మీరు ఎక్కడ నుంచి వచ్చారు అండి మీ లాంటి వారిని నేను ఇంత వరకు కలవలేదు అండి. మీ వల్ల నేను కొంత మార్చుకున్నా దాని వల్ల చాలా అంటే చాలా మనస్సాంతిగా ఉంది. పూర్తిగా మారితే నేను ఇంక ఎలాఉంటానో Thanks andi thank you sooooo much
నాకు మార్షల్ ఆర్ట్స్ అంటే ప్రాణం. ఇండియాకి బాక్సింగ్ లో ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ తీసుకురావాలని నా లక్ష్యం. కానీ ఇంట్లో ఆర్థిక సమస్యల వల్ల ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను. పోనీ ఇంటి నుంచి బయటకు వచ్చి ఏదో లాగా సాధించాలి అని అనుకున్నా కానీ నా మీద ఆధారపడి ఉన్న నా కుటుంబం ఎలా ఉంటుందో అని భయం. ప్రతిరోజు 15 గంటలు పొలంలో పని చేస్తూ ఉంటాను. కానీ ఆ కష్టం నాకు కనిపించదు . నాకు నా లక్ష్యం మాత్రమే కనిపిస్తుంది .ఎంత కష్టమైనా భరిస్తాను ఎంత బాధ అయినా ఓర్చుంటాను. కానీ నా లక్ష్యం గుర్తుకు వచ్చినప్పుడల్లా నా కంటి నుండి కన్నీళ్లు వస్తున్నాయి. కానీ నేను అనుకున్న లక్ష్యం ఖచ్చితంగా సాధిస్తాను. నా చివరి శ్వాస ఉన్నంతవరకు పోరాడతాను. నా ఒంట్లో ఒక్కో నరం తెగిపోతున్న వెనకడుగు మాత్రం వేయను. I'm unstoppable
Hare Krishna sir, I received this video link through my sister, after watching this I decided to do and stick what i Got, thank you so much sir, for giving example of the Person who is keeping his efforts. To acheive his goal.
Namaste kashyap garu, if motivation is food for mind , you are feeding my mind with nutritious food to get success, daily I am having it, thank you so much sir, I am also on the way, please take inspirational women as an example,
నేను ఒక స్కూల్ టీచర్ ను మా ప్రాంతం సింగరేణి కాలరీస్.అక్కడకి అన్ని జిల్లాల పిల్లలు మా స్కూలుకు వస్తుంటారు పాఠాలు చెప్తే వినడం కానీ రాయడం కానీ చేయరు ఒకవేళ మాకు చెప్పి చెప్పి కోపం వచ్చి కొడితే పేరెంట్స్ స్కూలుకు వచ్చి టీచర్స్ ని తిట్టడం ఇలాంటి వాటికి మేము ఎ లా స్పందించాలి దయచేసి మీరు మాకు ఒక మంచి సలహా ఇవ్వగలరు మనవి
Hi sir namaste sir extra maritel affairs kosam oka video cheyyandi sir enduku elanti affair pettukuntaru ela elanti vatiki dooranga undali anedi please sir
Sir I am very glad to see your videos But i have a question for you I tried to take your appointment And the concerned person told that you would charge 50k ruppess for an single appointment it was a pure shock and mostly painful to hear such a huge amount i could not believe it Sir kindly confirm on the same .
ఛాయా దేవి గారు గురించి మీకు తెలుసా??? 1999లో ఆవిడకి ఒక ప్రమాదం లో వెన్ను పుస విరిగి అప్పటి నుండి ఇప్పటివరకు మంచం మీదే ఉంటూ ఆవిడ లక్షల సంపాదిస్తుంది. ఆవిడకి ప్రమాదం జరిగినప్పుడు కడుపులో బిడ్డ కూడా ఉన్నారు. మనోధైర్యం కోల్పోకుండా దృఢ సంకల్పంతో ముందడుగు వేశారు. యూట్యూబ్ లో ఆడు ఇంటర్వ్యూ ఉంది. ఆవిడ స్టోరీని ఎదుటివాళ్ళు మోటివేషన్ గా తీసుకునే లాగా ఒక వీడియో చేయండి.
మీరు ఎక్కడ నుంచి వచ్చారు అండి
మీ లాంటి వారిని నేను ఇంత వరకు కలవలేదు అండి.
మీ వల్ల నేను కొంత మార్చుకున్నా దాని వల్ల చాలా అంటే చాలా మనస్సాంతిగా ఉంది.
పూర్తిగా మారితే నేను ఇంక ఎలాఉంటానో
Thanks andi thank you sooooo much
ఒక మార్గదర్శిని మా ముందు వుంచారు
ఇక నిర్ణయం మా చేతుల్లో
♥️💓💓💓👍👍👍...
నాకు మార్షల్ ఆర్ట్స్ అంటే ప్రాణం. ఇండియాకి బాక్సింగ్ లో ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ తీసుకురావాలని నా లక్ష్యం. కానీ ఇంట్లో ఆర్థిక సమస్యల వల్ల ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను. పోనీ ఇంటి నుంచి బయటకు వచ్చి ఏదో లాగా సాధించాలి అని అనుకున్నా కానీ నా మీద ఆధారపడి ఉన్న నా కుటుంబం ఎలా ఉంటుందో అని భయం. ప్రతిరోజు 15 గంటలు పొలంలో పని చేస్తూ ఉంటాను. కానీ ఆ కష్టం నాకు కనిపించదు . నాకు నా లక్ష్యం మాత్రమే కనిపిస్తుంది .ఎంత కష్టమైనా భరిస్తాను ఎంత బాధ అయినా ఓర్చుంటాను. కానీ నా లక్ష్యం గుర్తుకు వచ్చినప్పుడల్లా నా కంటి నుండి కన్నీళ్లు వస్తున్నాయి. కానీ నేను అనుకున్న లక్ష్యం ఖచ్చితంగా సాధిస్తాను. నా చివరి శ్వాస ఉన్నంతవరకు పోరాడతాను. నా ఒంట్లో ఒక్కో నరం తెగిపోతున్న వెనకడుగు మాత్రం వేయను.
I'm unstoppable
Continue cheyu brother
@@pandu7714 ❤🙏✊
@@pandu7714t q baba misakthi chupinchi ni bidanu kapdadi baba krishna uniwaras ajilanusa kodasuma paratalu loka matha aduru baylsau koru kutu wunanu uniwars
Excellent sir 🙏🙏🙏🙏
Hare Krishna sir, I received this video link through my sister, after watching this I decided to do and stick what i Got, thank you so much sir, for giving example of the Person who is keeping his efforts. To acheive his goal.
Thank you so much NAGARAJU GARU, KASYAP GARU, mee interviews malo undae strengths ni bayatataku teeyadaniki chala upayogapadtunnai
Super video , nice anchoring and inspirational story.
❤💥 బాగా చెప్పారు 💥 ధన్యవాదాలు 🍀💥
Thank you sir
Superb motivation sir
great content with wonderful presentation
i love u kasyap
Namaste kashyap garu, if motivation is food for mind , you are feeding my mind with nutritious food to get success, daily I am having it, thank you so much sir, I am also on the way, please take inspirational women as an example,
Thank you sir wonderful information
Ur super sir ur inspiring lot of people thank you so much sir
Thank u sir🎉
Awesome.
Thank you so much sir
Wonderful speech sir thank you so much 🙏
నేను ఒక స్కూల్ టీచర్ ను మా ప్రాంతం సింగరేణి కాలరీస్.అక్కడకి అన్ని జిల్లాల పిల్లలు మా స్కూలుకు వస్తుంటారు పాఠాలు చెప్తే వినడం కానీ రాయడం కానీ చేయరు ఒకవేళ మాకు చెప్పి చెప్పి కోపం వచ్చి కొడితే పేరెంట్స్ స్కూలుకు వచ్చి టీచర్స్ ని తిట్టడం ఇలాంటి వాటికి మేము ఎ లా స్పందించాలి దయచేసి మీరు మాకు ఒక మంచి సలహా ఇవ్వగలరు మనవి
Excellent motivation vedio. Hats off to the forest man of India
Thank you kasyap sir.....
Very inspiring video kashyap sir and nag sir
Really inspiring 😍 thank u sir
Sir your words very inspiring
Super cheppar sir
Wonderful speech sir
Thank you🙏🙏🙏🙏🙏🙏🙏 sir
Excellent 👍👌🌸 super 👏🎉 excellent 👌👍 super
Tq.very.much
😊😊super speech sir
Great👏👏👏 atanu 🙏❤
Super sir 🙏
❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Tq for your great words sir
"We over estimate what we can do in a month
and under estimate what we can do in a year."
Thank you so much MVN Kashyap garu🙏
Excellent inspiring story 👍👍 thanks sir
Inspiring story Thank you soo Much sir 👍👍👍👍🙏
Sir u r really excilent sir ur words make magic ur examples heart touching
Super🙏🙏🙏
Tq.ji
We over estimate what we can do in the month., we under estimate what we can do in a year..!!👍
.good.think
Yesssss
Sir middle class familys life videos cheyandi
Great example thank you sir
Very effective
A guide was placed before us.The decesion isin our hands .
Badhani lopala petukuni bayata valu emina annapudu sudden ga yedusthuntaru kada dhaniki solution emiti ??
He.is.great.man
Good insprational
Nuzvid iiit college oka visit cheyyandi sir
సార్ అత్తగారు ఎంత అర్దం లేని గొడవలను చేసినా దానిని మనం ఎలా ఆపాలి
దానిని ఎలా ఫేస్ చేపాలి చెప్పరా please
Do Meditation or mouna vratam .
Super sir 💐👏 1400acaras43yrss,👏👏💐🙇🙏
Iam.rady.goppa.experync.is.gr.man
🙏👍🤝
Hi sir namaste sir extra maritel affairs kosam oka video cheyyandi sir enduku elanti affair pettukuntaru ela elanti vatiki dooranga undali anedi please sir
Hello Benz owner garu
🙏
🙏🙏🙏
👏👍👌🙏
Please suggest us some phychology books for us
👍🙏
Kondariki sadhinchali ane kasi vuntadi kondariki vundadu aa kasi vundanivaru emi cheste aa kasi lenivariki kooda kasi vastundi
Summer motham bucket tho mokkalu mothaniki neellu pisanu sir
👍🤝🤝👍
Sir I am very glad to see your videos
But i have a question for you
I tried to take your appointment
And the concerned person told that you would charge 50k ruppess for an single appointment it was a pure shock and mostly painful to hear such a huge amount i could not believe it
Sir kindly confirm on the same .
ఛాయా దేవి గారు గురించి మీకు తెలుసా??? 1999లో ఆవిడకి ఒక ప్రమాదం లో వెన్ను పుస విరిగి అప్పటి నుండి ఇప్పటివరకు మంచం మీదే ఉంటూ ఆవిడ లక్షల సంపాదిస్తుంది. ఆవిడకి ప్రమాదం జరిగినప్పుడు కడుపులో బిడ్డ కూడా ఉన్నారు. మనోధైర్యం కోల్పోకుండా దృఢ సంకల్పంతో ముందడుగు వేశారు. యూట్యూబ్ లో ఆడు ఇంటర్వ్యూ ఉంది. ఆవిడ స్టోరీని ఎదుటివాళ్ళు మోటివేషన్ గా తీసుకునే లాగా ఒక వీడియో చేయండి.
City jivulu own work kuda chesuko.eka untaru .but village people strong health brave etc.
naa enemy ante naaku hate kaadhu a God chepparu enemynu kuda love cheyala
Is he sunderlal bhahuguna
Super
Naa husband chala stronmind kalavaru nenukadu natoti relation damage chesukunnaru idi relations lo karectenaa?
Oh
మా ఊరిలో అయితే చేతబడి చేయిస్తాడు శత్రువు
God is great
God is crazy
💯🆗️👍👏👌🤝✌👊👍👍👍👍👏👍👍
❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤🙇♀️🙇♀️🙇♀️
Will.p
ఎవడిక్కావాలోయ్ , ఓడిన వాడి సంజాయిషీ ... 😏
.....#వాగుకు కొట్టుకు పోయినవాడికి లోకం జల సమాధి కడుతుంది....
..
#ఒడ్డుకు చేరిన వాడికి లోకం “ ఒంగి ” సలామ్ కొడుతుంది...🤷♂️🤷♂️
comedian lekka unnadu...
Why to laugh that much like a child.
Nanu.ady.chabu.thunna.age.to.p.
Wow.no.stady.naledge.is....good.
Excellent sir
Thank you Sir
Wonderful speech sir🙏🙏🙏
Great speech ❤ sir