ఉసిరికాయ తురుము పచ్చడి|| (ముద్దపచ్చడి) ఇలా చెయ్యండి "సం" అంతా రంగుమారదు రుచి ఆరోగ్యం కూడా||

Поделиться
HTML-код
  • Опубликовано: 22 янв 2025

Комментарии • 25

  • @vakatasubbarao6123
    @vakatasubbarao6123 11 месяцев назад

    Super andi

  • @j.lakshmisanjay1641
    @j.lakshmisanjay1641 11 месяцев назад +1

    Ammamma meeru muggurega undedi Anni chestaru ee age lo mee vopikaku namaskaram pettali nijamnga ammamma maa age vallaki meeru inspiration

    • @RarandoiAmmammaIntiki
      @RarandoiAmmammaIntiki  11 месяцев назад +1

      అమ్మా .. మేము ముగ్గురం కాదు. డైలీ చేసే కూరలైతే ముగ్గురుకే ఎవరైనా అడుగుతారు వాళ్ళకు పెడతాను. పచ్చళ్ళు, పండుగకు చేసే పిండి. వంటలు లాంటివి మాపిల్లలకు మాకు చేస్తాను. ఈ పచ్చళ్ళు 3 ప్యామిలీ లకుకావాలి. ఓపికకంటే చెయ్యాలనే పట్టుదలే ఎక్కు ఉంటుంది .

  • @kavithamovva6769
    @kavithamovva6769 11 месяцев назад +1

    How many times u will do same videos

  • @s.sharfoon3583
    @s.sharfoon3583 11 месяцев назад

    Very nice 👍

  • @Vesh12344
    @Vesh12344 11 месяцев назад

    Super amma❤❤

  • @hidayatsk3864
    @hidayatsk3864 11 месяцев назад

    Super ammamma

  • @satyanarayanamylavarapu9375
    @satyanarayanamylavarapu9375 11 месяцев назад

    Kappu kolatha ye kapputo teesukunnaru (1/2 cup or 3/4 cup or 1/4 cup?)

  • @chamudisingh3736
    @chamudisingh3736 11 месяцев назад

    👌👌

  • @Jahnav5i
    @Jahnav5i 11 месяцев назад

    Super

  • @RaviShankar-ov3bt
    @RaviShankar-ov3bt 11 месяцев назад

    Idi chala anyayam atta easy vanni NUVVU chesevi kastamainavi mavayya chetha cheyistava

    • @RarandoiAmmammaIntiki
      @RarandoiAmmammaIntiki  11 месяцев назад

      ఎవరిది అన్యాయం..!అస్సలు భరించేవాడే భర్త. పాపమని మీకూ మీ మామకు చేసిపెట్టేది కాక ఇంకా అన్యాయం, అప్పుడాలకర్ర అంటారా..? "పాపం మావారు బంగారు కొండ" ప్రతిపనిలోనాకు సహాయకుడిలా ఉంటారు. Thank GOD🙏🙏

  • @jabillibharathi4259
    @jabillibharathi4259 11 месяцев назад

    HI AMMA

  • @d.ch.e
    @d.ch.e 11 месяцев назад

    Left hand finger ki cut chese munde veg cut chestunnappudu veskune guard dorukutadi andi plastic di or bandaid okati veskuni cheyyachu andi .protection untadi n sterilised kada we can use ani idea.n by the way pickle is tempting amma

    • @RarandoiAmmammaIntiki
      @RarandoiAmmammaIntiki  11 месяцев назад

      అమ్మా.. మంచి విషయం చెప్పినందుకు🙏🙏 మేము మీ అంత సెన్సిటివ్ కాదు. ఏదో చిన్నప్పటి నుండి రప్&టఫ్ గా పెరిగాము. అలాంటివి మాకు పెద్దగా అవసరముండదు తల్లి.😊😊 మాపిల్లలు కూడా కొత్త కొత్త వాటి గురించి చెబుతా ఉంటారు. మా పెద్దమ్మాయి అయితే నేను చెబితే విననని ఏకంగా కొని తెస్తుంది. నా మనవడు అప్ డేట్ అవ్వమ్మమ్మా.. అండాడు. నా మీద మీకున్న పేమకు అభిమానానికి ధన్యవాదాలు బంగారం..

  • @padmavathierukula
    @padmavathierukula 11 месяцев назад

    Hi Amma

  • @Vesh12344
    @Vesh12344 11 месяцев назад

    Hi