Sunday Second Service Live || 20th Oct 2024 || Raj Prakash Paul || Jessy Paul

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2024

Комментарии • 5

  • @Ashokrajkumar-rc8lk
    @Ashokrajkumar-rc8lk 3 часа назад

    Praise the lord...🙏

  • @Sravs22
    @Sravs22 Час назад +1

    నీ కార్యములు ఆశ్చర్యములు దేవా ॥4॥
    నీవు సెలవియ్యగా శూన్యము సృష్టిగా మారెనే
    నీవు సెలవియ్యగా మారా మధురం అయెనే
    నీవు సెలవియ్యగా దురాత్మలు పారిపోయెనే
    నీవు సెలవియ్యగా దరిద్రం తొలగిపోయెనే ॥2॥
    మోషే ప్రార్ధించగా మన్నాను పంపితేనే
    ఆ మన్నా నీవే యేసయ్యా
    ఏలియా ప్రార్ధించగా ఆహారమిచ్చితివే
    నా పోషకుడు నీవే కదా ॥2॥
    ॥ నీవు సెలవియ్యగా ॥
    లాజరు మరణించగా మరణం నుండి లేపితివే
    మోడైన నను చిగురింపజేసెదవు
    కానాన్ విహహాము ఆగిపోవుచుండగా
    నీ కార్యముతో జరిగించితివే ॥2॥
    (( నీ కార్యముతో నీ కార్యముతో
    సెలవిమ్మయ్యా సెలవిమ్మయ్యా
    ఈ క్షణమే యేసయ్యా ))
    ॥ నీవు సెలవియ్యగా ॥
    1:01:10 TO 1:14:55

  • @AirPacific-l1j
    @AirPacific-l1j 3 часа назад

    Praise the lord akka

  • @anandkumar-fn9zu
    @anandkumar-fn9zu 2 часа назад +2

    Live lo sound disturbance sir