వాస్తు ప్రకారం ఇంటికి గేట్ ఇక్కడ ఉండాలి | Compound Wall Vastu in Telugu | Main Gate Vastu Tips |

Поделиться
HTML-код
  • Опубликовано: 12 янв 2025

Комментарии • 28

  • @rameshbachu3423
    @rameshbachu3423 Год назад +6

    పై పోటో లో చూపించిన విధంగా ముందుగా స్థలం మధ్య లో ఇల్లు కట్టాము. ఆ తరువాత ఇంటి వెనుక స్థలం ఎక్కువగా ఉన్నదని ఇంటి చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాము. ఆ తరువాత ఇంటి వెనుకాల స్టోర్ రూం(తూర్పు వాలు రేకులతో) మరియు ప్రహరీ కాట్టాము. తరువాత ఇంటికి ఉత్తరం వైపు మూడు పిల్లర్ ల తో చుట్టూ గోడలు లేకుండా ఓపెన్ గా ఉండేవిధంగా సిమెంట్ రేకులతో ఉత్తరం వాలు వసారా వేసాము. అదేవిధంగా ఇంటి వెనుకాల ఒక స్టోర్ రూమ్ చుట్టూ గోడలతో ఒక గది, రెండో గది పడమర వైపు గోడ కట్టి ఉత్తరం, తూర్పు ఓపెన్ గా ఉండేవిధంగా(తూర్పు వాలు రేకులు) పశువుల పాక వేశాము. ఇంటికి ఉత్తరం వసారా వేసాము కాబట్టి, ఇంటి వెనకాల పశువుల పాక కు ఆనుకొని ఒక వసారా(ఉత్తరం వాలుగా) వేసాము. ప్రస్తుతం కారు ఇంటిలోకి తీసుకొని రావడానికి ప్రస్తుతం ఉన్న గేటు(4ft) వెడల్పు సరిపోవడం లేదు అందువల్ల పెద్ద గేటు ఎక్కడ పెట్టాలి ?.దయచేసి సలహా ఇవ్వండి.

  • @srinivaasyama3481
    @srinivaasyama3481 Год назад +1

    Excellent ga chepparu Sir.... thanky you very much

  • @tharigondaprakash9063
    @tharigondaprakash9063 9 месяцев назад

    ధన్యవాదాలు గురువు గారు. చాలా చక్కగా వివరించారు.

  • @romalashubhakarfavorfullme6512
    @romalashubhakarfavorfullme6512 3 месяца назад

    Thank you sir

  • @suggusantosh4422
    @suggusantosh4422 Год назад

    X lent గురువు గారు

  • @beharabhaskararao5697
    @beharabhaskararao5697 Год назад

    Tq tq so much sir 🙏🙏🙏🙏🙏🙏🙋🙋🙋🙋🙋dr bbr km🙏🏼🙏🏼😂 4:12

  • @sugeethkoduri8552
    @sugeethkoduri8552 11 месяцев назад +1

    Namaskaram sir nyruthi compound avuthala cut chesina kalisthalamunu mattitho muyavvacha emaina doshama thelupagalaru 🙏

  • @sunkarinelakantaprasad
    @sunkarinelakantaprasad 9 месяцев назад

    Super sir

  • @allinone456-q6e
    @allinone456-q6e Год назад +1

    hi sir same rule for temporary wall like precast walls ?

  • @subrahmanyampachuru9362
    @subrahmanyampachuru9362 Год назад

    Very good sir

  • @venkatnarayanareddykodakan8260
    @venkatnarayanareddykodakan8260 2 месяца назад

    North road+East road unnadi two sides gates pettavocha please answer ivandi

  • @rayalavenkateswararao5756
    @rayalavenkateswararao5756 Год назад

    simhadwaraniki main gate slidegate pettevidhanamu teliyajendi
    R VRao Nandigama

  • @chavandevrao1916
    @chavandevrao1916 Год назад

    Sir good morning naku north side place ledu Mari ela cheyali sir pl advise me sir 🙏

  • @mahavirmunavalli4043
    @mahavirmunavalli4043 Год назад

    In a north facing house north west is Ucha sthanam.North east is Neech sthanam. Please clarify sir

  • @therolexshorts2606
    @therolexshorts2606 Год назад

    Guruji compound wall north and east matrame ravacha okavela ala vaste amiana doshama....?dayachesi ans evagalaru

  • @jogarajureddy..4502
    @jogarajureddy..4502 7 месяцев назад

    🙏🏻🙏🏻🙏🏻

  • @yeluriganeshkumar
    @yeluriganeshkumar Год назад

    Sir మాది పరమడ వాకిలి ఇల్లు.వుత్తరం వైపు సందు లేదు.సింహ ద్వారం ముందు ఉంది.సింహ ద్వారం నుంచి ఉత్తర వాయువ్యం,పరమద కంపొడు వాకిలి గోడ కలపోచ్చా

  • @Vynadolly
    @Vynadolly 11 месяцев назад

    మాది దక్షిణ దిక్కు నైరతిలొ షాపు వేస్తన్నాము మరి చుటూతిరగడానికి రాదు నైరుతిలో బరువైన గేటు పెట్టి అవసరం అయినప్పుడు వాడుకో వచ్చునా తెలియ చేయగలరు

  • @allinone456-q6e
    @allinone456-q6e Год назад

    please let me know

  • @galamsudhakar7904
    @galamsudhakar7904 Год назад +1

    నమేస్తే సార్ ఉత్తరం సైడ్14 అడుగులు దక్షిణ0 8 అడుగులు పెట్టాము సార్ అలాగే తూర్పు సైడ్4అడుగులు పడమర సైడ్ 2.5 అడుగులు పెట్టాము సార్ సరిపోతుందా సార్ తెలియజేయగలరు

    • @therolexshorts2606
      @therolexshorts2606 Год назад

      That's good bro no problem

    • @rammurthyrammurthy8477
      @rammurthyrammurthy8477 Год назад

      Dakhinamu 8 feet eandku

    • @galamsudhakar7904
      @galamsudhakar7904 Год назад

      @@rammurthyrammurthy8477 దక్షిణము స్థలం ఉంది కథ అని 8feet పెట్టాము సార్

    • @mogaparthikoteswararao5695
      @mogaparthikoteswararao5695 Год назад

      ​@@rammurthyrammurthy8477ఉత్తరం ఎక్కువ ఉంది. 8 పిట్ ఉన్న తప్పు లేదు. గదా సార్

  • @janasrinu5619
    @janasrinu5619 2 года назад

    🙏🙏🙏🙏🙏👌

  • @villgefood8831
    @villgefood8831 2 года назад

    Ayya babu ekada cheparu alla pettamani cheppu edhava

  • @vadlakondathirupathi5965
    @vadlakondathirupathi5965 Месяц назад

    Super sir

  • @janasrinu5619
    @janasrinu5619 2 года назад

    🙏👌🤝