బ్రదర్ మీరు అలా టీవీలో పెడుతున్నారు కాని వాళ్ళు డెలివరీ ఇవ్వడానికి మాత్రం అంగీకరించ ఎక్కడ ఎక్కడ నుంచి చూస్తారు అందరు హైదరాబాద్ వచ్చి కొనాలి అంటే కొనలేరు కదా హోమ్ డెలివరీ పెడితే బాగుంది మీరు చెప్పినట్టు మనల్ని కాల్ చేస్తే హోమ్ డెలివరీ లేదండి అన్నారు ఆ టీవీ కోసం హైదరాబాదు రావాలా హోమ్ డెలివరీ పడితే బాగుంటుంది ఎందుకంటే సామాన్య ప్రజలు చాలా మంది ఉంటారు కాబట్టి అందుకని పేమెంట్ చేసుకోండి తర్వాత టీవీ పంపించండి
ఒకటికి 4 ఫోన్ నంబర్లు ఇచ్చారు.. But there is no use.. ఒక్కడు కూడా lift చెయ్యట్లేదు.. కనీసం phone calls కే responce లేకపోతే, రేపు డబ్బు పెట్టి మీ product కొన్న తరువాత, ఏదైనా problem వస్తే మీ దగ్గర కొనుక్కున్న customer పరిస్థితి ఏంటి??
Pls ఈ టీవీలు కొనండి మాటలు తప్ప ఏం లేదు.టీవీ క్వాలిటీ కూడా లేదు response సరిగా వుండదు. Delivery option ledu బ్రాండెడ్ tvs కొనండి. ఇక్కడ రేట్ కూడా ఎక్కువే
సుబ్రమణ్యం గారు మాటలు కోటలు దాటుతున్నాయి. క్వాలిటీ లేదూ రెస్పాన్స్ అంతకన్నా లేదు. నేను 20000/- టీవీ కొని 5నెలలు అవుతుంది. ఇప్పటికీ వాయిస్ రిమోట్ పంపలేదు మహానుభావులు
Rating for this 0.5 out of 5. > Don't believe this local products ( can create multiple fake certificates). > First they askbus/ customer Advance payment to deliver. >Quote different they are saying on RUclips and on Call. >First they ask you Total payment to see product box only. > If didn't come the product in box😮 ( whom to contact for money) > Didn't give us, proper delivery address to go/pick this. >At least 5/6 days need, to check product behavior/ operations and physical damages ( if it goes to blast😮). > Don't have Home delivery option. > Won't allow you to see product is came or not near your travels😮. >Without payment you can't see delivery box also. Note: Kindly go for online shopping like Flipkart, Amazon and etc ( will have options exchange or to claim our amount or etc) > 😢Won't believe customers here. > First we need to check the product powering on or not, behaviour and demanges...etc
అసలు బాగోలేదు. నేను లాస్ట్ దసరా పండుగ కు కొన్నాను. వీళ్ళు కంపెనీ లో పనిచేసే వారు అసలు రెస్పాన్స్ కారు. నేను 20000/- phone pay చేసిన నెల రోజులు తరవాత కూడా పంపలేదు. ఇప్పటికీ వాయిస్ రిమోట్ పంపలేదు. వెరీ బ్యాడ్
Nenu Thisukunna cooler sameday midnight fan agipoyindi.Home service ledu 15km Dooram.He is very clever. Meeru mosapovaddu. Anni Abaddalu. Okkaroju kuda panicheyaka poyina parvaledu Risk chestamu ante Thisukondi.
ఈటీవీలో కొనకండి వీళ్ళు చూపించేది ఒకటిపంపేది ఒకటి అంతా ఫ్రాడ్ 2gb రామ్ 16gb ఇంటర్నల్ అంటారు కానీ వన్ జీబీ ర్యామ్ 8gb ఇంటర్నల్ పంపిస్తారు టీవీ రిపేర్ వస్తే మా జుట్టు మనమే పీకుకోవాలి😢
మన దాంట్లో వచ్చి 55 ఇంచెస్ 39 వేల రూపాయలు వేరే వాళ్ళ దాంట్లో 19 వేల రూపాయలు మన దానికి విధాలుగా ఏమి డిఫరెన్స్ అది కూడా మూడు సంవత్సరాలుఅంటున్నారు వేరే వాళ్ళ దాంట్లో ల్
Don't go for this waste of money I spent 85k for 2 tvs one tv 65 inch gone for 13 months another 55 inch also some black spot issue don't go for this its completely worst
5 years warranty annaru kani one year Free warranty ani chepi 4 years services lo 50% charges sanyoo company 50% cost costamar pay cheyali annaru antha ford
బ్రదర్ మీరు అలా టీవీలో పెడుతున్నారు కాని వాళ్ళు డెలివరీ ఇవ్వడానికి మాత్రం అంగీకరించ ఎక్కడ ఎక్కడ నుంచి చూస్తారు అందరు హైదరాబాద్ వచ్చి కొనాలి అంటే కొనలేరు కదా హోమ్ డెలివరీ పెడితే బాగుంది మీరు చెప్పినట్టు మనల్ని కాల్ చేస్తే హోమ్ డెలివరీ లేదండి అన్నారు ఆ టీవీ కోసం హైదరాబాదు రావాలా హోమ్ డెలివరీ పడితే బాగుంటుంది ఎందుకంటే సామాన్య ప్రజలు చాలా మంది ఉంటారు కాబట్టి అందుకని పేమెంట్ చేసుకోండి తర్వాత టీవీ పంపించండి
Gollaprolu. Kakinada dist
@@anuvallabhadasu9001hi
@@anuvallabhadasu9001waste bro
Vijaywada best
Enthaka mundu naptol lo work chesi untadu Anna
ఒకటికి 4 ఫోన్ నంబర్లు ఇచ్చారు.. But there is no use.. ఒక్కడు కూడా lift చెయ్యట్లేదు.. కనీసం phone calls కే responce లేకపోతే, రేపు డబ్బు పెట్టి మీ product కొన్న తరువాత, ఏదైనా problem వస్తే మీ దగ్గర కొనుక్కున్న customer పరిస్థితి ఏంటి??
Pls ఈ టీవీలు కొనండి మాటలు తప్ప ఏం లేదు.టీవీ క్వాలిటీ కూడా లేదు response సరిగా వుండదు. Delivery option ledu బ్రాండెడ్ tvs కొనండి. ఇక్కడ రేట్ కూడా ఎక్కువే
Speling mistake vachindi meeru rasinsdhi...marchandi.
Thank you bro..meru chapapote velli buy chase vadini....🫂❤
@@RAJASEKHARTELUGUMOTOVLOGS🙄ఆ...
Customer care number 13:44 busy ante 🤔 Anni complaints unnaya.
We should think about it..
Yevaraina tv konnara yela work chesthundi baga work chesthe cheppandi nenu tv konalanukuntunna
Bro i myself bought 7 TV's for my friends and family
సుబ్రమణ్యం గారు మాటలు కోటలు దాటుతున్నాయి. క్వాలిటీ లేదూ రెస్పాన్స్ అంతకన్నా లేదు. నేను 20000/- టీవీ కొని 5నెలలు అవుతుంది. ఇప్పటికీ వాయిస్ రిమోట్ పంపలేదు మహానుభావులు
Nenu 43 inch tv kona but cables evaledhu and sound bar kuda cable evaledhu remote not working
1000/- Rs dhi kavaali
Adhi okkate kavaali ante entha sir?
ఇక్కడ చూపేది అక్కడికి వచ్చాక వేరే
చెప్తారు జాగ్రత్త Respons వుండదు
Thank you
సూపర్ సార్ 🙏 💐 🙏🙏
Don't buy
Rating for this 0.5 out of 5.
> Don't believe this local products ( can create multiple fake certificates).
> First they askbus/ customer Advance payment to deliver.
>Quote different they are saying on RUclips and on Call.
>First they ask you Total payment to see product box only.
> If didn't come the product in box😮 ( whom to contact for money)
> Didn't give us, proper delivery address to go/pick this.
>At least 5/6 days need, to check product behavior/ operations and physical damages ( if it goes to blast😮).
> Don't have Home delivery option.
> Won't allow you to see product is came or not near your travels😮.
>Without payment you can't see delivery box also.
Note: Kindly go for online shopping like Flipkart, Amazon and etc ( will have options exchange or to claim our amount or etc)
> 😢Won't believe customers here.
> First we need to check the product powering on or not, behaviour and demanges...etc
డెలివరీ ఉందంటే ఉందని చెప్పాలంటే లేదంటే లేదని చెప్పాలి పేరుకు మాత్రం ఫ్రీ డెలివరీ ఫ్రీ డెలివరీ ఫ్రీ డెలివరీ తొక్కలో డెలివరీ
అసలు బాగోలేదు. నేను లాస్ట్ దసరా పండుగ కు కొన్నాను. వీళ్ళు కంపెనీ లో పనిచేసే వారు అసలు రెస్పాన్స్ కారు. నేను 20000/- phone pay చేసిన నెల రోజులు తరవాత కూడా పంపలేదు. ఇప్పటికీ వాయిస్ రిమోట్ పంపలేదు. వెరీ బ్యాడ్
నెంబర్ ప్లీజ్
అన్నా మరి టీవీ బాగా ఉందా క్వాలిటీ ఎలా ఉంది మనం hyd వెళ్లి తీసుకుంటే పర్వాలేదు కాదా చెప్పండి
Wherever we call them for exchange offer, they will say exchange offer TVs are over or not available
గ్లోబల్ ప్రచారం అంతా మోసం చెత్త క్వాలిటీ.మీడియాలో బోగస్ ప్రచారం తప్ప రిపేరు వేస్తే ఏమి రెస్పాన్స్ వుండదు
32 inch sanyoo exchange chesthara? I brought 11 month back
50 or 60 ench tv rate antha anna
Sony Lcd 40 inches tv exchange chestara
ఆంధ్రప్రదేశ్లో మీ షాప్స్ ఉన్నాయా విజయవాడలో అడ్రస్ చెప్పండి
Were is your showroom let me know👍
చిక్కడపల్లి,హైదరబాద్
Anna. Shop Brother em cheppadu brother. He is very genuine.
EMI S FECITY VUNDAA SUBRAHMANYAM ANNAA..?
Oled display kadu addi ips panel antea nenu store ki velli chusa quality asalla balla better to go with Samsung or lg or soney
Memu. 53 inch. TV. Konnamu. Super. Bagundhi. ❤❤❤❤❤
Cost
మడ్చల్ లో షోరూమ్ అప్పుడు ఓపెన్ అవుతుంది అండి మాకు చాలా కంపోర్టబుల్ గా ఉంటుంది
Bro delivery ఆప్షన్ ap కి వస్తుందా
Brother bajaj fin meda istaraa
Super anna
Emi option unda
Colour price. Please. Anna
గుడ్ సార్ 🙏 💐 🙏🙏
Don't buy
Why@@sudharshantamnur
Good service and value for money....
Nice tvs anna
Don't buy
Nenu Thisukunna cooler sameday midnight fan agipoyindi.Home service ledu 15km Dooram.He is very clever. Meeru mosapovaddu. Anni Abaddalu. Okkaroju kuda panicheyaka poyina parvaledu Risk chestamu ante Thisukondi.
Brother is it Sanyo Japan company. Please inform.
Its sanyoo fake brand bri edii original sanyo
Duplicate brother
Delhi lo manufacturing chettha tvs
Super ann
Na daggera sony 32 inches tv undi sir Danni exchange lo tisukoni naku 32 inches smart tv evvagalara
Anna super👌👌
Eupudu offar vundha sir
ఆంధ్రప్రదేశ్లో మీ షాపు ఉంటే చెప్పండి
Samsung 4k tv display damage tho 43 in tv entaki vasthundi
Nice bro keep moving manchi stage ki veltharu we will be with you and support you very much
😢 don't buy
@@sudharshantamnur entandi problem
@@sudharshantamnur pls tell to us
ఈటీవీలో కొనకండి వీళ్ళు చూపించేది ఒకటిపంపేది ఒకటి అంతా ఫ్రాడ్ 2gb రామ్ 16gb ఇంటర్నల్ అంటారు కానీ వన్ జీబీ ర్యామ్ 8gb ఇంటర్నల్ పంపిస్తారు టీవీ రిపేర్ వస్తే మా జుట్టు మనమే పీకుకోవాలి😢
Brother home delivery kesara
Try
Superb🎉
Don't buy
Why@@sudharshantamnur
Sir nandyal lo dorukuitunda
Adress please
Brother madaggaravu45invunnadimaku85inkavali
అన్నా సుబ్రహ్మణ్యం కొంతమంది చూపించేది ఒకటే వస్తుంది
కొంతమంది అంటే నాకు సంబంధం వచ్చేది లేదు మీది అని అన్న అంటే అన్న సుబ్రహ్మణ్యం మీరు ఎందుకు ఒక్కటే దాన్ని కరెక్ట్ గా అనిపిస్తే
మన దాంట్లో వచ్చి 55 ఇంచెస్ 39 వేల రూపాయలు వేరే వాళ్ళ దాంట్లో 19 వేల రూపాయలు మన దానికి విధాలుగా ఏమి డిఫరెన్స్ అది కూడా మూడు సంవత్సరాలుఅంటున్నారు వేరే వాళ్ళ దాంట్లో ల్
EMI your have
Touch screen 55 inches cost.....?
Hi sir maa dagara 58 inches tv company namae Haier tv lo sudannga lines vastunai exchange chestara sir
Yes
4th like 1st comment 🎉🎉🎉❤❤❤❤anna garu
sonyoo antha sir
Location
Rajahmundry..lo mi branch undha sir
Emi option undha anna
Akkada andi address
Worrest experience bro dnt buy any TV... Because 10 days lo Display damaged... And they changed display ammout also.... Pls Requsting u...
సుబ్రహ్మణ్యం అన్ని చోట్ల 19500 55 మీరేమిటి 23000 24000 చెబుతున్నారు
Budget sound bar lo video cheyandi
sure very soon we will do
గుడ్ సార్
బజాజ్ ఫైనాన్స్ ఎప్పుడు ఇస్తారు బజాజ్ ఫైనాన్స్ ఇస్తే మేము పెద్ద టివి తీసుకుంటాం
60" inches tv how much
Spr
Edhi baga undhi 43 inches konanu baga work chestundhi
Address akada bro any contact number
42 inch tv entha
ఫ్రడ్
Loan option undha
Bajaj Card undha bro
Ee tv 😮😮😮konacha any genuine customer requests la reply
Don't buy
Y bro
లొకేషన్ ఎక్కడ బ్రదర్
మేము టీవీ కొన్నాము రిపేర్ వచ్చింది ఇంతవరకు రెస్పాన్స్ లేదు సార్ ఎట్లా మీరు ఏం టీవీలో బాగా యాడ్ ఇస్తారు
Bill.payttu..ra.
Thammuntay😅😅
Orea evadina evii kontea kada stock avthanikii
Anna meru koncham PlayStation 2,3,4 gurinchi videos chayara 2nd hand lo low budget price lo....🙏
60 tv price please
నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని చాలా వీడియో ల్లో అందరూ కామెంట్ చేశారు డబ్బా టీవీ నువ్వు
Bro phone answer ki solution please visit the shop.... Now they are answering every call or whatsapp cheyandi
Call lift chestaleru ela kontaru bro vedio promotion cheyiste em labam call lift cheyali ga....
ఫ్రీ అంటే వెయ్యి రూపాయల టీవీ కొంటే పదివేల రూపాయల టీవీ ఫ్రీ ఇవ్వాలి మీరు ఫ్రీ ఫ్రీ అని మోసం చేస్తున్నారు
In videos they show less price and more gift when we visit to store everything is different price was higher and gift only 2 to 3
Pl lift the phone….
We need smart tvs for school
Go for brand units don't waste money
మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి డెలివరీ ఫ్రీ అంటారు తొక్క లేదు తోలు లేదు ఇలాంటి అబద్ధాలు మాటలు చెప్పడం ఎందుకు ప్రజల్ని మోసం చేయడం దేనికి
Don't go for this waste of money I spent 85k for 2 tvs one tv 65 inch gone for 13 months another 55 inch also some black spot issue don't go for this its completely worst
55inches tv .. price
Naaptol of RUclips 😂
5 years warranty annaru kani one year Free warranty ani chepi 4 years services lo 50% charges sanyoo company 50% cost costamar pay cheyali annaru antha ford
6:22
11 like
Laptop లు కూడా start చేయండి bro
నిజాలు చెప్పండ్రా నాయన
Home Delivery ఉంటే బాగుండే.😢
TCL.65.2y.varanty.47.000
Nijanga rate miru cheppinatte vuntunda
Lap top lu vunnaya
Location send me
As a Customer review don't buy, If anyone have doubts ask me i will tell you
Pls tell me y not to buy. As in planning to buy one tv. Suggest me which is best
Why?
Not answering calls
No proper response even at the store
No remote since 2 months
Don’t waste your money too on these products.
Hi
Wast raa babu free free nee tv lu 2nos Konna in voice ivvaledhu tv display corner lo white gaa vastundi anni cheppete malli call lif cheyadamledhu
సర్ ₹1000 టీవీ స్మార్ట్ టీవీ నా