ఒక్కొక్కరి బాధ ఒక్కో విధంగా ఉంటుంది. పేదవారికి మూడు పూటలు భోజనం దొరికితే చాలు మధ్యతరగతి స్త్రీకి ఒక ఇల్లు ఇరవై వేలు జీతం ఇస్తే చాలు ఇదే స్థాయి పురుషుడికి దీంతో పాటు భార్య మంచి వంట మంచి పడక కావాలి కొంతమంది స్త్రీలకు తిండి లేక పోయినా తీట తీర్చాలి ధనవంతులైనా తీట తీర్చక పోతే వేరే వాణ్ణి ఉంచుకుని భర్తను లేపేస్తరు లేదా భర్తకు తెలిసి వాణ్ణి లేపేస్తడు ఈ స్థాయి పురుషుడు భార్య తీట తీర్చకపోతే భార్యను చంపడు ఇంకో దాన్ని ఉంచుకుంటాడు సంపాదించే భార్యను భర్త పుల్ల పెట్టి గెలికితే అది చూసి చూసి వేరేవాన్ని లవ్ చేసి వీటిని తరిమేస్తాయి భార్య కూడా సంపాదించే భర్తకు విలువ లేకుండా ప్రవర్తిస్తే చూసి ఇంకో దాన్ని చూసుకుంటడు. ఇంకా చిత్ర విచిత్రమైన క్యారెక్టర్లు కూడా ఉంటాయి అవసరం లేని బంధాలు పెట్టుకుంటరు ఆగమయితారు
After watching these kind of problems Sometimes I feel being single is better మనమ్ భాధ పడాల్సిన అవసరం లేదు ఒకరిని భాధ పెట్టీ మళ్లీ మన వలన వాళ్ళు భాధ పడ్డారని తిరిగి భాధ పడాల్సిన అవసరం అసలు లేదు.
@@dheerajbandari2755 నేను అలా సమాధానం ఇవ్వలేక పోతున్నా .. ఏమైనా అనాలి అంటే భయమేస్తుంది చేయి చేసుకుంటాడేమో అని.. మా పుట్టింటి వారిని మధ్యలో తీసుకొస్తాడు....😓
మీరు చేస్తున్నటువంటి ప్రోగ్రాం చాలా బాగుంది సర్ చాలా చాలా బాగుంది థాంక్యూ కశ్యప్ సార్ థాంక్యూ నాగ్ సార్ ఆ రిలేషన్షిప్ కావలసిన ఆరు పాయింట్స్ కూడా ఒక పాయింట్ ఒక వీడియో చేస్తే చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను సార్ థాంక్యూ సార్
నాగరాజు గారు ఇతరులు చెప్పే మాటల్లో కంటికి కనిపించని అసూయ దాగుందా స్వార్థం వుందా మన వ్యక్తిత్వాన్ని చంపేసే ప్రభావం చూపుతుందా అని ఆలోచన లేకుండా అది నిజమేనని విని నమ్మే భార్యను కాని భర్తను కాని మార్చుకునే మంచి విడియో చేయండి 🙏🙏🙏🙏
ovér confidance..yevvarini nammakaపోవడం...even భార్య ...ను కూడా....పెళ్లి అయి...12 యేళ్లు అయినా ..భార్య ను కుడా నమ్మ ని భర్త తొ ...భార్య కు నిరాశే మిగిలిన ...వాళ్ళ కు ప్లీజ్ do a vedio sir...namaste
Me eddaru wish chesukovadam super andi dly life lo job place lo politics badha insult vuntundi yela handle cheysli,?several tims job money vadulukunna 7hrs duty kastham pothundi badha vuntundi na time srama loss waste ani.yemi navvincharu
Fire vundakjaraledhu, respect vunte chala adhrustam. Wife ni cheepuru katta la chustharu husband normal ga. Chaduvukunna husband or beggar husband ayina. Respect leni chota vundatam yentha badha 🥺
Sir if you don't mind, Relationship mastery training programme very expensive(5000 rs),will conducting only oneday the session,if you possible reduce fee amount in online,Helpful for lot of middle class families..
U said well sir I like it but I am try to understand my husband but He was can't try to understand my feelings he was dose not think I have fellings I am also expected some presenal life
Blame game so flame reduced.Argumnt, blaming others. *Empathy important in any relationship*.Nt understanding as we think.Understandg as it is.U need to understand 6 emotional needs.Spark needed.Get into others shoe leaving ur shoe.
Sir. Nenu preminchina ammi. Pellai poindi. Aina tanante naku istam.. Nenante tnaki istam tanu natho eppudu kalusta untadi. Kani tanu naku perminent ga jivithantham na bharya ga kavalanipistundi. Tanaki. iddaru pillalu.aina naku parvaledu anipistundi.. Mari na mind assul divert kavatledu. Tanu naku ela unna kavali anipistundi . nenu ela cheyali ea design tiskovli. Video cheyandi sir
ఒకరిని ప్రాణంగా ప్రేమించాను... తన past లో ఎన్ని affairs ఉన్నా వాటిని నేను పట్టించుకోలేదు... తాను కూడ నన్ను love చేశాడు... But now past లో తన deepest Ex నా గురించి చెడుగా చెప్తున్న మాటలు తాను వింటూ నన్ను దూరం పెడుతున్నాడు... నేను తప్పు చెయ్యకపోయినా ఒక అమ్మయి మీద వెయ్యకూడని నిందలు అన్ని నా మీద వేశారు ఐనా నేను బరించాను తన ప్రేమ కోసం... But ఐనా తాను నా గురించీ ఎవరైతే చెడుగా చెప్తున్నారో వాళ్ళ మాటలే నమ్ముతూ నన్ను దూరం పెడుతుంటే చాల ఏడుపొస్తుంది... నా ప్రేమ తనకి అర్థం కావట్లేదు... చాల డిప్రెషన్లో ఉంటున్నాను... సూసైడ్ చేసుకుని చనిపోవలి అనిపిస్తుంది 😭
Mimmalni ardamchesukokunda vere valla matalu vine person kosam asalu care cheyyoddu . leave that person.inka better person me life lo ki vastaru feel avvakandi dairyam ga undandi
Eduti varu cheppina angle lo alochinchakudadu, Eduti vari mindlo emundo ardham chesukovali, that is not easy for everyone unless you have lot of experiences, so accept that you are not too intelligent/capable to solve all issues and tell cant help them. That is not a bad response, you will learn more that way about them... Dont stress out.
Hi sir .nenu new subscriber...e topic july 31 ki online di undannaruga daani yedina vedio recording unda like youtube lo yedina link unda record chesina vlog type di.bcos na life ni nenu nilabettukovalante e video naku chala important please help me
Ma hubby nannu love marriage chesukuni eppudu inko pelli chesukuntanu antunnadu.Daniki oppukomani torcher pedutunnadu.Vallintlo samandalu chustunnaru valla cast ammaini.Nenu guddiga nannesi na hubby to 6 years back vachhesa.Eppudu inta mosam chestunnadu nannu.emcheyali sir 😢 Please cheppandi...😢
naku marriage ainappati nundi husband nanu helanaga matladuthu unnadu 4 years family problem to duranga unnamu nenu 1year ki vastanu ante ravadu annadu
మీ ఇద్దరికీ బాగ కుదిరింది. నవ్వుల పువ్వులు పూస్తున్నవి. good
ఒక్కొక్కరి బాధ ఒక్కో విధంగా ఉంటుంది. పేదవారికి మూడు పూటలు భోజనం దొరికితే చాలు మధ్యతరగతి స్త్రీకి ఒక ఇల్లు ఇరవై వేలు జీతం ఇస్తే చాలు ఇదే స్థాయి పురుషుడికి దీంతో పాటు భార్య మంచి వంట మంచి పడక కావాలి కొంతమంది స్త్రీలకు తిండి లేక పోయినా తీట తీర్చాలి ధనవంతులైనా తీట తీర్చక పోతే వేరే వాణ్ణి ఉంచుకుని భర్తను లేపేస్తరు లేదా భర్తకు తెలిసి వాణ్ణి లేపేస్తడు ఈ స్థాయి పురుషుడు భార్య తీట తీర్చకపోతే భార్యను చంపడు ఇంకో దాన్ని ఉంచుకుంటాడు సంపాదించే భార్యను భర్త పుల్ల పెట్టి గెలికితే అది చూసి చూసి వేరేవాన్ని లవ్ చేసి వీటిని తరిమేస్తాయి భార్య కూడా సంపాదించే భర్తకు విలువ లేకుండా ప్రవర్తిస్తే చూసి ఇంకో దాన్ని చూసుకుంటడు. ఇంకా చిత్ర విచిత్రమైన క్యారెక్టర్లు కూడా ఉంటాయి అవసరం లేని బంధాలు పెట్టుకుంటరు ఆగమయితారు
Complete analysis ikkade dorikindi
After watching these kind of problems Sometimes I feel being single is better మనమ్ భాధ పడాల్సిన అవసరం లేదు ఒకరిని భాధ పెట్టీ మళ్లీ మన వలన వాళ్ళు భాధ పడ్డారని తిరిగి భాధ పడాల్సిన అవసరం అసలు లేదు.
Neelaaga andaru alochinchi pelli cheskokapote andaru ammayila bratikulu baguntayi
నాగరాజు గారు కోపిష్టి భర్తను ఎలా మార్చుకోలో వీడియో చేయండి.. ప్లీజ్. ..
Kopam rakunda chusukovatame
Super
Okok
@@dheerajbandari2755 నేను అలా సమాధానం ఇవ్వలేక పోతున్నా .. ఏమైనా అనాలి అంటే భయమేస్తుంది చేయి చేసుకుంటాడేమో అని.. మా పుట్టింటి వారిని మధ్యలో తీసుకొస్తాడు....😓
Thanu am matladina miru mi Amma vala ,atha gari vari mumdhu thananu am matlada vadhu, thanaku kopam thagina thuvatha mamchiga nidhanamuga samaya gurimchi matladamdi ,Anna am matladina miru kopam thechukovadhu akka,samaya ekada numchi vasthum dho mudhu gurthim chamdi akka,alochimchi matladamdi thanaku nachinatluga umdi chumdi akka
మీరు చేస్తున్నటువంటి ప్రోగ్రాం చాలా బాగుంది సర్ చాలా చాలా బాగుంది థాంక్యూ కశ్యప్ సార్ థాంక్యూ నాగ్ సార్ ఆ రిలేషన్షిప్ కావలసిన ఆరు పాయింట్స్ కూడా ఒక పాయింట్ ఒక వీడియో చేస్తే చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను సార్ థాంక్యూ సార్
6needs at least names cheppandi
నాగరాజు గారు ఇతరులు చెప్పే మాటల్లో కంటికి కనిపించని అసూయ దాగుందా స్వార్థం వుందా మన వ్యక్తిత్వాన్ని చంపేసే ప్రభావం చూపుతుందా అని ఆలోచన లేకుండా అది నిజమేనని విని నమ్మే భార్యను కాని భర్తను కాని మార్చుకునే మంచి విడియో చేయండి 🙏🙏🙏🙏
Super 2nd part please,tq guruvu garu tq mr.nag bro garu tq so much...
Nice concept and concept motham oka logic tho chayputharu thanksss
Kasyap garu Anni correct ga cheputhunnaru.Tq Sir.
Meeru all india ke
Legendry sir
సర్ చాల కరెక్ట్ గా నా లైఫ్ నా భర్త ఎలానే నను చేస్తున్నాడు
Nagaraju gaaru,u did good job by finding MVN.K gaaru,very useful
SUPERB.THANK YOU KASYAP.THANK YOU UNIVERSE.
Super speech excalent sir your speech is mind relief
Excellent speech sir.God bless you sir
5000/-per one day online session is costly sir for middle class ppl,please try to reduce the cost so that many of us can attend the wonderful event
Read book of neuro linguistic programming books.Available in market Amazon also for 500 rs
Thanks to you Suman TV nice program sir kaasyap garu superb.
అసలు ఒక బంధం కలకాలం ఉండాలనేదే అత్యాశ.
Yentandi assalu okka matalo cheppesaru.... 😔
Meeru kashyap garini minchi vunnaru bro ⚡⚡👍🏻
Relationship antene adjustment undali tapadu anthe
ovér confidance..yevvarini nammakaపోవడం...even భార్య ...ను కూడా....పెళ్లి అయి...12 యేళ్లు అయినా ..భార్య ను కుడా నమ్మ ని భర్త తొ ...భార్య కు నిరాశే మిగిలిన ...వాళ్ళ కు ప్లీజ్ do a vedio sir...namaste
100% true సర్. చాలా బాగా చెప్పారు .
Excellant Sir. Blame Vs Flame Concept.I will follow Sir.
Kasyap garu chala baga cheptunnaru,
Oke video ni title marchi petunnaru
Examples,practicals chesi cheppakunda... Direct Topic gurinchi matladadandi kasyap garu plZ....
Good msg sir....super ga undi...
Nagaraj sir ur smile very decent keep it up
Chala baga chepparu sir
Blame yekkuva ayithe flame thakkuva avuthundhi...
You are making more understandable
Danyavadamulu sir 🙏🙏🙏🙏 danyavadamulu 🙏🙏👌
Nagaraju garu mee anchoring xlent sir mee talking chala baguntundi
kasyap garu its true. nijamga edi na life lo jaruguthundi
Mana daggara money..health vunnantha varaku..anne bandahalu vuntei.ave pothe bandhalukuda pothaei..eda bhagvad geethalo cheppindi
Well said sir
Me eddaru wish chesukovadam super andi dly life lo job place lo politics badha insult vuntundi yela handle cheysli,?several tims job money vadulukunna 7hrs duty kastham pothundi badha vuntundi na time srama loss waste ani.yemi navvincharu
Tqs fr uploading this video✨❤️✨
chala baga chepparu
Nagaraju garu meru lucky
Life sambhanchi prathi vishayam sir daggara telusukovadam
Super jodi sir meeru😂😂😂😂😂
Fire vundakjaraledhu, respect vunte chala adhrustam. Wife ni cheepuru katta la chustharu husband normal ga. Chaduvukunna husband or beggar husband ayina. Respect leni chota vundatam yentha badha 🥺
Super message 👍
Please do video of that and give us like this video
Sir if you don't mind, Relationship mastery training programme very expensive(5000 rs),will conducting only oneday the session,if you possible reduce fee amount in online,Helpful for lot of middle class families..
Just ippude nen try chestunna pilla meeda kopam tho vadielesi vachesa.. ee video suggestions lo vachindi..
Powerful words for every one 😊
Super super sir Tq so much
Even empathy also should be from both persons
సహనుభూతి..
Vipareetamina kopamu...gettiga aravatam... Rojulku 20 times...elanti bartanu ala.. barinchadam... Sir pls.... Cclass
Relationship mastery video chesi pettagalara..plz
Good msg sir
7
7
7
Uh
Uh
Empathy - Understanding from Being / Getting into their situation.
Exspectetion
Good information kasyap sir 🙏
S sir awesome words
👌👌👌👌
Thankyou.sir
Hi Rani garu
Bhale cheparu kashyap garu meru super.....
Nagaraju garu terubotu husband ne Ala marchali vedio cheyandi please
Thank you so much sir
Super
Speech
Good video sir. Tq
It's true sir 100 % true
U said well sir I like it but I am try to understand my husband but He was can't try to understand my feelings he was dose not think I have fellings I am also expected some presenal life
Nice bro....
Do more and more.....
Blame game so flame reduced.Argumnt, blaming others.
*Empathy important in any relationship*.Nt understanding as we think.Understandg as it is.U need to understand 6 emotional needs.Spark needed.Get into others shoe leaving ur shoe.
Sir ma Chelli husband yekkuvaga mandu tagese valla intlo ami patinchu kovtledu sir aathani ne marche idea amyna unte chepandi
Sir. Nenu preminchina ammi. Pellai poindi. Aina tanante naku istam.. Nenante tnaki istam tanu natho eppudu kalusta untadi. Kani tanu naku perminent ga jivithantham na bharya ga kavalanipistundi. Tanaki. iddaru pillalu.aina naku parvaledu anipistundi.. Mari na mind assul divert kavatledu. Tanu naku ela unna kavali anipistundi . nenu ela cheyali ea design tiskovli. Video cheyandi sir
Money pay chesi andaru raaleru ga sir pls 6needs cheppandi voorinchi cheppaledhu
Sir malli class apudu untadhi
Excellent sir
Sir na bhartha thanu relationship lo untu nanuu blem chesthunaru cahla too much ga undi am cheyali
Super sir
Sir Oka issue undi that is life issue can u make a video on that plz
6into cheppandi sir
ఒకరిని ప్రాణంగా ప్రేమించాను... తన past లో ఎన్ని affairs ఉన్నా వాటిని నేను పట్టించుకోలేదు... తాను కూడ నన్ను love చేశాడు... But now past లో తన deepest Ex నా గురించి చెడుగా చెప్తున్న మాటలు తాను వింటూ నన్ను దూరం పెడుతున్నాడు... నేను తప్పు చెయ్యకపోయినా ఒక అమ్మయి మీద వెయ్యకూడని నిందలు అన్ని నా మీద వేశారు ఐనా నేను బరించాను తన ప్రేమ కోసం... But ఐనా తాను నా గురించీ ఎవరైతే చెడుగా చెప్తున్నారో వాళ్ళ మాటలే నమ్ముతూ నన్ను దూరం పెడుతుంటే చాల ఏడుపొస్తుంది... నా ప్రేమ తనకి అర్థం కావట్లేదు... చాల డిప్రెషన్లో ఉంటున్నాను... సూసైడ్ చేసుకుని చనిపోవలి అనిపిస్తుంది 😭
నా పరిస్థితి కుడ మీలాగే
Do you have job?
Concentrate on something.
Konni rojulu mee husband ni doorm pettandi. Vade dariki vasthadu. Endhukante nenu alane chesanu maa wife nannu vadhali vellipoindhi. Aa tharuvatha nenu chala badha paddanu ippudu naa wife naku kavalanipisthundhi 3days lo nene velli naa wife ni teesukuravali
Mimmalni ardamchesukokunda vere valla matalu vine person kosam asalu care cheyyoddu . leave that person.inka better person me life lo ki vastaru feel avvakandi dairyam ga undandi
Atanni vodily marriage ayyaka ilage ante appudu em chestav atanu manchi vadu kadu so nuvve atanni vodily
6 points purtiga vivarinchi cheppanu maddaiah
మరీ అర్దం చేసుకోని బ్లేమ్ చేస్తునపుడు వడించకుండ తగితే మరీ అవ్తలవలు దాని ఎలా తేలుకొని మర్తరు
Anna super I love you anna
Good night 😴
Sir ma wife and husband madya other affair undhi husband side, ela avoid cheyinchali?, Video chyandi please.
Supar sir
I love you brother
Wow
Sir భార్య భర్త తో,భర్త భార్య ఎలా జీవించాలో తెలియచేయండి.....
Eduti valla anglelo alochiste amayakulani chesi vadukuntunnaru sir
Eduti varu cheppina angle lo alochinchakudadu, Eduti vari mindlo emundo ardham chesukovali, that is not easy for everyone unless you have lot of experiences, so accept that you are not too intelligent/capable to solve all issues and tell cant help them. That is not a bad response, you will learn more that way about them... Dont stress out.
6:00
nannu andhari dhgra avamaninchadam lo anandam pondhutharu.. chaalaa selfish..thanu good anipinchukodam kosam..nannu yedhava ni chestharu..bayata vallu dhgra..intilo vallu . dhgra..all r..intilo anni vishayaalu bayata pedatharu
mostly nannu blame cheyadam lo anandam..ma hb ki..😞😞😭
Online link isthara
Sir friend's relations break up nunchi overcome yela avali
Supar bro
Piriki vadina husband nu elamarchu Kovalo video cheyandi sir please
manassuleni love manchammedha feelingskosam love alanti love e kkG not axpected
10:17 🤠🤠🤠🤠🤠
This problem vi am facing last 27 years from
New video s ravatledu
Soooopar
Hi sir .nenu new subscriber...e topic july 31 ki online di undannaruga daani yedina vedio recording unda like youtube lo yedina link unda record chesina vlog type di.bcos na life ni nenu nilabettukovalante e video naku chala important please help me
Ma hubby nannu love marriage chesukuni eppudu inko pelli chesukuntanu antunnadu.Daniki oppukomani torcher pedutunnadu.Vallintlo samandalu chustunnaru valla cast ammaini.Nenu guddiga nannesi na hubby to 6 years back vachhesa.Eppudu inta mosam chestunnadu nannu.emcheyali sir 😢 Please cheppandi...😢
Online lo sumantv channel lo chudochaa lokapothe edaina website undaa andi
naku marriage ainappati nundi husband nanu helanaga matladuthu unnadu 4 years family problem to duranga unnamu nenu 1year ki vastanu ante ravadu annadu
The number given to contact is not working, any alternative pl forward
Meru chepende nijame andi madi love marriage 9 y inde kani epudu godava rala ma madya but meru chepende nijam
8