రంగబాబు గారు మీరు ప్రతి విషయాన్ని చాలా స్పష్టంగా నిదానంగా చెబుతారు. ధన్యవాదాలు మీ వీడియో లు మాత్రమే చూస్తూ ఉంటాను.అనేక విషయాలను నేర్చుకోగలిగాను.proud of our channel TELUGU CAR REVIEW.👍👍👍👍🏾
హాయ్ సర్ !!కార్ గురుంచి !చాలా విషయాలు చెప్పినందుకు వెరీ వెరీ థాంక్స్ సర్ !tata vista 2012 మోడల్ (డీజిల్ ). క్లస్టర్ వార్నిo గ్ ఇండికేటర్స్,, ఎక్సప్లయిన్ చేయరా !!ప్లీజ్...
అన్నా, మీరు కారు క్లస్టర్ సింబల్స్ యొక్క కలర్స్ (యల్లో, రెడ్, బ్లూ ) అర్దాలు కూడా చెబితే బాగుండేది. ఫ్యూజ్ బాక్స్ లో వాటి సంభ౦దిత ఫ్యూజులు, రిలే లు పోయినా లేదా blown అయినా కూడా ఈ ఇండికేటర్లు వస్తుంటాయి. డైరెక్ట్ గా ఆ సింబల్ చూపెట్టే పార్ట్ లొనే సమస్య ఉందనే కంక్లూజన్ కరక్ట్ కాదు.
@@narasimhak2770 sensor or electrical wiring lo adho problem ayyi vundavachu. Okkasari service centre ki teskvellandi. Meeru me car park chesey place clean ga vunchukondi, animals (rat,cat,dogs) lantivi ami lekunda vundela chuskondi narasimha garu.
Very helpful content bayya! Pls make video on "clutch first or break first" during bumber to bumper traffic. Idhi nenu desi driving school anay channel lo chusa kani adhi Mee channel lo chustay mana telugu vallaku helpful ga untadhi. Hope you reply..
అన్న మీరు చెప్పింది అన్ని excellent కొత్తగా ఉన్న కొత్త వారికి చాలా ఉపయోగకరంగా ఉంది... చాలా చాలా కృతజ్ఞతలు.
కర్నాటి రంగబాబుగారు ఎంతో ముఖ్యమైన విషయాల్ని స్పష్టంగా వివరిస్తున్నారు.. థాంక్యూ
మీరూ చెప్పే విధానం వింటే కార్ కూడ మనతో మాట్లాడుతుంది.అనిపిస్తుంది.😁😁😁 బ్రో...నైస్
Bor. 100. Days time. How. To. cont F.M
Super ga chepparu bro
Super ga chepparu bro
రంగ బాబు గారు మంచి ప్రాధాన్యత గల సమాచారాన్ని అందించారు.....Keep it up
Very good information dear.
చాలా మంచి విషయాలు చెప్పారు బ్రదర్ నేను చాలా రోజులు నుండి వీటి కొసం చూస్తున్నాను
ఈ వీడియో ఇచ్చినందుకు మీకు న తరుపున ధన్యవాదాలు బ్రదర్ Thank you.......
Thank you so much brother
అన్న మాకు విలువైన సమాచారాన్ని అందించారు. మీకు ధన్యవాదాలు
your way of explaining is very nice. It is most useful to all car drivers.
సూపర్ గా చెప్పారు అందరికి అర్థమయ్యే విధంగా థాంక్యూ 🎉
రంగబాబు గారు మీరు ప్రతి విషయాన్ని చాలా స్పష్టంగా నిదానంగా చెబుతారు. ధన్యవాదాలు మీ వీడియో లు మాత్రమే చూస్తూ ఉంటాను.అనేక విషయాలను నేర్చుకోగలిగాను.proud of our channel TELUGU CAR REVIEW.👍👍👍👍🏾
మీ ఇ విశ్లేషణ మరియు వివరణ... అద్భుతంగా ఉంది.....ధన్యవాదాలు
Thanks. It's a great, one kind of social service video. Very useful to the public who drive on the road unknowingly
Bro thank you so much for your encouragement
మీ ప్రతి వీడియో చాలా ఉపయోగకరమైనవి so thank you సో much
Nice information anna
I think this is best car review channel in telugu
Thank you so much brother...
సార్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునేవారికి
2:58 Airbag warning
3:16 seat belt warning
3:38 ABS WARNING
4:06 ESC MALL WARNING
4:37 parking brakelight indicator
4:49 Hand brake indicator warning
5:08 battart charge indicator
5:20 ingion emition
5:31 engine check
5:39 fuel low
5:52 enginenoil check
06:08 power stearing
6:23 cruise control
6:44 tyre pressure
6:58 press clutch brake
7:18 fuel filter warning
7:36 breakpad warnign
7:48 glow plug heat warning
8:04 stearing lock warning
8:20 disel filter warning
8:30 temparature warning
Devudivi saami nuvvu
చాలా బాగా వివరించారు.తరువాత భాగం కూడా వివరించండ
Valuable information given.... Keep going and do more videos like this all the best👍💯
రంగ బాబు గారు మంచి సందేశం ఇచ్చారు కృతజ్ఞతలు....👍💐💐
Well done Janaki Ram ...keep it up
థాంక్స్ రంగబాబు గారు ఇండికేటర్స్ గురించి బాగా చెప్పారు....
Good information... Inka elati videos and repairs gurichi videos cheyadi
Ok sure bro... thank you...
,
Harshath Kumar repairs kuda indhulo chusi nerchesukuntava. Em thelivi thetalu..swami.nivi.. mechanism antea oka samudram lantidhi.
@@ASri-sm4es just basic repairs bro. Emergency lo
.. Showroom repairs kadhu.
చాలా ఉపయోగపడే సమాచారం.. TQ TQ
Thank you sir , for your videos useful to everyone.....
Super ga chepparu..keep on continue
Can you show park break and hand break, and also please explain the diferrence of those brakes
Supper bhayya inka ilantivi video s cheyi bahhaya chalamandhiki baga help fullga vuntundhi
thank you so much brother.... now I learned after watching your video....and specially thank you so much .
Thank you brother...
Chaala manchi video chesaranna miru.. thankq...very useful.
Thank u brother. Good information 👌👍
Thank you brother
చాలా చక్కగా చెప్పారు వెరీ వెరీ గుడ్ ధన్యవాదాలు
Thank you Prasad bro...
Superb sir tq for more information
చాలా బాగా చెప్పావు అన్న ఇలాగే నువ్వు మరిన్ని మంచి వీడియోలు చేయాలి థాంక్యూ అన్న
Sir Anny indicators gurunichi oka video plz
చాలా మంచి సమాచారం అందించారు
excellent infirmation bro good job
బ్రదర్ 54 ఇండికేటర్ బ్లింక్ అవుతుంది దాని ప్రోబ్లమ్ గురించి తెలపండి
Super
చాలా ఉపయోగకరమైన వీడియో సర్
Nice bro
Chala chakaga chepparu 💐 thank you sir
హాయ్ సర్ !!కార్ గురుంచి !చాలా విషయాలు చెప్పినందుకు వెరీ వెరీ థాంక్స్ సర్ !tata vista 2012 మోడల్ (డీజిల్ ). క్లస్టర్ వార్నిo గ్ ఇండికేటర్స్,, ఎక్సప్లయిన్ చేయరా !!ప్లీజ్...
Engine ni doctor daggaraku tesukellali😊😊😊😊5:35
సారూ 😀😀😀😀😀
చెప్పే యాస బాగుంది
అన్నా, మీరు కారు క్లస్టర్ సింబల్స్ యొక్క కలర్స్ (యల్లో, రెడ్, బ్లూ ) అర్దాలు కూడా చెబితే బాగుండేది.
ఫ్యూజ్ బాక్స్ లో వాటి సంభ౦దిత ఫ్యూజులు, రిలే లు పోయినా లేదా blown అయినా కూడా ఈ ఇండికేటర్లు వస్తుంటాయి. డైరెక్ట్ గా ఆ సింబల్ చూపెట్టే పార్ట్ లొనే సమస్య ఉందనే కంక్లూజన్ కరక్ట్ కాదు.
Very good description..let inform how to rectify the engine smoke symbol
మిగతా ఇండికేషన్స్ కూడా చూయించండి
అన్న
This video had helped me about 3 times..
Truly helpful..
ఆ 64 ఇండికేటర్స్ గురించి కూడా వీడియో పెట్టండి అన్నా.
check engine indicator vosthe emi cheyali 🙄
@@narasimhak2770 in which car?
@@ramboog2654 indigo ecs 2016 model
@@narasimhak2770 sensor or electrical wiring lo adho problem ayyi vundavachu. Okkasari service centre ki teskvellandi. Meeru me car park chesey place clean ga vunchukondi, animals (rat,cat,dogs) lantivi ami lekunda vundela chuskondi narasimha garu.
Exlent brother nevu cheppe information chala bagundi
దాన్యవాదలు అన్నగారు 👌👌👍
Good video and most useful to car 🚘owner and driving
Bhayya,Meru explain cheyadam super ,I will follow you for each and every your video about cars .....I want to know what's your car😎
రంగబాబు. గారు మీ స్పీచ్ చాలా బాగుంది సార్ స్టార్ట్ చేసిన తరువాత సింబల్స్ ఉంటే కదా ప్రాబ్లం. చేపండి సార్ ప్లీజ్
రంగు గారు, దన్యవదాలు, నా కార్లో పాన గుర్తు అప్పుడప్పుడు కనిపిస్తుంది, మీకు తెలిసిన సమాచారం ఆందించగలరు
You are very good person Sir. All the best
నమస్తే అన్న, చాలా బాగుంది థాంక్స్.
తెలియని విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు
Informative good 5:35 engine check vesthey doctor dhaggara ki😀
బ్రో గుడ్ explain.
Nice use i information sir 🙏🙏🙏. thanking you sir 🙏❤️
మంచి సమాచారం ఇచ్చారు
Ranga Babu gaaru, mee videos baaguntaai. Nenu khammam lo untaanu. Kalustaanu okasaari
Anna superrrrr.vehicle mechanism Books kavali anna.vate kosam oka video chayande plzzz
super explaination.. many are not known to people. Thanks
చాలా బాగా చెప్పారు బ్రదర్ ధన్యవాదాలు
థాంక్యూ అన్నా మిగతా ఇండికేటర్స్ గూర్చి కూడా చూపించు
Very helpful content bayya! Pls make video on "clutch first or break first" during bumber to bumper traffic. Idhi nenu desi driving school anay channel lo chusa kani adhi Mee channel lo chustay mana telugu vallaku helpful ga untadhi. Hope you reply..
I will try bro... thank you...
@@telugucarreview thanks bro miru video chesaru 🙂
వార్నింగ్ సింబల్స్ అన్ని గురించి వీడియో
మంచి సమాచారం tq bro
Excellent explanation. It will be useful to every car Owner. Thanks alot
బ్రదర్ చాలా బాగా చెప్పారు ఇంకా బాగా చెప్పండి
Good information to new car drivers. Most of the people don't know these indicator. Good job I thank you.
Very good information Thanks alot Sir 🙏
బాగా తెలియ జేశారు.
Tanku brother chala manchi vashyalu chaparu
Good Video I've Car For 10 years Since But Never Know Signs Tq For Video 👏👏👏
Thank you so much bro...
చాల బాగా చెప్పారు అన్న గారు
sir superrrrr kothaga car konna valaki chala help full video ....
Anna, useful information istunnaru thanku
ఇంత చక్కగా వివరణ ఇస్తారు మీ క్వాలిఫికేషన్ తెలియజేయగలరు
Bro intha varaku Telugu lo ee instrumental cluster gurinchi evaru cheppaledhu intha clarity ga .bro nuv super &meeku hat's up bro
Thank you so much brother... keep support
Good information icharu..
Thank you Janaki ram Garu...
మీ వీడియో బాగుంది .బ్రదర్ !
Super Anna 👍👍👍
Nice voice superb...speak loudly clearly and biggerly..tq sir
Most valuable information for everyone. Thank you so much Ranga Babu.....👍
డెమో చాలా బాగుంది
thank you so mach sir
super ga chepparu,
Jai hind
Vandemaatharam
Useful for newly car buyer
nice video bro
Sir Namaste 🙏🙏
Mee channel follow avutunnanu..Chaala baaga explain chestunnaru 👍👍
Nenu Tata XT(O) kontunnanu..infotainment system pettukunte SENSORS panicheyavani
chepputunnaru????.sensors undi prayojanam ledu....meeru edayina margam chepputaara
edayina monitor pettukovachha...BEEP sound kosam 🙏🙏🙏
Your information is very useful thanks
Car left judgement gurinchi cheppandi annayya. U R best. Instructor
Anna nenu new drivir meru chala baga chaparu thanks
Thank you brother...
Nice presentation. 👌👏
Very good useful video for new car owners. Thank you for your explanation.
My car also swift same model bro
Thanks for explanation
Good and better information for us thankful bosss
Tanq for giving valuable information to us..well said Bro
Sir nadi ford figo 2015 old model petrol car milege takuva vastundi cng fit chepiste engine ku problem avtunda engine punchiness potunda
Thanks for information about car indicaters
very nice and will explain all indicators
బాగా చెప్పారు brather
Super rangababu gaaru