P. Suseela Garu padina malai poludhin mayakathile song hundred times vinnanu Chala baguntundhi. Thank u.manchi program .MSV MUSIC LO P. SUSEELA super duper songs padaru
చాలా చక్కగా ఉంది ప్రోగ్రాము aithe రిక్వెస్ట్ ఏమిటంటే స్వరాలు స్వరం స్థానాలు అలాగే పాటలకు భానీలు ఎలా కడతారు ఆలాపణలు ఎలా చేస్తారు ఇవి కూడా వివరిస్తే బాగుటుంది అని నా భావన నమస్కారములు 7-7-23 శుక్రవారం స్వస్తి
చాలా బాగా వివరించారు. ఇంకా ఎమ్మెస్ క్రెడిట్ లో చాలా చాలా పాటలు ఉన్నాయి. మీ ఎంపిక చక్కగా ఉంది అభినందనలు. ( అందమైన అనుభవం చిత్రంలో వాట్ ఏ వెయిటింగ్, వాట్ ఏ వెయిటింగ్ అన్న పాటలో ఎమ్మెస్ అతి తక్కువ వాద్యాల సహకారంతో అద్భుతం సృష్టించారు).
కన్నా రాజగోపాల్ నీవు నాకన్నా వయసులో చిన్న వాడివే అనుకుంట అందుకే అలా సంబోధిం చా ఏమీ అనుకోకు. నావయసు 86, నీకు అంతా వయసు ఉండదు.నజంగా మీ తండ్రి,కూతుళ్ళ ఈ సంగీత ప్రయాణం చాలా చాలా అద్భుతం.దీని గురించి చెప్పాలంటే మాటలు చాలవు. నాకన్నా చిన్నవాడివే అయినా సంగీతం లో మేరుపర్వతానివి. నువ్వూ,అమ్మడు సుహాసిని నిండు నూరే ళ్ళు, ఆరోగ్యం తో ఉండి ఇలాగే సంగీత సేవ చెయ్యాలని ఆ భగవం తుని కోరుకుంటుంటా సినిమాపాటంటే చులకనగా భావించే వారికి మీ ప్రోగ్రాం కను విప్పు కాగలదని ఆశిస్తూ. శెలవు విశ్వనాథ
అద్భుతంగా వర్ణించారు, ఆచార్య గారి రచనను. "ఆచార్య గారి ఉలిలోంచి జారిన అబ్ద్భుత సాహిత్య శిలా ఖండం", రేపంటి రూపం కంటి పాట. అవును మరి. ఆ పాట కణ్ణదాసన్ రాసిన పాట ఆధారంగా వ్రాసారు. పాల్ వణ్ణం పరువం కండు.. "వేల్ (Dragger, correlation to ఉలి)" వణ్ణం విళిగల్ కండు. ఆత్రేయగారు కూడా అదే అనుసరించి, పూవింటి "తూపుల correlation to dragger" వంటి.
పీబీ శ్రీనివాస్ గారిని తమిళ, కన్నడ భాషా చిత్ర నిర్మాతలూ, ప్రేక్షకులూ ఆదరించినంతగా, తెలుగు వారు ఆదరించలేదు. ఏది ఏమైనా ఆయన స్థాయి ఆయనదే అనడంలో అతిశయోక్తి లేదు.
Nice program continue the journey all the best excellent information
P. Suseela Garu padina malai poludhin mayakathile song hundred times vinnanu Chala baguntundhi. Thank u.manchi program .MSV MUSIC LO P. SUSEELA super duper songs padaru
Susheela garu emo Amma ela padesamo mari appatlo ani antaare gyani.. Avida Khushi, dedication about the music is superior 👌
నిజంగా మమ్మల్ని తన్మయత్వంలో నింపేసారుగా మీ సినిమా రాగాలు పాటలు పుట్టుక విశ్లేషణ అద్భుతం మరియు అమోఘం.. ధన్యవాదములు మీ ఇరువురుకు. 🎉🎉
Maalaipoyudin mayakkatule super duper,sirs ayyappa song super,poomaalai sir❤❤
చాలా చక్కగా ఉంది ప్రోగ్రాము aithe రిక్వెస్ట్ ఏమిటంటే స్వరాలు స్వరం స్థానాలు అలాగే పాటలకు భానీలు ఎలా కడతారు ఆలాపణలు ఎలా చేస్తారు ఇవి కూడా వివరిస్తే బాగుటుంది అని నా భావన నమస్కారములు 7-7-23 శుక్రవారం స్వస్తి
Super duper presentation madam garu and naanna garu
Excellent work rajagopal guruvu garu 👏👏😀👍😍👏👏👏😀🙏🙏
మేడం adbhuthamaina range lo paderu meeru. 🙏🙏🙏🙏🙏🙏🙏
అద్భుతమైన విశ్లేషణ. ఇదే మీకు అభినందన మందార మాల.
విశ్వనాథ్ మద్దిపట్ల
అణు శాస్త్రవేత్త, అణు ఇంధన సంస్థ. హైదరాబాద్
బుర్లింగ్టన్ , కెనడా
చాలా బాగా వివరించారు. ఇంకా ఎమ్మెస్ క్రెడిట్ లో చాలా చాలా పాటలు ఉన్నాయి. మీ ఎంపిక చక్కగా ఉంది అభినందనలు. ( అందమైన అనుభవం చిత్రంలో వాట్ ఏ వెయిటింగ్, వాట్ ఏ వెయిటింగ్ అన్న పాటలో ఎమ్మెస్ అతి తక్కువ వాద్యాల సహకారంతో అద్భుతం సృష్టించారు).
Madam and sir your songs really great melodious singing
ముసి ముసి నవ్వుల రుస రుసలూ చిరు చిరు అలకలే సరదాలు… పెళ్ళీడు పిల్లలు….
మీ తండ్రీ కూతుళ్ళ సంగీత కళాభిమానానికి నా హృదయపూర్వక అభిందనలు... మరో చరిత్ర సినిమాలో పాటలు మరో సారి వినిపించి మా హృదయాలను తన్మయపరిచారు. 🙏🙏👌👌👌👌
కన్నా రాజగోపాల్ నీవు
నాకన్నా వయసులో చిన్న వాడివే అనుకుంట
అందుకే అలా సంబోధిం
చా ఏమీ అనుకోకు.
నావయసు 86, నీకు
అంతా వయసు ఉండదు.నజంగా మీ
తండ్రి,కూతుళ్ళ ఈ
సంగీత ప్రయాణం చాలా
చాలా అద్భుతం.దీని
గురించి చెప్పాలంటే
మాటలు చాలవు.
నాకన్నా చిన్నవాడివే
అయినా సంగీతం లో
మేరుపర్వతానివి.
నువ్వూ,అమ్మడు
సుహాసిని నిండు నూరే
ళ్ళు, ఆరోగ్యం తో ఉండి
ఇలాగే సంగీత సేవ చెయ్యాలని ఆ భగవం
తుని కోరుకుంటుంటా
సినిమాపాటంటే చులకనగా భావించే
వారికి మీ ప్రోగ్రాం కను
విప్పు కాగలదని
ఆశిస్తూ.
శెలవు
విశ్వనాథ
మంచి comment పెట్టినందుకు విశ్వనాథ సుబ్బారావు గారికి ధన్యవాదాలు.
🙏🙏🙏🙏🙏👌inthakanna, emi cheppagalam
అర్ణవమైన ఆపాతమధురాల
ఆనందపు లోతులు చూపి...
వాటితో ముడిపడిన తీపి జ్ఞాపకాలను పలుకరించి...
అద్భుతమైన అచ్చెరువొందించే
సుస్వరాల రాగాలను.. అంతే తియ్యని స్వరంతో ఆలపిస్తూ
రేపటి వెలుగులు కనడానికి
మాకంటి కలలు కళలూ
మీ సొమ్మంటీ... అంటూ
నేటి తరాలకు వరాలనందిచే
మీ భాద్యతాయుత కర్తవ్యానికి...
' కోటి దండాలు....
శతకోటి దండాలు... ...' !!!
చందన చర్చిత ..... పాట
మీ చర్చ కు మరింత సుగంధం తోడైనది
అద్భుతంగా వర్ణించారు, ఆచార్య గారి రచనను. "ఆచార్య గారి ఉలిలోంచి జారిన అబ్ద్భుత సాహిత్య శిలా ఖండం", రేపంటి రూపం కంటి పాట. అవును మరి. ఆ పాట కణ్ణదాసన్ రాసిన పాట ఆధారంగా వ్రాసారు. పాల్ వణ్ణం పరువం కండు.. "వేల్ (Dragger, correlation to ఉలి)" వణ్ణం విళిగల్ కండు. ఆత్రేయగారు కూడా అదే అనుసరించి, పూవింటి "తూపుల correlation to dragger" వంటి.
Excellent 👌🙏🏻🙏🏻🙏🏻
The duo of father and daughter is really superb..I am enjoying every second of your vedio.HATS OFF TO YOU BOTH
Superb program. Hats off to father and daughter.
అద్భుతమైన కార్యక్రమాన్ని అందిస్తున్న డా.రాజగోపాల్ గారికి,డా.సుహాసిని ఆనంద్ గారికి అభినందనలు,కృతజ్ఞతలు.
LOVE
👌👌👏👏🙏🙏
Excellent
Beautifully going on this episode. I will be waiting for your forther episode. I congratulate you both of you.
ఆపాత మధురం సస్స్వర సంగీత గానం సుహాసిని ఆనంద్ గారు మీకు ఇవే మా 🙏
Nyc song..madam
MUSIC WORLDS AS MM.MSV NO 1 MD 👍🎺🙂
Fantastic ❤❤❤
🙏🙏
పీబీ శ్రీనివాస్ గారిని తమిళ, కన్నడ భాషా చిత్ర నిర్మాతలూ, ప్రేక్షకులూ ఆదరించినంతగా, తెలుగు వారు ఆదరించలేదు. ఏది ఏమైనా ఆయన స్థాయి ఆయనదే అనడంలో అతిశయోక్తి లేదు.
@@rajeswararaorsr3175 correct Tamil lo super solo duet lu padaru hit songs.p.suseela tho pasamalar yar yar yaravan yaro .etc.
Oka episide chalademo kadaa deeniki. 🙏🙏🙏🙏🙏🙏
TELUGU MOVIE EKAVEERA SONGS PLEASE.
😊
ఎవరికి ఎవరు కాపలా, బంధాలన్నీ నీకేల
మీ వీడియోలన్నీ పీ.జీ. చేయటానికి ఉపయోగపడతాయి
Pithamahudu Sri viswanathan rammoorthigaru compose chesini Prathi Tamil and telugu songs marapu ranivi
రాసి - రశి అని కాప్షన్ పెడితే బాగుంటుందేమో
రాశి