జ్యోతిషం ఎంత చదివినా ఇంకా నేర్చుకోవాలి అనే తపన ఉంటుంది అని బాగా చెప్పారు. 👏. నేను గత 34 ఏళ్లుగా జ్యోతిషం నేర్చుకుంటూనే ఉన్నాను, కానీ నా వృత్తి జ్యోతిషం కాదు. ఐనా ఇంకా ఇంకా బుక్స్ చదవడం,యుట్యూబ్ వీడియో లు చూస్తూ ఉంటాను. ధన్యవాదములు 🌹
గురువు గార్కి 🙏🙏🙏🙏🙏🙏🙏లు నాకు కుంభం లో శని ఉండి శనికి 12స్థానం ను లగ్గ్నాధిపతి రవి 7వ దృష్టితో ను గురువు 9వ దృష్టితో చూస్తున్నారు. మీరు చెప్పిన ఫలితాలు రావడం లేదు సార్ లోపం తెలుపగలరు.
గురువు గార్కి 🙏🙏🙏🙏🙏🙏🙏లు గురువు గారు చాలా వివరంగా చెప్పుచున్నారు వారికీ ధన్యవాదములు. నాది సింహలగ్గ్నం 7వ స్థానం లో శని ఉన్నారు. శని కి వ్యయ స్థానం మకరం ను గురువు 9వ దృష్టితో, రవి 7వ దృష్టితో చూస్తున్నారు. రవి లగ్గన్నాది పతి, గురువు పంచామాధిపతి. గురుదశ జరుగుతుంది. అన్ని వ్యతిరేకం గా జరుగుతున్నాయి. వృత్తి ని కోల్పోయి, ప్రమాదాలు, అవమానాలు కలుగుతున్నాయి. ఏమిటండి. తెలుపగలరని ఆశిస్తూ,....... మీ అభిమాని
గురు సమానులైన మీకు నమస్కారాలు కొత్త కొత్త విషయాలు తెలియజేసినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏
జ్యోతిషం ఎంత చదివినా ఇంకా నేర్చుకోవాలి అనే తపన ఉంటుంది అని బాగా చెప్పారు. 👏. నేను గత 34 ఏళ్లుగా జ్యోతిషం నేర్చుకుంటూనే ఉన్నాను, కానీ నా వృత్తి జ్యోతిషం కాదు. ఐనా ఇంకా ఇంకా బుక్స్ చదవడం,యుట్యూబ్ వీడియో లు చూస్తూ ఉంటాను. ధన్యవాదములు 🌹
హాయ్ సార్, మన జాతకాన్ని "గురుదక్షిణామూర్తి"పాదాల వద్ద ఉంచి ఆయన స్తోత్రం చదువుకుంటే జాతక దోషాలు ఎన్ని ఉన్న పోతాయని నేను ఒక వీడియోలో చూసా. నిజమేనా?
@@kurrasrinivas4762jathaka doshalu anevi poorva janma papa karmalu batti maatrame praapthinchevi avi alla povu enni pariharalu chesina kuda Dakshina murthy anugraham untundi ayanani poojisthe kaani meerantlu jathaka doshalu anevi alla antha easy ga pone povu
చక్కని శాస్త్ర విజ్ఞానం, వినమ్రత తో కూడిన మీ మాట తీరు.గ్రేట్
Supar gurugi 🙏🙏
Usefull topics
True, my husband is having this combination and what you have said is happening
గ్రహణ కాలంలో పుట్టిన వారి జీవితం ఎలా ఉంటుందో చెప్పండి. ఇదివరకు ఎవరు చెప్పలేదు " గ్రహణ కాలే" జనన జీవితం.
Meeru cheppina vatini check chesukunte naku 100% correct anipinchindi me videos first nundi follow kaleka miss ayinanduku chala badha padutunnanu thank you
Chala manchi points chepthunaru thank you sir 🙏
Naku seni nundi vya sthanamlo vyadhipathi undi panchamadhipathi guruvu drushti undhi vyadipathi medha.
ఎందుకు కోపం గురువు గారు? మంచి విషయాలు చెప్తున్నారు,కామెంట్స్ లైట్ తీసుకోండి.
చాలా బాగా వివరిస్తున్నారు గురూజీ
ధన్యవాదములు గురువు garu
Superb message sir
Good
Ravi rahu combination gurichi chappandi sir
Namaskaram swami
🙏guruvugar
Tulalaganam laganamlo sani 4th house ketuvu 5th house sani huruvu kalisivunnaru
Eala vunntudi
Vrichikalagnam 2lo saturn ,4lo rahu, 8lo guruvu, 10lo,kujudu.palitalu ela untai sir
Super super bro
Swami. Vrusabalagnam lo rahuvu. Kujudu. Chandrudu. Vunte palithalu yela vuntayi. Viti gurunchi oka video cheyyandi swami
Vrichika lagnam saturn 2lo ,rahu 4lo,kujudu 10lo elanti palitalu untai sir
SHANI DHANU LO VUNDI RAHUVU KUMBHAM LO VUNTE KUDA VUNTUNDA SIR..
Doubt sir..
Meeru cheppinattu yevaru cheputunnaru intha opika tho nachite chudali lekapote maneyyali anthekani cheppevallani vimarsinchi ibbandi pettakudadu
Naku lagnattu vyayadhipathi, sani ki vyaya stanadhipati kuda saniki vyaya stanamlo vunnaru guruvu garu
Shane vyaydipathi aithe elaa
Meena lagnaniki ee vedio ela varthisthundi
Karma unte bad karma na guruvugaru😞
how to contact you sir?
👍🙏
లగ్నం నుంచి వ్యాధి పతి శని
Meenalaganamsani12placelounnrupaletalualluntunde
గురువు గార్కి 🙏🙏🙏🙏🙏🙏🙏లు నాకు కుంభం లో శని ఉండి శనికి 12స్థానం ను లగ్గ్నాధిపతి రవి 7వ దృష్టితో ను గురువు 9వ దృష్టితో చూస్తున్నారు. మీరు చెప్పిన ఫలితాలు రావడం లేదు సార్ లోపం తెలుపగలరు.
గురువు గార్కి 🙏🙏🙏🙏🙏🙏🙏లు గురువు గారు చాలా వివరంగా చెప్పుచున్నారు వారికీ ధన్యవాదములు. నాది సింహలగ్గ్నం 7వ స్థానం లో శని ఉన్నారు. శని కి వ్యయ స్థానం మకరం ను గురువు 9వ దృష్టితో, రవి 7వ దృష్టితో చూస్తున్నారు. రవి లగ్గన్నాది పతి, గురువు పంచామాధిపతి. గురుదశ జరుగుతుంది. అన్ని వ్యతిరేకం గా జరుగుతున్నాయి. వృత్తి ని కోల్పోయి, ప్రమాదాలు, అవమానాలు కలుగుతున్నాయి. ఏమిటండి. తెలుపగలరని ఆశిస్తూ,....... మీ అభిమాని
శని నుండి లగ్న అధిపతి వ్యయ స్థానం లో వుంటే ఎలా వుంటుంది. కేవలం దృష్టి మటుకు వుంటేనే నా?
Guruvugaru reply ivvandi.
శని నుండి 3వ స్థానంలో రాహు ఉంటే
శని మంచి 12వ స్థానములో పంచమాధిపతి ఉంటే ఫలితం ఎలా ఉంటుంది స్వామి🙏🙏
హాయ్ సార్, మన జాతకాన్ని "గురుదక్షిణామూర్తి"పాదాల వద్ద ఉంచి ఆయన స్తోత్రం చదువుకుంటే జాతక దోషాలు ఎన్ని ఉన్న పోతాయని నేను ఒక వీడియోలో చూసా. నిజమేనా?
శని భగవానుడు అని సంబోదిన్చండి పంతులు గారు ప్లీజ్,పదే పది ఏక వచన సంబోధన బాగా లేదు
Karkataka lagnam .u bhadra * meena rasi.
Ketuvu lagnath 9(12 meenam ) lo sani to unnadu
Job marriage
ela untundi