అచ్చెన్నకు ఎదురు తిరుగుతున్న జనం! | Off The Record | hmtv

Поделиться
HTML-код
  • Опубликовано: 19 сен 2024

Комментарии • 243

  • @BabuRunkana
    @BabuRunkana 2 дня назад +197

    పావలా గాడు 32000 వేల మంది ఆడవాళ్ళు నీ తీసుకుని రావడానికి వెళ్ళాడు అండి దారి లో వున్నాడు మా పావలా వచ్చేస్తాడు

  • @janasenatdpdola1798
    @janasenatdpdola1798 3 дня назад +97

    రాజాం నియోజకవర్గం పరిధిలో నాలుగు మండలాలకు రోడ్డు లేక ప్రజలు చాలా 😢😢😢

  • @VenuGopal-jo6fn
    @VenuGopal-jo6fn 2 дня назад +61

    ప్రజలు విరాళాలు ఇస్తే రోడ్లు వేస్తాం లేదంటే మీరే శ్రమధానం చేసి రోడ్లు వేసుకోండి.. ఐదు సంత్సరాలు మావే జాగ్రత్త

    • @Baba-y4v
      @Baba-y4v День назад +2

      సిత్తం. యేం సెపితిరి యేం సేపితిరి!!!!!!

  • @KNR-1988
    @KNR-1988 2 дня назад +64

    చంద్రబాబు బ్రతుకంతా హామీలు ఇస్తాడు కానీ నెరవేర్చడు అలివి గాని హామీలు ఇస్తాడు కానీ నెరవేర్చడు

  • @nannamma143
    @nannamma143 2 дня назад +37

    అంతా మోసమే కుటమిది ప్రజలు ఇంకా చాలా అనుభవిస్తారు. ఏమో

  • @srinivasaraovemuri5930
    @srinivasaraovemuri5930 2 дня назад +43

    అచ్చుతా రావు గారు
    ఒక చిన్న మాట... మనకొద్ధు ఈ రాజకీయం... మనం ఒక టిఫిన్ సెంటర్ పెట్టి....
    ఇడ్లీ, దోశ, రవ్వ దోశ, బొండం, గారెలు, ఉప్మా, పూరి...+ గట్టి చట్నీ స్పెషల్.. 🙏

    • @Baba-y4v
      @Baba-y4v День назад

      Excellent business ❤ కాకుంటే ఒకటే problem. మనం తినడానికి యెక్కువ, అమ్మడానికి తక్కువ

  • @Jeevanamedia
    @Jeevanamedia 2 дня назад +75

    ఆంధ్రప్రదేశ్ ప్రజలారా ఇంకా మనం ఏ ప్రపంచంలో ఉన్నాము ఇంకా చంద్రబాబు లాంటి మూర్ఖుడిని నమ్ముతున్నామంటే మనం అసలు కొంచమైనా అర్థమవుతుంది నీకు మీరు ఎంత త్వరగా చేరుకుని మీరు రాష్ట్రాన్ని రక్షించుకోగలిగితే వాడి చేతుల్లో నుంచి మీరు రక్షించండి మీ పిల్లల భవిష్యత్తు అంత త్వరగా బాగుంటుంది ప్రతి గ్రామం నుంచి చంద్రబాబు మీద తిరుగుబాటు ఉద్యమం స్టార్ట్ చేయండి తిరుగుబాటు ద్వారా వాడిని గద్దించి ఆంధ్రప్రదేశ్ను రక్షించుకుందాం

  • @si7418
    @si7418 2 дня назад +51

    అమరావతి కట్టిన తర్వాతే ఈ రోడ్ గాని సూపర్ సిక్స్లు గాని

    • @Baba-y4v
      @Baba-y4v День назад +4

      అది కట్టేదీ లేదు, సూపర్ 6 యిచేదీ లేదు

  • @Nag7515
    @Nag7515 3 дня назад +80

    రోడ్డు గుంతలకు... పసుపు బిళ్ళలు అడంపెడుతాడేమో... ఎనుము

  • @arjunmosya2648
    @arjunmosya2648 3 дня назад +91

    కూటమి నేతలు ఇంకెన్నాళ్ళు దాక్కొని తిరుగుతారు మీ విజన్ ఏమిటో బయట పెట్టాలి

    • @Baba-y4v
      @Baba-y4v День назад +2

      అక్కడేముంది బయటపెట్టడానికి? విజన్ లేదు తొక్కా లేదు. అంతా ఉత్తుత్తి

  • @arjunmosya2648
    @arjunmosya2648 3 дня назад +96

    100 రోజులు పరిపాలన లో కూటమి నేతలు తమ సమస్యలు చెప్పుకుండమంటే ఒక్కడంటూ ఒక్క నాయకుడు కనబడటం లేదు

    • @mreddy3043
      @mreddy3043 2 дня назад

      VIJAYAWADA LO VARADALU VACCHAI. TELEEDA.

    • @Baba-y4v
      @Baba-y4v День назад

      Paper లో wanted column వేయించండి, "తప్పిపోయెను" అని.

  • @nmraobommakanti9877
    @nmraobommakanti9877 3 дня назад +90

    జై జగన్

  • @gsr8894
    @gsr8894 3 дня назад +52

    ఇప్పుడు వేయలేని దద్దమ్మ ఎవడు బె

  • @arjunmosya2648
    @arjunmosya2648 3 дня назад +85

    ఖజానా ఖాళీ అని ఇంకెన్నాళ్ళు దాక్కొని తిరుగుతారు

    • @Baba-y4v
      @Baba-y4v День назад

      వాళ్ళకి తెల్సింది ఒకటే చూయింగ్ గమ్ డైలాగ్. "జగన్ ఖజానా ఖాళీ చేశాడు" అని

  • @subbaraoduggirala4856
    @subbaraoduggirala4856 2 дня назад +50

    పోయాం మోసం.... పోయాం మోసం

  • @uppatikalvarikumarkalvarik1380
    @uppatikalvarikumarkalvarik1380 3 дня назад +69

    వాడొక పనికిమాలిన మంత్రి..... నాయకుల అంటే ప్రజల చేత గౌరవించ బడాలి... చీ కొట్టించుకోకూడదు... ప్రస్తుతం ఈ కూటమి వాళ్ళు ప్రజలందరి చేత ఛీ ఛీ కొట్టించుకునే పనిలో బిజీగా ఉన్నారు..... వీళ్ళకి విలువ లేదు, వీళ్ళ మేనిఫెస్టో కి విలువ లేదు...

  • @chowdarypaturi505
    @chowdarypaturi505 3 дня назад +45

    రోడ్డు ఎందుకు విమానాలా మంత్రి ఉన్నాడు గా 50 విమానాలు నుండిపిస్తారు జనాన్ని

  • @jayaprakashnarayannimmagad8303
    @jayaprakashnarayannimmagad8303 3 дня назад +108

    చంద్రబాబు అంటేనే నిజం లేని విజన్ లేని విజనరీ చక్రాం బాబుకి శ్రీ లేని పద్మశ్రీ అవార్డు ఇవ్వండి అచ్చం నాయుడు కూడా రవికుమార్ అతనికి బలుపు ఎక్కువ శంకర్రావు గారు గురించి నాకు తెలియదు అచ్చం నాయుడు పొగరుబోతు కొంచెం కూడా మానం మర్యాదా లేని మాటలు మనం ప్రజలకూ హామీలు ఇస్తే నిజాయితీగా ఇవ్వాలి లేకపోతే రాజకీయ సన్యాసం చేయాలి చంద్రబాబు
    కూటమి కొంచెం కూడా ఎవడు ఏమి అనుకున్నా సిగ్గు లేకుండా ఎదురుదాడి చేస్తున్నారు

  • @BabuRunkana
    @BabuRunkana 2 дня назад +33

    వేస్ట్ ఉప్మా సిఎం వేస్ట్ government చెత్త గవర్నమెంట్

  • @Nagayalankanagaraju
    @Nagayalankanagaraju 2 дня назад +28

    అమ్మఒడి ఏది

    • @jayababunakka5012
      @jayababunakka5012 46 минут назад

      @@Nagayalankanagaraju అమ్మఒడి తుంగలో తొక్కారు

  • @HappyChocolateBonbons-mw8qw
    @HappyChocolateBonbons-mw8qw 3 дня назад +27

    Super, news

  • @baratamsriramamurthy2038
    @baratamsriramamurthy2038 3 дня назад +26

    Already 3 months Over

  • @mediacoin-rf3by
    @mediacoin-rf3by 2 дня назад +21

    త్వరలో బంగ్లాదేశ్ ప్రధాని బాటలో చంబా హైదరాబాద్ పారిపోడానికి అటునుంచి అటు సింగపూర్ పారిపోడానికి రెడీ అవుతున్నాడు, ప్రజలు తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి

  • @AvikCreatios
    @AvikCreatios 2 дня назад +16

    ఆవునా.... అనుభవించండి

  • @ramanaphotographypathapadu6930
    @ramanaphotographypathapadu6930 3 дня назад +32

    అబద్ధాలు చెప్పి పదవి లోకి వచ్చారు కూటమి నాయకులు

    • @janakivemuri6117
      @janakivemuri6117 2 дня назад

      Abaddalu cheppadam TDP leaders ku TDP adhyksudu cheebn 3:05 ku puttu ka tho vachhia gunamu.
      Vallanu namma koodadu ane thelivi manaku undaaliga.
      Rojoo ranku bonku kamma media lo roads bagu chesthunnaru ani abaddalu pracharamu chestharu

  • @BabuRunkana
    @BabuRunkana 2 дня назад +13

    SUPER SIX 😮😮😮😮😮😮 పాయె 😅😅😅😅😅😅😅😅

  • @umamaheswarigantakori4679
    @umamaheswarigantakori4679 2 дня назад +27

    బాబు వస్తె ఉన్న ఉద్యోగాలు పోయేటట్లు ఉంది కాంట్రాక్ట్ పద్ధతి పెట్టి మా జీవితాలు నాశనం చేశాడు

  • @umamaheswarigantakori4679
    @umamaheswarigantakori4679 3 дня назад +16

    అలాగే స్టాఫ్ నర్సెస్ రెగ్యులర్ చేయకపోతే 11700కుటుంబాలు తిరగబడటరు

  • @pathrobehara1798
    @pathrobehara1798 2 дня назад +11

    సూపర్ six ఏవీ ? నిరుద్యోగ భృతి ఏది? ప్రతీ మహిళకు nelaku ఏవీ?

  • @mounikabandi5783
    @mounikabandi5783 2 дня назад +14

    ప్రజలకు హామిలిచ్చి అమలు చేయలేని రాజకీయ నాయకులను తరిమి తరిమి తరిమి కొట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు

    • @shyampsb9087
      @shyampsb9087 2 дня назад

      భయమేస్తుంది

  • @VanakalaramaraoVanakalaramarao
    @VanakalaramaraoVanakalaramarao День назад +8

    మీరు ఈ పని అయినా చెయ్యండిరా నాయన విజయవాడ వరదల్లో చిక్కుకుపోయిన వారిని ఏలాగో రక్షంచలేదు దీనినైన పూర్తి చేయించండి

  • @Pavan-bvn2
    @Pavan-bvn2 2 дня назад +14

    గోవిందా గోవింద

  • @mlathamunni1908
    @mlathamunni1908 3 дня назад +13

    7000 crores floods ki vachai avi emi chesaru

    • @VijayKumar-e2i1d
      @VijayKumar-e2i1d День назад +1

      Chandrababu Naidu's family is 1,225 crore richer in 12 days as Heritage Foods shares double
      Ede 👆 Ana Mata Metter Akkada

  • @pramanjulu544
    @pramanjulu544 2 дня назад +15

    14 years choosi malli మనము వారికి ఓట్లు వేసినాము అంటే మనకు బుద్ధి లేదు

    • @jayababunakka5012
      @jayababunakka5012 42 минуты назад

      @@pramanjulu544 కూటమికి ఓట్లు ఎవడు వెయ్యాల,evmlu దెబ్బ

  • @angelpriya314
    @angelpriya314 2 дня назад +12

    Mega dsc గోవిందా🙏ఉచిత ఇసుక గోవిందా🙏Volunteers గోవిందా🙏తల్లికి వందనం గోవిందా🙏ఉద్యోగస్తులకు CPS గోవిందా 🙏super 6 గోవిందా గోవిందా🙏🙏 మంచి చేసిన జగన్ అన్నని మోసం చేశారు.5 years అనుభవించడమే ఇంకా😮😮

    • @VijayKumar-e2i1d
      @VijayKumar-e2i1d День назад

      Pls Andi Vala Nii Papam Vade leyandiii Avi Jaraganiviii 😂😂

  • @KNKm83
    @KNKm83 2 дня назад +7

    కూటమి కి త్వరలోనే తగిన గుణపాఠం (బుద్దిచెప్పే ) రోజులన్నాయి........

  • @venkataswamynaiduadduri3288
    @venkataswamynaiduadduri3288 2 дня назад +6

    వాడు రోడ్డులు బాగోలేని చోట పోరపాటున తీరగడు, ఎవరైన రోడ్డు వైయసై నేనె వైసెను అనీ చెప్పుకుంటాండు, కీర్తిశేషులు మాజీ ముఖ్యమంత్రీ నెదురుమల్లి జన్ర్దన్ రెడ్దీ గారు తెచ్చిన హైటైక్ సిటి నా గోప్పాతనం ఆనీ చెప్పకోలేదా.

  • @nmurthy4732
    @nmurthy4732 2 дня назад +9

    ఇంకా వందరోజుల పండుగ చేసుకో లేదా

  • @sowmyareddyp4519
    @sowmyareddyp4519 День назад +6

    జనం తో ఏమి పనీ మనకు evm తో గెలిచాము ఇక ముందుకూడ అలాగే గెలుస్తాము డోంట్ వర్రీ

  • @salagalasurendrasagalasure9828
    @salagalasurendrasagalasure9828 2 дня назад +9

    Jai jagan

  • @surendrareddy5619
    @surendrareddy5619 3 дня назад +6

    టీడీపీ పవన్ ప్రగల్భాలు పలికినారు మరి ekada vallu evm latha గెలిచినవల్లకు emi thelusu

  • @newmanimani5813
    @newmanimani5813 3 дня назад +8

    3 nelale ayindi appudena mumndundi musalla pandaga prajalu mi anthuchustharu

  • @Baba-y4v
    @Baba-y4v День назад +3

    పసుపు బిళ్ళలు పంచాడా అచ్చన్న??

  • @sraja5570
    @sraja5570 2 дня назад +3

    Excellent explanation.. public buddi ravali. Vanda rojulu kadu.. 1000 rojulu aina edente.

  • @lohithlikhithsoyam4923
    @lohithlikhithsoyam4923 День назад +3

    Election lo ఖర్చు పెట్టిన డబ్బులు తిరిగి సంపాదించాలి గా హా పని లో ఉన్నారు

  • @SuarnarajuSurada-oe8np
    @SuarnarajuSurada-oe8np 2 дня назад +4

    Correct✅

  • @realthing707
    @realthing707 4 часа назад +1

    మీకో దండం నాయనా ఏ హెచ్ నోటిఫికేషన్ వదలండి అయ్యా ఎదురు చూస్తా ఉన్నాం

  • @VenkataGopalraoKudama
    @VenkataGopalraoKudama 2 дня назад +3

    రెండు వేల ఇరవై తొమ్మిది లో జనాలు గుడ్డలు విప్పి కొడతారు

  • @chinnadora5705
    @chinnadora5705 День назад

    100రోజులు అయినా 1000రోజులు అయినా అంతే చేయడానికి భయం వేస్తుంది.. బ్రదర్..

  • @sathishsegge2835
    @sathishsegge2835 2 дня назад +2

    మళ్ళీ టీడీపీ కి వెయ్యండి

  • @rasaputrarani172
    @rasaputrarani172 5 часов назад +1

    Rains padina taruvaata vari naatlu veyandi.

  • @Sirazuddin-k5t
    @Sirazuddin-k5t День назад +3

    కనీసము అమ్మ వడి విద్య దీవన వసతిదీవన ఇచ్చి పుణ్యం కట్టుకో ండి

    • @lucky7458
      @lucky7458 5 часов назад

      Vadi bonda istasu

  • @eswarreddy.000reddy8
    @eswarreddy.000reddy8 8 часов назад +1

    అప్పుడు రోడ్లు లేవు 😂😂 ఇప్పుడు వెయ్యండి మరి. 🤣🤣. కట్టిన టాక్స్ డబ్బులు ఎక్కడ. 🤩🤩.

  • @allusudhir
    @allusudhir 2 дня назад +2

    Toll contract evariki ivvali ani discuss chesukuntaru 😅

  • @krishnareddy2803
    @krishnareddy2803 4 часа назад

    కోతలరాయుల్ల కతలిలాగే ఉంటాయి.
    జనాలు ఎర్రోల్లు.. వాళ్ళకు మతిమరుపెక్కువ,
    ఓట్లేసినోల్ల ఊసే ఉండదు.

  • @challadasaradha5844
    @challadasaradha5844 3 дня назад +4

    sar Bills

  • @GuruGolla-ec7ki
    @GuruGolla-ec7ki День назад +1

    పూర్తి చేస్తే వైసీపీ కిపట్టిన గతే పడుతుంది

  • @satyanarayanasurampudi6759
    @satyanarayanasurampudi6759 2 дня назад +1

    చిటమి ఏమి చేయదు

  • @prasadykdprasad4020
    @prasadykdprasad4020 21 час назад

    సూపర్ సిక్స్ ఎక్కడ ?

  • @muralisankar1667
    @muralisankar1667 Час назад

    Baabbabu,
    Koncham Kakinada- Rajanagaram ADB road gurinchi kuda program cheyyandi

  • @pujaribalakrishna9170
    @pujaribalakrishna9170 3 часа назад

    ఈ మంత్రి మ్మెల్యే ఎమి చేస్తారు లోకేష్ గారని అడగండి. చంద్రబాబు గారు కూడా ఎమి చేయిలర్.

  • @sambasivasamba218
    @sambasivasamba218 11 часов назад

    100 రోజులు మరుగున పడాలి అని దేవుడితో పెట్టు కొంత్తున్నారు

  • @pattapugopinathgopinath1305
    @pattapugopinathgopinath1305 День назад

    exelent tv hmtv

  • @nimmakayalapalakondareddy7871
    @nimmakayalapalakondareddy7871 2 дня назад +1

    Jai Jagan 🎉

  • @anuguaravindh3768
    @anuguaravindh3768 22 часа назад +2

    Orey road tharvatha, alcohol rate thakkuvaku vastundi thagi aa road lo katham

  • @mprasad2582
    @mprasad2582 36 минут назад

    ఓం నమః శివాయ 😊😅😮😢😂❤

  • @spmdm9764
    @spmdm9764 9 часов назад

    వైసిపి వాల్లు దద్దమ్మ లన్నారు నాడు టిడిపి వాల్లు ఇపుడు టిడిపి వాల్లు శుద్ధ దద్దమ్మలైనారు

  • @ramireddy2479
    @ramireddy2479 8 часов назад

    జైజగన్

  • @SanthoshkumarDachetti
    @SanthoshkumarDachetti 17 часов назад

    Gadichina five yearslo ee samsyagurinchi me channello eppudyna debeat pettara madam??

  • @LUFFYPIRATEKING892
    @LUFFYPIRATEKING892 День назад +2

    jai pawla jai jai pawla

  • @ganeshwaraomm6586
    @ganeshwaraomm6586 3 дня назад +1

    Sir please sir please sir please sudandi sudandi

  • @nageswararaovempa2733
    @nageswararaovempa2733 День назад +1

    తరిమి తరిమి కొడతారు కంగారు పడకండి

  • @venkateswararao1589
    @venkateswararao1589 2 дня назад +2

    Kannarpakunda abaddam cheppagalavadu vokkade

  • @sbeemreddy6765
    @sbeemreddy6765 6 часов назад

    Acham nayudu is good just wait.

  • @KiranDommeti-s7i
    @KiranDommeti-s7i 2 дня назад

    ఇది h mtv ఏనా 🎉🎉🎉🎉🎉🎉

  • @kammakishor9040
    @kammakishor9040 День назад

    15,000 and 18,000 for the farmers 20,000 and free bus must implement

  • @arunajyothi790
    @arunajyothi790 8 часов назад

    ఇంకా ఏడాది కూడా అవలేదు

  • @amaraiahgade3604
    @amaraiahgade3604 2 дня назад

    Yesterday i went to Karempudi of Palnadu area.2to 3 feet depth on the road. What a hell it is?

  • @rajathegrate6728
    @rajathegrate6728 16 часов назад

    Tender contract radhhu chesi meeru em chesaru 5 years lo wait vallu vachhi just 100 days kada vallu cheyakapotey next mee nayakudu vastadu appudu vere contract istadu😂😂😂😂😂

  • @chinnababudikkala3528
    @chinnababudikkala3528 2 дня назад +1

    CBN ante abaddalavadu

  • @venkatramareddy2209
    @venkatramareddy2209 2 дня назад

    Prajalu tirabadey roju ravali

  • @GotetiJagannadharao
    @GotetiJagannadharao День назад

    Idhigo driving finelu penchi sampadha srushtisthaam appudu

  • @AbdulRahman-zo2zk
    @AbdulRahman-zo2zk 12 часов назад

    Prajalu tokhi Patti Nara tistaru wait c

  • @VinodKumar-qn1vk
    @VinodKumar-qn1vk 2 часа назад

    Where is pawala dupathi cm

  • @vijayduttasaikrishnakaushi9815
    @vijayduttasaikrishnakaushi9815 20 часов назад

    If your channel is genuine please don't give fake news. Stop blame games..Enough putting blame on previous government. Now tdp is in form. Tell them to do something good to public. They re public servants. Not political parties.

  • @lokanadhamp1634
    @lokanadhamp1634 2 дня назад

    😢😢 TDP govinda

  • @PrasanaM-ed3qo
    @PrasanaM-ed3qo 2 часа назад

    Yela thirugutharu okka Nati abaddhalu cheppera rabovu rojulalo tharumutharu chudandi

  • @mreddy3043
    @mreddy3043 2 дня назад

    Hmtv adekkadundi. Vacchina 100 rojulaku anni chesthara. Mari ede adige vedavalu jagan nu ENDUKU adaga ledu.

  • @oneone9933
    @oneone9933 24 минуты назад

    Amaravati katte daaka aagandi raa babu sampada srushti jaraga gaane road padutundi.

  • @thulasi900
    @thulasi900 День назад

    TDP poyindhi sir

  • @kollamkuntasubramanyamredd497
    @kollamkuntasubramanyamredd497 День назад

    Edi highlights hmtv lo against tdp

  • @shaikrafiq7295
    @shaikrafiq7295 2 дня назад +2

    సిగ్గుమాలిన పచ్చ బతుకు వారికి సిగ్గు శరం లేదు వారు ప్రభుత్వంలో లేనప్పుడు నోటికి వచ్చినట్టు మాట్లడి ఇప్పుడు గలీజ్ బతుకు

  • @RRseatcovers2348
    @RRseatcovers2348 День назад

    Tv channel ichina hamilu cheyaledu ani chepte bavundiddi notiki addu adupu vundadu ante meeru kuda rajakiyam chestunnara prajalaki information istunnara

  • @surya-srmv5491
    @surya-srmv5491 День назад

    Papam Janalu mosapoyaru ....all free babu ni nammamu

  • @VijayKumar-rb6yz
    @VijayKumar-rb6yz 2 часа назад

    Mundhu andharu kuda tax lu katakunda vundali manam endhuku kattali taxlu roads veyakunda manadaghara tax katinchukuntunaru job chese prati okkaru tax paycheyakunda vundandi dayachesi

  • @velagalabalaramakrishnared3827
    @velagalabalaramakrishnared3827 16 минут назад

    RAAMA RAAMA

  • @UNBEATABLE241
    @UNBEATABLE241 20 часов назад

    Adhi powerloki raka mundhu...inka anthaaaaa mayyeee

  • @ramachandraraogvs6655
    @ramachandraraogvs6655 7 часов назад

    T. Dp. Leedu thokka ledu anna vaaru pani cheestaaru ani ela nammali saaru.

  • @SudhaTanu-yy2wf
    @SudhaTanu-yy2wf 4 часа назад

    Estarru swamy malli 2029 election lo amillu estarru

  • @gorla.venkataramanamurthyy8318

    బాబు ఏమి చేయడు.