Ee sattubavi na chinnappudu schol ki velli vacheetapudu tahevallamu chala baguntay nillu akkada ma nana garu rallu kottevallu sattu bavini chusinatarvata memoris gurtokovachhay
@@vamsibudgettraveller1495 ఈమధ్య మీ వీడియోస్ చాలా చూసాను. బాగుంటున్నాయి. నారాయణస్వామి, ఆచ్చ మాంబ, సుల్తాన్పురం, నాసాగు దగ్గర గుడి మొదలైనవి. హైవే కవర్ చేసి నట్లున్నారు.
ఏవండీ మాకు ఆ పిచ్చుక గుళ్ళు కావాలి మాకు పంపించగలరా మాది ఒంగోలు కూడా దుర్వి బావి కొండకుండా చలాలు నీళ్లు చాలా బాగుంటది. చెలంలో నీళ్లు దొరువు బావిలో నీళ్లు కూడా బాగుంటాయి అవి కూడా వీడియో తీసి పంపించండి అందరూ చూస్తారు చాలా మంచి వీడియో తీశారు మీ ఫోన్ నెంబర్ మాకు తెలియజేయండి మారెళ్ళ గ్రామంలో పాప శివాలయం పాప పాప పాత శివాలయం చాలా బాగుంటది ఆంజనేయస్వామి గుడి కూడా బాగుంటుంది ఆ వీడియో కూడా తీసుకోవచ్చు మీరు మారెళ్ళ అనే గ్రామం పెదచెర్లోపల్లి మండలం పెదచెర్లోపల్లిలో కూడా మంచి పాట కాలం దేవాలయం ఉన్నది అది కూడా చాలా బాగుంటుంది
పీసీ పల్లి మండలం అంటే పెద్ద చెర్లోపల్లి కనిగిరి దగ్గరే అలవలపాడు మారెళ్ళ అక్కడే పిసి పల్లి ఏవండీ పిసిగ్గుళ్ళు మీరు తేగలుగుతారా మాకు మేము కనిగిరి వచ్చి తీసుకుంటాము లేదా మీ అడ్రస్ చెప్తే మేము వచ్చి తీసుకుంటాం
నేను ఉండేది పామూరు సార్ అవి మీకు పంపాలి అంటే నేను ప్రత్యేకంగా కనిగిరి వెళ్లి చూసి తీసుకోవాలి. ఈ సారి కనిగిరి వెళ్ళినప్పుడు అవి ఉంటే తీసుకుని మీకు చెప్తా.
స ట్టు బావి గురించి అన్ని చక్కగా చూపించావు
నేను కనిగిరి వాసిని నా చిన్న తనము లో ఈ భావి నీళ్లు తెచుకొని వాడు కొనేవాళ్ళు. చాలా పురాతన బావి ఇది
Avuna thank you sir
మాకు తెలియని విషయాలు మీ వీడియోల వల్ల తెలుసుకున్నాము. ధన్యవాదాలు 🙏
New KANIGIRI 👍💯 Very Good Anna 👌👌👌 Super Super Super Brother
Thank you sir
మా కనిగిరి ని చూపించినందుకు 🙏
Thank you sir
Nice explanation 🤗 really superb 👌
Very good information. I went to kanigiri many times, I am not aware of this sattu bavi.
Thanks bro
Thank you
Excellent presentation Bro, Keep it up 👍
Chalaa vivaramgaa chepparu..dhanyavadalu..🙏🏽
Dhanyavadalu 🙏
బాగుంది
Thank you
Great historical cultural info.
Many many dhayavadalu
For village, name plate info
Dhanyavadalu sir
Kotha Kotha vishayalu teluputunnaru.Maa Kotaayapalli Gudinarava Villages nu chakkaga vivarincharu.Thanks
Thank you sir
గుడ్
వంశీ గారూ 12/08/22 ఈనాడు ప్రకాశం లో కనిగిరి జోన్ చూడండి. కమీషనర్ బావి చుట్టూ శుభ్రం చేయించారు. పేరు కూడా చూడండి.
Avuna chustanu sir ippude
Ha chusanu sir good work. Chattu bavi na nenu sattu Bavi ani petta by mistake sorry sir
Ee sattubavi na chinnappudu schol ki velli vacheetapudu tahevallamu chala baguntay nillu akkada ma nana garu rallu kottevallu sattu bavini chusinatarvata memoris gurtokovachhay
Avuna sir ippudu kuda akkada konthamandi rallu kotte varu vunnaru
మేము పది సంవత్సరములు త్రాగాము. నీరు కొబ్బరికాయ నీరులా ఉంటుంది. ఉదయం 4గంటలకు వెళితేనే నీరు దొరుకుతుంది
Avuna thank you sir i am from Pamuru
@@vamsibudgettraveller1495 ఈమధ్య మీ వీడియోస్ చాలా చూసాను. బాగుంటున్నాయి. నారాయణస్వామి, ఆచ్చ మాంబ, సుల్తాన్పురం, నాసాగు దగ్గర గుడి మొదలైనవి. హైవే కవర్ చేసి నట్లున్నారు.
@@kingveerapaneni3771 thank you sir kanigiri konda kuda upload cheyyali sir
అప్పుడు పక్కనే ఉన్న పెద్ద బావిలో నీరు తీసుకెళ్తారు. అవి అంతబాగోవు. సత్తుబావి కాదు. చట్టుబావి. ఈ బావిలో ఊట తక్కువగా ఉంటుంది.
@@kingveerapaneni3771 సట్టు బావి అని చెప్పారు సార్ కొంతమంది అందుకే అలా పెట్టా. By mistake
Bagunanu bro
కనిగిరి గురించి ఇంకా వీడియోలు తీయండి
తప్పకుండా సార్
nice brother
Thank you
Plz bro nenu kanigiri vellalenu andhuku nuvvu video teestey choodagalugutha please
Ok brother try chestanu tappakunda
Eroju vellanu brother ganesh vigrahalu daggara ki but vallu ippudu vaddu colours vesaka Randi ani chepparu
Na chinnapati nundi aa water ye thaaganu
Avuna pure water kada thank you
Hi sir bhumireddy village chupinchundi
Thank you sir. Bhumireddi palli ante ekkada
Y
ఏవండీ మాకు ఆ పిచ్చుక గుళ్ళు కావాలి మాకు పంపించగలరా మాది ఒంగోలు కూడా దుర్వి బావి కొండకుండా చలాలు నీళ్లు చాలా బాగుంటది. చెలంలో నీళ్లు దొరువు బావిలో నీళ్లు కూడా బాగుంటాయి అవి కూడా వీడియో తీసి పంపించండి అందరూ చూస్తారు చాలా మంచి వీడియో తీశారు మీ ఫోన్ నెంబర్ మాకు తెలియజేయండి మారెళ్ళ గ్రామంలో పాప శివాలయం పాప పాప పాత శివాలయం చాలా బాగుంటది ఆంజనేయస్వామి గుడి కూడా బాగుంటుంది ఆ వీడియో కూడా తీసుకోవచ్చు మీరు మారెళ్ళ అనే గ్రామం పెదచెర్లోపల్లి మండలం పెదచెర్లోపల్లిలో కూడా మంచి పాట కాలం దేవాలయం ఉన్నది అది కూడా చాలా బాగుంటుంది
సరే అండి తప్పకుండా తీస్తాను పెద చెర్లోపల్లి అంటే దోర్నాల దగ్గర నా అలాగే మారేళ్ళ అంటే ఎక్కడ దాని గురించి మీరు చెప్పేది మీకు ధన్యవాదాలు