ప్రభుకే స్తోత్రం మృతుని గెల్చెను ||Prabhuke Stotramu|| Bro B John Paul || Song Of Zion

Поделиться
HTML-код
  • Опубликовано: 25 дек 2024

Комментарии • 16

  • @velugotiravikumar6262
    @velugotiravikumar6262 2 года назад

    Praise the LORD 👆👆

  • @malathibabuakanani
    @malathibabuakanani 2 года назад

    Praise the lord 🙏

  • @haneethkumarkolluri
    @haneethkumarkolluri 5 месяцев назад

    పల్లవి: ప్రభుకే స్తోత్రము మృతిని గెల్చెను 1 ప్రభు యేసు యెల్ల వేళ విజయ మిచ్చును - ఘన విజయమిచ్చును 2
    1.ఓ సమాధి విజయమేది మరణమా ముల్లెక్కడమ్రింగె జయము మరణమున్ ఫలించె సత్యవాక్యము 2జై ప్రభు జై ప్రభు విజయులం విజయులం 1|| ప్రభు||
    2.దైవజన్మ మొందువారె లోకమున్ జయింతురు 2లోకమున్ జయించు విజయమే మన విశ్వాసము 2జై ప్రభు జై ప్రభు విజయులం విజయులం 1 || ప్రభు||
    3.శ్రమయు బాధ హింసలైన కరువు వస్త్రహీనతల్ 2క్రీస్తు ప్రేమనుండి మనల నేదియు నెడబాపదు 2జై ప్రభు జై ప్రభు విజయులం విజయులం 1|| ప్రభు||
    4.అన్నిటిలో పొందెదము ఆయనతో విజయము 2అధిక విజయ మొందెదం ప్రేమించు క్రీస్తు ద్వారనే 2జై ప్రభు జై ప్రభు విజయులం విజయులం 1|| ప్రభు||
    5.జయము పొందువారెల్లరు తన రాజ్యవారసుల్ 2దేవుడే వారికి తండ్రి వారయన పుత్రులు 2జై ప్రభు జై ప్రభు విజయులం విజయులం 1|| ప్రభు||

  • @suryakumarikumari3913
    @suryakumarikumari3913 2 года назад

    Praise the Lord🙏 andii

  • @KiranKumar-ug8yq
    @KiranKumar-ug8yq 2 года назад

    Praise tha lord anna multy talented.. ...

  • @dadalavijaya1990
    @dadalavijaya1990 Год назад

    Good meaning in this song

  • @KiranKumar-ug8yq
    @KiranKumar-ug8yq 2 года назад

    Adio and video editing joshi garu ki vandanalu 🙏🙏🙏🙏🙏🙏

  • @samuelkolluri9868
    @samuelkolluri9868 2 года назад

    Good singing excellent song

  • @srinu.singapore228
    @srinu.singapore228 2 года назад

    Nice song brother💐 praise the Lord 💐

  • @pvrao327
    @pvrao327 2 года назад

    Praise the Lord

  • @pathidavid5690
    @pathidavid5690 2 года назад

    Praise the lord uncle

  • @karunakondeti232
    @karunakondeti232 2 года назад

    Praise the lord pastor garu from ELIM Church member

  • @tirlingimadhavarao3675
    @tirlingimadhavarao3675 2 года назад

    Excellent song Anna... Nicely sang 👏👏👍👍👌👌

  • @nittus1168
    @nittus1168 2 года назад

    Praise the lord Anna 🙏🏻🙏🏻

  • @వర్తికట్రావెల్స్

    Pries tha lord

  • @manojkrishnaprasad7397
    @manojkrishnaprasad7397 2 года назад

    HAPPY EASTER