Special Focus on India's New Criminal Laws | CRPC రూల్స్‌ ఇక మరింత కఠినం | 10TV

Поделиться
HTML-код
  • Опубликовано: 28 сен 2024
  • Special Focus on India's New Criminal Laws | CRPC రూల్స్‌ ఇక మరింత కఠినం | 10TV
    #newcriminallaws #crps #specialfocus #10tvnews ‪@10TVNewsTelugu‬
    ►For Latest Updates Follow Our WhatsApp Channel
    shorturl.at/fgqA9
    Watch 10TV Live Updates : / @10tvnewstelugu
    For More Updates
    ►Watch 10TV LIVE: ruclips.net/user/li...
    ►Visit our Website: 10tv.in/
    For More Updates
    ►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
    ►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
    ►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
    ►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
    ►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
    ►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
    ►Like us on Facebook: / 10tvnewstelugu
    ►Follow us on Twitter:- / 10tvtelugunews
    ►Follow us On Instagram: bit.ly/3oK0AUu
    ►Follow us on Telegram :- t.me/tentvnews
    10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
    10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
    10TV RUclips Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
    Stay tuned for all the breaking news in Telugu !
    హాయ్,
    10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
    Contact Us
    Email: 10tv.vod@gmail.com
    Whatsapp: +91 84980 92047
    Thank You For Visiting.
    Visit Again -Team 10Tv

Комментарии • 407

  • @rameshkota3390
    @rameshkota3390 3 месяца назад +82

    ఎన్ని చట్టాలు వచ్చిన రాజకీయ జోక్యం ఉండకూడదు. కోర్టులు కూడా మారాలి. సత్వర న్యాయం జరగాలి.

  • @msa8584
    @msa8584 3 месяца назад +99

    లంచం తిసుకునె వాళ్ళకు కఠినమైన శిక్ష లు ఉండాలి

  • @krishnaveniyasam243
    @krishnaveniyasam243 3 месяца назад +43

    ఎన్ని చట్టాలు వచ్చినా లంచగొండి పోలీసులు లాయర్లు ఉన్నంత వరకు ఈ చట్టాలు ఏమీ చేయలేవు

    • @Sw.Ananda
      @Sw.Ananda 3 месяца назад

      పోలీసులు అమాయకులు, వారు డబ్బు దండుతారు,సమర్పిస్తారు, అంతే ! వారికి టార్గెట్ ప్రకారం డబ్బులు దండాలి.

    • @syamalammab4699
      @syamalammab4699 3 месяца назад +2

      Correct ga chepparu

    • @shaikkaleemuddin4914
      @shaikkaleemuddin4914 2 месяца назад

      Yes you are abousltly right

    • @Ujffyied
      @Ujffyied 2 месяца назад

      Correct ga chepparu 🙏

  • @subbaraomandavilli1230
    @subbaraomandavilli1230 3 месяца назад +24

    ఈ చట్టాల ప్రజలు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటారు

  • @ganeshcharan7606
    @ganeshcharan7606 3 месяца назад +19

    శిక్షలు కఠినం గా ఉండాలి 4వారలు సమయం ఏ కేసు అయినా శిక్ష పడుతుంది అన్న భయం వస్తుంది ధర్మం 4పాదాలు మీద నిలుస్తుంది నాయకులు కూడా భయపడుతారు తప్ప చేయాలి అంటే 👍

  • @usefulvideostelugu5504
    @usefulvideostelugu5504 3 месяца назад +32

    ఏం చట్టాలో ఏంటో... అధికారంలో ఉన్న ప్రభుత్వాని రాజకీయ నేరస్తులు జత కడితే ఏ చట్టాలు ఉండవు.....

  • @natureserenityyhwh5495
    @natureserenityyhwh5495 3 месяца назад +22

    రాజకీయ నాయకులకు, అక్రమ అధికారులందరి పై ముందు అమలుపరచండి.

  • @narasimharaokoppuravuri5671
    @narasimharaokoppuravuri5671 3 месяца назад +38

    తురకలకి బాగా తోక కట్ చేశారు,,ఇంక రెచ్చిపోండి

    • @jaavedshaik4340
      @jaavedshaik4340 3 месяца назад +1

      MA TURAKA CHATTA FLOWS AYETE INDIA PEASE GAA UNTADI

    • @manjulabharathmanjulaman-sj1bo
      @manjulabharathmanjulaman-sj1bo 3 месяца назад

      Meru Hindu amillane
      Pelli chysukone mosam chysthe amkaduu
      Hindu boy muslim girl nee pelli chysukunte challa badha pedatharuu andukuu😅​@@jaavedshaik4340

  • @BasheerMd1498
    @BasheerMd1498 3 месяца назад +14

    రాజకీయ నాయకులకు ఒక చట్టం పేద ప్రజలకు ఒక చట్టం రాజకీయ నాయకులు క్రిమినల్ పనులు చేస్తే వాళ్లకు పూల దండలు వేస్తారా

  • @navanasisatish9775
    @navanasisatish9775 3 месяца назад +4

    ఈరోజుల్లో న్యాయాన్ని మనీతో కొలిస్తే ప్రతి వంద రూపాయలు న్యాయానికి,,,, వెయ్యి రూపాయలు,, ఖర్చు అవుతుంది, విద్య,, వైద్యం,, న్యాయం, ఈ మూడు ఉచితంగా వచ్చేలా ప్రభుత్వ పథకాలు చేయాలి, లేదంటే ప్రభుత్వం వీటిపై చొరవ తీసుకుని వస్తువుల మాదిరిగానే MRP ని నిర్ణయించాలి.

  • @subramanyamgopiswamy6097
    @subramanyamgopiswamy6097 3 месяца назад +5

    విషయం సుక్రమంగా చెప్పండి మధ్యలో మ్యూజిక్ ఎందుకు? విషయం చెప్పేవారికి టెన్షన్ఎందుకు? నిధానంగా నిర్భయంగా చెప్పు ప్రయత్నం చేయండి. 🙏

  • @bhargavasharma2683
    @bhargavasharma2683 2 месяца назад +1

    Very good 👍Rules and📚 Revised 🙏Amendments details Reforms Indian🇮🇳 Constitutional Reforms🎉🎉🎉

  • @Pakodi620
    @Pakodi620 3 месяца назад +2

    ఎన్ని చట్టాలు తెస్తే ఏం లాభం, కోర్టులకు స్వేచ్ఛ ఉండదు. అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా ఉన్న జడ్జీలు, ఇదే మన దేశం.

  • @SriNivas-vc6og
    @SriNivas-vc6og 3 месяца назад +1

    ఇది కదా పరిపాలన అంటే... లోకేష్ గారి పోలిష్డ్ ఫైన్ ప్రింట్ ఆయన మంచి పరిపాలనలో ప్రతిబింబిస్తుంది.

  • @naveen_9-8--_
    @naveen_9-8--_ 3 месяца назад +1

    భూముల విషయంలో కూడా కొత్త చట్టం తెస్తే బాగుండు

  • @mightyattitude6660
    @mightyattitude6660 3 месяца назад +1

    స్త్రీ పురుషులతో సంబంధం లేకుండా శిక్ష వేసే అవకాశం ఉండాలి

  • @eswarsravanthi7213
    @eswarsravanthi7213 3 месяца назад +2

    మరి కొత్త చట్టాన్ని రాజకీయ నాయకుల పై కూడా వినియోగించే అవకాశం ఉందా లేదా అన్నది తెలియాలి కదా

  • @durgamvisalakshi5753
    @durgamvisalakshi5753 2 месяца назад

    లంచాలు రాజకీయనాయకులు సహాయం దేనికి సహాయం చేయాలి దేనికి చేయకూడదు అని ఆలోచించి చేయాలి sir తిరుగుబోతు వాళ్ళకి తాగుబోతు వాళ్ళ కి , పోలిస్ వాళ్ళ కి కాదు సహాయం చేయవలసినది నిజమైన ఆడవాళ్ళు మంచి వాళ్ళు అవునా కాదా! మంచి సాంప్రదాయాలు కలిగిన వారా అని తెలుసుకోవాలి sir ధన్యవాదాలు

  • @ganeshpk1944
    @ganeshpk1944 3 месяца назад +2

    Super super modiji pm sir 🌍🚩💯🇮🇳✌️👌👍🙏💪🥊🥊🥊🥊🥊🥋🥋🥋🥋🥋🥋🥋

  • @Sirisha-p4x
    @Sirisha-p4x 2 месяца назад

    JAYAHOMODI NAMO NAMO NAMO MODI JAISRIRAM JAIMODI JAI BHARAT JAI SRIRAM

  • @kattar1729
    @kattar1729 3 месяца назад

    Ae Mera Nayaa Bharat....we proud to be a Indian

  • @Ultimateprepacademy
    @Ultimateprepacademy 3 месяца назад

    Update avuthunnaru Good andhariki ....

  • @renukapillamari1041
    @renukapillamari1041 2 месяца назад

    Very good sir

  • @ANILKUMAR94949
    @ANILKUMAR94949 2 месяца назад +1

    సామాన్యుల మీద ప్రయోగించడానికి చట్టాలు

  • @venkatlakshman457
    @venkatlakshman457 3 месяца назад +1

    అన్నీ కొత్త చట్టాలు తీసుకురావాలని కోరుకుంటున్నాను.

  • @subbaraomandavilli1230
    @subbaraomandavilli1230 3 месяца назад +5

    భూ కబ్జాలు పెరిగిపోయాయి

  • @Bade_bhai_bogaram
    @Bade_bhai_bogaram 3 месяца назад +1

    Sir .oka chinna prasna saamanya prajalu thappu cheste shiksha khathinam gaa vuntundi antunnaru kada Mari oka vakeel saabe advocate nilraksham chestheh Mari vaarini avaru prashnichali sir

  • @rajashekharamdonthula6578
    @rajashekharamdonthula6578 2 месяца назад

    ప్రజలందరూ ఒక్కటి కావాలి అంతా తిరగబడాలి అప్పుడు ప్రభుత్వాలు దిగి వస్తాయి లేకపోతే ప్రభుత్వాన్ని పడగొట్టాలి అవినీతికి ఎవరు సపోర్ట్ చేసిన వాడి తాట తీయాలి

  • @shaikrafiq7295
    @shaikrafiq7295 2 месяца назад

    ఎంత పోటుగాడి చట్టం వచ్చిన అది సామాన్యులకు తప్ప రాజకీయా నాయకులకు పని చేయ్యదు ఇది మాత్రం నీజం

  • @AvusulaSrinivas-rz5wq
    @AvusulaSrinivas-rz5wq 3 месяца назад +1

    Jaibjpjaisriramsupersir

  • @sreenivasaraokapuganti2851
    @sreenivasaraokapuganti2851 3 месяца назад

    Politicians and beaurocarts also should be treated as government employees

  • @ganeshpk1944
    @ganeshpk1944 3 месяца назад +1

    Super Jai modiji pm sir 🌍🚩💯✌️🇮🇳🪖🙏👌👌👌👌👍🙏🙏🙏

  • @rajanisriramoju6841
    @rajanisriramoju6841 2 месяца назад

    గృహ హింస చట్టం లో కోర్టు ల చుట్టూ సంవత్సరాలు తిరుగుతున్నారు మహిళలు

  • @sriramsriram8933
    @sriramsriram8933 3 месяца назад

    సూపర్ 🙏🙏

  • @rajuyadaw319
    @rajuyadaw319 3 месяца назад +1

    జై మోడీ

  • @SugunaKeerthirai
    @SugunaKeerthirai 2 месяца назад

    Super

  • @Bhavyasree2023
    @Bhavyasree2023 3 месяца назад +1

    మార్పూలు VIP, business ,MLA mp కోసమే కదా
    చత చట్టాల వల్ల ఎవరికీ లాభం

  • @vigneshrealestatesnandyal5776
    @vigneshrealestatesnandyal5776 3 месяца назад

    Good 🎉jai bharath

  • @galaxyenterprises1131
    @galaxyenterprises1131 3 месяца назад +1

    Bank thieves no chattallu, vijaya malya. Neerad modi, adani ambani, no criminals

  • @viswanadhasarma883
    @viswanadhasarma883 3 месяца назад

    Superb punishment system

  • @prabhakararaodvs3515
    @prabhakararaodvs3515 3 месяца назад

    Sir amendment of acts and sections are not important. Intentions of implementation is necessary.

  • @KSR582
    @KSR582 3 месяца назад +1

    గుడ్ బీజేపీ మోడీ గవర్నమెంట్ ఉంటే దేశం నెంబర్ వన్ గా ఉంటుంది.
    👌👌👌👌👍👍👍👍

  • @mdayanand5511
    @mdayanand5511 3 месяца назад

    Political background, sound parties and Agra varnalaku tappa migilina vallaku matramena...

  • @thupakulanarasimharao5303
    @thupakulanarasimharao5303 3 месяца назад +1

    మేము నమ్మం దొర అవి అన్నీ వున్నా వారికి చుట్టలే

  • @naralamangamma1375
    @naralamangamma1375 3 месяца назад

    Good

  • @dgspl5252
    @dgspl5252 3 месяца назад

    Is this law equal to all , include politicians , businessman, rich

  • @deeneshvillan
    @deeneshvillan 3 месяца назад

    JAI HIND

  • @sivap2102
    @sivap2102 3 месяца назад +5

    జై బీజేపీ జైజై బీజేపీ జై మోది షా జైజై మోది షా

  • @suryanarayanamurtynukala7995
    @suryanarayanamurtynukala7995 3 месяца назад

    This changed laws must be applicable to all the crimes committed from 15th August 1947.

  • @rkraop7512
    @rkraop7512 3 месяца назад

    CORRECT...CORRECT...CORRECT... OUR OUT DATED ACTS AND LOOP HOLED LAWS HAVE BECOME BOON TO CRIMINALS. IT IS IRREGULAR TO CURTAIL NOW. PL LET THEM (ANYBODY) ENJOY IN FURTHER ALSO.

  • @jabo7971
    @jabo7971 3 месяца назад

    SCHOOL 6th Class students nunchi Degree varaku LAW Subject ni implement cheyali

  • @NageswaraoRam
    @NageswaraoRam 3 месяца назад

    There are no serve punishments in this countyjudges are quite irresponsible fast tract courts should come we want punishments punishment s punishment punishment s

  • @pjanhavidevi8794
    @pjanhavidevi8794 3 месяца назад

    First judiciary must work fastly. Lower and high court working style very slow slow. Three years how far it's work let's see.

  • @ramanakoppuravuri6737
    @ramanakoppuravuri6737 3 месяца назад

    Kothachttamu gurinchi talugulo bartyasajshtu chttalu chupinchli

  • @Just_Imagine_321
    @Just_Imagine_321 2 месяца назад

    Chattalu thevadam kaadhu.. implementation lo maarpu ravali..
    Chinna case ayna justice ravadaniki samvathsarala kidhi thiragalsi vasthadhundhi courts ki

  • @JwalasriGavva
    @JwalasriGavva 3 месяца назад

    Gud news cheppinamduku kendraniki hatsaff ❤❤❤❤ to u bjp goverment gud decission pm garu🙏🕉️🇮🇳🌹

  • @ramanjaneyuluy9011
    @ramanjaneyuluy9011 3 месяца назад

    Political involvement must be avoided.

  • @jabo7971
    @jabo7971 3 месяца назад

    Criminals kuda Update ayyaru😮. Public waste gallu ayethe

  • @stalinjesus2675
    @stalinjesus2675 3 месяца назад

    చట్టాలు మార్చవచ్చు కానీ చట్టాలను అమలు పరచేవాళ్ళను మార్చలే‌ము.

  • @India4hindus1
    @India4hindus1 2 месяца назад

    500 note raddhu chesthe sagam dharidram pothadhi dheshaanidhi.

  • @viswanadhasarma883
    @viswanadhasarma883 3 месяца назад

    Anyway all are equal before law should be implemented

  • @indoorexercise8771
    @indoorexercise8771 3 месяца назад

    Vaahanam nadipe tappudu phone lo maatlede vaallaku, right lo indicator vesi left lo left lo indicator vesi right lo nadipe vaallaku,city lo dip lo light vesi nadipe vaallaku,hotn veyyakunda over take chese vaallaku gatti punishment theesuku ravali idhi andhariki manchidhi

  • @queen_dead
    @queen_dead 2 месяца назад

    Money unte government e manadhi

  • @subbaraomandavilli1230
    @subbaraomandavilli1230 3 месяца назад

    Policlu naya budunkanga undali

  • @rsa6855
    @rsa6855 3 месяца назад

    🙏🙏🙏🙏👏🏻👏🏻👏🏻👏🏻

  • @prasannakumar-dm5vl
    @prasannakumar-dm5vl 3 месяца назад

    Super Ippatike late ayindi 😊😊😊😊

  • @sivajyothi6997
    @sivajyothi6997 3 месяца назад

    This is unexpected

  • @vijaykumar-yl5iv
    @vijaykumar-yl5iv 3 месяца назад

    Public canot trust culprits punished in our country

  • @RevanthKumar-u5q
    @RevanthKumar-u5q 3 месяца назад

    🎉

  • @g.poornima3778
    @g.poornima3778 2 месяца назад

    వాయిదా కి పోతే తెల్లారి పోతే సాయంకాలం వరకు నిలబడాలి కనీసం మంచినీళ్లు సౌకర్యం కూడా లేదు. వీటితో పాటు గవర్నమెంట్ pp లను కొంత మందిని పెంచండి సార్ తొందరగా వాయిదాలు జరుగుతాయి తొందరగా కేసులకు న్యాయం జరుగుతుంది. ఒక pp ఉండే దానివల్ల ఒక కేసు రెండు సంవత్సరాలకి వాయిదాలు వస్తున్నది సర్ కేసు. తప్పు చేస్తున్నాడు హ్యాపీగా రెండు సంవత్సరాలు తిరుగుతాడు. ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన ఒక నెల లోపల గాని కేసు ట్రైల్స్ వస్తే అప్పుడు న్యాయం జరుగుతుంది ఫిర్యాదులకు సంవత్సరాలు తరబడి తర్వాత ట్రైల్స్ కి వస్తే ఏం న్యాయం జరుగుతుంది సార్

  • @virupakshireddy
    @virupakshireddy 3 месяца назад

    లేని వారికే వర్తిస్తుంది చట్టలు ఉన్నవారు వాయిదాలు రూపంలో కాలం వెళ్ళబుచ్చాతారు

  • @MURALIKRISHNA-su3rc
    @MURALIKRISHNA-su3rc 3 месяца назад

    NO 1
    B.J.P
    JAYI NAREANDRA MODI.
    I FULL SUPORT B.J.P

  • @Bhakumaharaj
    @Bhakumaharaj 3 месяца назад

    Meanwhile some of the people studying loopholes 😂 and i think men's ki separate laws unaya!

  • @KALIYUGARUSHI
    @KALIYUGARUSHI 2 месяца назад

    మీరు ఎన్ని చట్టాలు తెచ్చినా సామాన్యమైన మాకు ఎలాంటి ప్రయోజనం ఉండదు దేశవ్యాప్తంగా ఒక సామాన్యుడి దగ్గర నుంచి ఉన్నతమైన స్థాయి వ్యక్తి వరకు అందరికీ తెలిసిన నేరం ఆహార కల్తీ దీనివల్ల అనేక మంది నాశనం అయిపోతున్నారు మీరు ఏమన్నా చేయగలిగితే ఆహారం కల్తీ లేకుండా అంతే ప్రయత్నం చేయండి ఇంక మీరు మాకు ఏమి చేయక్కర్లేదు ఆరోగ్యాన్ని ఇస్తే చాలు మిగతావన్నీ ఎవరు ఆరోగ్యం నాలుగు కాపాడుకుంటే చాలు దానికంటే పెద్ద క్రైమ్ ఏదీ లేదు

  • @c6comedy11
    @c6comedy11 3 месяца назад

    Yenni rules tisokonni vachinna crime garajadam agadam ledu

  • @PrudhviDon-rx1fj
    @PrudhviDon-rx1fj 3 месяца назад

    Edhi kada kavalsindhi

  • @vishnuchalla3817
    @vishnuchalla3817 3 месяца назад

    Mari whitecoler criminal s gurinchi?

  • @saigiri5447
    @saigiri5447 3 месяца назад

    Police manyval kuda marchandi...

  • @sreenivasulupalavarapu5037
    @sreenivasulupalavarapu5037 3 месяца назад

    Ohysee paina action undali

  • @nomikapadakanti7495
    @nomikapadakanti7495 3 месяца назад

    Ee chattalu pedavallu middle classvarika Baga rich people's kuda varthisthadha

  • @ramanakoppuravuri6737
    @ramanakoppuravuri6737 3 месяца назад

    Avidance aktu gurunch talygulichppagalars

  • @SrinuKasapa
    @SrinuKasapa 3 месяца назад +124

    మరి లంచాలు తీసుకున్న వారికి a సిక్స విధిస్తారు 🙏🙏లంచాలు తీసుకుంటావారికి సిక్స పడాలి

    • @mohankrishna2412
      @mohankrishna2412 3 месяца назад +12

      100 % గవర్నమెంట్ జాబ్ అంటేనే , లంచాలు సెలవులు అందుకే ఆ జాబ్ లు ఎంచుకుంటున్నారు ... ఎప్పటికైనా వారికీ కూడా ఒక పద్ధతి ఉండేలా శిక్షలు అమలు చేసి , ప్రజలకు న్యాయం చేయాలనీ కోరుకుంటున్నాను..

    • @MutaMesthri
      @MutaMesthri 3 месяца назад +3

      Adokkati dagaku.... corruption is legal here

    • @hassenbabu2136
      @hassenbabu2136 3 месяца назад +2

      Politicians ki vese siksha ne govt employees ki veyali...

    • @mrb515
      @mrb515 3 месяца назад +3

      రాజకీయ నాయకులు,అధికారులు అవినీతి చేస్తే కఠినమైన చట్టం తేవాలి😂

    • @Indian-kk8gg
      @Indian-kk8gg 2 месяца назад +1

      Why only govt job holders why not politicians who makes bill for coomon man likes us and they r safe using loop holes by not passing bills against politicians

  • @usharani2534
    @usharani2534 3 месяца назад

    Super

  • @krishnag4185
    @krishnag4185 3 месяца назад

    తురకలకి బాగా తోక కట్ చేశారు,,ఇంక రెచ్చిపోండి

  • @emmanuelraju6454
    @emmanuelraju6454 3 месяца назад +39

    ఎన్ని చట్టాలు తేస్తే ఏంలాభం... పోలిటికల్ క్రిమినల్స్ ను కంట్రోల్ చేసే చట్టాలు కావాలి. ఈ ఒక్కటి సెట్టు అయితే అంతా సెట్టు అవుతుంది.

  • @srinivasuluk-op6bz
    @srinivasuluk-op6bz 3 месяца назад +120

    క్రిమినల్ తాట తీస్తారా లేక ప్రజల తాట తీస్తారా ముందు న్యాయశాఖ లొ ఉన్న లాయర్ల తాట తీయండి ❤

    • @rohithzandra4061
      @rohithzandra4061 3 месяца назад +9

      Police lanu kuda

    • @krishnaveniyasam243
      @krishnaveniyasam243 3 месяца назад +4

      బాగా చెప్పారు

    • @rohithzandra4061
      @rohithzandra4061 3 месяца назад

      @@krishnaveniyasam243 thanks

    • @PrasadSwamid
      @PrasadSwamid 3 месяца назад +4

      ముందు పోలీసులు + లాయర్లు 🙏

    • @seshasairangarao
      @seshasairangarao 3 месяца назад +2

      అమాయకుల తాట తీస్తారు. కోడి కత్తి,సునీల్ కేసు ఉదాహరణలు

  • @narasimharaokoppuravuri5671
    @narasimharaokoppuravuri5671 3 месяца назад +35

    నాయకులు కాస్త నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది👌👌👌

  • @moguluripremkumar4031
    @moguluripremkumar4031 3 месяца назад +20

    పార్లమెంటు లో క్రిమినల్స్ mp గా ఎలా వచ్చారు?. మొన్న గెలిచిన క్రిమినల్స్ జైల్ లో ఉన్న వారు ఎలా గెలిచారు?. మళ్ళ వారిని జైల్ కు పంపించండి

  • @dharmaraopiriya9617
    @dharmaraopiriya9617 3 месяца назад +31

    ఈ చట్టాలను ఒక Subject గా 5th class నుండి Text books లో ఉండాలి.... అప్పుడే అందరికి చిన్నప్పుడు నుండే ఒక భయం ఉంటుంది.... సమాజం పైన

  • @shivkumarneervani-vt3ly
    @shivkumarneervani-vt3ly 3 месяца назад +16

    Very nice decision, Hats off to Centre. Should think about some Juddges of all Courts regarding judgements delay nd issue of bail system also.👌👍🤗✌️💪🎉

  • @ravig8789
    @ravig8789 3 месяца назад +22

    ఎన్ని చట్టాలు తీసుకోని వచ్చిన, ఉన్మాదులకు కట్టినంగా శిక్ష వెయ్యకపోతే, సామాన్య ప్రజలకు న్యాయం చేయకపోతే చట్టాలన్నీ బుట్ట దాకలే. అమాయకులకు న్యాయం చేయడం లేదు. తప్పు చేసే ఉన్మాదులకు న్యాయం చేస్తున్నారు.

  • @zeeyesor9445
    @zeeyesor9445 3 месяца назад +8

    భూ కబ్జా ల నేరాల కు ఒక్క శిక్ష లేదా

  • @aravindrama4122
    @aravindrama4122 3 месяца назад +6

    What about corrupted politicians...??

  • @kondalreddy7399
    @kondalreddy7399 2 месяца назад +3

    ఈ చట్టాలు సామాన్య ప్రజలకు మాత్రమే ' రాజకియ నాయకులకు చెల్లవు

  • @nidadhavolu9000
    @nidadhavolu9000 3 месяца назад +6

    12 సంవత్సరాల 13 సంవత్సరాలు బెయిల్ మీద ఉండే తిరుగుతున్న వారి గురించి ఏమన్నా చట్టంలో ఉందా బెయిల్ ఎన్ని సంవత్సరాలు వరకు పెంచవచ్చు అందులోనూ మార్పు ఉందా కోర్టులో కేసు ఉన్నప్పుడు ఆ కేసు ఎన్ని సంవత్సరాలకు పూర్తవ్వాలి

    • @SAGAR-d1o
      @SAGAR-d1o 3 месяца назад

      20 years stays lo unna kojja naakoduku lu kuda unnaru... asalu stay lu 20 years enduku deeni gurinchi kuda chattam lo pettali....

  • @narasimharaokoppuravuri5671
    @narasimharaokoppuravuri5671 3 месяца назад +23

    చాలా బావుంది,,👌👌👌
    జై మోడీ జీ,,జై భారత్

  • @vijayns69
    @vijayns69 3 месяца назад +2

    Paisal vunnolaki ..assal chattale vundavuuu.

  • @G.RajeshwariGounikadi
    @G.RajeshwariGounikadi 3 месяца назад +4

    Plzz change the education policy in india

  • @Hyderabadmem
    @Hyderabadmem 3 месяца назад +3

    Laws only common people ki matrame.
    Dabbu unte easy ga escape avtharu

  • @Itsme-pf9qg
    @Itsme-pf9qg 3 месяца назад +1

    First India lo kotha chattalanu thesukarandi and vuri shikshalanu kuda amalu cheyandi. Gang rapes, child rape and chine snatching, smuggling, robbery kidnap drugs,murder inka konnitiki vuri shiksha amali cheyandi appudey 🇮🇳 lo veeti count thagguthayi leka pothey inka perigi pothayi.