చాలా థాంక్స్ అన్న జర్నలిస్ట్ అన్న రెండు లక్షల పైచిలుకు రుణమాఫీ గురించి అడిగినందుకు ఇప్పటివరకు ఏ మంత్రి సరైన జవాబు ఇవ్వడం లేదు రెండు లక్షల పైన ఉన్న అమౌంట్ బ్యాంకులో చాలామంది రైతులు కట్టేశారన్న ఈ రుణమాఫీ గురించి చాలా మంది ఎదురు చూస్తున్నారు చాలామంది రైతులు బ్యాంకుల చుట్టూ అగ్రికల్చర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న తిరుగుతున్నారు అన్న వాళ్లు కూడా ఏ సమాధానం ఇవ్వడం లేదు ఈ మంత్రులు ఒక్కొక్క శాఖ నుంచి ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారు అన్న రైతు గురించి అడిగినందుకు చాలా థాంక్స్ అన్న రెండు లక్షల పైచిలుకు రుణమాఫీ కాంగ్రెస్ గవర్నమెంట్ చేయకపోతే వీలుకో గ్రామాల్లో బొంద పెట్టడానికి రైతులు ఎదురుచూస్తున్నారు అన్న
These appear to be false assurances. The Runamfi process is incomplete. It's quite evident that I have a pending loan of 198k. Why are they claiming that everyone understands the lack of authentication?
కాంగ్రెస్ ప్రతి రైతు కి 2 lak చేస్తా అని హామీ ఇచ్చారు... ఇపుడు కుటుంబం మొత్తానికి 2 lakh అని షరతులు పెట్టారు... పోనీ అది అయినా చేసారా అంటే లేదు... జర్నలిస్ట్ గారి కి, సాక్షి ఛానల్ కి రైతు లనుండి ధన్యవాదములు.. ప్రెస్ మీట్ lo ఎవరు అడగలేని ప్రశ్న మీరు అడిగారు
Telangana raythu lu నుండి జర్నలిస్ట్ anna గారికి వందనాలు
2 లక్షలు ఉన్న పైన ఉన్న వాళ్ల గురించి అడిగినందుకు థాంక్స్ అన్న
చాలా థాంక్స్ అన్న జర్నలిస్ట్ అన్న రెండు లక్షల పైచిలుకు రుణమాఫీ గురించి అడిగినందుకు ఇప్పటివరకు ఏ మంత్రి సరైన జవాబు ఇవ్వడం లేదు రెండు లక్షల పైన ఉన్న అమౌంట్ బ్యాంకులో చాలామంది రైతులు కట్టేశారన్న ఈ రుణమాఫీ గురించి చాలా మంది ఎదురు చూస్తున్నారు చాలామంది రైతులు బ్యాంకుల చుట్టూ అగ్రికల్చర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న తిరుగుతున్నారు అన్న వాళ్లు కూడా ఏ సమాధానం ఇవ్వడం లేదు ఈ మంత్రులు ఒక్కొక్క శాఖ నుంచి ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారు అన్న రైతు గురించి అడిగినందుకు చాలా థాంక్స్ అన్న రెండు లక్షల పైచిలుకు రుణమాఫీ కాంగ్రెస్ గవర్నమెంట్ చేయకపోతే వీలుకో గ్రామాల్లో బొంద పెట్టడానికి రైతులు ఎదురుచూస్తున్నారు అన్న
సాక్షి మంచి న్యూస్ చేశారు సార్ రైతుల గురించి చేశారు
రుణమాఫీ రెండు లక్షల పైన ఉన్నవారు గ్రామంలో చాలా మంది ఉన్నారు సార్
సూపర్ ఇంటర్వు అన్నా
Journalists like to be brave enough 💪🏽🔥😎
Thanks for bringing him to studios 🙏🏽👏🏽💐
రెండు లక్షల రుణాఫై కాలేదు
Super Anna .ponnam ki counter echav
Anna nuvvu super interview chesavu
ధైర్యం ఉన్న జర్నలిస్ట్
🙋🙋🙋🙋🙋💯💯💯💯💯 jarnalist
Ravinder Anna super Qutions
Supper ancor kaka
Ancor super
పొన్నం అన్నగారు మాకు న్యాయం చెయ్యాలి., సింగల్ విండో వైస్ ఛైర్మన్ మీద విచారణ చేసి మాకు న్యాయం చెయ్యండి
మంచి ఇంటర్వ్యూ అన్నా కు రేవంత్ రెడ్డి అన్నీ విష్య్యాలు చప్పాడు
Super anna jaranalist. Kadigi pareshav
ఖచ్చితంగా ప్రతి రైతు కుటుంబం నుండి ఒక్క్క ఓటు కూడా కాంగ్రెస్ వేయకుండా చూస్తాం....
These appear to be false assurances. The Runamfi process is incomplete. It's quite evident that I have a pending loan of 198k. Why are they claiming that everyone understands the lack of authentication?
ఇంటర్వ్యూ లకే సరిపోతారు పనులకి కాదు
వాళ్లు చేయలేదు కాబట్టే వాళ్లకు ఓట్లు పోలేదు అన్న వాళ్ల గురించి మీకెందుకు అన్న మీరు చేస్తున్నారుగా చేయరాదు
2 lac pina runamafi gurinchi adiginanduku 🙏🙏🙏🙏🙏
వెజ్ పెట్టిండ్రు కానీ అందరికీ పెడతారా సగం మందిని ఎలా కొడతారా
అక్కడ చేశారు.. బాపూ 😂😂
🙏🙏🙏🙏🙏
నాకు 80,000 ఉంది. ఇంకా మాఫీ కాలేదు.. ఇంట్రెస్ట్ రెగులర్ గా కట్టిన
Govindha govindha
అస్సలు వీడిని కూడా ఇంటీరివీ ఇస్తారా, జర్నలిస్ట్ కు మా వందనాలు....
కాంగ్రెస్ ప్రతి రైతు కి 2 lak చేస్తా అని హామీ ఇచ్చారు... ఇపుడు కుటుంబం మొత్తానికి 2 lakh అని షరతులు పెట్టారు...
పోనీ అది అయినా చేసారా అంటే లేదు...
జర్నలిస్ట్ గారి కి, సాక్షి ఛానల్ కి రైతు లనుండి ధన్యవాదములు..
ప్రెస్ మీట్ lo ఎవరు అడగలేని ప్రశ్న మీరు అడిగారు
Bonus enka raledu ponnam
గట్ల దారికి రా లేకపోతే పుట్టగతులు ఉండవు
రైతు భరోసా ఎప్పుడు ఇచ్చారు రా నయన
Appudu 2 lakshalu Pina chasadi time chapu chastam. Antunav appudu chasadi
ముందు కుటుంబం అని అన్నరా బేవకూఫ్...
Congress govinda
Miru runamafiii cheyyaledu, yevarikii,maku 65 k kuda kaleduuu...zero..
Mi palana....
Congress Govinda... Govinda... runamafi cheyyani vedavalu
Runamapi.lekunte.sarpanch..m.p.t.c..1candedradu.im.canges.membar
Naku 90000.00 unnadi kaledu enduku mosam chestunnadu fake news mantri chepedhi