Public Sensational Comments on Deputy CM Pawan Kalyan Ruling : PDTV News

Поделиться
HTML-код
  • Опубликовано: 23 окт 2024

Комментарии • 587

  • @FilmArtistMani.Y
    @FilmArtistMani.Y 2 месяца назад +340

    ఆటో అన్న మీరు సూపర్😂😂😂

    • @somanathreddy1235
      @somanathreddy1235 2 месяца назад +6

      😢😢😢😢😢😅😢😢😢🎉😢🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 1:23 🎉

    • @vfxintelugu9947
      @vfxintelugu9947 2 месяца назад +2

      avunuu anna nuvuu emii enkaa news chudaleduu emooo😅😅😅

    • @syamteja6896
      @syamteja6896 2 месяца назад

      😂😂😂😂

    • @rameshchanti5490
      @rameshchanti5490 2 месяца назад

      Anna nuv cheppedi extraordinary🎉🎉

    • @malyalavenkataramana7011
      @malyalavenkataramana7011 2 месяца назад +2

      వైసిపి లు చ్చ

  • @BabuRunkana
    @BabuRunkana 2 месяца назад +223

    డబ్బులు లేకుండా హామీలు ఎవ్వడు ఇవ్వ మన్నాడు

  • @UyakaGowri
    @UyakaGowri 2 месяца назад +208

    పరమ చెత్తగా ఉంది పాలన .. రైతు భరోసా ఏదీ అమ్మ ఒడి ఏది....మాట ఇవ్వడం గొప్ప కాదు ...నెరవేర్చడం పెద్ద గొప్ప

    • @anithaerla3116
      @anithaerla3116 2 месяца назад +1

      Government money Este thindaniki chudadam tappa...Inka emi ledha.... Rastram development avasram ledu....

    • @lovellydurga3716
      @lovellydurga3716 2 месяца назад

      Agadha meku me vadu amma odi appudu echadu cheppu bayya cm ina taravata 9 months echadu oka sari chusuko bayya

    • @satyanrayana3111
      @satyanrayana3111 2 месяца назад

      state development chestha ani gelavalisendi​@@anithaerla3116

    • @KrishnaharshamanikantaVa-pm5ic
      @KrishnaharshamanikantaVa-pm5ic 2 месяца назад

      ela government ni money addukovatam thappa nv ni family ni posinchukoleva

    • @a.sa.s7678
      @a.sa.s7678 2 месяца назад

      Government isthene kadupu nindadhu kani maku kavali.....mi karyakarthala kanna ekkuva evaru asa padatam ledhu..mi jebuloke ravala maku kuda kavali​@@KrishnaharshamanikantaVa-pm5ic

  • @muthyalanaidu3543
    @muthyalanaidu3543 2 месяца назад +252

    సినిమా లో పవర్ స్టార్,రాజకీయాల్లో పవర్ లేని పవన్ స్టార్

  • @కమ్
    @కమ్ 2 месяца назад +189

    DCM ముందు HERO. ఇప్పుడు ZERO

  • @skreddy6000
    @skreddy6000 2 месяца назад +107

    సినిమాల్లో మాట్లాడటం కాదు,రాజకీయంలో మాట్లాడటం కావాలి ,చంద్రబాబును నిలదీసి సూపర్6 ఏమైంది అని అడగచ్చు కథా

  • @prasadkss108
    @prasadkss108 2 месяца назад +136

    సినిమాలో పవర్ స్టార్.govt లో పవర్ లెస్ స్టార్.

  • @muralatataji9416
    @muralatataji9416 2 месяца назад +81

    సింగల్ గా గెలవలేని ఈవీఎం స్టార్

  • @srii4838
    @srii4838 2 месяца назад +26

    మాయాజాలంతో గెలిస్తే ఏమి కిక్కు వుండదు...ఫీలింగ్ వుండదు...సంతోషం వుండదు..మాటల్లో చేతల్లో దమ్ము వుండదు...ప్రజా బలముతో గెలిచిన వొదిన ఆ ఫీలింగ్ వేరే అప్పా....అంతరాత్మకు అన్ని తెలుసు కాబట్టి గెలుపు కానీ గెలుపును మనస్ఫూర్తిగా ఎవరు ఎంజాయ్ చేయలేకపోతున్నారు....పైగా ప్రజలు మాయ ల గెలుపు గురించి మాట్లాడుకుంటుంటే వారి ఆలోచనలు దారి మళ్లించడానికి హత్యలు,అత్యాచారాలు,గోళాలు,హింసలు అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు

  • @ramugurugubelli-i4n
    @ramugurugubelli-i4n 2 месяца назад +125

    పెద్దగా చదువుకోలేదు

  • @rkkammili
    @rkkammili 2 месяца назад +286

    పవర్ లేని పవర్ (పావలా) స్టార్

  • @EashwarraoYagati
    @EashwarraoYagati 2 месяца назад +54

    పరమ చెత్తగా ఉంది తూ. పవన్ తూష్

  • @VenuGopal-jo6fn
    @VenuGopal-jo6fn 2 месяца назад +144

    ఇంటర్ ఫెయిల్

  • @premk.premanandam7842
    @premk.premanandam7842 2 месяца назад +82

    సినిమా హీరో అంతే

    • @venkatareddy4700
      @venkatareddy4700 2 месяца назад +3

      అంతే గా అంతే గా

  • @BabuRunkana
    @BabuRunkana 2 месяца назад +102

    పావలా గాడు కీ అసలు తక్కువ బిల్డ్ అప్ ఓవర్ యాక్షన్ ఎక్కువ

  • @AzmathMd-w7k
    @AzmathMd-w7k 2 месяца назад +34

    అప్పుడు బంతి ఎగిరింది ఇప్పుడు పగిలింది😂

  • @nageswararaokola6775
    @nageswararaokola6775 2 месяца назад +36

    Ato anna super Super Super 🎉❤

  • @BurakaGanesh
    @BurakaGanesh 2 месяца назад +43

    బాబు నవరంద్రాలు మూసుకొని పవన్ కళ్యాణ్ సినిమాలు తీసుకో అబ్బాయి

  • @sriupuvulla766
    @sriupuvulla766 2 месяца назад +1

    Super anna

  • @jeevanraju8991
    @jeevanraju8991 2 месяца назад +30

    వాడి ధైర్యం ఏంటి - పథకాలు ఇవ్వం మీ ఓట్లు మాకొద్దు - మాకు EVM లు మా చేతిలో ఉన్నాయి చాలు

  • @సత్యం-ద9ణ
    @సత్యం-ద9ణ 2 месяца назад +21

    ఒక్క మార్పు మాత్రం చూస్తున్నాం
    అప్పుడు తెలుగులో ప్రజలను పలకరించేవారు ,రెచ్చగొట్టేవాడు😊
    ఇప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడుతూ వేరే దేశాస్తుడుల ప్రవర్తిస్తున్నాడు😮

  • @missionformbbc
    @missionformbbc 2 месяца назад +35

    హత్యలు. అత్యాసరాలు పెరిగిన పవన్ మాట్లాడటం లేదు అంటున్నారు ప్రజలు

  • @IsmailShaikh-xb1xy
    @IsmailShaikh-xb1xy 2 месяца назад +15

    పథకాల వల్ల సోమరిబోతులు అవ్వరు డబ్బులు ఎవరివి ప్రజలవి ప్రజల డబ్బులు ప్రజలకు ఇస్తే తప్పు ఏమిటి సోదరా

  • @kumarnandam9431
    @kumarnandam9431 2 месяца назад +30

    💯% nijam gaa anna.......NDA government vachina vest ......last 5 years better

  • @GangeRap
    @GangeRap 2 месяца назад +23

    సొంతంగా గెలిస్తే పదవి విలువ తెలుస్తుంది... ఇప్పుడు ఒకలకింద పనిచేస్తున్నట్టు ప్రజలు ఎప్పుడో తెలుసుకున్నారు

    • @DeepakDeepak-kj6jz
      @DeepakDeepak-kj6jz 2 месяца назад

      Mari jagen yem pekindu

    • @ANILKUMAR-hd1zf
      @ANILKUMAR-hd1zf 2 месяца назад

      ​@@DeepakDeepak-kj6jzబాస్ రా లుచ్చా 🤪

  • @paidijanarthan5441
    @paidijanarthan5441 2 месяца назад +24

    సొంత డబ్బాలు కొట్టుకొన్నాడు సొంత డబ్బుతో బ్లీచింగ్ పౌడర్ కొనలేడా నీజీరియా పౌడర్ అయితే కొంటాడు

  • @DileepKumar-v8j
    @DileepKumar-v8j 2 месяца назад +14

    సినిమా హీరోలకు పట్టం కడితే ప్రజలకు పాడే కడతారు
    ప్రజలలో ఒకడిని మనలో ఒకడిని నిత్యం మనకు అందుబాటులో వుండే వాడిని నాయకుడిగా ఎన్నుకోవాలి

  • @prabhudascheekurthi8279
    @prabhudascheekurthi8279 2 месяца назад +16

    నిజంగా బలంగా పనిచేస్తాడు అనుకొంటే CBN ముందు తేలి పోయాడు
    నిలకడలేని వ్యక్తి

  • @Jsr-l4q
    @Jsr-l4q 2 месяца назад +11

    ప్రశ్నించటానికి టైం లేదు ఏ వక్క అధికారి డీసీఎం మాటా వినే పరిస్తితి లేదు😅సీతమ్మ క్యాంటీన్ . అన్నడు.ఇప్పుడు యు టర్న్ తీసుకున్నాడు మాటమీద నిలబడటం ప్రశ్నించటం అంటే ఇదే నా😅😅😅😅😅😅

  • @srii4838
    @srii4838 2 месяца назад +20

    ఆయన పాలన చేశారా?ఎక్కడ?ఏమి చేశారాయన?మూసుకొని కూర్చున్నారంతే

  • @mallunaidu9879
    @mallunaidu9879 2 месяца назад +8

    సినిమాల్లో డైలాగ్ లు చెప్పటం కాదు రాజకీయం అంటే బాబు పికె అది ఒక్కడకే చెల్లింది అది సింహం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు రియల్ హీరో నిలగా రిల్ హీరో అయితే కాదు పికె

  • @chintajeevan7204
    @chintajeevan7204 2 месяца назад +1

    Thata superr

  • @jeevanjeevan-p4r
    @jeevanjeevan-p4r 2 месяца назад +11

    వేస్ట్ ఫెలో పవన్ కళ్యాణ్

  • @ashokkuppili4870
    @ashokkuppili4870 2 месяца назад +29

    Pk అంటే నే ప్రవచనాలు కళ్యాణ్

  • @BhavaniBhavani-tp8dc
    @BhavaniBhavani-tp8dc 2 месяца назад +6

    P.k ledu c.b.n ledu. Jai jagan anna❤❤❤

  • @vanthaladevadasu5038
    @vanthaladevadasu5038 2 месяца назад +1

    జై పావలా స్టార్ 😭😭😭😭 ఎన్నికల ముందు ఒక మాట ఇపుడు ఒక మాట that is cbn కన్నింగ్ స్టార్స్

  • @vanthalalavaraju5321
    @vanthalalavaraju5321 2 месяца назад +1

    ఇప్పుడు జీరో స్టార్ పవన్ కళ్యాణ్

  • @srinivasaraokandregula9398
    @srinivasaraokandregula9398 2 месяца назад +25

    Super.anna.33Velu ammailu.ekkad

  • @SrinivasRaoNukala
    @SrinivasRaoNukala 2 месяца назад +6

    బాగా చెప్పారు తాత

  • @subbaraobandaru8767
    @subbaraobandaru8767 2 месяца назад +1

    ఏ ముఖ్యమంత్రి కైనా కొంచెం టైం కావాలి ముఖ్యమంత్రి కైనా డిప్యూటీ సీఎం కైనా ఒకేసారి అన్ని అనడం కరెక్ట్ కాదు కదా విమర్శిస్తే మీది టీడీపీ జనసేన బిజెపి వైఎస్ఆర్సిపి ఆ అని అంటారు విమర్శించడం మానేసి కొద్దిగా టైం చూద్దాం.

  • @reddivenkat5884
    @reddivenkat5884 2 месяца назад +13

    Chala baaga chepparu sir fans ayithe ala cheyyakudadhu

  • @venkatramareddy2209
    @venkatramareddy2209 2 месяца назад +7

    You are excellent brother

  • @Srinu-km8bs
    @Srinu-km8bs 2 месяца назад +3

    కరెక్ట్ గా చెప్పారు బ్రో

  • @vjayashankar-xh9tj
    @vjayashankar-xh9tj 2 месяца назад +49

    వాడు పెద్ద బ్రోకర్ కాడాడు పవన్ కళ్యాణ్ గాడు ఆ బ్రోకర్ గాడికి చంద్రబాబు నాయుడు తాగినోడు ఎందుకంటే బ్రోకర్ గాడికి బ్రోకర్ లాగా ఉంచుతాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు ఆమె నెరవేర్చాలంటే చంద్రబాబునాయుడు దగ్గర వచ్చా పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు నాయుడు ఏది చెప్తే చేయాలి పడుకోరంటే పడుకోరా పడుకోండి ఒక సంవత్సరం పోతే ప్రజలే తరిమి తరిమి కొడతారు

  • @Calmdown_19
    @Calmdown_19 2 месяца назад +11

    ఎన్ని మాటలు అన్నారో, ఇప్పుడు అంతా తుస్సు అని నిరూపణ అయ్యింది.

  • @REVENGERS32
    @REVENGERS32 2 месяца назад +1

    It's a Lengthy question 😂😂😂😂😂😂😢

  • @abhishekkumar.8992
    @abhishekkumar.8992 2 месяца назад +14

    పబ్లిక్ కరెక్ట్ గా చెప్పారు...
    బాబు గారు... సొంత తమ్ముడు.. బామ్మర్థి నే పైకి రానియలేదు..
    పవన్ కళ్యాణ్ కు పవర్స్ ఎలా ఇస్తాడు...,.😂

  • @PydirajuKosetti-u9n
    @PydirajuKosetti-u9n 2 месяца назад +1

    మరి ఆటో అన్న పేటియం కదా😂😂😂

  • @BaluChatla-y2h
    @BaluChatla-y2h 2 месяца назад +6

    సూపర్ 👍అన్న

  • @SdKarimulla-r7q
    @SdKarimulla-r7q 2 месяца назад +1

    Jai jagan anna

  • @vsrinu5950
    @vsrinu5950 2 месяца назад +7

    Show తపా ఏమి లేదు రాక ముందర ఇవి బాగలేదు అవి బాగలేదు ఇని సొలు చెపి. ఇపుడు. ఏమిచేసునారు

  • @naganjaneyulugovada9061
    @naganjaneyulugovada9061 2 месяца назад +2

    Super ❤❤❤❤ brother

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 2 месяца назад +1

    Well said బ్రోస్ 👌👌👌

  • @Appolitics2420
    @Appolitics2420 2 месяца назад +2

    మంత్రి పదవి పేకెస్తాడు లోకేష్ పావలా ఎక్కువ చేస్తే 😂😂

  • @tirupathiprasad914
    @tirupathiprasad914 2 месяца назад +6

    ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే కోట మీద ప్రభుత్వం ఆటలు సాగుతున్నాయి

  • @Vasanth899
    @Vasanth899 2 месяца назад +1

    పరిపాలన జరగాలని అనుకుంటే కొందరు వేచి చూద్దాం ఎవరు మాత్రం గెలిచిన వెంటనే పరిపాలన జరగటం లేదు

  • @tanuteena9401
    @tanuteena9401 2 месяца назад +1

    Jai Jaganannaa Jai Ysrcp ❤🙏🙏🙏🙏

  • @ThirupatiS-z4y
    @ThirupatiS-z4y 2 месяца назад +1

    జనసేన వచ్చింది వైసీపీ 420పోయింది

  • @vijayakumarreddy8828
    @vijayakumarreddy8828 2 месяца назад +9

    అధికారం లేనప్పుడు ఊగుతాడు
    అధికారం లోకి వస్తే అయ్యప్ప స్వామి మాల వేసుకుంటాడు

  • @pathrobehara1798
    @pathrobehara1798 2 месяца назад +2

    ప్రజాప్రతినిధులు అందరూ వాళ్ళ కుటుంబ సభ్యులు నీ ఉద్దరించలని 10 తరాలకు సరిపడ ఆస్తిని సంపాదించడానికి రాజకీయ అలోచనలు తప్ప ప్రజలకి న్యాయం చేయాలని ఉద్దేశ్యం ఉండదు.

  • @Reviewkingkrishna07
    @Reviewkingkrishna07 2 месяца назад +4

    చేసేదేముంది పిసుకోవడమే 😅

  • @lakshmib6116
    @lakshmib6116 2 месяца назад +4

    సీనీమా. లో. గా. రాజికియం. అనుకొన్న డు పవన్

  • @poldasanil8392
    @poldasanil8392 2 месяца назад +1

    Common man ki vunna knowledge జర్నలిస్టు కు లేదు

  • @PulisriramamurthyPulisri-cn4us
    @PulisriramamurthyPulisri-cn4us 2 месяца назад +1

    ఈ ఆటో డ్రైవర్ కి పవన్ కళ్యాణ్ ఒక కోటి రూపాయలు ఇస్తే అప్పుడు పవన్ కళ్యాణ్ దేవుడు

  • @anilpedireddy3365
    @anilpedireddy3365 2 месяца назад +2

    ఆటో అన్న ఇప్పుడు ఇలానే మాట్లాడుతాడు.ఆగస్టు 15 తర్వాత ఫ్రీ బస్ వస్తుంది.అప్పుడు పవన్ అన్న గుర్టుకొస్తాడు.😂

  • @RAJA1984ism
    @RAJA1984ism 2 месяца назад +14

    50+ vacchindi inkaaaa Youth Enti....

  • @kotaveeraswamy4596
    @kotaveeraswamy4596 2 месяца назад +4

    చెత్త పారిపాలన

  • @srisrinath9715
    @srisrinath9715 2 месяца назад +1

    మీ పిడి టీవీ సోషల్ మీడియా ఛానల్ కి ఎం పీకే పని లేదు అప్పుడే స్టార్ట్ చేసారు ఎడిట్ చేసి వీడియో అప్లోడ్ చేస్తారు అసలు రియాక్షన్ వేరే ఉంటాది మీ బతుకులు మాకు తెల్సు లే అబ్బ

  • @YellaCharansuriya-jb6dv
    @YellaCharansuriya-jb6dv 2 месяца назад +21

    Emi seyaleru

  • @SultanChs
    @SultanChs 2 месяца назад +1

    Super speech anna

  • @BeingPSPK
    @BeingPSPK 2 месяца назад +1

    Don't Panic
    మా జలగ అన్న యూట్యూబ్ ఛానల్ ఇది , 😅

  • @Murthy2560
    @Murthy2560 2 месяца назад +1

    మరొక సంవత్సరం రెండు సంవత్సరాలు చూస్తే వెళ్లి సినిమా చేసుకుంటాడు

  • @kasthuriskr9026
    @kasthuriskr9026 2 месяца назад +4

    Auto bro super ga cheyparu

  • @SailajaPediredla
    @SailajaPediredla 2 месяца назад +8

    Vbadoki 57 years

  • @takkargamparai7
    @takkargamparai7 2 месяца назад +1

    అసలు వారు ఎం చేశారు అని అన్న చెప్పటానికి....

  • @narsimhaaerukala1625
    @narsimhaaerukala1625 2 месяца назад

  • @KalapalaArunkumar
    @KalapalaArunkumar 2 месяца назад +2

    Always jai jagan

  • @kusumakumari6953
    @kusumakumari6953 2 месяца назад +3

    అది నిజమైతే గదా. వాళ్ళు. మాట్లాడడానికి

  • @PRaju-r7v
    @PRaju-r7v 2 месяца назад

    👍

  • @JagannadhamGedela
    @JagannadhamGedela 2 месяца назад +9

    30 years plan

  • @naidustadikonda8544
    @naidustadikonda8544 2 месяца назад

    దేశం లోనే ఉత్తమ నాయకుడు పవన్ కళ్యాణ్

  • @subbaraokaranam6952
    @subbaraokaranam6952 2 месяца назад +1

    పవన్ మారేది,నాకు బుద్దోచేది, సీబీన్ మోసం చేయీకుండవుందెది,జగన్ మాట తప్పేది,జరిగే పనేనా,ఇవన్నీ బ్రహ్మ శ్యాపాలు,

  • @chiranjeevivankudothu206
    @chiranjeevivankudothu206 2 месяца назад

    Super jai janasena

  • @jagannadharaolakumdasu1315
    @jagannadharaolakumdasu1315 2 месяца назад +2

    He is like a SIX FINGER TO HAND, it's only for counting, no use with it

  • @dokaladokalaganapathirao4257
    @dokaladokalaganapathirao4257 2 месяца назад

    Jai janasena jai pawan kalyan

  • @pinisettijagannadham9308
    @pinisettijagannadham9308 2 месяца назад

    Right speak

  • @madhuchunduri9576
    @madhuchunduri9576 2 месяца назад +1

    To comment persons avaru vachi eami chayaru ardham avuthu daa ysr or TDp or Bjp or janasena a party vachinaa neku cyadhu nuvu kasta padali me family lead chayani daily roten salary lekunda chyaru kadha mudhu vadhu vachi vudharistadhu meru eami chestu naaru vastavaloo vundandi

  • @SuarnarajuSurada-oe8np
    @SuarnarajuSurada-oe8np 2 месяца назад

    Correct✅

  • @arjunbandilakshmi8275
    @arjunbandilakshmi8275 2 месяца назад +4

    లాస్ట్ లో చెప్పిన ముసలోడు ఆ అమ్మాయిని గాడు

  • @satishkumar-zc8wy
    @satishkumar-zc8wy 2 месяца назад +2

    Package 😂 pawala 😂 Garu 😅

  • @SriRamulaReddyGullanki
    @SriRamulaReddyGullanki 2 месяца назад

    ఏ పార్టీ అయినా ఆరు నెలలు అందరూ మూసుకొని కూర్చోవాలి తర్వాత మాట్లాడాలి

  • @GBRWORLD
    @GBRWORLD 2 месяца назад

    చెప్పడం ఎవరైనా చేస్తారు చైడం కష్టం
    అదే ఇప్పుడు జరుగుతుంది నిజమైన
    నాయకుడి లక్షనం.
    నాయకుడి లక్షణం ఎవ్వరికీ లేదు.

  • @HariKrishna.J
    @HariKrishna.J 2 месяца назад

    Super auto Garu super punch nice

  • @JangamNagendraprasad
    @JangamNagendraprasad Месяц назад

    5 సంవత్సరాలు చూస్తే అర్ధం అవుతుంది

  • @ShaikKalesha-x1w
    @ShaikKalesha-x1w 2 месяца назад

    పవన్, కళ్యాణ్ గారు ఏమి చేయాలో, ఆయనకి ఇలా, బాగా తెలుసు, కొంచం, ఓపిక చేసుకుని వుండండి

  • @ravinaniguguloth92
    @ravinaniguguloth92 2 месяца назад

    Supper anna nv jai jagan anna

  • @konaramu4269
    @konaramu4269 2 месяца назад

    ఈవీఎం పరిపాలన

  • @Peterkandanathi
    @Peterkandanathi 2 месяца назад

    సూపర్ ❤❤❤🎉🎉🎉

  • @rambabuk1224
    @rambabuk1224 2 месяца назад +1

    Pk పవర్ తెలియలియంట్ పీకే గారికి ఇష్టం లేని అమరావతి ని ర్మాణం ఆ పు చెయ్యాలి.అప్పుడే పీకే గారికి ఇమేజ్ పెరుగుతుంది. ఆ డబ్బు సంక్షేమ కార్యక్రమలికి ఖర్చు పెడితే పీకే గారికి
    మంచిపేరు వస్తుంది.

  • @KRANTHI34567
    @KRANTHI34567 2 месяца назад

    మిమ్మల్ని తిట్టి, మీ personal life ని ప్రతిసారి మీటింగ్స్ లో ఎత్తి మాట్లాడిన వాటిని వొదిలేసి మీరు జనాలు గురుంచి అలోచించి మాట్లాడుతున్నారు చూడండి pawan అన్న మీకు hatts off. ఈ video ఆ సిగ్గు లేని నా... కొ... కు.. లు చూడాలి సిగ్గు పడాలి సెల్యూట్ అన్న నీకు 🙏🏻