ఇప్పుడున్న యువతరానికి ఈ వంటకాలు మీద పెద్ద అవగాహన లేదు బాబాయ్.. పిజ్జా బర్గర్లు శాండ్విచ్ లు తెలుసు.. మీ వల్ల మళ్ళీ అవగాహన కలుగుతుంది.. తెలుగింటి వంటకాలు గురించి జై బాబాయ్ 🙏
Hi డాడీ మీరు నమ్మరు ఈ రోజే మధ్యాహ్నం అమ్మని సలహా అడగకుండా నాకు నేనే try చేశాను మురుకులు బాగా వచ్చాయి...but మీరెలా చేసారో చూసాను నేను సెనగ పిండి, butter వేయలేదు ఇదొక్కటి నాకు tip లా తెలిసింది మళ్ళీ చేసేపుడు మీరు చెప్పిన butter n సెనగపిండి వేస్తాను... ఎంతైనా డాడీ డాడీనే నాలా వంటలమీద మక్కువున్న వాళ్ళకి మీరు నాలాభిముడిలా అండగా వుంటున్నారు.. మీరలా చేస్తుంటే అమ్మ,,అమ్మమ్మ వాళ్ళని మా చిన్నతనాన్ని గుర్తుకు చేసారు..మీరు వాడే జంతికల గొట్టం కూడా same అమ్మ దగ్గర ఉండేలాంటిదే..ఇప్పుడంత order ఇచ్చేస్తున్నారు ఇంటిలో చేసేదే తగ్గిపోయింది కని అమ్మ ఎప్పటికి ఇంటిలోనే చేస్తది..
డాడీ నాకు మాత్రం చాలా వరకు ఇంటిలో చేసి మా పిల్లలకి ఇచ్చి వాళ్ళ మొహం లో ఆనందం చూడడం లో నాకు చెప్పలేని తృప్తి గా వుంటాది ఎందుకంటె బైటవి ఇష్టపడటం చూసి ఎందుకు ఇంటిలో చేయకూడదు okasari కాకపోతే ఒకసారైనా పర్ఫెక్ట్ గా vasthadi కదా అని చేస్తుంటాను చాలావరకు success అవుతుంటాను మా పిల్లల దృష్టిలో అమ్మకి రానిదాంటూ లేదు అనేలా అనియించుకున్నాను... మనిషి చేతిలో లేనాదాంటూ ఏమిలేదు కదా డాడీ మీలాంటి వాళ్ళని చూసి కూడా ఇ మాట నిజమని ఎందుకు అనరు చెప్పండి...
😃🤗. అమ్మ కూడా. మురుకులు. చేసేది. ఐతే. బియ్యం. మినప్పప్పు. పెసరపప్పు. నూనె లేకుండా. వేయించి. వాము. ఉప్పు కారం. కాచిన. నూనె తో. పిండి ని. మీరు కలిపినట్లే. కలిపి. వేడి నీళ్ళతో. ముద్ధలు. చేసి. మీరు చేసినట్లే. పెద్ద వి. చేసేది. సంక్రాంతి పండుగ కి. అరిసెలు. మురుకులు. లడ్డూ కానీ. మైసూర్ పాక్. ని. చేయించేది. మీరు చేసిన. మురుకులు. బాగున్నాయి. ఐ తే. దాణా. అనకండి. సాయంత్రం వేళ. టీ.లోకి. స్నాక్స్. అనండి. బాగుంటుంది 😃👍❤
👌👌 Babai gaaru Karnataka Style Chicken/Mutton Donne Biryani recipe cheyandi Sir 🙏 Nenu Chala Sarlu Adigaanu mimmalni... Please Sir Okasari mi style lo Donne biryani cheyandi Babai.. Bangalore lo chala baaga chestaruu babai , Bangalore lo Mana Telugu vallu manchiga thintaaru sir...
Uncle.. ma 3 years papa ki meerante chala estam.. e janthikala video kuda 2 times chusindi.. thatha videos pettu antundi eppudu kuda.. memu Bangalore lo untam.. eppudayina kalise avakasam osthe ma papa kosam kaluddham uncle.
ఇప్పుడున్న యువతరానికి ఈ వంటకాలు మీద పెద్ద అవగాహన లేదు బాబాయ్.. పిజ్జా బర్గర్లు శాండ్విచ్ లు తెలుసు.. మీ వల్ల మళ్ళీ అవగాహన కలుగుతుంది.. తెలుగింటి వంటకాలు గురించి జై బాబాయ్ 🙏
S
ఏ వూరు సమి సిటీలో వున్నావా
Aa😊😊a1❤@@Dileep013
Babai m gudu itey
@@Dileep013🤣
ఫ్రెండ్స్ బాబాయ్ గారి వీడియోలు అంతమంది తెలంగాణ నుంచి చూస్తున్నారో ఒక్క లైక్ వేసుకోండి
Meeru ఎది చెప్పిన మాటలు అన్ని,వంటలు చెప్పే విధానం అన్ని సూపర్ బాబాయ్ గారు చాలా బాగా చేస్తారు బాబాయ్ శారద వైజాగ్
Naku చాయ్ లో వేసుకొని తింటాం చాలా ఇష్టం 👌👌👌👌
బాబాయ్ గారు మన విలేజ్ లో మేము చిన్నగా ఉన్నపుడు మా అమ్మగారు చాల చేసేవారు.వారానికి సరిపడ చేసేవారు.చాలా బాగుంటాయి.చాయి లో వేసుకుంటే బాగుంటాయి🎉🎉❤❤❤
Baga cheptunnaru babay meeru😊😊
long awaited jantikalu finally we. got recipe vlog
Very good healthy evening snack. Nice tips to make them tasty and easy to make. Awesome. 🎉🎉🎉
Mouthwatering murkulu preparation!! nice presentation and cooking style, easy to understand. Thanks for the snack recipe!!
Babai garu 🎉🎉🎉 super ga cheptaru..
సూపర్ స్కై బ్యూటిఫుల్ నేచరల్ 👌👌👌👌
Currect ga chepparu naku morning tiffin late aithe oka glass lo tea and kaaram poosa antam memu adi vesukuni tini veltha office
Hi డాడీ
మీరు నమ్మరు ఈ రోజే మధ్యాహ్నం అమ్మని సలహా అడగకుండా నాకు నేనే try చేశాను మురుకులు బాగా వచ్చాయి...but మీరెలా చేసారో చూసాను నేను సెనగ పిండి, butter వేయలేదు ఇదొక్కటి నాకు tip లా తెలిసింది మళ్ళీ చేసేపుడు మీరు చెప్పిన butter n సెనగపిండి వేస్తాను... ఎంతైనా డాడీ డాడీనే నాలా వంటలమీద మక్కువున్న వాళ్ళకి మీరు నాలాభిముడిలా అండగా వుంటున్నారు.. మీరలా చేస్తుంటే
అమ్మ,,అమ్మమ్మ వాళ్ళని మా చిన్నతనాన్ని గుర్తుకు చేసారు..మీరు వాడే జంతికల గొట్టం కూడా same అమ్మ దగ్గర ఉండేలాంటిదే..ఇప్పుడంత order ఇచ్చేస్తున్నారు ఇంటిలో చేసేదే తగ్గిపోయింది కని అమ్మ ఎప్పటికి ఇంటిలోనే చేస్తది..
Jantikalu chala tasty ga vuntay antikikanna
Babai Janthikalu Super
Hi babai super snacks
నమస్కారం 🙏 బాబాయ్ from nalgonda ❤
Good snack item
super baabai, love from vijayawada ❤❤❤
చాలా ఎక్స్లెంట్గా ఈజీగా చూపించారు సార్ బయట చేసే వాడికైనా ఇంట్లో చేసుకొని తినేది ఎంత ఆరోగ్యకరమైనది🎉❤❤❤
Super samy super duper excited for you all the best super samy super 🎉🎉🎉🎉❤
Thank you Babai, waiting for Janthikalu recipe
సూపర్ బాబాయ్ గారు స్వామి 🎉👌👍🤝🙏
Kara kara.. superb
Murakalani chusthunte noruuruthundhi maku naka chala estham murukalu❤❤❤😊
My first l
Like
Super 👍 Babai Garu Elaun aru ❤
Hmm Sooper 😊
Janticalu supar
Super andi
Super babai my favorite
నమస్తే బాబాయ్ గారు మాది తెలంగాణ మా దగ్గర మడుగు అప్పాలు అంటారు 👍❤
Nice pedananna garu
Babai Elaun aru we are from Madanapalli❤
Super babai
Super Babai Garu
Hai Uncle, Good Recipe super 🎉🎉Laddu telangana vlogs 😊from siddipet ❤
suuuper Babai garu
Super babai garu 👌👌👌👌👌❤
Chala baga chesaru babaia garu super super super
Super super 👌 babai garu
Double ka meeta cheyandi babai❤
Namaste babai... From Khammam
Super babai garu
Super babbi
Soo nice Babai Garu 🙏👌👌👍💕
Wow nyc recepie❤
Hi babai garu meeru thine paddathi naku chala istam ❤ 😊
Telangana people's eating in tea👌
Super uncle. Mee vantalu super
డాడీ నాకు మాత్రం చాలా వరకు ఇంటిలో చేసి మా పిల్లలకి ఇచ్చి వాళ్ళ మొహం లో ఆనందం చూడడం లో నాకు చెప్పలేని తృప్తి గా వుంటాది ఎందుకంటె బైటవి ఇష్టపడటం చూసి ఎందుకు ఇంటిలో చేయకూడదు okasari కాకపోతే ఒకసారైనా పర్ఫెక్ట్ గా vasthadi కదా అని చేస్తుంటాను చాలావరకు success అవుతుంటాను మా పిల్లల దృష్టిలో అమ్మకి రానిదాంటూ లేదు అనేలా అనియించుకున్నాను... మనిషి చేతిలో లేనాదాంటూ ఏమిలేదు కదా డాడీ మీలాంటి వాళ్ళని చూసి కూడా ఇ మాట నిజమని ఎందుకు అనరు చెప్పండి...
Super 👌 nice 👍 😊
😃🤗. అమ్మ కూడా. మురుకులు. చేసేది. ఐతే. బియ్యం. మినప్పప్పు. పెసరపప్పు. నూనె లేకుండా. వేయించి. వాము. ఉప్పు కారం. కాచిన. నూనె తో. పిండి ని. మీరు కలిపినట్లే. కలిపి. వేడి నీళ్ళతో. ముద్ధలు. చేసి. మీరు చేసినట్లే. పెద్ద వి. చేసేది. సంక్రాంతి పండుగ కి. అరిసెలు. మురుకులు. లడ్డూ కానీ. మైసూర్ పాక్. ని. చేయించేది. మీరు చేసిన. మురుకులు. బాగున్నాయి. ఐ తే. దాణా. అనకండి. సాయంత్రం వేళ. టీ.లోకి. స్నాక్స్. అనండి. బాగుంటుంది 😃👍❤
Babay ee Pindi tho karam poosa kooda vesukovacha
Chala bagundi babaygaru
Super❤
Nice environment👍👍👍👍👍👍👍👍👍
Super babaigaru naku janthikalu ante chala estam👌👌
సూపర్ బాబాయ్
Nice babai gaaru 👌👌
నమస్తే బాబాయ్...❤ ఫ్రమ్ సిద్ధిపేట
🎉🎉🎉
Ma babu puttinaroju vastundi babai garu vadiki mereante chala istam epudu tatta video pettu antadu emina manchi sweet item cheyara plz vadi bday ki nenu easy chesukogali la
Nise babai garu
బాబాయ్ మీరు సూపర్
Super 👌 ❤❤❤
Cauliflower pickle cheyandi
Super 👍👍👍👍👍👍
Chegodilu tayaru cheyadam Video Cheyi babai
First like
❤ super
Super daddy ❤
Hello babai gaaru .. Mee pickles( Prawn and chicken) memu order chesaamu .. Mee videos choosthaamu .. Thanks and Regards - From Kerala.
Super Babai. Very yummy
Babai butter lekapote em veyali cheppandi.
First comment❤
Babai garu beautiful super😂
సూపర్ బాబాయ్ గారు 👍 మాటలు లేవు 💐💐💐
👌👌 Babai gaaru Karnataka Style Chicken/Mutton Donne Biryani recipe cheyandi Sir 🙏 Nenu Chala Sarlu Adigaanu mimmalni... Please Sir Okasari mi style lo Donne biryani cheyandi Babai..
Bangalore lo chala baaga chestaruu babai , Bangalore lo Mana Telugu vallu manchiga thintaaru sir...
Super andi.baga chepparu
It is beautiful
Babai pesara pappu garellu cheyandi babai plzzzz
Namasthe babai garu.
Naku kuda milagae vanta cheyadam ante chalaa istam.
Okasari mutton bone soup cheyandi babai garu.
Uddi byala toh cheyyandi pls
Babai homemade garam masala biryani masala kuda chupinchandi babai garu
మా తెలంగాణ లో మడుగప్పులు, మడుగులు అంటారు బాబాయి
Hi babai garu
Super
Ammamagari intlo jantikalu,sunundalu.rendu marchipoleni vishayalu 90kids
Chekodilu kuda chupiyandi thataiah garu
Gulabi pulu, pichika gullu kuda cheyandi babai
👌
super andi
First comment babai
🤤🤤😝😜😛😋
Super super super super
అంకుల్ గారు పండగలు వస్తున్నాయి కాబట్టి బాదుషా స్వీట్ ఎలా చేయాలో వీడియో తీసి పెట్టండి ప్లీజ్ అంకుల్ గారు 🙏
Hi❤babayigaru❤supar❤nice❤🙏💯🙏💯👋🌺🌷🌹
Uncle.. ma 3 years papa ki meerante chala estam.. e janthikala video kuda 2 times chusindi.. thatha videos pettu antundi eppudu kuda.. memu Bangalore lo untam.. eppudayina kalise avakasam osthe ma papa kosam kaluddham uncle.
Thappakunda andi 😊❤️❤️❤️
🎉🎉🎉🎉🎉🎉