రోజా,వేణుస్వామి వల్లే జగనన్నపూర్తిగా సంకనాకి పోయాడు Seemaraja ysrcp Vs Kirak rp | Ycp Defeat | TOne

Поделиться
HTML-код
  • Опубликовано: 31 янв 2025

Комментарии • 258

  • @subrahmanyeswararaonulu6170
    @subrahmanyeswararaonulu6170 8 месяцев назад +61

    సీమ రాజా గారు, మీ సీమరాజు అవతారం యొక్క సంకల్పం నెరవేరింది. చాలా సంతోషంగా ఉంది. అభినందనలతో🎉🎉

  • @Rajibean1969
    @Rajibean1969 8 месяцев назад +191

    సీమ రాజా మీ మాటలు విని నేను టిడిపికి ఓటు వేశా

  • @mohanreddynelapalli2411
    @mohanreddynelapalli2411 8 месяцев назад +26

    ఆంధ్రాలో , మంచి రోడ్లు వేయండి,
    రాజధాని నిర్మాణం, పోలవరం,
    యువతకు ఉపాధి, తప్పక చేయాలి

  • @haribabukodela5138
    @haribabukodela5138 8 месяцев назад +42

    సీమ రాజా నువ్వు సూపర్ అన్న 🙏🙏🙏🙏

  • @sureshellandhula6666
    @sureshellandhula6666 8 месяцев назад +24

    టీడీపీ విజయంలో సిమరాజా కూడా చాలా కీలక పాత్ర పోషించాడు, సీమరాజా చేసిన పనికి ఏదన్న మంచి పదవి ఇవ్వాలని కోరుకుంటున్నాను

  • @ramarao8118
    @ramarao8118 8 месяцев назад +115

    ఏడుపు మొఖం పెట్టి అబధ్ధాలు మాట్లాడు తాడు, నమ్మిస్తాడు మోసపోకండి...మళ్ళీ రాజకీయ చిత్రపటం లోకి రానియ్యకండి...
    సంపూర్ణ రామాయణ సినిమాలో తన సైన్యం, కొడుకులు, బంధువులు చనిపోయిన తర్వాత మాటలాడినట్టు దీనాతి ధీనంగామాట్లాడుతాడు.

    • @juturuanasuya3249
      @juturuanasuya3249 8 месяцев назад +1

      రామారావు గారు ఎప్పుడు మీ కామెంట్స్ చదువు తుంటా s బ్రదర్ 👌👍❤🙏

  • @veeraraghava1075
    @veeraraghava1075 8 месяцев назад +227

    నరకాసురుడు పోయాడు శుభ్రంగా స్నానం చేసి స్వీట్లు తినండి

    • @g.k.r9918
      @g.k.r9918 8 месяцев назад +14

      అదే చేశాను అండి

    • @CutelittleThings4all
      @CutelittleThings4all 8 месяцев назад +2

      Memu kuda sweets

    • @bhimumudiraj7521
      @bhimumudiraj7521 8 месяцев назад

      @@CutelittleThings4all à

    • @bhimumudiraj7521
      @bhimumudiraj7521 8 месяцев назад

      @@CutelittleThings4all aa

    • @chihnitham4157
      @chihnitham4157 8 месяцев назад +1

      Nijam cheppu Anna jagan gari pathakalu okataina miku raledha Anna gundalu midha cheyi vesi vheppu

  • @Shibo-Rocks
    @Shibo-Rocks 8 месяцев назад +50

    Seema Raju Anna..ne patience ki hatsoff....

  • @kasthuriveeresham7753
    @kasthuriveeresham7753 8 месяцев назад +17

    జబర్దస్త్ కామెడీ ఆర్.పి సీమ రాజా. సూపార్

  • @rajursnrsn9987
    @rajursnrsn9987 8 месяцев назад +6

    ఆర్ పి అన్న మీ వెనకాల మేముంటాం జై టీడీపీ

  • @annicreations1212
    @annicreations1212 8 месяцев назад +49

    Seema rajaaa & RP entha Pani chesaru...... Anyway congrats 👏🎉

  • @supreethnikki4117
    @supreethnikki4117 8 месяцев назад +29

    ఆరా మస్తాన్ సర్వేలో నాకు అన్నిటికంటే బాగా కోపం వచ్చిన విషయం ఏంటంటే వల్లభనేని వంశీ గెలుస్తాడు నరసరావుపేట నుంచి అనిల్ కుమార్ యాదవ్ గెలుస్తాడు అని చెప్పాడు. లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీ నుంచి వచ్చినా కూడా అతను చాలా మంచివాడు .అలాంటిది ఈ లఫూట్ అనిల్ గాడు నెల్లూరులో ఓడిపోతాడు అని తెలిసి నరసరావుపేట తీసుకొని వచ్చి గెలిపించు కుందా మనా నరసరావుపేట లో అంత పిచ్చివాళ్ళ నరసరావుపేటలో యాదవ సామాజిక వర్గం ఎక్కువ అని చెప్పేసి సీటు ఇచ్చారన్నారు యాదవులంతా ఎదవలకు ఓటు వేసే అంత తెలివి తక్కువగా ఉంటారని మాత్రం అనుకోకండి ....వీళ్ళ ఇద్దరి కంటే ఇంకా దరిద్రం పొలిటికల్‌ కమెడియన్ అంబటి రాంబాబు గెలుస్తాడని చెప్పాడు ...

    • @vasubabu2428
      @vasubabu2428 8 месяцев назад +1

      100% correct.....same feel ayyanu.

  • @GandhiMudunuri
    @GandhiMudunuri 8 месяцев назад +86

    వేణు స్వామి ఏంటయ్యా ఇది నువ్వు అన్నదే జరిగింది 😂😂😂🤗

  • @gantaraju1425
    @gantaraju1425 7 месяцев назад +2

    సీమ రాజాతో.డిబేట్.సూపర్..❤

  • @venkatkasagana772
    @venkatkasagana772 8 месяцев назад +6

    గ్రేట్ కమెడియన్ అలీ గారు ఎక్కడున్నారు

  • @milkyboy_kichuinstra
    @milkyboy_kichuinstra 8 месяцев назад +80

    శ్రీరెడ్డి ఎక్కడ చచ్చింది..అన్న main decoid

  • @balasuresh2957
    @balasuresh2957 8 месяцев назад +35

    వేణు స్వామి కాదు, ఏనుగు సామి ఆయన గారు😂

  • @srinivasraoghattamaneni575
    @srinivasraoghattamaneni575 8 месяцев назад +76

    ఆ శ్రీరెడ్డిని ఆడుకోండి సామీ. . దాని దూల తీర్చండి.

    • @RangaswamyNimmala
      @RangaswamyNimmala 8 месяцев назад

      నిజంగా దాని దూల తీర్చాలి

  • @bommannaam4402
    @bommannaam4402 8 месяцев назад +24

    Sharmila shapam

  • @Dasu-fp4le
    @Dasu-fp4le 8 месяцев назад +10

    వైజాగ్ లో ప్రమాణ స్వీకారం, రుషికొండ ప్యాలెస్ గోవిందా గోవిందా ఏంది సీమ రాజన్న ఇది

  • @mymiofficialchannel6065
    @mymiofficialchannel6065 8 месяцев назад +5

    Rgv గన్ని వదలవద్దు వాణ్ణి మీరు tech చేయలేదు గమనించండి. శ్రీ రెడ్డి ని కూడవదలవదు. ఇపుడు ఆమె ఎక్కడఉంది.

  • @sreekanth7168
    @sreekanth7168 8 месяцев назад +13

    మీరు ఎందరో ఆదర్శం కావాలన్నా నీ నుంచి ఈరోజు ఒక మంచి విజయాన్ని అందుకున్నారు

  • @kassettyravishankarrao7354
    @kassettyravishankarrao7354 8 месяцев назад +6

    మొదటి ఎంక్వయిరీ టూరిజం మీద వేసి చర్యలు తీసుకోవాలి

  • @pandurangaporal
    @pandurangaporal 8 месяцев назад +12

    అబ్బా ఎంత సంతషంగా ఉంది ఈ డిబేట్ 😂😂

  • @PRAVEENKUMAR-wu8px
    @PRAVEENKUMAR-wu8px 8 месяцев назад +27

    💎 Rani yekkad

  • @sivasankar8887
    @sivasankar8887 8 месяцев назад +4

    ఇప్పుడు ఏమి చేసారు 175 పోటీ చేసి ఏమి పికరు విల్లు 18 కూడా రాలేదు.... మేము 21 కి 21 గెలిచం......ఇప్పుడు చెప్పండి...ముందు విల్లు ప్రతిపక్షం మైనా అవుతారా😂😂😂

  • @siri8120
    @siri8120 8 месяцев назад +7

    Super Seema anna God bless you 😊

  • @padmavathis4673
    @padmavathis4673 8 месяцев назад +8

    ఆర్పీ! ఆక్వా ఏంటి కమిలి కమిలి ఏడుస్తుంది? ఏదో చిన్న ప్రాణాలంటే ఓటమికి తట్టుకోలేరు. మరి ఈకూజా పెద్దప్రాణం కదా! మరి ఎందుకు వెక్కి వెక్కి ఏడుస్తుంది?

  • @SatyanarayanaDudala
    @SatyanarayanaDudala 8 месяцев назад +3

    In my opinion , the loss to Jagan mohan reddy and losses in some states is neither Hindudutva , development or freebies. It is purely due to concentration of vote bank as told by Pavan Kalyan..
    However for the past few months , I am really enjoying Seema Raja.

  • @talluribalakrishn
    @talluribalakrishn 8 месяцев назад +6

    Rp Anna garu Raja Anna garu super

  • @krishrajas2942
    @krishrajas2942 7 месяцев назад +2

    రోజా, కొడాలి, బోరుగడ్డ, వేణు స్వామి, వంశీ, నాని లు,

  • @srinivasgavara3713
    @srinivasgavara3713 8 месяцев назад +7

    Super 👌 Anna ❤

  • @skshabbir7403
    @skshabbir7403 8 месяцев назад +11

    అన్నా కిరాక్ ఆర్పి అన్నా సీమ రాజా అన్న ఈ శ్రీరెడ్డి ఎక్కడుందో అడ్రస్ చెప్పన్నా

  • @ratnasreevagicharla6087
    @ratnasreevagicharla6087 8 месяцев назад +14

    Congrats meeku

  • @pprashanth2260
    @pprashanth2260 8 месяцев назад +7

    సీమ రాజా మీ అన్నను కనికరం లేకుండా ఊచకొత కోయించావు . ఇది నీకు ధర్మమా

  • @chandrasgoli5236
    @chandrasgoli5236 8 месяцев назад +6

    కంటైనర్లు లండన్ ఎందుకు పోతాయి, స్విట్జర్లాండ్ కి కదా పోయేది...😂

  • @bhavani2444
    @bhavani2444 8 месяцев назад +2

    RP garu miru inko కొడాలి నాని అవ్వకండి బూతులు మాట్లాడకండి ఎందుకు అంటే మన టీడీపీ కి ఒక రేంజ్ ఉంది అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు లాగా బూతులు వద్దు మనకి ప్రజలు మంచి అవకాశం ఇచ్చారు చూద్దాం

  • @chadsekh
    @chadsekh 8 месяцев назад +1

    YSRCP ఇప్పుడు లేదు మరియు జాడ లేకుండా అదృశ్యమైంది.... YSRCP పై వ్యాఖ్యానించడం వారికి ప్రయోజనం చేకూరుస్తుంది, అది వారు ఇంకా బతికే ఉన్నారని సూచిస్తుంది.

  • @MOHANREDDY-ds9iu
    @MOHANREDDY-ds9iu 8 месяцев назад +6

    Super Hit combination both of you 🙏🏻

  • @bharathiduggineni4334
    @bharathiduggineni4334 8 месяцев назад +10

    వేణు, రోజా అఘోరా అని paytm గాడు కూడా . నేను కూడా single digit , నవరత్నాలు 9 ఇస్తారనుకొన్నాను

    • @chejarlaraju9263
      @chejarlaraju9263 8 месяцев назад

      Yes! Bro 2 seats thaggi untey 9 Bale undedhi kadha Navarathanalu

  • @siri8120
    @siri8120 8 месяцев назад +7

    Super Seema anna God bless you

  • @sureshnaidu2264
    @sureshnaidu2264 8 месяцев назад +20

    మీకందరికీ శుభాకాంక్షలు ఈరోజు

  • @yeshwanthsanjeevanakapalli3286
    @yeshwanthsanjeevanakapalli3286 4 месяца назад

    Kirrak RP, Seemaraja, both are nice, strait forward.

  • @ThirumalababuChinni
    @ThirumalababuChinni 8 месяцев назад +7

    Iam seemaraja fan , good 👍👍

  • @garasowjanya999
    @garasowjanya999 8 месяцев назад +4

    Super excited 🎉🎉🎉🎉🎉

  • @ChenchuR.
    @ChenchuR. 6 месяцев назад

    7:38 Peaks SEEMARAJA ANNA MASSS 💥😎❤️‍🔥

  • @Niharaavibes
    @Niharaavibes 7 месяцев назад +1

    Seema raja Anna meeru nijam ga great Anna yentha badhalo memu unna mee punch dailaugs tho full happy Anna nijam ga meeru RP Anna really great Anna 🙏🙏🙏🙏👍👍

  • @ramanammakv81
    @ramanammakv81 8 месяцев назад +5

    Thammudu naku chala happy ga undi nuvvu yeppudu ilage undali
    God bless you

  • @nandirajurahikiran6446
    @nandirajurahikiran6446 8 месяцев назад +6

    శ్రీ రెడ్డి పరిస్థితి ఏమిటి.

  • @pprashanth2260
    @pprashanth2260 8 месяцев назад +2

    పగపట్టి మీ అన్నను ఇంతగా ముంచుతావా. నీకు పాకేజ్ ముట్టలేదని

  • @dreamhunter1775
    @dreamhunter1775 7 месяцев назад +1

    విజయసాయిరెడ్డి ఆశీస్సులతో మేము నాకించుకొని పోవడం జరిగింది 😂😂😂😂😂🤣🤣🤣... దండం అయ్యా సామి నీకు 💜💜🙏🙏🙏

  • @sensational0000
    @sensational0000 5 месяцев назад +1

    7:43😂😂😂

  • @VinayKumar-bw8oi
    @VinayKumar-bw8oi 8 месяцев назад +10

    LOVE FROM KARNATAKA... SEEMARAJANNA 50% NEEVALLE JAGAN ODIPOYADU... 😅😅😅

  • @RangaswamyNimmala
    @RangaswamyNimmala 8 месяцев назад +1

    సూపర్ అన్న

  • @srikrishna7910
    @srikrishna7910 8 месяцев назад +24

    Mi iddaru inka chala shows cheyali ani korukuntunamu 🙏🏻

  • @KuppiliNagamani
    @KuppiliNagamani 8 месяцев назад +8

    Hi Rp bro mana party vachesindi enjoy all 🙏🙏🙏🙏

  • @RamKumar-qr3qq
    @RamKumar-qr3qq 7 месяцев назад

    Seema Raja 🔥

  • @gajjarapuprasad739
    @gajjarapuprasad739 8 месяцев назад +4

    RP, Sir, Nuvvu Chaalaa Great

  • @kejiyap13
    @kejiyap13 8 месяцев назад +1

    Super comment sir 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂❤❤❤

  • @hemavathiawc9300
    @hemavathiawc9300 8 месяцев назад +3

    Seemaraja super

  • @valmiki527
    @valmiki527 8 месяцев назад +4

    😊😊😊

  • @Jagan_Mosapu_Yeddy
    @Jagan_Mosapu_Yeddy 8 месяцев назад +1

    JAGAN's Y Chee Pee prediction is almost correct [They won 11 seats, which is just 2 short of their expected 13 (WHY NOT 175 antey >>> 1 + 7 + 5 = 13 seats)]

  • @srinivasraoghattamaneni575
    @srinivasraoghattamaneni575 8 месяцев назад +6

    మీది మామూలు రాగింగ్ కాదు సామీ. . కేక❤

  • @mymiofficialchannel6065
    @mymiofficialchannel6065 8 месяцев назад +4

    శ్యామలను రోజాను పోసాని ని అలీ ని అంబటి ని పవన్కళ్యాణ్ గారిని తిట్టిన ప్రతి వాణ్ణి వదల వద్దడి

  • @ravigoud7741
    @ravigoud7741 8 месяцев назад +3

    ప్రతి వత శ్రీ రెడీ ఎక్కడ

  • @sivakrishnatalluri3975
    @sivakrishnatalluri3975 7 месяцев назад

    2:29 super dialogue 👌

  • @batturaju6019
    @batturaju6019 8 месяцев назад +4

    శ్యమల ఎక్కడ

  • @brameshbabu5490
    @brameshbabu5490 8 месяцев назад +2

    Mee debet super anna

  • @SatyanarayanaP-ow5rx
    @SatyanarayanaP-ow5rx 7 месяцев назад

    RP Garu Semaraju garu hatsap meku nanu padha fan

  • @devadossperam7773
    @devadossperam7773 8 месяцев назад

    Excellent speech by seemaraja he explained how Ysrcp defeat

  • @NarendraKumar-jl2pl
    @NarendraKumar-jl2pl 8 месяцев назад +1

    We enjoyed alot sirr... 😂😂😂

  • @eswargaming8772
    @eswargaming8772 8 месяцев назад

    Supar,anna

  • @prakashrao5397
    @prakashrao5397 8 месяцев назад +10

    E Rojuki 178/175 Slogan Close , Mali new one yemaina Think chesara?

  • @venkatajaganadharaobheemun1416
    @venkatajaganadharaobheemun1416 8 месяцев назад +4

    Anna neku padabi vandanam 🙌

  • @rambabuchowdary3379
    @rambabuchowdary3379 8 месяцев назад +1

    Rp you are grete sir

  • @mallureddy2866
    @mallureddy2866 8 месяцев назад

    స్క్రాప్ కు అంతా ఊపు వచ్చింది

  • @krd6869
    @krd6869 8 месяцев назад +4

    Rp sri reddy ni live lo tesukune matladenchandi

  • @LalithChandra-nb6cd
    @LalithChandra-nb6cd 8 месяцев назад +3

    Seeraja ku TDP CBN garu mlc evvali

  • @revathics631
    @revathics631 8 месяцев назад

    Very good

  • @Maaddhuworld19
    @Maaddhuworld19 8 месяцев назад +2

    Common man Kiran Koda interview ki తీసుకోండి

  • @ramanamurthy7213
    @ramanamurthy7213 8 месяцев назад +1

    Both r rageing super

  • @DevanshS-tj1ot
    @DevanshS-tj1ot 8 месяцев назад +3

    👏👏👏👏

  • @vijjapurapuAnanth
    @vijjapurapuAnanth 8 месяцев назад

    Seema Raja nuvuu Super Anna

  • @manudeepleo6295
    @manudeepleo6295 8 месяцев назад

    Hello AP...Bye Bye YCP... PAWAN anna soldiers ikkadaa...AP is in our hands...will fallie Pawan Kalyan anna strategies

  • @KanchukatlaVedavathy
    @KanchukatlaVedavathy 8 месяцев назад

    Seema Raju great nuvvu

  • @anybudycannotcatchme979
    @anybudycannotcatchme979 8 месяцев назад +2

    After election Mee combo kosam waiting anna

  • @rameshg7904
    @rameshg7904 8 месяцев назад

    ఓటర్ కి ఏ బటన్ నొక్కాలో తెలుసు..

  • @rameshkucharlapati6637
    @rameshkucharlapati6637 8 месяцев назад

    Superrrr

  • @sivamalisetti4654
    @sivamalisetti4654 8 месяцев назад

    Hatsoff to you both guys

  • @ChenchuR.
    @ChenchuR. 5 месяцев назад

    7:43 Inka Mana Idharame Matladukovala Deputy CM Gurinchiii 🤣🤣🤣

  • @padmavathikotak7490
    @padmavathikotak7490 8 месяцев назад +3

    What about tamilnadu,Assam simanna.

  • @tsuri90
    @tsuri90 8 месяцев назад +1

    Iron leg roja

  • @sumalikha7545
    @sumalikha7545 7 месяцев назад

  • @KichiliRamireddy
    @KichiliRamireddy 8 месяцев назад

    Congratulations

  • @LalithChandra-nb6cd
    @LalithChandra-nb6cd 8 месяцев назад

    Seema ❤

  • @sureshsuresh-lf8jl
    @sureshsuresh-lf8jl 8 месяцев назад

    Jai RP garu

  • @pedigagula6985
    @pedigagula6985 8 месяцев назад

    సిమ రాజా ని కష్టం ని కి పలితమ్ వచింది అ న్న

  • @rakeshsony8658
    @rakeshsony8658 8 месяцев назад +1

    Anna chii reddy midha video chy anna

  • @Sudarshan-Advocate-Labrador
    @Sudarshan-Advocate-Labrador 8 месяцев назад +1

    Really matured leader from ysrcp

  • @NagarajAduri-iw9qj
    @NagarajAduri-iw9qj 8 месяцев назад

    Seema raja anna nv super anna neku unna back ground ke rp anna tho chala frendly ga unnaru nv super anna.