కొంపముంచిన ట్రంప్.. అగ్రరాజ్యంలో తెలుగోడి ఆకలి కేకలు - TV9
HTML-код
- Опубликовано: 5 фев 2025
- ► TV9 News App : onelink.to/de8b7y
► Watch LIVE: goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : tv9telugu.com/
► Follow us on WhatsApp: whatsapp.com/c...
► Follow us on X : / tv9telugu
► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
జై ట్రంపు మంచి పని చేసాడు
Super
ట్రంప్. చేసే పని మోడీ చేస్తే ఇండియా ఇంకా డెవలప్ అవుతది
ట్రంప్ మావ మంచి పని చేసావు. స్టూడెంట్స్ పర్లేదు. కానీ పని చేసి బతికేటోళ్ల బిల్డుప్ మా దగ్గర చూపిస్తారు
Super
Correct design Trump Great 👍
ఎమ్ మాయ రోగాలు భారతీయ విద్యార్థుల కి? అమెరికా లో లెట్రిన్స్ అయినా ఉడుస్తమంటారు కానీ ఇండియా లో పేపర్ బాయ్ , సేల్స్ బాయ్ గా పని చేయరు
మనకు పరాయి దేశం వద్దు మన దేశం ముద్దు
Trump he is doing his best as much as possible because of American economy
Nice job 💯
అందరం కల్సి మన దేశాన్ని పట్టుదలగా అభివృద్ధి చేసుకుంటే ఎక్కడికి వెళ్ళక్కర లేదు. గవర్నమెంట్ ఆలోచించి మన దేశంనుంచి వెళ్లకుండా వెసులుబాటు ఇవ్వాలి
అది కుదరదు అమ్మ మాకు కుల పిచ్చి మత పిచ్చి నర నరాలలో జీర్ణంచుకు పోయిఃది అది చివరి పిడక తో నే పోతుంది
మనకు ఉన్న తెలివికి మన దేశాన్ని డెవలప్ చేసుకుందాం
డల్లాస్ , టెక్సాస్, వగైరా చోట్ల అంతా తెలుగు వాళ్ళే.
తెలుగు వాళ్ళు అక్కడికి వెళ్లి చండాలం గా, కంపు కంపు చేసారు...వాళ్ళకు కావలసిందే..
They should ban work permit for h1b spouses...its increasing economic inequality in India
సూపర్ ట్రంప్
మన నాలెడ్జ్, మన స్కిల్స్ అన్ని అమెరికాలో వాడి వాళ్ళ డాలర్ ని 40 రూపాయల నుంచి 80 రూపాయల వరకు పెంచారు... మనవాళ్ళందరూ ఇండియా వచ్చేస్తే ఇక్కడ మనం వాళ్ళకంటే గొప్పగా డెవలప్మెంట్ చెయ్యోచు కదా!? అప్పుడు ట్రంప్ కి బాగా అర్థమవుతుంది...
Yes 50% ... ఇండియా వల్ల ఉపయోగం ఉంది... అంతా కాదు
మంచి పని చేస్తున్నాడు ట్రంప్ 👌❤️
Carona batch students andharini back ki pampinchali.They are all Balayya batch
Jai Tremp👌
Excellent 👌
మన దేశం లో ఉండకుండా పరాయి దేశం లో బ్రతికే వాళ్ల overaction చూడలేకున్నాం.... మంచి పని చేసావ్ ట్రంప్ మామ 😂😂😂😂😂
భారత దేశం హిందూ ఉగ్రవాద దేశంగా ప్రపంచానికి అత్యంత ముప్పుగా బ్రిటీష్ అమెరికాప్రభుత్వం ప్రకటించింది ? దేశంలో ఏమి చేసినా ప్రపంచం కళ్ళు మూసుకుని కూర్చుందని భావిస్తుంది మన భారత బిజెపి ప్రభుత్వం, half knowledge government?😮😅
1OOOO% Nijam...! Nagaland lo Amayakulanu Champaru....! Elaanti Gatanalanu Amerika Gamanistundi....!
భారతదేశానికి ఇల్లీగల్ గా వచ్చిన వాళ్ళను (పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ దేశీయులు ...), మనం ఎం చేస్తాం? ఇంతకంటే దారుణంగా ట్రీట్ చేస్తాం.
hyderabad batch total Dalls lo unnaru.. veeri pani odd job cheyadam, living-together lo undatam, drugs theesukovatam.. idhe ee 90% MS batch from Hyd chesedi..
Ouna nijama
ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉంటే మంచిది... నాలుగు రూపాయల కోసం ఆశ పడో, మన దేశం మీద అసహ్యం తోనో, అక్కడ ఎండమావులను చూసి ఆత్రం పడ్డ వారి కో ప్రస్తుతానికి గడ్డు కాలం.. అక్కడ ఉండదానికి భయం.. ఇక్కడకి వస్తే బాంక్ వాళ్ళు పట్టుకుని పీడిస్తారు...
Back ki vachhi CBN ki jaki pettandi
Correct Trump. ❤ God Blessed. Trump. Trumpis a great a d super. God Blessed. Trump and Fa.ily. God. Blessed. America. Modi should learn from Trump
"ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ దేశమాతను" అని పెద్దలు చెప్తే...మతాలపేరుతో ఈదేశంలో చేసే నేరాలూ-ఘోరాలూ చాలవన్నట్లు...పరాయిదేశంలో కూడా మతం పేరుతో గొడవలు స్రృష్ఠించి భారత దేశం పరువు తీస్తున్నారు....గొప్ప మానవతావాదిగా చెప్పుకుంటున్న అగ్ర రాజ్యానికీ కూడా..."ఔరా భారత రాజ్యాంగం" అన్పించేంత గొప్ప ప్రజాస్వామ్యదేశం మనది..."అనువుగానిచోట అధికులమనరాదు" అనీ పెద్దలు ఊరికే అనలేదు...రేపు ప్రవేశ పెట్టబోయే బడ్జెట్ లో అమెరికా వస్తువుల దిగుమతి సుంకం తగ్గించుకునేంత వరకూ దిగజారాం...ప్రపంచ దేశాలకు మార్గదర్శం అంటే ఇది కాదురయ్యా😂😂😂
Trump the great.
what is wrong
Tramp mama Good decision 😊😮
Real daring and dashing hero. Jai Trump.
Trump kick off
యీ దేశం కాకపోతే, ఇంకొక దేశం పోతారు...
Modda kudu akkada velli😂😂😂😂
Awesome cleaning 😂
Super
Now, I request governments to stop moonlighting (multiple jobs at the same time) so that real job seekers won't struggle.😅😅
Trump 🎉🎉🎉🎉🎉😁😁😁😁😁😁😁🙏🙏🙏🙏🙏🙏
Mana pogaru garwam manalni nasanam chestundhi good job trampu
Donald john trump🔥🔥🔥🔥
CAA NRC FOR HINDUS IN AMERICA 😂😂
Mere akramanga antunnaru. Mari Trump chesedi correctega.
No body can stand against God’s anointed, note that.
Adedo ayana wrong chesthunnadu annattu chepputhunnru??
Edi ippudu annandi ma abbayi America 🇺🇸 ani
Dallas lo McArhtur Blvd, Frisco lo Preston road antha indian restaurants with Ms students working. Konthamandi MS students flight digina ventane job lo ki diguthunnaru..
SUPER 👌 ❤❤❤
MANM KU DA.
ANTHAY KADHA..
FIRST .
MANAM ANDHUK .GANTIICHUKOVADAM.
CAM BACK
BHARATH.😮😢😅😂
Where is MODI Amit shah.......again......silent
Bangladesh లో హిందూ కి జరిగిజతేయ్ గోల చేసారు మరి America లో జరిగితేయ్ మూసుకుంటారు . అంటెయ్ హిందుస్ మీద ప్రేమ కాదు Muslim మీద కోపం .
why? Our indians comitting frauds knowingly and why should Modi and Shah should come to their rescue. These students know the rules clearly that they are not supposed to work off campus
Trump ❤
Ee TV9 ni BAN cheyyandi first India ki Manchi jarigidhi
మరి yellow media పెద్దగా చెప్పట్లేదేంటి???
Antha jaibalayya batch kada
Ramudu puttina Desam nundi vellaru.Dharmaga undalera.chivariki yemayindi
Devudu unnadu ani nammandi . Ikamedhaina .nyayanga naduchukondi.
ట్రంఫ్ చేస్తున్నది మంచిదా? కాదా? మీ మాటలు నెగటివ్ గా ఉన్నాయి?????
Ekkada puttina India lo, Hyderabad ki raavali, ikkada B. Tech software chesi, America ki appu chesiaina vellali. America lo vaadu pomanna poka akkade bathuku velladeeyali. Akkada kuda mathalu, kulalu vantivi levadeeyali. Inthe prastuta goppa jeevitam.
Illegal visa lanu meeru samardhistara ?
ఇక దయచేసి ఆపండి.medias already made speculation among public n panic. Indian people not that much of troubles , as media narratived.
Super👌👌👌👌👌
Pathivrathalu ippudu maatladuthunnaru. pattubadanantha varaku vedalu vallincharu.
Chandra babu sir and pawan sir... Pls help us... U r the legend people and control the bill gates and Trump...
indians okaru kuda america nundi raledu enduku intha 😂
MODI........bhagundha?
Jai trump
Miru amubupinat 😮
😂😂😂😂
Modi.....bhai.....it is finished
Trump is doing a good job but he should give a few months of deadline...... students will be prepared to go .
Now it's going to dowlep to india little bit there students work here so india dowlep
Tv9 u Sud mention indians. Not telugu peoples.
Suoparu
Hewonotbefor, along 5ime
ఇప్పుడు ఎగేరెగిరి పడుతున్నాడు త్వరలో నెల మీద పడతాడు. కొద్దిరోజులు బాధపడతారేమో. తర్వాత అన్ని దేశాలు అమెరికా మీద ఆధార పడటం తగిస్తాయి. స్వయంగా ఎదుగుతాయి. అప్పుడు అమెరికా ni పట్టించుకోకుండా సహాయ నిరకరణ చేస్తాయి. ఒంటి కాయ సొంటి కొమ్ముల బిక్కు బిక్కు మంటూ అమెరికా మిగులుతుంది. అన్ని దేశాలు ఒక్కటి అవుతాయి. అగ్రదేశం అన్న ఇదిలో పొగరుగా వ్యవహారిస్తోంది. నేల రాలే రోజు వస్తుంది
Why Telugu why not othe launages? What’s wrong? Why Indians? and Mixcans? What is wrong? In America lot of black people they also why look like he is scade about them or what?? What’s wrong?they also big lies and more all the people he have to see not only Mixcans and Indians more focuse he is what about other people I think them also he is but mainly why those 2 groups????
Eedhi INDIA kaduu.......lovdegeh s
kandinchandi
Welcome back.... U can work in shops, oetrol pumps, bath rooms ceaning etc work in India also...full work here...if foreiners come tske our job oportunities can we keep wuite... In America.. Americans first... then only beggers from other countries...🎉
Mana vaandlu okka pani ammaki vanta intlo sahaayam cheeyaru, US VELLI , hotels lo plates kadagatam, battalu vuthakatam, toilets kadagatam, snaanam cheeyinchatam, battalu pettatam theeyatam , veeyatam , anni panulu dabbukosam, cheisthu mana desha gauravam, prathista theesesthunnaaru. Aadavaaru neecham ga sigguvadhileesi brathukuthunnaaru dabbulakosam., kondharu.