ఈ దేశంలో మహర్ అంటే మాల అని,మాల అంటే మహర్ అని ఇన్ని రోజులు తప్పులు చెప్పి అంబేద్కర్ గారిని సమాజానికి దూరం చేశారు. మాల వేరు మహర్ వేరు వేలాది అంటరాని కులాల్లో మహర్ ఒకటి,అలాగే వేలాది అంటరాని కులాల్లో మాల ఒకటి.ఈ దేశంలో ఏ రెండు కులాలు ఒక హోమోజీనస్ కాదు.జ్ఞానానికి ప్రతీక అంబేద్కర్ గారు.ప్రపంచంలో జ్ఞానం వైపు,సమ న్యాయం వైపు,సమానత్వం వైపు సమత మమత వైపు,నిస్వార్థం వైపు, అణిచివేతకు ఎదురుగా నిలబడే పోరాటం వైపు అడుగులు వేసే ప్రతి ఒక్కరి జెండా అంబేద్కర్. నీ తాత సొత్తు కాదు ప్రపంచాన్ని చుట్టేసిన విశ్వ జ్ఞానం అంబేద్కర్.
వెయ్యి గొంతులు లక్ష డబ్బుల ప్రోగ్రాం విజయవంతం చేయాలి
Jai bheem madiga ✊✊
@@radhakorakoppu yes
Meku bheem kadhu meku jagajjevanrao antagaa meeru only madhigalu ante meeku jagajjevanrao..mala ki matrame bheem
ఈ దేశంలో మహర్ అంటే మాల అని,మాల అంటే మహర్ అని ఇన్ని రోజులు తప్పులు చెప్పి అంబేద్కర్ గారిని సమాజానికి దూరం చేశారు.
మాల వేరు మహర్ వేరు వేలాది అంటరాని కులాల్లో మహర్ ఒకటి,అలాగే వేలాది అంటరాని కులాల్లో మాల ఒకటి.ఈ దేశంలో ఏ రెండు కులాలు ఒక హోమోజీనస్ కాదు.జ్ఞానానికి ప్రతీక అంబేద్కర్ గారు.ప్రపంచంలో జ్ఞానం వైపు,సమ న్యాయం వైపు,సమానత్వం వైపు సమత మమత వైపు,నిస్వార్థం వైపు, అణిచివేతకు ఎదురుగా నిలబడే పోరాటం వైపు అడుగులు వేసే ప్రతి ఒక్కరి జెండా అంబేద్కర్.
నీ తాత సొత్తు కాదు ప్రపంచాన్ని చుట్టేసిన విశ్వ జ్ఞానం అంబేద్కర్.