ఒక తండ్రి కథ|| ప్రతి తండ్రికి అంకితం|| తండ్రి గురుంచి కూతురు పాడిన పాట|| గానం: బి. నాగజ్యోతి||

Поделиться
HTML-код
  • Опубликовано: 6 фев 2025
  • ఒక తండ్రి కోసం కూతురు పాడినటువంటి పాట మీ అందరికి నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నచ్చినట్లు అయితే తప్పకొండ #like #share #comment #subscribe
    తెలుగు భజన పాటలు
    ================
    హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. Nagabasava creations అనే ఈ చానల్ ని subscribe చేసుకున్న అందరికీ ముందుగా ధన్యవాదములు. ఇంకా చాలా మంది subscribe చేయకుండానే వీడియోలు చూస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు. కానీ అలా subscribe చేయకుండా చూసేవాళ్ళు కూడా subscribe చేస్తే నన్ను ప్రోత్సహించిన వారవుతారు మరియు మీరు subscribe చేసుకున్నట్లయితే నేను వీడియో పోస్ట్ చేయగానే మీ ఫోన్ లో నోటిఫికేషన్ వస్తుంది.కాబట్టి నేను కోరుకునేదొక్కటే ఇప్పటికీ subscribe చేయని వాళ్ళు వెంటనే subscribe చేసుకోండి. ఇంకొక చిన్న విన్నపం. చాలా మంది వీడియో ఇలా చూసి అలా వెళ్లిపోతున్నారు. మీకు నా వీడియోలు నచ్చుతున్నాయో లేదో నాకు తెలియాలంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఎక్కువ మంది లైక్ చేస్తే మరింత ఉత్సాహంతో మరిన్ని మంచి పాటలు పాడగలను. కాబట్టి వీడియో చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి. అలాగే కామెంట్ చేయండి. ఇంకా subscribe చేయని వాళ్ళు వెంటనే subscribe చేసుకోండి . మన చానల్ ను మరింత ఆదరించండి. ఇంత ఆధరాభిమానాలు చూపిస్తున్న మీ అందరికీ మన చానల్ తరుపున ధన్యవాదాలు తెలుపుకుంటూ...
    మీ
    Nagabasava creations
    🙏🙏🙏🙏🙏

Комментарии • 14