ఎంత సమయం, ఎన్ని రోజులు అనే కొలమానం ఏం ఉండదు.అవగాహన తక్కువ ఉన్న విషయాలకు కొంత సమయం ఎక్కువ కేటాయించాలి. ముఖ్యంగా అవగాహన వచ్చే వరకు చదవాలి. చదివిన అంశాలను ఎంతవరకు పునశ్చరణ చేయగలమో ముఖ్యం. చివరగా exam ఎప్పుడు జరిగినా చదువుతూ ఉండాలి. రూమర్స్ కి దూరంగా ఉండాలి, దానితో పాటు మనసులొ ఫైర్ ఉండాలి.
థాంక్యూ మేడమ్ నేను చాలా డౌట్ గా ఉన్నాను రోజుకు ఎన్ని సబ్జెక్ట్స్ చదివే విషయములో నా డౌట్ ఈరోజు క్లియర్ అయ్యధి మేడమ్ మీకు , నవీన్ sir కి ధన్యవాదములు మేడమ్....
Tnx ma'am...I will use this strategy..naaku time undaka mrng 1 hour polity 1hour modern history chaduvutunna ofc lo ts movement chaduvutunna....but today onwards strategy change chesta ......from @Surat , Gujarat....pnr sir book undi na daggara ts moment. 👍🏻
💐Sis మీరు..... 1)FRO కి ఎలా ప్రిపేర్ అయ్యారు.. FRO qualification ఏంటి.. Ts లో FRO notification ఎప్పుడు రావచ్చు. 2)మీరు group 2 preparation లో main గా దేని పైన focus చేశారు. 3)ts లో panchayat secretary notification మళ్లీ vuntunda. 4) ts SI కి group 2 level లో prepare avvala. 5)notification కి ముందు notification tarvatha టైమ్ management ఎలా వుండాలి. ఇవి ఒక separate వీడియో లో చెప్పక్క.. నేను btech 3rd yr nundi prepair avthunna 2020 passed out.. Waiting for notification 💥💐
చదివీ చదివి చదువు అనేది నాకో వ్యసనంగా తయారయ్యింది, బహుశా ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాలు తీయకపోయినా చదవకుండా ఉండలేనేమెా, ఇప్పుడు నేను చదివేది ఇప్పటికి ఉపయెాగపడకపోయినా ఎప్పటికైనా ఉపయెాగపడవచ్చు, మాకు చదవటం తెలిసినా ఎలా చదవాలో తెలియని మాలాంటి వారికి మంచి గైడెన్స్ ని మా అందరికీ అందిస్తున్న మా అక్కలాంటి మీకు మా అన్న లాంటి మీ భర్త గారికి నా మనస్పూర్తి ధన్యవాదములు, మీరు ఇలాంటి వీడియోస్ మాకోసం ఇంకెన్నో చేయాలని కోరుకుంటూ మా జాబ్ ఎస్పిరెంట్స్ అందరి తరపునా మీకు మా కృతజ్ఞతలు ధాంక్యూలు.
మేడం గారు గ్రూప్ 2 కు సంబంధించిన the best తెలుగు మీడియం బుక్స్ టోటల్ గా ఒక్కటి మిస్ కాకుండా మన ఇన్స్టిట్యూట్ తరుపున నాల మొదటిసారి ప్రిపేర్ అయ్యేవాళ్లకు బుక్స్ అన్ని కొరియర్లో పంపే ఆలోచన చేయగలరు. ఏమేమి , ఎవరు రాసిన , ఎక్కడ కొనాలి అనేదానికి 2 మంత్స్ పడుతున్నది..అయిన అన్ని ఉండక,కొనలేకపోతున్నాము .థాంక్స్ మేడం..
Hi friends నేను new Aspirant నాకు తెలంగాణ exams eppudu rayaledhu present group 4 prepare avutham అని అనుకుంటున్న standard Books Chepara topic wise ga. Ma family lo evaru educated లేరు. ఎవరి support లేదు ఎలా prepare avvalo తెలియడం లేదు. మాది poor family background. But మా అమ్మ నాన్న కోసం కష్టం చేయాలని ఉన్నది. వాళ్ళని happy ga chusukovali. 🙏🙏🙏
కొంచెం కన్ఫ్యూషన్ అండి.... ప్రతి రోజు 2 సబ్జెక్ట్ లు చదువుతాము..కానీ..మిగతావి..ఎలా అండి... అంటే టైం తక్కువ ఉంది అండి.. అన్ని కవర్ చేయాలి కదా మెడం గారు.. కొంచెం క్లియర్ గా చెప్పండి
Thank you so much for ur valuble words mam.job kottali ane kasi but yela prepare avvalo Cheppe vallu Leka Chala disappointe iyye Malanti vallaku Meru goddess.really thank you so much my dream also to get a job in MRO department.me vedios follow Iyyi preapare avthunna.e vedio tho Enka Manchi clarity vacchindhi mam.im a big fan of u mam
very precious words from u mam and also its very inspiring for all but i suggest u that please do the videos of ur suggested books from 1st onwards it would be useful for everyone
@@sandyajagan4568 iam RC REDDY IAS STUDY CIRCLE STUDENT iam also group 2 aspirant notes ni own ga chesuko daily news paper fallow avvu andhulu current economy polity cover avuthayi edaian practice papers kavala ante ma Institute vi send chesta msg me
Madam please make a video on TSPSC Group 2 paper 3 Economy--like how to prepare , what are the important topics, I mean where we have to focus more & which topics we have to leave/omit as beginner .
Mam nenu pc ki chadhuvu thunnanu nenu daily 1 main subject and maths and newspaper 1hour 30min and english 1hour chadhuvu Thanu ok na mam ela cheyali cheppandy
Long term preparation avvalanuiune vallaku set avuddii........job chestu daily 4hours chanivina one year pattuddi syllabus ipotam Daily 8 to 10chadivina syllabus ipotam Chala kastam bro........ group 2 heavy syllabus
ఎంత సమయం, ఎన్ని రోజులు అనే కొలమానం ఏం ఉండదు.అవగాహన తక్కువ ఉన్న విషయాలకు కొంత సమయం ఎక్కువ కేటాయించాలి. ముఖ్యంగా అవగాహన వచ్చే వరకు చదవాలి. చదివిన అంశాలను ఎంతవరకు పునశ్చరణ చేయగలమో ముఖ్యం. చివరగా exam ఎప్పుడు జరిగినా చదువుతూ ఉండాలి. రూమర్స్ కి దూరంగా ఉండాలి, దానితో పాటు మనసులొ ఫైర్ ఉండాలి.
Exactly 💥💥
100%
కష్టం విలువ తెలిసినా వారే కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయగలుగుతారు. ధన్యవాదాలు మేడం🙏🙏
Absolutely correct
I understand both languages but I prepare in telgu language
Nice akka
Exactly
Thanks madam garu
"గాయం'' విలువ తెలిసిన వాళ్ళే....." సాయం" చేస్తారు అంటే ఇదే..... Thank you madam and sir.. Please suggest books for TS SI of police...
Masth cheppav bhaya
M anna dialogue aa anna 👌👌👌
మేడం గారు... చాలా చాలా ధన్యవాదాలు అండి....
ఇలా చెప్పే వారు ఒక్కరు లేరు.
"Knowledge is power, but without action it is useless." Madam is example of action.
సూపర్ 👌👌👌మేడమ్ మీరు చెప్పింది 100% nijam...... మీరు ఇచ్చే సలహాలుకి 🙏🙏🙏🙏🙏🙏🙏... Tqqqqqqqqqq medam......
Hi Anusha akka...Naveen anna and meeru prepare chesukunna notes PDF lo maku share cheyandi akka..
notes evari ki vari own ga rasukovali bro appude subject meedha command vasthindhi
Economy ఏమి చదవాలి ఎలా చదవాలి చెప్తే , కొంచెం మాలాంటి మధ్యతరగతి వాలకీ హెల్ప్ చేసినవారు అవుతారు మేడమ్
Economy lo list of topics particular order lo chadhivitha you get better understanding
Naku sixty years but Naku Neela appatilo cheppiunte civils pass ayyenta tq medam
థాంక్యూ మేడమ్ నేను చాలా డౌట్ గా ఉన్నాను రోజుకు ఎన్ని సబ్జెక్ట్స్ చదివే విషయములో నా డౌట్ ఈరోజు క్లియర్ అయ్యధి మేడమ్ మీకు , నవీన్ sir కి ధన్యవాదములు మేడమ్....
Medam ma లాంటి అవేరేజ్ స్టూడెంట్ కు మీ gaidence చాలా చాలా ఉపయోగం మేడం థాంక్స్
Economy ela prepare ayyaru mam me strategy gurinchi video cheyandi mam🙏
Madam chala manchi strategy chepparu na problem ki solution dorikindi elane marinni manchi videos cheyandi please.tq u so much madam.
Tnx ma'am...I will use this strategy..naaku time undaka mrng 1 hour polity 1hour modern history chaduvutunna ofc lo ts movement chaduvutunna....but today onwards strategy change chesta ......from @Surat , Gujarat....pnr sir book undi na daggara ts moment. 👍🏻
💐Sis మీరు.....
1)FRO కి ఎలా ప్రిపేర్ అయ్యారు.. FRO qualification ఏంటి.. Ts లో FRO notification ఎప్పుడు రావచ్చు.
2)మీరు group 2 preparation లో main గా దేని పైన focus చేశారు.
3)ts లో panchayat secretary notification మళ్లీ vuntunda.
4) ts SI కి group 2 level లో prepare avvala.
5)notification కి ముందు notification tarvatha టైమ్ management ఎలా వుండాలి.
ఇవి ఒక separate వీడియో లో చెప్పక్క.. నేను btech 3rd yr nundi prepair avthunna 2020 passed out.. Waiting for notification 💥💐
answer for 3 question:- vacate అయినా పోస్ట్ లను ఔట్ సోర్సింగ్ విధానం లో భర్తీ చేస్తున్నారు. కావునా ps నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ....
హృదయ పూర్వక ధన్యాదములు మేడం చాలా మంచి ఇన్స్పిరేషన్ వీడియో అందించారు
She is soooo hard worker...just namili padesindi medam subject ne....medam
మాకోసం చాలా మంచి వీడియో చెప్పారు మేడం,చాలా బాగా చెప్పారు మేడం .థాంక్స్ you madam and sir
Your way of strategy is the best for maximum persons ..
చదివీ చదివి చదువు అనేది నాకో వ్యసనంగా తయారయ్యింది, బహుశా ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాలు తీయకపోయినా చదవకుండా ఉండలేనేమెా, ఇప్పుడు నేను చదివేది ఇప్పటికి ఉపయెాగపడకపోయినా ఎప్పటికైనా ఉపయెాగపడవచ్చు, మాకు చదవటం తెలిసినా ఎలా చదవాలో తెలియని మాలాంటి వారికి మంచి గైడెన్స్ ని మా అందరికీ అందిస్తున్న మా అక్కలాంటి మీకు మా అన్న లాంటి మీ భర్త గారికి నా మనస్పూర్తి ధన్యవాదములు, మీరు ఇలాంటి వీడియోస్ మాకోసం ఇంకెన్నో చేయాలని కోరుకుంటూ మా జాబ్ ఎస్పిరెంట్స్ అందరి తరపునా మీకు మా కృతజ్ఞతలు ధాంక్యూలు.
Ippudu am cheasthunnav bayya 2023
Yes.. Madam your strategy is 100% correct. I m also following same strategy... But so many aspirants oppose this...
Tqq akka anduke na syllabus complit avvadm ledhu 2hour ke oka subject chadv the
Medem and sir I saw your all videos it's very much genuine and inspiring real aspirant's tooo medam tqq☺️☺️☺️
మేడం గారు గ్రూప్ 2 కు సంబంధించిన the best తెలుగు మీడియం బుక్స్ టోటల్ గా ఒక్కటి మిస్ కాకుండా మన ఇన్స్టిట్యూట్ తరుపున నాల మొదటిసారి ప్రిపేర్ అయ్యేవాళ్లకు బుక్స్ అన్ని కొరియర్లో పంపే ఆలోచన చేయగలరు.
ఏమేమి , ఎవరు రాసిన , ఎక్కడ కొనాలి అనేదానికి 2 మంత్స్ పడుతున్నది..అయిన అన్ని
ఉండక,కొనలేకపోతున్నాము .థాంక్స్ మేడం..
Hi friends నేను new Aspirant నాకు తెలంగాణ exams eppudu rayaledhu present group 4 prepare avutham అని అనుకుంటున్న standard Books Chepara topic wise ga.
Ma family lo evaru educated లేరు. ఎవరి support లేదు ఎలా prepare avvalo తెలియడం లేదు. మాది poor family background. But మా అమ్మ నాన్న కోసం కష్టం చేయాలని ఉన్నది. వాళ్ళని happy ga chusukovali. 🙏🙏🙏
Kashtam viluva thelisina Valle kashtalo vunnavaariki. Sahayam cheyagalugutharu.Dhanyavaadhaalu Medam.
In lockdown time..its great to get a motivation.., its helpful to so many aspirants.. Thank u so much madam and sir.
నాకు చాలా రోజులు గా వున్న డౌట్ క్లియర్ చేశారు మేడం. Thanks
ThQ soo much akka 💐💐
Elanti suggestions leka mem chalaa time vest chesthunnam
Tq medam,good topic
Thanku mam.... please share more videos related to appsc
Regular ga video s cheyandi mam
Thanks for u r guidence
కొంచెం కన్ఫ్యూషన్ అండి....
ప్రతి రోజు 2 సబ్జెక్ట్ లు చదువుతాము..కానీ..మిగతావి..ఎలా అండి...
అంటే టైం తక్కువ ఉంది అండి..
అన్ని కవర్ చేయాలి కదా మెడం గారు..
కొంచెం క్లియర్ గా చెప్పండి
Nenu naveen sir lage read chesthuna. Edhaina topic start chesthe complete chese varaku vere subject mutuko lenu
Thanq madam ippude naaku oka clarity vachhindi
Good strategy... and motivation to us ... thank you madam..
మా ap వాళ్లకు ఆ అదృష్టం లేదు.36post అందులో గ్రూప్1,2 పోస్టులు కలిపి😂😂
Hm😭😭
Increase cheese avakasam unda?
@@suryareviews14 noo
Bro.....oka post neku vnatdhi....try chey 🤣
Avuna nuv evu ayete a oka post...
Ok friend.. Thankyou friend
Ok
Thank you so much for ur valuble words mam.job kottali ane kasi but yela prepare avvalo Cheppe vallu Leka Chala disappointe iyye Malanti vallaku Meru goddess.really thank you so much my dream also to get a job in MRO department.me vedios follow Iyyi preapare avthunna.e vedio tho Enka Manchi clarity vacchindhi mam.im a big fan of u mam
Me videos chustu vunna preparation ala chayalo ardram avuthudi thanks madam
Tq madam mere naku inspiration
ఒక్క డిస్ లైక్ కూడా లేదు....సూపర్
ధన్యవాదములు మేడమ్ 💐👌👍
Yes mam your absolutly correct...tqq medam...
50% confusion cleared.thank u sis
Excellent strategy. 🥰
Nice explanation madam...keep it up
Good information and keep inspiring us tnq
Mam nenu coaching tisukoledu Ala prepare avali mama please
You,Naveen sir👌👌
Thank you so much madam..🙏
Your videos are amazing.👌 Keep motivating, make more videos like this.. 👍🙏
Chala baga explain chisee chippavu friend.
Madam eppudu wache exam notifications ki time table cheppandi please daily enni subjects chadivithe. We get job please
Voice bagundhi🥰💕
Thank You Akka Chala Baaga Explain Chesthunnaru
Madam si& constable kosam one video chieandi madam......
Ok..
very precious words from u mam and also its very inspiring for all but i suggest u that please do the videos of ur suggested books from 1st onwards it would be useful for everyone
Chala baga chepparu
Good job.... madam for your guidance
Thanks for ur suggestion mam..
5:04 👍👍
Nice suggestions. You are very talented. God bless you.👌👌👌👌
Chala manchi strategy madam 👌👌🙏🙏🙏
Madam miru house wife's kosam oka time table chesi video petandi. Intlo pani vala prepare avadamledu mam.
Tq mam I will follow your strategy
Tnq chala chakkaga chepparu medam
Madam nenu G-2 aspirant madam.....notes Ela ready chesukune varo okka vidy madam.... please...🙏
Okka video cheyandi madam .?
yes i want to that....
@@sandyajagan4568 iam RC REDDY IAS STUDY CIRCLE STUDENT iam also group 2 aspirant notes ni own ga chesuko daily news paper fallow avvu andhulu current economy polity cover avuthayi edaian practice papers kavala ante ma Institute vi send chesta msg me
@@revanthreddyarmy8925 yakkada vskptnm lo theesukonnara medam nenu same institute medam
Inka videos cheyandi mam Chala usefull avtunay.....
Tq madam,,,,, News paper reading ela ane topic gurinchi koncham explain chestara madam....
Excellent guidance andi. Krishna DSP
Madam please make a video on TSPSC Group 2 paper 3 Economy--like
how to prepare ,
what are the important topics,
I mean where we have to focus more & which topics we have to leave/omit as beginner .
Super Madam.....
thank you madam🙏 I hope I too reach my goal by this strategy
Akka neeku na padbhivandanam why because coaching vellaleka entidaggara prepair ayyevallaku more usefull🙏🙏🙏🙏🙏
Very good video
Tq madam today comments pettaganey respond ayyaru
మేడం ఆన్లైన్ క్లాస్లు టైమింగ్ ఎలా ప్రిపరేషన్ ఎలా మెయింటైన్ చేయాలి
Ok Medam..Tq Medam Garu
Tq so much madem ur valuable suggestions
Madam me cheppina vishayaalu maaku chaalaa useful avthaay... But meeru tention padukunda clarity voice tho cheppandi mam...
Madam ఎదైన సబ్జెక్ట్ చదివే ముందు perivious బిట్స్ చూసి concept chadhavala Akka
Okasari chadivaka previous bits chudandi. Next revision appudu previous bits ki anugunanga chadavandi..
1st bits chadavakudadu
Correct ga cheparu msdam
Valuable information 🙏
Hi Madam tq...manchi videos chesthunnaru .. ..manchi time table cheppandi ...groups ki prepare aiyevalla kosam
very nice explanation madam.
Thank you so much mam🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Good information mam,,,,tq for ur valuable information
Chala thanks mam..... Tq so much
Thank u very much to both of you....🙏🙏🙏
Great job Mam 🙏🙏🙏
Good strategy.... Good anylisis akka
Good akka
Very useful information
Mam nenu pc ki chadhuvu thunnanu nenu daily 1 main subject and maths and newspaper 1hour 30min and english 1hour chadhuvu Thanu ok na mam ela cheyali cheppandy
Thanks madam.
Nice presentation madam , thank you madam
Good information
మేడం జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వొచ్చా...
Sss brother miru mi kali taimes lo okka subject chedhavu aipoindhaka
Long term preparation avvalanuiune vallaku set avuddii........job chestu daily 4hours chanivina one year pattuddi syllabus ipotam
Daily 8 to 10chadivina syllabus ipotam Chala kastam bro........ group 2 heavy syllabus
Super madem chalabaga chepparu nen kuda 2 sub chaduvutha madem
Tq.., i willtry
Madam online classes kuda start cheyandi plz plz plz
Also APPSC Group 2 apudu notification vastadho idea undha madam