Vetaran acter MikkilineniInteresting facts

Поделиться
HTML-код
  • Опубликовано: 13 дек 2024

Комментарии • 59

  • @ramanarao18
    @ramanarao18 Год назад +29

    నటరత్నాలు పేరుతో 1960-70 లలో ఆంధ్రప్రభ వీక్లీలో 2/3 పేజీల నటుల జీవిత చరిత్రలు ధారావాహికంగా వచ్చాయి, ఆ తరవాత నటకిరీటాల పేరిట మిక్కిలినేని మరికొన్ని రాసినట్లు గుర్తు, మంచి నటుడే కాదు, మంచి రచయిత కూడా... గొప్ప కళాకారుడు!👍🙏

  • @janardhanraojanardhan4467
    @janardhanraojanardhan4467 Год назад +17

    చాలా మంచినటులు శ్రీ మిక్కిలినేని గారు

  • @nagabhushanampakam3439
    @nagabhushanampakam3439 Год назад +19

    మంచి నటుడు శ్రీ మిక్కిలినేని... శ్రీ యన్ టి ఆర్ గారి అనేక చిత్రాలలో నటించారు ఆయన... సాత్విక పాత్రలను ఎక్కువగా పోషించారు... నెగటివ్ షేడ్స్ ఉన్న కాంట్రాక్టర్ పాత్ర కథానాయకుడు చిత్రంలో నటించారు... ఇక శ్రీ కృష్ణ పాండవీయం మరియు దానవీర శూర కర్ణ చిత్రాలలో భీష్ముని పాత్రను చాలా చక్కగ పోషించారు ఆయన... ఇక నర్తనశాల చిత్రంలో ధర్మరాజు (కంకుభట్టు) పాత్రను అద్భుతంగా పోషించారు ఆయన

    • @bethuvijay9571
      @bethuvijay9571 Год назад +2

      Srikrishna arjuna yuddam cinema lo balaramunigaa kudaa natinchaaru.

    • @pottapiramprabhu9076
      @pottapiramprabhu9076 Год назад +3

      @@bethuvijay9571 great versatile actor

  • @bhanuprasad4606
    @bhanuprasad4606 10 месяцев назад +4

    మిక్కీ నేని రాధాకృష్ణ మూర్తి గారు ఒక వెర్స టైల్ నటుడు ,బహుముఖ ప్రజ్ఞాశాలి !పౌరాణిక జానపద సాంఘీక చారితాత్మక సినిమాలలో విలన్ పాత్రలని , మరియు సాత్విక పాత్రలని అద్భుతంగా పోషించారు ! రంగస్థల నటుల గురించి చక్కటి వ్యాసాలూ, పుస్తకాలూ వ్రాశారు!
    90 ఏళ్ల కు పైగా చక్కటి ఆరోగ్యం తో జీవించి విజయవాడలో కన్ను మూశారు ! ఎందుకో ఆయనని తగు రీతి లో గుర్తించి ఆయనకి చిత్ర సీమలో సముచిత స్థానాన్ని కల్పించలేక పోయింది మన తెలుగు సినిమా .

  • @NaniBalla-z5s
    @NaniBalla-z5s 4 месяца назад +1

    BestActor

  • @kondalaraob3936
    @kondalaraob3936 Год назад +11

    "మా చిన్నప్పుడు మా అభిమాన నటుడు సూపర్ స్టార్ కృష్ణ గారి 'గుడుపుఠాణి' సినిమాలో చివరి వరకు తెలియకుండా సస్పెన్స్ తో ఉండే విలన్ పాత్రలో, అలాగే 'భలేదొంగలు' చిత్రంలో ధనవంతుడైన హీరో ఇన్ తండ్రిగా నటించారు ఈ చిత్రాల్లో కృష్ణ గారు, మిక్కిలి నేని గారి మధ్యలో జరిగే సంభాషణలు నాటి సినీ ప్రేక్షకుల చేత ధియోటర్స్ లో చప్పట్లు కొట్టించాయి . మిక్కిలి నేని గారు 1970 - 80 దశకాల్లో నాటి సమకాలీన నటుల్లో ఉన్న ఓ మంచి నటుడు"

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 8 дней назад

    నాటక, సినీ నటుడు, రచయిత, హోటల్, కమ్యూనిస్టు, భారీ విగ్రహం, పశువుల డాక్టర్ .... మిక్కిలినేని గారికి 🙏

  • @volojuradha7233
    @volojuradha7233 Год назад +11

    Very dignified great actor

  • @jhansibulusu9559
    @jhansibulusu9559 7 месяцев назад +1

    Chala manchi vishayalu chepperu thank u

  • @nvenkatesh1700
    @nvenkatesh1700 Год назад +5

    A good actor, he acted as king, minister, father, different rolls in telugu movies.

  • @shivasairam8925
    @shivasairam8925 Год назад +3

    మిక్కిలినేని చాలా మంచి మనసు కలిగిన మంచి విలక్షణ నటుడు .

  • @shujathamajumdar5614
    @shujathamajumdar5614 Год назад +2

    So , good person and good actor.. we hardly get to see these days.. ❤🙏🙌

  • @giribabu1963
    @giribabu1963 7 месяцев назад +2

    విజయవాడ, కాకినాడ

  • @nidanakavirajani8441
    @nidanakavirajani8441 Год назад +10

    ధూళిపాల గారి గురించి కూడా వివరించండి

  • @cherukumillisatyavani11
    @cherukumillisatyavani11 Год назад +1

    NICE EXPLANATION FOR A GREAT AND GOOD PERFORMER

  • @madkid1966
    @madkid1966 Год назад +3

    Versatile actor. Regards

  • @rammohangodthi
    @rammohangodthi Год назад +4

    Excellent information please provide Music director T Chalapathi Rao Life details as he did great service to South Indian film industry 🍁

  • @apparaom3856
    @apparaom3856 Год назад +4

    కాంతారావు గారి మిక్కిలినేని గారి పిక్చర్ కనకదుర్గ పూజ మహిమ గండరగండడు దేవకన్య అందం కోసం పందెం భూలోకంలో యమలోకం పేదరాశి పెద్దమ్మ కథ ఇంకా చాలా పిక్చర్ ఉన్నాయి

  • @abdulaleem3182
    @abdulaleem3182 Год назад +3

    సాధారణంగా కనిపించే అసాధారణ నటుడు,ఈయన 🤔

  • @MallikarjunaRaoPapolu
    @MallikarjunaRaoPapolu 11 месяцев назад +1

    Mikkilineni garu natinchina maro manchi chitram Mangamma sapadham.Jamuna gaariki tandriga natincharu.ayana comunist pellillanu chese.vaaru peddaga undi.Aayana chesina alati oka pelliki nenu hazrinanu.thanq.

  • @jaggarao2312
    @jaggarao2312 Год назад +1

    Very Good Information about a Very Good Artist/Actor..!! 🙏🙏

  • @suyanarayanamurthysistla1513
    @suyanarayanamurthysistla1513 Год назад +4

    He has written some very good books on stage art!

  • @uneerabdulkhader6441
    @uneerabdulkhader6441 Год назад +6

    చెలికత్తె పాత్రలు పోషించిన
    మీనా కుమారి గురించి వీడియో చేయండి

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 7 месяцев назад +1

    మిక్కిలి ప్రశంసా పాత్రులు పెద్దలు మిక్కిలినేని వారు 😢

  • @prasadrv1289
    @prasadrv1289 Год назад +5

    గొప్పనటులు NTR సినిమాలలో మిక్కిలినేని, ముక్కమల, ధూళిపాల ఎక్కువగా నటించారు.

  • @adapasuryarao9820
    @adapasuryarao9820 Год назад +4

    Thanks sir

  • @olcotttheosophy
    @olcotttheosophy Год назад +1

    Very nice 👍 pleasure ( from Andhrapradesh)

  • @VenkataDurgaaMusic
    @VenkataDurgaaMusic Год назад +1

    G.s.r. murthy Gari gurinchi cheppamdi sir. Vijayawada muddubidda. Kalamatalli ki ista putrudu.

  • @SAIBABU341
    @SAIBABU341 Год назад +1

    Actress girijarani video cheyandi

  • @Swarnalathagayani
    @Swarnalathagayani Год назад +3

    పాతతరం మీ స్వర్ణలత గారి గురించి చెప్పండి సినీ నేపథ్య గాయని బి స్వర్ణలత ఆమె గురించి చెప్పండి

  • @janakimurthy4298
    @janakimurthy4298 Год назад +1

    He wrote nataratnalu series for some years in Andhra Prabha weekly magazine , about drama artists

  • @reddyda
    @reddyda Год назад +1

    Mikkilineni is from same village as KS Prakash Rao (K Raghavendra Rao's dad)

  • @venkatasudarsannanduru8687
    @venkatasudarsannanduru8687 Год назад +1

    Mikkilineni hails fr9m kolavennu near kankipadu Krishna Dist.

  • @durgaravi9062
    @durgaravi9062 Год назад +1

    🙏🙏🙏🙏💐💐💐

  • @kollajagantelugufilmactor7963
    @kollajagantelugufilmactor7963 Год назад +2

    🌹🌹🌹

  • @ravichowdary4667
    @ravichowdary4667 Год назад +3

    Mikkilineni గారు పుట్టింది 1914 లో
    ఆయన 2011 లో చనిపోయారు
    అప్పుడు ఆయన వయసు 97 years.
    తెలిస్తే చెప్పు లేకపోతే మనేయు సొల్లు చెప్పకు

  • @syamalaraovadlamani5496
    @syamalaraovadlamani5496 Год назад +1

    Nartanashala lo Yudhistirudu ga chala bhaga natincharu.

  • @suryaprakashraotadepalli4511
    @suryaprakashraotadepalli4511 Год назад +2

    ఎన్నో పౌరాణిక పాత్రలకు జీవం పోశారు

  • @mallikarjunaraovavilala2598
    @mallikarjunaraovavilala2598 Год назад +3

    పాపం పసివాడు సినిమా లొ మాస్టర్ రాము గురుంచి వివరించండి

    • @justicevajragiri7865
      @justicevajragiri7865 Год назад

      చాలా గొప్పగా చెప్పారు సార్.

  • @sridurga3017
    @sridurga3017 Год назад +3

    కళామతల్లి ముద్దు బిడ్డ

  • @venkatbommareddy579
    @venkatbommareddy579 Год назад +9

    కమ్యూనిజం ఫాలో అవుతు కులం పేరు తో హోటల్ పెట్టడం అబ్బో చాలా మంచి కమ్మనిష్టు లాగా వున్నాడు గా నారాయణ రాఘవులు లాగా 😄

    • @vrr3025
      @vrr3025 Год назад +3

      Guruvindaginja muddikinda
      Nalupu yeragadanta😀

    • @venkatbommareddy579
      @venkatbommareddy579 Год назад

      @@vrr3025 ఒరేయ్ పువ్వా నేను ఏమి కమ్యూనిస్ట్ కాదు 😄

    • @vrr3025
      @vrr3025 Год назад

      Ohh p. puvva nuvvu sycho partyna😀

    • @jaggarao2312
      @jaggarao2312 Год назад

      Very Bad Comment which shows your caste bias..!! 🤫🤫

    • @venkatbommareddy579
      @venkatbommareddy579 Год назад

      @@jaggarao2312 ఏ ప్రపంచం నుండి వచ్చావ్ నాయన 😄

  • @Pawanprabhasmutual
    @Pawanprabhasmutual Год назад +5

    మీకు బుర్ర పని చేయట్లేదా.... మ్యూజిక్ తొలి ఉండేది చాలా బాగుంది

    • @ramakrishna2823
      @ramakrishna2823 Год назад +2

      మీ కామెంట్ అర్ధంకాలేదు,దయచేసి వివరంగా చెప్పండి

    • @Pawanprabhasmutual
      @Pawanprabhasmutual Год назад

      Bgm andi mundu videos ki mundu vacchedi aa bgm

  • @apparaom3856
    @apparaom3856 Год назад +3

    భారతరత్న పద్మభూషణ్ డాక్టర్ గోల్డెన్ రణ భూపతి పహిల్వాన్ ఆంధ్ర ఎం జి ఆర్ అనే బిరుదును పొందిన నట ప్రపూర్ణ కళాప్రపూర్ణ కాంతారావు గారు హీరోగా వచ్చిన పిక్చర్స్ ఎక్కువ గా నటించారు మిక్కి నేనే గారు