శ్రీశైలం చరిత్ర చాలా బాగా చెప్పావన్న రోడ్డు మ్యాప్ చాలా బాగా చూపించారు ఎవరు ఇంత క్లియర్గా చూపించలేదు అన్న జంతువులు ఉన్న అలాగే చూపించనా అన్న మదీ జొగులంబ గద్వాల జిల్లా తెలంగాణ రాష్ట్రం🙏
బ్రదర్ నేను వెళ్ళాను ఈ రోడ్డు లో కర్నూలు టు దోర్నాల ,దోర్నాల టు శ్రీశైలం మామూలుగా వుండదు కానీ శ్రీశైలం చుట్టూ అన్ని పల్లెలు లో మొత్తం క్రిస్టియన్లు, Cristian temples ekkuvaga vunnai
ఎంతో కష్టపడి శ్రీశైలం వెళ్ళి వీడియో తీసారు ధన్యవాదాలు కానీ ఒక చిన్న పొరపాటు ఏ దేవాలయానికి వెళ్ళి నా ముందు గణపతిని దర్శించుకోవాలి అప్పుడు దర్శనానికి ప్రతిఫలం ఉంటుంది ముందు మనం సాక్షి గణపతి మీదుగా శ్రీశైలం వెళ్తాము కదా ఆ సాక్షీ గణపతిని దర్శించుకుని శివుణ్ణి దర్శించుకుంటే శ్రీశైల మల్లికార్జున దర్శనం పూర్తి ప్రతిఫలం లభించేది ఈ సారి ఏ దేవాలయం వెళ్ళినా ముందు గణపతిని దర్శించుకున్నాకే మిగతా దర్శనం చేసుకోవాలి అన్న సంగతి గుర్తుంచుకో ఉదాహరణ కాశీకి ముందు డుంటి విఘ్నేశ్వరుడు తిరుపతికి ముందు కాణిపాక గణపతి ఇలా మిగతావి కూడా exatra exatraa
No sir. Recently I went Srisailam. First u visit main temple GOD shiva first . Last we meet Ganapathi temple as saksham about shiva visit. That’s story behind that
వివరములు చాలా... చక్కగా వివరించారు, చూపించారు. మంచి ప్రొఫెషనల్ వీడియోగ్రాఫర్ అనిపించింది. *కానీ, చివరలో అద్దంతరముగా ముగిసిపోయింది. మరి రెండవ భాగం లో చూపించారేమో తెలియదు.* నా శుభాకాంక్షలు.
🤗❤. 3 విక్రమ్ జి. గుడ్ ఆఫ్టర్నూన్ 😃. శ్రీ శైలం. చూస్తూ ఉంటే. చూడాలని ఉంది. మీరు. వెళుతూ ఉన్న. రోడ్డు. చెప్పే. వివరాలు. అన్నీ 👋👋👋. ఫాలధార. పంచధార. 👌👌👌. ఇష్ట కామేశ్వరి. అమ్మ వారు. కాస్త. దూరం లో. అంటున్నారు. శ్రీ శైల. నందీశ్వర. స్వామి వారి కి. మల్లి కార్జున. భ్రమరాంబ. అమ్మవారి కి.👋👋👋. ఈ రోజు సోమవారం. మంచి వీడియో. చూశాము. మీకు గోపి కి ❤ పూర్వ క అభి నందనలు 👍❤😃
నా పిల్లలు పరీక్షల్లో విజయం సాధించాలి ఒక ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ 🙏 మల్లికార్జున స్వామి పాదాలకు శతకోటి వందనాలు తండ్రి 🙏🌺🌺🌺 నాకు కాపాడు తండ్రి 😭😭
బ్రో మీరు ముందు చూపించిన వ్యక్తి నాకు శ్రీ శైలంలో కనిపించాడు కానీ అతను love failure అయింది అని అక్కడ అందరూ అతని కొట్టారు తర్వాత అతను love failure అయింది అని చెప్పాడు కానీ తనకు Tamil మాత్రమే తెలుసు
శిఖరం లో ఉన్న నంది విగ్రహం మధ్యలో నుండి చూసినప్పుడు మీకు శ్రీశైలం గోపురం గనుక కనిపిస్తే పునర్జన్మ తరువాత ముందు వారం రోజులలో పైకి టికెట్ కన్ఫర్మ్ అవుతుందంట...ఇందిరాగాంధీ కి అలాగే జరిందంట...💥
2 days back Vella bro night 9 ki... Full rain... Lo adi kuda TVS JUPITER 110C (2016) SCOOTER lo... 45 km deep forest vundi... Asalu byam veyaledu... Antha kala bhairava ni daya... Om namaha shivaya
మేము every year నడుచుకుంటూ వెళ్ళొస్తాం బ్రో శ్రీశైలం వెంకటాపురం నుంచి,,,మాది అనంతపురం జిల్లా గుంతకల్ బ్రో మేమైతే వెంకటాపురం నుంచి నడుస్తాము ఇంకా చాలా మంది శివ స్వాములు మాల వేయని వాళ్ళు కూడా గుంతకల్ నుంచి నడుచుకుంటూ వస్తారు
శ్రీశైలం చరిత్ర చాలా బాగా చెప్పావన్న రోడ్డు మ్యాప్ చాలా బాగా చూపించారు ఎవరు ఇంత క్లియర్గా చూపించలేదు అన్న జంతువులు ఉన్న అలాగే చూపించనా అన్న మదీ జొగులంబ గద్వాల జిల్లా తెలంగాణ రాష్ట్రం🙏
Welllllllllllllllllll తమ్ముడు 🎉🎉🎉🎉❤❤❤🙏🙏🙏😍😍😍ఆ పిచ్చ వాడిని ఏలాగో బయటకు తీసుకువస్తే బాగుండేది.పాపం చనిపోయివుంటాడు జంతువుల ద్వార. 😢😢😢
శ్రీ శైలం చాలా బాగా నచ్చింది అడవి ఇల్లు భయంకరమైన లోకేషల్ బాగుంది ధన్యవాదాలు విక్రమ్ వెయిటింగ్ వీడియో అద్బుతం వుంది
Nice coverage with suggestions that's really good
Last 9 years back nenu journey chesanu ee route lo so nice experience are very good ❤
బ్రదర్ నేను వెళ్ళాను ఈ రోడ్డు లో కర్నూలు టు దోర్నాల ,దోర్నాల టు శ్రీశైలం మామూలుగా వుండదు కానీ శ్రీశైలం చుట్టూ అన్ని పల్లెలు లో మొత్తం క్రిస్టియన్లు, Cristian temples ekkuvaga vunnai
😂
Super lhotography, Congrats
Thank you so much 🙂
Vikram sir very good beautyful video important thankyou sir
ఎంతో కష్టపడి శ్రీశైలం వెళ్ళి వీడియో తీసారు ధన్యవాదాలు కానీ ఒక చిన్న పొరపాటు ఏ దేవాలయానికి వెళ్ళి నా ముందు గణపతిని దర్శించుకోవాలి అప్పుడు దర్శనానికి ప్రతిఫలం ఉంటుంది ముందు మనం సాక్షి గణపతి మీదుగా శ్రీశైలం వెళ్తాము కదా ఆ సాక్షీ గణపతిని దర్శించుకుని శివుణ్ణి దర్శించుకుంటే శ్రీశైల మల్లికార్జున దర్శనం పూర్తి ప్రతిఫలం లభించేది ఈ సారి ఏ దేవాలయం వెళ్ళినా ముందు గణపతిని దర్శించుకున్నాకే మిగతా దర్శనం చేసుకోవాలి అన్న సంగతి గుర్తుంచుకో ఉదాహరణ కాశీకి ముందు డుంటి విఘ్నేశ్వరుడు తిరుపతికి ముందు కాణిపాక గణపతి ఇలా మిగతావి కూడా exatra exatraa
😮😮😮😮😮😮😮😮😮y6 gypsy t5
No sir. Recently I went Srisailam. First u visit main temple GOD shiva first . Last we meet Ganapathi temple as saksham about shiva visit. That’s story behind that
Nuvvu aa puku gadu friend ee le mowa
No first' సాక్షి గణపతి నీ ధర్షనిచికోవాలి
😊😊😊
Yes memu vellam brother super experience 😊
All videos super 👌 god bless you brother from A.p Guntur
ఓం నమః శివాయ ఈశ్వరుని అనుగ్రహం ఎల్లప్పుడూ మీపై వుండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
మనసు పెట్టి చూస్తే ఆ శివుడు కనిపిస్తాడు
Your narration great bro!!!!
Thank you so much 😀
చాలా బాగా చెప్తున్నారు 👌
అన్న చాలా బాగ తిశారు కాని నవంబర్ నెలలో తియండి విడియో.... అడవి చాలా అందంగా ఉంటుంది... పచ్చని ప్రకృతి అ... ఫీల్ వేరే.... థ్యాంక్యు...
👍
Hi bro. Video chala bagundhi
వివరములు చాలా... చక్కగా వివరించారు, చూపించారు. మంచి ప్రొఫెషనల్ వీడియోగ్రాఫర్ అనిపించింది. *కానీ, చివరలో అద్దంతరముగా ముగిసిపోయింది. మరి రెండవ భాగం లో చూపించారేమో తెలియదు.* నా శుభాకాంక్షలు.
Very good. Thank you. Useful video.
You are welcome!👍
My home town 😍😍😍 tqq bro for making this video
My pleasure 😊👍
Big fan of ur videos bro....nenu mum dad mugguram chustham❤
🤗❤. 3 విక్రమ్ జి. గుడ్ ఆఫ్టర్నూన్ 😃. శ్రీ శైలం. చూస్తూ ఉంటే. చూడాలని ఉంది. మీరు. వెళుతూ ఉన్న. రోడ్డు. చెప్పే. వివరాలు. అన్నీ 👋👋👋. ఫాలధార. పంచధార. 👌👌👌. ఇష్ట కామేశ్వరి. అమ్మ వారు. కాస్త. దూరం లో. అంటున్నారు. శ్రీ శైల. నందీశ్వర. స్వామి వారి కి. మల్లి కార్జున. భ్రమరాంబ. అమ్మవారి కి.👋👋👋. ఈ రోజు సోమవారం. మంచి వీడియో. చూశాము. మీకు గోపి కి ❤ పూర్వ క అభి నందనలు 👍❤😃
Happy Holi andi👍
@@vikramviharichannel ,🟠🟡
Arey neku telvakapothe telusukoni chepu ra thammudu@@vikramviharichannel
😍🌄🍵😃
Super. Video.tamudu.from.vijaywada
నా పిల్లలు పరీక్షల్లో విజయం సాధించాలి ఒక
ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ 🙏 మల్లికార్జున స్వామి పాదాలకు శతకోటి వందనాలు తండ్రి 🙏🌺🌺🌺 నాకు కాపాడు తండ్రి 😭😭
బ్రో మీరు ముందు చూపించిన వ్యక్తి నాకు శ్రీ శైలంలో కనిపించాడు కానీ అతను love failure అయింది అని అక్కడ అందరూ అతని కొట్టారు తర్వాత అతను love failure అయింది అని చెప్పాడు కానీ తనకు Tamil మాత్రమే తెలుసు
Excellent Coverage
Bangaruthtandri.
Tq
champesaru bhayya.. super explanation
Thank you👍😃
Namaste Anna 💐 supar video tq anna
Om namashivaya hara hara mahadeva shambo shankara 🕉 🙏
Super explain bro keep it up 👏👏
Thank you so much 🙂👍
Vikram garu location chala bagundi Sri Shilam vellevalaki chala manchi information video Tq vikram garu god bless you andi
Ok👍
శిఖరం లో ఉన్న నంది విగ్రహం మధ్యలో నుండి చూసినప్పుడు మీకు శ్రీశైలం గోపురం గనుక కనిపిస్తే పునర్జన్మ తరువాత ముందు వారం రోజులలో పైకి టికెట్ కన్ఫర్మ్ అవుతుందంట...ఇందిరాగాంధీ కి అలాగే జరిందంట...💥
👌Super 💫anna chala bagundi🙌anna👍
1 st time nw video chusanu bro. Super ga chesav.. neku mqnchi future vundii all the best bro
All.videos.good. B.r.o ❤🎉🎉🎉
Thank you so much 😀👍
Good exploring
Bike journey adi early morning super experience bale vuntadi
Yes
Nenu chintala village lo angavadi scholl dhagara 30 unna feel good ❤❤❤❤❤❤❤
Yes, nice location
Mamu sunday vallam.yesterday hyd vachamu.me video chustamu.meru vallaru super andi
Super video anna 🥰👌🥳🥳
🙏 from Andhra Pradesh Srikalahasti 🙏
ఓం నమశ్శివాయ
Om namo shivay namah 🙏🙏🙏🙏🙏 hai Vikram bro video chala bagundi Vikram bro thank you so much ❤❤
Nice.
మేము ఈ రూట్ నుంచి వెళ్ళేము బయ్య తిరుపతి నుంచి శ్రీశైలం వెళ్ళేం సూపర్ ఉంటది maadhi TS
Ye uru bro meedhi
Om namah shivaya 🙏🏼 Vikram bro video chala chala bagundhi chala clarity ga vivarana ga chupinchav video bro 👌🏻
👍😃
Winter lo inka chala baguntubdi...
మీ వీడియోస్ ఇంకా చూడాలనిపిస్తుంది
చాలా బాగా చెప్పారు నిజంగా చూస్తున్నట్లు ఉంది
See i went here in bike started at 5 pm from down 😅 terrific ride
చాలా బాగుంది బాబు అండి
Be safe Vikram garu ❤
Super bro
Chala bagundi be safe..
Super bro madhi Dornal
ఓం నమః శివాయ 🙏🕉️🚩
Nice video bro
Good information ❤❤❤❤❤
Om namah shivaya 🙏🙏
Bro nenu kuda 20days back vellina first time om namah shivaya aa shivaya ashishulu naku undaali ani korukuntu om namah shivaya 🙏
Forest special eating or medicine you give take what you need.
🙏🙏🙏🙏🙏🙏 ఓమ్ నమఃశివాయ 🙏🙏🙏🙏
I visited dornal to Srisailam... rayalaseema territory from Maharashtra to Vasco (Goa) after that Srisailam...
Bro istakameswari devi full details uploaded me.
NiceBro❤🎉🎉
Thanks 🔥
Super good information
Where is the project
E.Got.road.appudu..vesi.naru.cheppava.plesu..?
Superbro
Thanks 🤗
I am from dornala
Nice వీడియోబ్రదర్
nice video
Thanks for the visit👍
Bro nenu kuda tiger chusya bro srisailam lo
👍
Bro nenu ninna vellanu but nakemi animals kanipincha ledhu
Super bro ❤
Thanks 🤗
2 days back Vella bro night 9 ki... Full rain... Lo adi kuda TVS JUPITER 110C (2016) SCOOTER lo... 45 km deep forest vundi... Asalu byam veyaledu... Antha kala bhairava ni daya... Om namaha shivaya
a camera use cheshunnaro bro
Om 🕉 namah shivaya
🙏🙏🙏Om namah shivaya 🙏🙏🙏
Tell me cession bro
Yes agree ...money free gaa ravali anukunttunnaruuu
Memu first time video chustu unamu
సూపర్ బ్రో
Rdt vallu help chasatharu tribbles ki
Ok
🌹🙏🙏🙏🌹👍👌
Nallamala forest
In ap
ఒక ఎనిమిది సార్లు ప్రయాణం చేసాను...❤
Ok good continue
Enni hours journey
Medhi doranla na anna
I went srisailam at night
Bro memu 10 years Srisailam lo unnam bro ❤
Super place👍❤
Thank u
Night time 9 ki ghat road closed bro ae vehicles allow undadu
మేము every year నడుచుకుంటూ వెళ్ళొస్తాం బ్రో శ్రీశైలం వెంకటాపురం నుంచి,,,మాది అనంతపురం జిల్లా గుంతకల్ బ్రో మేమైతే వెంకటాపురం నుంచి నడుస్తాము ఇంకా చాలా మంది శివ స్వాములు మాల వేయని వాళ్ళు కూడా గుంతకల్ నుంచి నడుచుకుంటూ వస్తారు
Esari memu koda vastunnamu😀
Starting lo meru chupinchina animal clips ekadivi bro.. reply me bro
Aa video clips ekadivi ante like kodatharenti bro . Reply me
Map ? Name ?
Bro srisailam full trip video chayandi bro
Ok👍
Good video bro.Ty
Glad you liked it👍
Bro thumbnail Ela editing chestunav
🫡🫡👌👌👌🙏🙏❣️❣️
Looks like America