#Ramappa

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024
  • చరిత్ర కాల గమనంలో 800+ సంవత్సరాలు పూర్తిచేసుకున్న కాకతీయుల గొప్ప కట్టడం రామప్ప గుడి మీద ఒక స్పెషల్ స్టోరీ మీకోసం ...

Комментарии • 50

  • @gopushylaja5793
    @gopushylaja5793 3 года назад +1

    Video chala baga chesaru sir...vellina anubhuthi kaligindi

  • @computercomputercpu2056
    @computercomputercpu2056 3 года назад

    nice video with excellent guide

  • @psranjaneyulu6502
    @psranjaneyulu6502 3 года назад +1

    రామప్ప దేవాలయం గురించి చక్కగా చూపించి వివరించారు బాగుంది. విచారించవలసిన విషయము ఏమనగా ఈ వివరణ మొత్తంమీద తెలుగు పదాలకంటె ఆంగ్ల పదాలు ఎక్కువగా ఉన్నవి. గమనించగలరు.

  • @saikrishnauppula6984
    @saikrishnauppula6984 Год назад

    Great efforts TQ so much

  • @SMBCM-kz9kf
    @SMBCM-kz9kf 3 года назад

    Thankyou sir

  • @macharladevaka1210
    @macharladevaka1210 Год назад

    Valuable massage in every statue . great architecture

  • @raghupadma9900
    @raghupadma9900 Год назад

    I watched the vedioe before temple is explained in detail.again it is intresting to watch

  • @Madhavi-manohar
    @Madhavi-manohar 3 года назад

    1000 pillar Temple gurinchi kuda video cheyandi sir bagundi

  • @manojpuli1724
    @manojpuli1724 Год назад

    Ferfect explain my friend

  • @praveenam4867
    @praveenam4867 3 года назад

    Super Anna
    Gudini challenges chupencharu TanQ

  • @Madhavi-manohar
    @Madhavi-manohar 3 года назад

    Wow tq so much sir 😍😍😍😍😍akadiki vellakapoyina kannulara chudagaligam mi valla tq🙏🙏🙏🙏🙏

  • @kishanrao880
    @kishanrao880 3 года назад +1

    Super guide , temple 🙏🙏🙏🙏

  • @vram4413
    @vram4413 3 года назад +1

    దాదాపుగా పూర్తిగా రామప్ప టెంపుల్ గురించి తెలుసుకోవాలంటే మీ వీడియో చూస్తే చాలు

  • @katamaseenu
    @katamaseenu 3 года назад +4

    ఈ దేవాలయాన్ని క్రీస్తు శకం 1213లో గణపతి దేవుని కాలానికి చెందిన రేచర్ల రుద్రుడు కట్టించాడు. మధ్యయుగానికి చెందిన ఈ శివాలయం ఆలయంలో ఉన్న దైవంపేరు మీదుగా కాక దీనిని చెక్కిన ప్రధాన శిల్పి రామప్ప పేరు మీదుగా ఉండటం ఇక్కడి విశేషం. ఈ పేరుకు శివుని పేరు కూడా కలిపి రామలింగేశ్వర ఆలయం అని కూడా వ్యవహరిస్తారు. ఈ దేవాలయంలో ప్రధాన దైవము రామలింగేశ్వరుడు. విష్ణువుఆవతారము రాముడుమరియు శివుడుకలిసి ప్రధాన దైవముగా ఉన్న దేవాలయము.ఈ ఆలయం కాకతీయుల ప్రత్యేక శైలి యైన ఎత్తైన పీఠంపై నక్షత్ర ఆకారాన్ని పోలి ఉంటుంది. ఈ ఆలయము తూర్పు దిశాభిముఖముగా ఎత్తైన వేదికపై గర్భాలయం, అంతర్భాగమున మూడు వైపుల ప్రవేశ ద్వారము గల మహామండపం కలిగి ఉన్నది. ఇందలి గర్భాలయమున ఎత్తైన పీఠముపై నల్లని నునుపు రాతితో చెక్కబడిన పెద్ద శివలింగము కలదు. ఇందలి మహామండపము మధ్య భాగమున కల కుడ్య స్థంభములు, వాటిపై గల రాతి దూలములు రామాయణ, పురాణ, ఇతిహాస గాధలతో కూడిన నిండైన అతి రమణీయమైన శిల్పములు కలిగి ఉన్నవి. ఈ మహా మండపము వెలుపలి అంచున పై కప్పు క్రింది భాగమున నల్లని నునుపు రాతి పలకములపై వివిధ భంగిమలతో సర్వాంగ సుందరముగా చెక్కబడిన మదనిక, నాగిని శిల్పములు కాకతీయుల శిల్పకళాభిరుచులకు చక్కటి తార్కాణాలు. ఈ దేవాలయ ప్రాంగణలో ఇతర కట్టడములలో నంది మండపము, కామేశ్వర, కాటేశ్వర మొదలగు ఆలయములు చూడదగినవి. దేవాలయము శిల్ప సంపద కాకతీయ రాజులనాటి శిల్ప శైలి తెలుపుతున్నది. దేవాలయం అత్యంత తేలికైనఇటుకలతోనిర్మితమైనది. ఈ ఇటుకలు నీటి మీద తేలే అంత తేలికైనవి అని చెబుతారు.
    ఇక్కడ ఆలయానికి ఎదురుగా ఉన్న నందికి ఒక ప్రత్యేకత ఉంది. ఒక కాలు కొంచెం పైకి ఎత్తి పట్టుకొని, చెవులు రిక్కించి యజమాని ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడా? అన్నట్లుంటుంది. ముందు నుంచి ఏ దిశనుంచి చూసినా నంది మన వైపే చూస్తున్నట్లుంటుంది. గర్భగుడికి ఎదురుగా ఉన్న మండపంలో ఉన్న స్థంబాల మీద అత్యంత రమణీయమైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. మండపం పైకప్పు మీద శిలకళాసౌందర్యము చాలా అద్భుతంగా ఉంటుంది. లోపల రెండు శివునిసన్నిధులు ఉన్నాయి. శివుడి వైపు చూస్తున్న నందిచాలా ఆందముగా చెక్కబడి ఇప్పటికి చెక్కుచెదరకుండా ఉన్నది. ఈ గుడి తరచు జరిగిన దండయాత్రల బారికి గురైనది. 17వ శతాబ్ధములో వచ్చిన భూకంపము వలన కొద్దిగా శిధిలము అయ్యింది. ఆలయ ముఖ ద్వారము శిధిలమైపోయింది.
    ప్రస్తుతం ఈ దేవాలయం ఎన్నో యుద్ధాలకు, దాడులకు, ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకొని నిలబడింది. దేవాలయ ప్రాంగణం లో చిన్న కట్టడాలను నిర్లక్ష్యంగా వదలి వేయడం వలన అవి కొన్ని ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయి.కొంత మంది ఇక్కుడున్న నీళ్ళపై తేలే ఇటుకలను తీసుకొని వెళ్ళిపోవడం ప్రారంభించారు.
    అప్పటినుంచి భారతీయ పురాతత్వ పర్యవేక్షక శాఖ దీన్ని ఇపుడు తమ ఆధీనంలోకి తీసుకొని పరిరక్షిస్తుంది. ప్రధాన ద్వారం దగ్గర ప్రాకారం కూడా శిథిలమై ఉంది. కాబట్టి ఇప్పుడు పడమర వైపు ఉన్న చిన్న ద్వారం ద్వారానే ప్రవేశం మహాశివరాత్రి ఉత్సవాలు మూడు రోజులపాటు జరుపుతారు.
    శిల్ప కళా చాతుర్యం:
    రామప్పగుడి ఆలయ నిర్మాణంలోని చిత్ర కౌశలం, శిల్ప నైపుణ్యం వర్ణిచనలవికానివి. ఈ కాకతీయ శిల్పచాతుర్యమంతా, ఇన్నేళ్ళు గడిచినా, ఈ నాటికి చూఫరులకు అమితానందాన్ని కలిగిస్తూంది. భరత నాట్య శాస్త్రమంతా మూర్తీ భవించి, స్థంబాలమీదా, కప్పులమీదా, కనబడుతుంది.రామప్ప గుడిలోని విగ్రహాలు, స్థంబాలపై ఉన్న శిల్పాలు ముఖ్యంగా దేవాలయ మంటపంపై కోణాల్లో నాలుగు పక్కలా పెద్ద నల్లారాతి నాట్య కత్తెల విగ్రహాలు అతి సుందరమైనవి. ఆ విగ్రహాల సొమ్ముల అలంకరణాలు, వాటి త్రిభంగీ నాట్య భంగిమలూ శిల్పకారుల్నే సమ్మోహితుల్ని చేస్తున్నాయి. దేవాలయం లోని స్థంబాలపై నాట్య భంగిమలు మృదంగాది వాద్యముల వారి రేఖలు చిత్రించబడి వున్నాయి. జాయన సేనాని రచించిన నృత్తరత్నావళిలో ఉదాహరించిన నాట్యశిల్పమంతా రామప్ప గుడిలో తొణికిసలాడుతూ వుంది.
    రామప్ప దేవాలయము తెలంగాణ రాష్ట్ర రాజధానియైన హైదరాబాదు నగరానికి 157 కిలోమీటర్ల దూరంలో మరియు కాకతీయ వంశీకుల రాజధానియైన వరంగల్లు పట్టణానికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో పాలంపేట అనే ఊరి దగ్గర ఉంది. దీనినే రామలింగేశ్వర దేవాలయం అని కూడా వ్యవహరించడం జరుగుతుంది.ధన్యవాదములు 🙏

  • @villagelokothakurrallu6417
    @villagelokothakurrallu6417 3 года назад +1

    Nenu school nundi excersion ki poyinappdu e sir a explanation chesaru Malli eppdu chustunnandhuku Happy ❤️

  • @kakshara83
    @kakshara83 4 года назад +1

    Super

  • @laxmibommidi9383
    @laxmibommidi9383 5 лет назад +1

    Sooo ncc

  • @mkdevarayudu8969
    @mkdevarayudu8969 2 года назад

    Kalinjarforthistory in Telugu

  • @krishnadeshagani805
    @krishnadeshagani805 5 лет назад +1

    ధన్యవాదాలు సార్ చాల అమూల్యమైన విడియో చాల చక్కగా చూపించారు

  • @rakeshkala4625
    @rakeshkala4625 3 года назад

    2021/07/26🙋

  • @krishna2336
    @krishna2336 3 года назад

    గత కాల వైభవం ... ఆ రాజులు మంచి ముందు తరాలకు అందించాలని పరిపాలన చేశారు. ఇప్పటి రాజులు దోచుకొని దాచుకొంటున్నారు. వీళ్ళు చచ్చిన తరువాత వీళ్ళ విగ్రహాలు తప్పించి ఏమి ఉండదు.

  • @srinivasgattu1587
    @srinivasgattu1587 4 года назад

    Exlentsir

  • @mallampatiraja
    @mallampatiraja 5 лет назад +1

    sir notification sesion
    plz upload appsc related vidios

  • @Majorfatal1
    @Majorfatal1 4 года назад

    Just graet!

  • @sammaiahd9476
    @sammaiahd9476 4 года назад

    Super brother

  • @GroupsChannelappsctspsc
    @GroupsChannelappsctspsc 5 лет назад

    Nice idea and great effort sir

  • @srikanthpeddapelli5694
    @srikanthpeddapelli5694 4 года назад

    Good explanation

  • @g.kforkids9895
    @g.kforkids9895 5 лет назад

    super fantastic mind blowing wonderful

  • @moghalfahad9613
    @moghalfahad9613 5 лет назад +1

    excellent video. one of the best video . Great job sir👌👌👌👌

  • @fayazmohammad1399
    @fayazmohammad1399 5 лет назад

    Rain lo kuda chala baga video chesharu sir.....chala bagundi... thank u

  • @MRaj-cw7qg
    @MRaj-cw7qg 5 лет назад

    Thanks sir

  • @akhilyalamarthi4310
    @akhilyalamarthi4310 5 лет назад

    nice video

  • @srinupawarv9363
    @srinupawarv9363 5 лет назад +3

    అభివృద్ధి అంటే అప్పుడే... ఇప్పుడు వినాశనం వైపు పాయనిస్తున్నమ్

  • @onlyforyou5965
    @onlyforyou5965 5 лет назад

    Tq very much sir plse make a videos for rpf si GA sir

  • @kumarineelam7502
    @kumarineelam7502 5 лет назад

    Sir plz group -3 ki syllabus + classes cheppandi sir.. it is my request..am waiting for your classes

  • @sreekanthgoud6610
    @sreekanthgoud6610 5 лет назад

    Tq u very much sir..to giving this msge...

  • @purradevendar9969
    @purradevendar9969 5 лет назад

    ThanQ sir plz empower us with more classes of GS

  • @సతీష్కుమార్బోగే1947

    జూనియర్ పెర్సనల్ ఆఫిసర్ కి సంబంధించిన వీడియోస్ చేయండి

  • @lallysri9208
    @lallysri9208 5 лет назад

    Hello sir after long time,hope you fine sir..!!
    Sir plz take classes for ts group3 exam...thanks for this video...

  • @KarunaMeron0309
    @KarunaMeron0309 5 лет назад

    CA, AP panchayathi videos cheyandi..plz...

  • @Sparkle_moons71298
    @Sparkle_moons71298 5 лет назад

    Great,,, nice job annayya,,,

  • @prathapnayak3777
    @prathapnayak3777 5 лет назад

    Sir.....After long time.... Sir...

  • @mahammedismail2910
    @mahammedismail2910 5 лет назад

    Nice...gudi......

  • @srinupawarv9363
    @srinupawarv9363 5 лет назад +3

    అస్సలు ఎలా చెకరండి,మిసీన్లు లేని కాలం లో...

  • @srinupawarv9363
    @srinupawarv9363 5 лет назад +3

    గ్రహాంతర వాసులు వచ్చి help చేసివుంటారా...

  • @KarunaMeron0309
    @KarunaMeron0309 5 лет назад

    Videos cheyandi sk sir

  • @prathapnayak3777
    @prathapnayak3777 5 лет назад

    Sir... At least try to upload monthly current affairs... Sir...

  • @RDM069
    @RDM069 5 лет назад

    క్రి.శ. 1213 అంటే , క్రి
    పూర్వ ఉన్న హరప్పా . సింధు కంటే గొప్ప కట్టడాలు ఏం కావ్ కదా.!?

  • @kanna99vanjari
    @kanna99vanjari 5 лет назад

    After long time sir