivaprasadthota830 Месяц назад +2

    Appreciate ur hard work, keeping going, try to think new new ways of contents and ways of explaining

  • @trcrao5993
    @trcrao5993 Месяц назад +1

    Bro mi videos అన్ని బాగుంది (బాగునవి).

  • @hanumantharaomanukonda9048
    @hanumantharaomanukonda9048 Месяц назад +5

    Mana prantham gurunchi mi thapana hatsup sir sigguleni aa ycp gallani akkadanunchi tharimeyandi

  • @HARISH2153
    @HARISH2153 Месяц назад +5

    ఇంతకు ముందు 100 సంవత్సరాల వరద (9 లక్షల Cusec) +25%)తొ అంటే 12 లక్షల Cusec కు డిజైన్ చేశారు ఇప్పుడు 11 లక్షల 40 వేల Cusec వచ్చింది కాబట్టి ఇప్పుడు 15 లక్షలకు పెంచుతు అలాగే కొండవీటి వాగు పాల వాగు గ్రావిటి కెనాల్ కూడా అడుగు 75 m పైన150 mకు రీడిజైన్ చేస్తున్నారు విటిని సంవత్సరం లోపు పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు నారాయణ గారు చెప్పారు

    • @AmaravatiCapitalUpdate
      @AmaravatiCapitalUpdate  Месяц назад

      Yes ,
      Mana amaravati 100% safe
      Feature lo 100 years ki kuda yetuvanti dhoka lekunda Plan chestunnaru 🙂🙂🙂👍👍👍

  • @haribabukalluri3058
    @haribabukalluri3058 Месяц назад +9

    మొన్న విజయవాడ వరదలు వచ్చినప్పుడు అమరావతి మునిగిపోయింది అని కొంతమంది చేసిన చెత్త ప్రచారాన్ని మీ వీడియోలు చాలావరకు అడ్డుకున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే చాలా మంది నోళ్లు ముయించగలిగారు. అలాగే ప్రభుత్వం ఇంకా అమరావతి ఏ రకంగా శాశ్వత ముంపు రహిత రాజగాని గా నిర్మించాలో కూడా తెలియజేయగలిగారు

  • @hrp4566
    @hrp4566 Месяц назад +7

    ఆ కరకట్ట తొందరగా 4 lane చేస్తే ఉపయోగం ఉంటుంది

  • @seshasaitejatulluri2004
    @seshasaitejatulluri2004 Месяц назад +1

    Thank you brother ❤

  • @KeriA-t6p
    @KeriA-t6p Месяц назад +1

    Good job

  • @ChandraSekhar-kw8db
    @ChandraSekhar-kw8db Месяц назад +1

    గుడ్ ఇన్ఫర్మేషన్

  • @Siva-g9d
    @Siva-g9d Месяц назад +3

    ఇంకా పడి అడుగుల ఎత్తులో వాటర్ రావాలంటే ప్రకాశం బ్యారేజి మునిగి ,బ్యారేజి పై నుండి కూడా నది ప్రవహించాలి.

  • @MrPoornakumar
    @MrPoornakumar Месяц назад +1

    కరకట్ట భద్రమే, క్షేమమే. వరదవచ్చే మోతాదునిబట్టి వుంటుంది.
    ప్రాతరోజుల్లో నిర్లక్ష్యంచేసినవన్నీ, వరదొచ్చినప్పుడు తెలుస్తుంది (as an after thought).
    ఐనా నిష్ణాతులు చెప్పేదేమిటంటే, అమరావతి ప్రాంతం flood-plain అని.
    Risk తీసుకున్నట్టే లెక్క, దానికి తగు, ప్రతిచర్యలు ఇప్పుడే తీసుకొనాలి.

  • @saiprashanth5818
    @saiprashanth5818 Месяц назад +1

    TTD Temple kuda hieght lo kartallı ani anukunaru and temple tho inka koni vachavi auditorium , Rooms,Eating Place but after 2014 budget tagginchi only temple start chesaru.

  • @saiprashanth5818
    @saiprashanth5818 Месяц назад +1

    కరకట్ట ku oka vaipu concrete bund vasthundi like tank bund hyd . Karakatta riverfront buffer zone ye undali em construction undali .First CM house Capital lo katti ayina shift Ayi akkada riverfront park chesthe baguntundi

  • @JayaPrakash-r7u
    @JayaPrakash-r7u Месяц назад +1

    Buffer zone ❤

  • @bxg81123
    @bxg81123 Месяц назад +3

    TTD temple constructed in River buffer zone or Capital region side? pls clarify.
    If buffer zone area, temple should be moved to other side.
    Do not allow any construction at buffer zone area.

    • @pulipatimanojkumar-dw3xu
      @pulipatimanojkumar-dw3xu Месяц назад +2

      ఇది క్యాపిటల్ రీజియన్ సైడ్ వుంది Bro.

    • @AmaravatiCapitalUpdate
      @AmaravatiCapitalUpdate  Месяц назад +4

      Yes, ఇది క్యాపిటల్ రీజియన్ లో ఉంది 100 % safe

    • @hrp4566
      @hrp4566 Месяц назад +2

      @@bxg81123 it's not in buffer zone.it's other side of bund.

  • @VijayKumar-so1wx
    @VijayKumar-so1wx Месяц назад +1

    Vijaywada bypass package 4 pettu brother......new krishna bridge status please..

  • @nidamanurisrinu4943
    @nidamanurisrinu4943 Месяц назад +1

    Bro...assembly secratariet highcourt construction start avudda january nundi?

  • @UmarFarooq-cq2dq
    @UmarFarooq-cq2dq Месяц назад +1

    We want zoo park in amaravati

  • @suryak4224
    @suryak4224 Месяц назад

    విజయవాడ లోనే జనాలు ఉండలేరు... ఆ బురద మడుగు లో ఊరు ఏంట్రా బాబు 🙏

    • @_user786
      @_user786 Месяц назад

      ఏ ఊరురా నీది? ఎం తెల్సు రా నీకు ? నీ పార్టీ వాళ్ళకి ఏంట్రా ఇంత ద్వేషం ?

  • @kjhfg-fv6ub
    @kjhfg-fv6ub Месяц назад +1

    కొంతమంది కావాలనే కరకట్ట కి నదికి మధ్య ఉన్న భూములు చూపించి అమరావతి మునిగిపోయింది అని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసారు చాలమందికి రివర్ బఫర్ ఏరియా అని తెలియక నిజం గా అమరావతి మునిగిందని నమ్ముతున్నారు

    • @AmaravatiCapitalUpdate
      @AmaravatiCapitalUpdate  Месяц назад +1

      Avunu
      Gatam lo kuda amaravati lo okka ituka kuda padaleadu ani fake news spread chesaru prajalu kuda nammasaru

  • @trcrao5993
    @trcrao5993 Месяц назад +1

    మీరు చెప్పునట్లు, రాబోవు roads యెక్కువ యెత్తు పెంచి వేస్తె మంచిది.

  • @manoharjaladi5583
    @manoharjaladi5583 Месяц назад +1

    Super analysis 😊