ప్రపంచంలోనే వింతైన Shell Island 🏝 Fadiouth Senegal 🇸🇳 | Uma Telugu Traveller

Поделиться
HTML-код
  • Опубликовано: 18 сен 2024
  • ప్రపంచంలోనే వింతైన Shell Island 🏝 Fadiouth Senegal 🇸🇳 | Uma Telugu Traveller
    Brand collaboration
    Umaprasadmalempati@gmail.com
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Website :
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller
    Sharanya : / @umasharanyavlogs4890
    Thumbnail : ...

Комментарии • 364

  • @poduguganesh8019
    @poduguganesh8019 Год назад +60

    Uma is back, పూర్వ వైభవం వచ్చింది, after uma marraige ఇలాంటి series రాలేదు

  • @azharuddin7487
    @azharuddin7487 Год назад +22

    మీరు చెప్పింది కరెక్టే అన్నా. వేరే దేశాలకు వెళ్ళినప్పుడు మన సేఫ్టీ కూడా ముఖ్యం ఎందుకంటే మన ఫ్యామిలీ మనపై ఆధారపడి ఉంటుంది.
    ఉమా ట్రావెలర్ జెన్యూన్

  • @urstruly1727
    @urstruly1727 Год назад +65

    ఏ దేశమైన మీకు వానకి ప్రత్యేకమైన అనుబంధం ఉంది 😇😍మనుషులతోనే కాదు రుణానుబంధం.. ప్రకృతితోను ఉంటుంది.. అది ఎక్కడ ఎలా ఏర్పడుతుందో తెలియదు.... ప్రకృతి మన గమనాన్ని నిర్ణయిస్తుంది.. గాలి ఎంత శ్వాసగా పీల్చుకోవాలి.. ఎన్ని రోజులు ఈ భూమి మీద నడవాలి.. ఏ క్షణం మట్టిలో కలవాలి.. ప్రతిదీ ప్రకృతిలో భాగమే.. మనుషులకంటే ప్రకృతిని నమ్మొచ్చు 😍😇❤

  • @venkateshthallam3009
    @venkateshthallam3009 Год назад +24

    ఉమా garu chala manchi telugu యూట్యూబర్ pls support him. He was doing miracles in future. Definetly world will remember in future ❤️

  • @sumathiramakrishna
    @sumathiramakrishna Год назад +23

    ఉమగారు మీ ఓపిక కు నా హృదయపూర్వక అభినందనలు. 🤴🏻💐🙏🏻

  • @dadanaikmuhammedibrahim6001
    @dadanaikmuhammedibrahim6001 Год назад +10

    Very interesting beautiful island

  • @ananthavihari6670
    @ananthavihari6670 Год назад +12

    🐚🐚🐚🐚 గవ్వల తోటి ఇల్లు నిర్మించడం చాలా బాగుంది సోదరా 👌🏻
    జై హింద్ 🇮🇳 అనంతపురం ❤️

  • @meeravallishareef3796
    @meeravallishareef3796 Год назад +9

    Very beautiful place and very healthy religious environment. Bloggers మీలాగే వేరే దేశాలలో కూడా మతపరమైన సామరస్యం వంటి ముఖ్యమైన అంశం గురించి చూపించినందుకు అలాగే గవ్వల కల్చర్ గురించి చెప్పడం చాలా నచ్చింది. అన్నిటికన్నా ముఖ్యంగా మీ ఓపిక, ఎవరు ఎలాంటి విమర్శ లు చేసినా తిట్టినా మీరు అనవసరం గా రియాక్ట్ కాకుండా, మీ కష్టాన్ని మాత్రమే నమ్ముకొని ముందుకు వెళ్తూ ప్రపంచాన్ని పరిచయం చేస్తూ వచ్చారు. Thqq

  • @padhhmmapadhhmma6781
    @padhhmmapadhhmma6781 Год назад +10

    Uma has a good heart!He is behaving so well with everybody!He is a very positive person!Keep it up Uma

  • @urstruly1727
    @urstruly1727 Год назад +32

    Subscribers increase అవుతున్నారు 😇happy uma garu..కష్టానికి ఎప్పుడు ప్రతిఫలం ఉంటుంది..

    • @vinnu1398
      @vinnu1398 Год назад +5

      Every 1 or 2 days ki oka 1k increase avutunar....vintage uma is back❤

    • @urstruly1727
      @urstruly1727 Год назад +1

      @@vinnu1398 haa

    • @vrdasari3299
      @vrdasari3299 Год назад +1

      Slow and steady wins the race. This is aptly applies to Uma.

    • @urstruly1727
      @urstruly1727 Год назад +1

      @@vrdasari3299 అవునండి

    • @ravikiranpeetani3841
      @ravikiranpeetani3841 Год назад +1

      Yes bro

  • @urstruly1727
    @urstruly1727 Год назад +15

    Generally aa seas, oceans lo unna molluscans sea water unna salts ni konni ఇతర substances ki food ga తీసుకుంటాయి.. అవి body lo transport ayyi aa exoskeleton (shell ) ni hard ga chestayi..ముక్యంగా calcium carbonate ఉండడం వాళ్ళ అవి చాలా strong ga ఉంటాయి ఉక్కు లాగ..అందుకే అలా కట్టరేమో..

  • @jraon009
    @jraon009 Месяц назад

    డియర్ ఉమ నీ గోరే ఐలాండ్ ( బానిసల సేల్), షెల్ ఐలాండ్ శనిగల్ ఎక్సప్లొరేషన్ చాల బాగుంది, అలాగే ప్రవీణ్ గారి saying 2 మతాల వారు సఖ్యత, జీవన విధానం వెరీ గుడ్ అప్రిషియబుల్. బెస్ట్ విషెస్ టు both ఆఫ్ యు.,

  • @venkateshkarempudi139
    @venkateshkarempudi139 Год назад +2

    ప్రపంచానికి దూరాం గ ఉన్నారు కబత్తి రెండు మథాలు కొట్టుకొకుండ కాళిసి ఉన్నాయ్ చలా సంతోషంగా ఉంది❤❤❤

  • @korrapatiraghavendrara
    @korrapatiraghavendrara Год назад +39

    There is a lot of difference between Uma & other Telugu youtubers in giving explanation & visiting places.

    • @StarNights
      @StarNights Год назад +4

      Avnu chaala natural ga unnay videos...na anveshana koda choosta koddiga over athanu....kani na anveshana kante thinu baaga explain chestunnaru.

    • @ajju..633
      @ajju..633 Год назад +2

      ​@@StarNightsanvesh 30 lakhs,60 lakhs,One crore vachaay antaadu.Malli aadavaalla sommu siggulekundaa tintaadu.
      Vaadi behaviour nammalem.

    • @StarNights
      @StarNights Год назад +3

      @@ajju..633 savaka...chestalu thanavi.
      Uma traveller is having good videos 👍, but need to explore more countries

    • @urstruly1727
      @urstruly1727 Год назад +1

      @@ajju..633 haaa

    • @urstruly1727
      @urstruly1727 Год назад +2

      @@StarNights avunandi

  • @samasrinivas6624
    @samasrinivas6624 Год назад

    ఉమ నీవు సూపర్ వీడియోలు & అక్కడ అచారాలు &వారియోకఅలవాటులు చాలచకగ తేలయచేసుతునవు ఏవరోకామేంట్ చేసినరని నీవుబాదపడుతునవు అదేషంగురించి తేలియవనివారు ఏవోమాటలాడుతరు అవి పటించుకుంటే ఏలా 🌹🌹🌹👌👌👌

  • @balajimadhusudhansingh984
    @balajimadhusudhansingh984 Год назад +33

    Good Morning Uma Fans. Real fans oka like vesukondi.

    • @urstruly1727
      @urstruly1727 Год назад +3

      హాయ్ బ్రో.. Present here

    • @ChintuRebelism
      @ChintuRebelism Год назад

      Real Fans Ane Sentiment Dailouges 😂 Vesii Ne Comment Ki Likes Ravalanii Plan

    • @urstruly1727
      @urstruly1727 Год назад +2

      @@ChintuRebelism లైక్స్ మాకు అవసరం లేదు.. మాది నిజమైన అభిమానం

    • @ChintuRebelism
      @ChintuRebelism Год назад +1

      @@urstruly1727 Nenuu Abimaneney ,Real Fans oka like vesukondi Ante Comment ki likes Ravalaney Gaa

    • @urstruly1727
      @urstruly1727 Год назад +1

      @@ChintuRebelism కాదు.. లైక్స్ వొస్తే ఏంటి లాభం?? అదో ఆనందం అంతే

  • @funwithshriyansh9896
    @funwithshriyansh9896 Год назад +11

    Nee videos Edo theliyani anadham untadi anna....❤

  • @urstruly1727
    @urstruly1727 Год назад +14

    ఒక చిన్న గడ్డి మొక్క నుండి పెద్ద పెద్ద trees వరకు ప్రతి plant లోను అన్ని parts lo vascular bundles ఉంటాయి..
    Xylem tissue - water transortation చేస్తాయి
    Phloem tissue - food ni store చేసుకుంటాయి..
    Hole chesthe akkada water store అయుంటుంది కాబట్టి ఆడిమానవుల కాలంలో మీరు చెప్పినట్టు దాహం తీర్చుకునే వాళ్లేమో.. మనుషులే కాదు ఎలుగుబంట్లు, ఉడతలు ఇవి కూడా ఆహరం కొరత ఉన్నప్పుడు వాటి claws tho bark ni remove chesi phloem layer lo unna food ni ( starch ) తీసుకుంటాయి.10 క్లాస్ biology lo lesson idi

    • @vrdasari3299
      @vrdasari3299 Год назад +1

      Good knowledge gained by persons like me madam. Thx.

    • @urstruly1727
      @urstruly1727 Год назад +1

      @@vrdasari3299 Thank you sir❤🙏

  • @bonumadditirumalarao1787
    @bonumadditirumalarao1787 Год назад +2

    ఏ అంశమైనా మంచి కానీ చేడు కానీ దానిని విమర్శించి తెలుసుకునే హాక్కు భారతదేశం లో ప్రతి పౌరుడు కి వున్నది
    అట్లాగే " ఎవడికి నచ్చింది వాడు " వ్రాసుకొని తెలియజేయడం కూడా ఉంటుంది
    కానీ సందర్భం ఏదైనా జవాబు కోసం అందరు ఎదురు చూస్తూవుంటారు ఇది మన భారత దేశం కాభట్టి
    మనం ఇది ఎక్కడ వున్నా " అర్ధం చేసుకోవసినదిగా " నా ప్రార్ధన

  • @Mrmadhan108
    @Mrmadhan108 Год назад +3

    Praveen ఆన్న నిజంగా సూపర్... ఆయన మీపై చూపించిన ప్రేమ మీతో ట్రావెల్ అవుతున్న విధానం సూపర్... మన తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా ప్రేమ మనుషులు

  • @tunimunicipality8057
    @tunimunicipality8057 Год назад +24

    లాస్ట్ వీడియో లోనే ఎందుకు సహాయం చేయలేకపోయారో చెప్పి ఉంటే మీ శత్రువులకు విమర్శించే అవకాశం లేకుండా ఉండేది. ప్రతి విషయంలో ముందు జాగ్రత్త ఉండాలి. మేమందరం మీకు ఎప్పుడు మద్దతుగా ఉంటాం.మా మద్దతు ఎప్పుడు మీలాంటి మంచి వారికే.

  • @meenamona5613
    @meenamona5613 Год назад +3

    2:46 Naku a question maid lo unde bro 😮tq so much clarity echinanduku 🙏

  • @KKS14338
    @KKS14338 Год назад +11

    bro u r a great person ❤❤

  • @shaikkhaleelbasha7651
    @shaikkhaleelbasha7651 Год назад +2

    మన కల్చర్ వాళ్ళది కాదు brother వాళ్ళ culture యే మనది.ఏదుకుఅంటే మన దక్షిణ భారతదేశం ప్రాంతమంతా ఒకప్పుడు ఆఫ్రికా ఖండంలోనిదే. అందుకే దాదాపుగా తిండి బట్ట కల్చర్ అంతా వాళ్లది ఉంటుంది మనది.

  • @Sathya-au11
    @Sathya-au11 Год назад +1

    Me videos okati ayipoganey malli info video yeppudu pedathara ani yeduru chusthamu. Manchu pradesalu Kotha vishayalu, anubhavalu, awesome. Chaala bagundamma❤

  • @LankaRoopkumar
    @LankaRoopkumar Год назад +4

    Travel is good but safe you helth I'm from Hyderabad bro

  • @WajeedKhan-po6bb
    @WajeedKhan-po6bb Год назад +1

    Dear uma garu meeru cheppedhi 100% correct prapancham mottam lo hindu muslims Christians andaru kalise undaru example meru mee chala video lo chupincharu akkada chala mandi muslims meku help chesaru ani kani vallu memalni only indian annaru kani hindu muslim ani adagaledhu mana india lo oke oka desha bhat party aa parti ne andari madya godavalu pettedi meru chesina videos valla chala mandi bharatiyulaki ardam aindhi muslims ante nijam ga e party kani indian godi media kani cheppe laga assalu undadu ani thanks brother, Jay Shri Ram allah hu akbar 🙏

  • @Priyanka-be6yg
    @Priyanka-be6yg Год назад +4

    మంచి నెమ్మదిగా వెళ్లినా చివరికి విజయం సాధిస్తుంది మీ విషయం లో అదే జరుగుతుంది 😊❤.... వీడియో లో వాళ్ళు వున్నట్టు గా అందరూ వుండాలి ఏ మతం అన్నది importent కాదు అందరం కలిసి వున్నామా అని ❤❤......safe travelling uma gaaru ❤❤

    • @urstruly1727
      @urstruly1727 Год назад +1

      Unity in diversity.. మనసులో భినత్వం లేకపోతే అదే strength..

  • @none05550
    @none05550 Год назад +8

    Very nice vlog Uma . Very unique beautiful island village n so nice to see people of different faiths living in harmony . That Sapota tree is really huge . Praveen Anna took such good care of you . Ignore negative comments Uma....bcoz such people do not have anything better to do in their lives . Travel safe n take care :)

  • @Prem-1611
    @Prem-1611 Год назад +2

    Morning levagane mi video's chusthunte chala anandham ga vuntadi brother miru great 🎉

  • @ocitraveller1332
    @ocitraveller1332 Год назад

    Nature gives us so many gr8 things and so as in Senegal........ Pure native things are very healthy and proven....... " SHELL " Plays a important role in the locals life ..............May be ( Just in case ) ,,,,, SHELL the famous Oil company got the this name from this country ??????

  • @udaytej2413
    @udaytej2413 Год назад +2

    అసలు లేస్తే సువ్వినియర్ అంటారు, ఎంటి సువ్వినీయర్ అంటే?

  • @srinivasaraopeddiraju3899
    @srinivasaraopeddiraju3899 Год назад +3

    Beautiful clean and green Shell island

  • @kotiswathi6207
    @kotiswathi6207 Год назад +2

    Nice place gavvala Island super location is super

  • @sukanyavlogs8428
    @sukanyavlogs8428 Год назад

    brother and sister 832k subscribers unaru uma gari ki videos chudadandi like cheyandi views pechandi chala kastapadutunadu first views ela vachayo alaga vachulaga andaru support cheyandi

  • @naveenreddy1877
    @naveenreddy1877 Год назад +6

    829k to 831 k ఇంకా వేగంగా మనం గమ్యని చేరాలి ....

  • @vijaysinghthakur3338
    @vijaysinghthakur3338 Год назад +1

    గవ్వల దీవి Super umagaru 👌💕💙🎉

  • @urstruly1727
    @urstruly1727 Год назад +2

    19.26 లో oysters antaru ( అల్చిప్పలు ) uma garu..

  • @ramtalari4920
    @ramtalari4920 Год назад +2

    Nee video lo adhbuthamaina dhrushyam untundhi uma garu❤❤❤

    • @urstruly1727
      @urstruly1727 Год назад +1

      బాగా చెప్పారు 😇😍

  • @gattisharma5395
    @gattisharma5395 Год назад

    వీడియో చాలా బాగుంది ఉమా గారు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ కలిసి ఉండి పనులు చేసుకోవడం చాలా బాగా అనిపించింది మరొక వీడియో చాలా బాగుంది సూపర్

  • @subbaraogamer2580
    @subbaraogamer2580 Год назад

    హాయ్ ఉమా బ్రో గుడ్ మార్నింగ్ గవ్వలతో నిండిన దీవి ఇదే ఫస్ట్ టైం అక్కడి వాతావరణ పరిస్థితులు చాలా చక్కగా వివరించారు ఆల్ ది బెస్ట్ ఉమా బ్రో

  • @Welcome_369
    @Welcome_369 Год назад +3

    Bro Naku oka doubt vachindhi Meru chapindhi vinnaka , accident aiendhi Nvu okadive Unnava Appudu mana medhaki vastadhi emo ani vachestava or aa surrounding vallu vachinapudu save chedham appativaraku touch cheyodhu ani , accident ina vallani mundhu pettukune kurchuntava

    • @slasher4328
      @slasher4328 Год назад +1

      Neeku artham kaadhu bro, legalga irukkunte chana kashtam.

    • @urstruly1727
      @urstruly1727 Год назад +1

      @@slasher4328 ఆవును

  • @RupeshTeja
    @RupeshTeja Год назад +1

    Good morning uma gaaru...chaaala baaaga theeesaru video...❤

  • @mohammadhafeez2524
    @mohammadhafeez2524 Год назад +2

    Hi anna .. Africa countries lo Mudanammakaalu ekkuvagaa follow avtaaru.. vaati gurinchi oka video tiyyandi

  • @shaikfarhana9672
    @shaikfarhana9672 Год назад +1

    Superb 👍 explained everything about there lifestyle. Nice shell house's for every one.

  • @slasher4328
    @slasher4328 Год назад +3

    Praveen annaki thanks cheppandi.❤

  • @d.kiranpandu9774
    @d.kiranpandu9774 Год назад

    ఉమా గారు చాలా బాగుంది ఈ వీడియో. అల్ ది బెస్ట్

  • @korrapatiraghavendrara
    @korrapatiraghavendrara Год назад +1

    Uma gari video ante something speciality untundi.

  • @slasher4328
    @slasher4328 Год назад +1

    3:06 janalaki bothiga burralu lekunda poyinayi, sarigga samadanam cheppnaru.

  • @applesirnaresh1110
    @applesirnaresh1110 Год назад +1

    Always enjoy your vlog.... thank you, great experience

  • @K.suseela
    @K.suseela Год назад

    Nice video brother chakkaga kalisi melaci vuntunaru

  • @INDIAN_HINDUSTHANI
    @INDIAN_HINDUSTHANI Год назад +1

    Amazing Island - Nice vlog Uma garu

  • @bhanuprakashdasari1019
    @bhanuprakashdasari1019 Год назад

    Oh.. Umagaru ne observe cheyale meku subscribers takkuva time baga increase ayaru.. super umagaru
    Shell I land chala bhagundi..
    Take care of health umagaru 😊

  • @narreypin9665
    @narreypin9665 Год назад

    Very good vlog ....1M sadhinachali twaraga

  • @skjanibasha1635
    @skjanibasha1635 Год назад +1

    Super anna...u r best youtuber ...good video ...nuvvu chupence pratidin .beautiful ga untadi ...u r grate ...❤❤❤❤

  • @hellotelangana5319
    @hellotelangana5319 Год назад +4

    Nice good job anna

  • @muthurajgtuluve716
    @muthurajgtuluve716 Год назад +1

    Hii anna
    .how are you bro?
    14:13 600 😮
    15:20 Kalpavriksham Boboq
    15:50 🙏
    17:14 one of the Beautiful Streets I've ever seen 🐚
    19:05 😋
    19:36 we call it `Marvayi` in Tulu. IDK in other languages. Marvayi sukka one of the famous dish in our region. Whenever you visit Mangalore ask "Marvayi Sukka" in Hotel bro 😋😋
    ♥ from Tulunad, Kudla, Mangalore.

  • @ItsMeIshir
    @ItsMeIshir Год назад +2

    Shell island bagundi.. Thanks for showing

  • @ravikumar-wy8ui
    @ravikumar-wy8ui Год назад

    Mr Uma, your videos are good. In this case I wanted you to remind that humans on this earth scattered from Africa to the rest of the world, not from India to Africa. Thank you.

  • @pasularajeshwari6777
    @pasularajeshwari6777 Год назад +1

    Suuuuuuper

  • @satyamohan7514
    @satyamohan7514 Год назад +1

    బాబు మీ లాంటోళ్లు వెళ్లేటప్పుడు మాలాంటి వాళ్ళకి ఒక మాట చెప్పండి

  • @lakshmirao7309
    @lakshmirao7309 Год назад +2

    Place is so different and nice👌 it’s. Good you have clarified .we have faced when we are in Africa 👍

  • @venkateshkaparaboina8651
    @venkateshkaparaboina8651 Год назад +1

    Good 👍

  • @habeebamohammed6841
    @habeebamohammed6841 Год назад +1

    Love for vijaywada

  • @abhiputta98
    @abhiputta98 Год назад +1

    Nice video Uma bro, mee gurinchi maku telusu evaro comment cheste meeru bad ayporu meeru chala manchi varu. We will always support you bro. ❤ from chennur.

  • @ManikantaReddyManikantaRed-s1g
    @ManikantaReddyManikantaRed-s1g Год назад +4

    Uma Anna mee comeback taggedela 🔥🔥🔥🔥

  • @nithyavenky9820
    @nithyavenky9820 Год назад +1

    Soo Nice...Good Persons🙏💕
    Take Care Uma Garu

  • @sunitha2245
    @sunitha2245 Год назад +1

    Every video your explanation is superb.. ❤

  • @rishiandparnika202
    @rishiandparnika202 Год назад

    Anna me vedios baguntayi maku teliyani pradeshalanu chupistunnaru tank u anna

  • @SkirankumarSkiran-b3q
    @SkirankumarSkiran-b3q Год назад +1

    Super bro

  • @anilsiri25
    @anilsiri25 Год назад +3

    ఏంటండి మీరు ఎక్కడికి వెళితే అక్కడ వాన కంపల్సరీనా.... Whish you happy &safe journey ఉమాగారు

  • @MR.creators1
    @MR.creators1 Год назад

    Very interesting

  • @DurgaPrasad-vv4xz
    @DurgaPrasad-vv4xz Год назад +1

    Excellent video brother continue 👍

  • @prakashpittala63
    @prakashpittala63 Год назад +1

    Anna miru m pattinchu kovadhu anna light thisukondi kontha mandhi anthe mi videos super anna

  • @chsri107
    @chsri107 11 месяцев назад

    సుపర్ ఉమ అన్న.......

  • @krishnadammu9472
    @krishnadammu9472 Год назад

    Beautifull video bro

  • @vedasai4543
    @vedasai4543 Год назад

    Nice explanation brother...

  • @srinivaschinthaginjala
    @srinivaschinthaginjala Год назад +9

    Uma anna 332th like anna, ♥️ love from chirala, anna carrebian island tour cheyi anna 😊

  • @hemaannaya8128
    @hemaannaya8128 Год назад +1

    Super Annaya

  • @v.harikrishnakrishna3812
    @v.harikrishnakrishna3812 Год назад +2

    Anna I am waiting Mali video s.....

  • @bharathakkera8538
    @bharathakkera8538 Год назад

    Good one 👍

  • @KKS14338
    @KKS14338 7 месяцев назад

    super vunde bro mamulaga ledu ❤❤ meru careful ga vundande

  • @naveenmamidgi7050
    @naveenmamidgi7050 Год назад

    Anna mi vidios chala baguntai super Anna

  • @boddusurya
    @boddusurya Год назад

    Hi UMA very interesting vlog from Senegal. Shell Island is so much special. All the best UMA Sharanya.

  • @vijayd7599
    @vijayd7599 Год назад +1

    Subscribed... content unte support చేయాల్సిందే...from anvesh anna fan.keep it up uma we r with u..

  • @v.harikrishnakrishna3812
    @v.harikrishnakrishna3812 Год назад +2

    Good morning Uma annaya
    Love from Repalle Guntur district Andhra Pradesh ❤❤❤❤❤

  • @NAGARAJ-mr9zt
    @NAGARAJ-mr9zt Год назад +1

    Nice RAJU Bangalore 🙏👌👍

  • @prameelamoturi1966
    @prameelamoturi1966 9 месяцев назад

    Asalu eppati varaku edi vundani epude chusanu tq avo avo share chestunnav chupistunnav tq take care tammudu .

  • @dadachinna4323
    @dadachinna4323 Год назад

    bagundhi

  • @jagadeeshyadav2421
    @jagadeeshyadav2421 Год назад +4

    Love From Hyderabad Anna 💙

  • @anantakumar8224
    @anantakumar8224 Год назад +1

    Super 👌

  • @VinayKumar-tl4kw
    @VinayKumar-tl4kw Год назад +1

    Good morning Brother Rajhamundry 👌👌👌

  • @mamidlasrinivas7182
    @mamidlasrinivas7182 Год назад

    Super bro i land chala bhagundi video🎥🎥👍👍👍👌👌👌👌

  • @rockingrockstar2054
    @rockingrockstar2054 Год назад

    Anna Meru super meru happy ga undale Anna

  • @GayathriC-uz5fc
    @GayathriC-uz5fc Год назад +1

    Hay uma how are you you are tour videos super excellent all best from Karnataka border shridevi class

  • @bandhavya
    @bandhavya Год назад

    అన్న పల్లవి ప్రశాంత్ కి సపోర్ట్ చేయండి అన్న మీరు

  • @sivabondhi2908
    @sivabondhi2908 10 месяцев назад

    Best Telugu you Tuber..no one can beat you Anna..❤

  • @khadarbasha4110
    @khadarbasha4110 Год назад +2

    Hi Uma anna 15days backa cheppa ni content past la baguntundi ani nijamganey ipudu subscribers views kuda perigai❤❤❤vintage uma is back...anna velaitey konni interested and memu expect cheyani tribes and places ni chupinchandi. I am expecting one reply from you bro last 3years only like you are giving to me. 4:30 tq for clarification

  • @bdl1tv
    @bdl1tv 11 месяцев назад

    Superb🎉

  • @vrdasari3299
    @vrdasari3299 Год назад

    Very informative and interesting video Uma.