పవన్ కళ్యాణ్ గారు జాతీయ రాజకీయాల లోకి వెళ్ళ కూడదు.ఎలా కేంద్రం లోకి వెళితే ఇక్కడ ఏ పి లో ప్రజలు బాధ పడతారు.తద్వారా ఏపీ ప్రజల లో బ్యాడ్ నేం వస్తుంది. ఏపీకి cm కావాలనే ప్రజల కోర్కెను వమ్ము చేసిన వాడవుతాడు.కేంద్రానికి వెళ్ళ వద్దు కాక వద్దు.అతన్ని కేంద్రానికి పంపి లబ్ది పొందాలని కొంత మంది కుట్ర వుంది.తెలుసుకో పవన్ గారు.
మిత్రమా, పవన్ కళ్యాణ్ స్టామినా గురించి అతిశయోక్తులు వద్దు, వాస్తవాలు మాత్రమే చెప్పాలి.లేదంటే మీరు కూడా నీలి మీడియా, పచ్చ మీడియా లాగా తెలుపు+ఎరుపు మీడియా లా మిగిలి పోతారు. పవన్ కళ్యాణ్ రాజకీయంగా రాటు దేలాడు, సందేహం లేదు, కానీ భౌతికంగా తాను బలపడాలని భావించాలి, ప్రచార సమయంలో చంద్రబాబు నిరంతరాయంగా, నిర్విరామంగా సభల్లో పాల్గొన్నారు, కానీ పవన్ కళ్యాణ్ అలా లేడే! భాజపా కేంద్ర నాయకత్వం గోడమీద పిల్లిలా ఉంటుంది. వాస్తవాలు విస్మరించవద్దు. జనసేన కోసం భాజపా వైకాపా ను వదులు కోలేదు. అంతెందుకు తెలంగాణ భాజపా కాపు నాయకులే పవన్ కళ్యాణ్ ను అంగీకరించని పరిస్థితి కదా? గుడ్డి లో మెల్లగా బండి సంజయ్ మొదటి సారి పవన్ కళ్యాణ్ గురించి సానుకూలంగా స్పందించాడు
ఆయన్ని పని చేసుకొనివ్వండి(పవన్ గారిని)బీజేపీ కి6లోక్ సభ సీట్లిస్తే 3ముడే గెలిచి,3ychippi,నీ,గెలిపించారు bjp వాళ్లు,,so, మీరు కొన్నాళ్ళు చంద్రబాబు&పవన్ కళ్యాణ్ నీ,కలిసి పనీచేసుకొ నీవ్వు,,,,మారి తమిళ హీరో విజయ్ కాంత్ ఎందుకు సక్సెస్ కాలేదు,,నా డౌట్ నీవు ycp paid ఆర్టిస్తువా?? ఎంత ఇచ్చారు వైసిపి పార్టీ వాళ్ళు??బ్రో....నీకు??కాస్త ఆంధ్రా ప్రజలని బాత కనివ్వు,,పవన్ ఇపుడే కాస్త హ్యాపీ గా వున్నాడు,,నీవు ఖచ్చితంగా ychippi paytm కూక్కవే,, నోరు మాయ్యి తన్నులు తింటా వి
తిరువల్లూరు చెన్నై కాంచీపురం చెంగల్పట్టు ఈ జిల్లాలో ఎక్కువమంది sc, st ఉంటారు. చెన్నై నగర పాలక సంస్థలో 95 శాతం ప్రజలు మన తెలుగువారి ఉంటారు అయినవారు ఆది ఆంధ్రావాళ్లు ఆది ద్రావిడ వాళ్లు, తెలుగువారిలో పెద్దలుగా ఉంటున్నది రెడ్డి వారు
ఒరేయ్ నాయనా గత 12 సంవత్సరాలుగా చెన్నైలో ఉంటున్న ఇక్కడ మత రాజకీయాలు చెల్లదు ప్రజల్లో చాలా చైతన్యవంతులు ఇక్కడ వారు తమిళ్ కొరకు తమిళ్ భాష కొరకు తమ ప్రాణాలు కూడా అర్పించడానికి ఏమాత్రం వెనుకంజ వేయరు ఇక్కడ ఉన్న వారందరూ కూడా ద్రావిడ సిద్ధాంతాలు గలిగిన వారు ఎక్కువమంది ప్రజలు ఆ సెక్యులరిజం కోరుకుంటారు పవన్ కళ్యాణ్ లాంటి వారు ఇక్కడ కేవలం బ్రాహ్మణుల ఓటు మాత్రమే సంపాదించుకో గలడు మిగిలిన ఇతర క్యాస్ట్ ఓట్లను డీఎంకే లేదా అన్నాడీఎంకే ఇంకా ఇతర డీఎంకే మరియు అన్నాడీఎంకే
Sir miru comedy cheyakandi edo kaki lekkalu kadu telugu vallu just including akafa epatimundi settle ayina castes tho kalipi just 10% ae untaru and ipudi present tn lo top parties ante only dmk&admk and third party ga already ntk seeman party undi inka chala caste based poltical parties unnayi and vijay kuda koncham upcoming elections lo effect chupinchochu inka bjp li ekadda dikku undi oka analyst ayi undi ela ilanti lekkalu nijam oo kadu o chusukokunda video lu Ela chestharu
@prasanthraju9358 bro nenu ycp ki hardcore hater and supporter of JSP &pk but akada video lo ayana cheppindhi ae mathram 5% possibility kuda avvadhu and athanu ichina statistics and info antha wrong ade cheppanu
🌹 మంచి విశ్లేషణ కిరణ్ గారు
Jai janasena party
Jai pawankalyan garu
100 percent correct 🎉🎉🎉jai pspk 💪
జై జనసేన ✊✊
Game Changer by pawan kalyan 🔥🔥😎😎
రజనీకాంత్ చిరు కి డేరింగ్ లేదు రాజకీయాలలో
ఒక్క పవన్ మాత్రమే అన్ని తెగించాడు.
Sweetest and greatest Programme.
అరువది నాలుగు కళలందు మేటి 🎉
We support Mr Pawan Kalyan garu
❤ jipavankalyan
Jai janasena
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳✡️✡️✡️✡️✡️✡️
❤
Jai jenasena
🇮🇳🙏
Let pawan show his ability in TN and Kerala
✊🏼🔯✊🏼
Bharat lo top 1.leader pavangaru
Pspk 🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️
Jai pspk 👊
పవన్ కళ్యాణ్ గారు జాతీయ రాజకీయాల లోకి వెళ్ళ కూడదు.ఎలా కేంద్రం లోకి వెళితే ఇక్కడ ఏ పి లో ప్రజలు బాధ పడతారు.తద్వారా ఏపీ ప్రజల లో బ్యాడ్ నేం వస్తుంది. ఏపీకి cm కావాలనే ప్రజల కోర్కెను వమ్ము చేసిన వాడవుతాడు.కేంద్రానికి వెళ్ళ వద్దు కాక వద్దు.అతన్ని కేంద్రానికి పంపి లబ్ది పొందాలని కొంత మంది కుట్ర వుంది.తెలుసుకో పవన్ గారు.
తమిళ్ నాడు లో ఇప్పుడే మొదలైంది విజయ్ కోసం ఎన్ని రకాలుగా మాట్లాడతారో ఎన్ని తిడతారో అలాంటి వి తట్టుకుని నిలబడ తాడో లేదో చుడండి
Am from uthukotai , thiruvalluvar Tn
Poyi yevadanna kuduvu raa
మిత్రమా, పవన్ కళ్యాణ్ స్టామినా గురించి అతిశయోక్తులు వద్దు, వాస్తవాలు మాత్రమే చెప్పాలి.లేదంటే మీరు కూడా నీలి మీడియా, పచ్చ మీడియా లాగా తెలుపు+ఎరుపు మీడియా లా మిగిలి పోతారు.
పవన్ కళ్యాణ్ రాజకీయంగా రాటు దేలాడు, సందేహం లేదు, కానీ భౌతికంగా తాను బలపడాలని భావించాలి, ప్రచార సమయంలో చంద్రబాబు నిరంతరాయంగా, నిర్విరామంగా సభల్లో పాల్గొన్నారు, కానీ పవన్ కళ్యాణ్ అలా లేడే! భాజపా కేంద్ర నాయకత్వం గోడమీద పిల్లిలా ఉంటుంది. వాస్తవాలు విస్మరించవద్దు. జనసేన కోసం భాజపా వైకాపా ను వదులు కోలేదు. అంతెందుకు తెలంగాణ భాజపా కాపు నాయకులే పవన్ కళ్యాణ్ ను అంగీకరించని పరిస్థితి కదా? గుడ్డి లో మెల్లగా బండి సంజయ్ మొదటి సారి పవన్ కళ్యాణ్ గురించి సానుకూలంగా స్పందించాడు
Yes sir next target tamilnadu kodite kumbhastalam baddalavvala
😂😂😂😂😂😂 OMG 😲😳😢😢🎉😂😂😂
ఆమాంగ నీంగు సోల్రది వున్ మై
Excellent Kiran gaaru
Adi avvadamma
annamalai పరిస్థితి ఏంటి
ఆయన్ని పని చేసుకొనివ్వండి(పవన్ గారిని)బీజేపీ కి6లోక్ సభ సీట్లిస్తే 3ముడే గెలిచి,3ychippi,నీ,గెలిపించారు bjp వాళ్లు,,so, మీరు కొన్నాళ్ళు చంద్రబాబు&పవన్ కళ్యాణ్ నీ,కలిసి పనీచేసుకొ నీవ్వు,,,,మారి తమిళ హీరో విజయ్ కాంత్ ఎందుకు సక్సెస్ కాలేదు,,నా డౌట్ నీవు ycp paid ఆర్టిస్తువా?? ఎంత ఇచ్చారు వైసిపి పార్టీ వాళ్ళు??బ్రో....నీకు??కాస్త ఆంధ్రా ప్రజలని బాత కనివ్వు,,పవన్ ఇపుడే కాస్త హ్యాపీ గా వున్నాడు,,నీవు ఖచ్చితంగా ychippi paytm కూక్కవే,, నోరు మాయ్యి తన్నులు తింటా వి
తిరువల్లూరు చెన్నై కాంచీపురం చెంగల్పట్టు ఈ జిల్లాలో ఎక్కువమంది sc, st ఉంటారు. చెన్నై నగర పాలక సంస్థలో 95 శాతం ప్రజలు మన తెలుగువారి ఉంటారు అయినవారు ఆది ఆంధ్రావాళ్లు ఆది ద్రావిడ వాళ్లు, తెలుగువారిలో పెద్దలుగా ఉంటున్నది రెడ్డి వారు
Pawan Modiki support chesthu Indiani yemi cheyyali anukuntunnaru. Ippudu Adani, Syco vugravadi meeda action theesukondi first. Veeriddari vishayamlo yenduku Mee kootami silentga vunnaru. Pawan meeru thondargane intiki poye paristhithi thechukuntunnaru.
ఇక్కడ కీలక నాయకుడుగా ఉండడు కీల్ కీళ్ళు కీళ్లు వేరు మరియు మక్కలు ఇరిగి తీస్తారు చేస్తారు
ఒరేయ్ నాయనా గత 12 సంవత్సరాలుగా చెన్నైలో ఉంటున్న ఇక్కడ మత రాజకీయాలు చెల్లదు ప్రజల్లో చాలా చైతన్యవంతులు ఇక్కడ వారు తమిళ్ కొరకు తమిళ్ భాష కొరకు తమ ప్రాణాలు కూడా అర్పించడానికి ఏమాత్రం వెనుకంజ వేయరు ఇక్కడ ఉన్న వారందరూ కూడా ద్రావిడ సిద్ధాంతాలు గలిగిన వారు ఎక్కువమంది ప్రజలు ఆ సెక్యులరిజం కోరుకుంటారు పవన్ కళ్యాణ్ లాంటి వారు ఇక్కడ కేవలం బ్రాహ్మణుల ఓటు మాత్రమే సంపాదించుకో గలడు మిగిలిన ఇతర క్యాస్ట్ ఓట్లను డీఎంకే లేదా అన్నాడీఎంకే ఇంకా ఇతర డీఎంకే మరియు అన్నాడీఎంకే
Avunu chala chaitanyavanyulu..evade free ga emi istharu Ani choostaru
Sir miru comedy cheyakandi edo kaki lekkalu kadu telugu vallu just including akafa epatimundi settle ayina castes tho kalipi just 10% ae untaru and ipudi present tn lo top parties ante only dmk&admk and third party ga already ntk seeman party undi inka chala caste based poltical parties unnayi and vijay kuda koncham upcoming elections lo effect chupinchochu inka bjp li ekadda dikku undi oka analyst ayi undi ela ilanti lekkalu nijam oo kadu o chusukokunda video lu Ela chestharu
wait anti conversion law is coming for yedurinti sandu reddy christian party
@prasanthraju9358 bro nenu ycp ki hardcore hater and supporter of JSP &pk but akada video lo ayana cheppindhi ae mathram 5% possibility kuda avvadhu and athanu ichina statistics and info antha wrong ade cheppanu
That's pavan kalyan
In Tamilnadu also he will be successful