BEST MESSAGE. NAA KANNULU VELIGIMPABADDAYI NAA HRUDAYAM GANTHULUVEYUCHUNNADI. GOD IS ONE THAT IS JESUS CHRIST...PRAISE THE LORD BROTHER...AMEN AMEN AMEN...
Triunity is well explained & it is very essential in this days, bcz different doctrine from same Bible. I thank lord bcz of the wisdom that God gave to you brother. Glory be to JESUS CHRIST forever amen 🙏🙏🙏
Nijam we are Lucky kada devudu manushulatho tirigi yesuprabuvu (devudu) manushulu viswasam nithi devuni Ela prardinchalo Ela preminchalo boomida devu chupi chadu Thank you 🙏 Sir manchi vakyam vinnamu
ప్రార్థన జీవితం లేని వారికి దేవుడు దైవత్వం అర్థం కాదు, పొడి పొడి గా బైబిల్ చదివినా లేక ప్రార్థన లో గడప లేకపోయినా అర్థం కాదు, ఈ వివరణ తప్పు, అభద్దం అనే వారు విమర్శించే వారు ముందు వాళ్ళకి మనో నేత్రములు తెరవబడలని ప్రార్థిస్తాను...
పూర్తిగా wrong message తండ్రి ని కుమారుని ఒప్పకొననని వాడే క్రీస్తు విరోధి, అని ఉందిగా bro 1యోహాను 2:22,23 యోహాను1:1,13 2యోహాను1:9 హెబ్రీ 1 :1 యేసుతో ఉన్న 12మంది అపోస్తుల ఇచ్చిన statement మనం నమ్మాలి,,2పేతురు 1:17 ,18 1యోహాను 4:14: 4:9 ముగ్గురు వేరు వేరుగా వుంటారు గలతి4 2౼6 లుకా 3:22 ఇంకా చాలా వున్నాయి ,,,రాయబడిన వాక్యాన్ని నమ్మండి,,మనుషుల బోధ కాదు
a)అస్తమయం+ఉదయం=ఒక దినం gen 1:5 b)భార్య+భర్త=ఏక శరీరం gen 2:24 c)తండ్రి+కుమారుడు+పరిశుదాత్మ=దేవుడు 1+1+1=1 హీబ్రూ లో ఒక అనే పదానికి ఉపయోగించబడిన పధం "Echad" దీని అర్థం "properly united one" అంటే ఏక శరీరం లో ఇద్దరు వున్నారు వాళ్ళు భార్య భర్త లైతే ,దేవుడు అన్న పదం లో ముగ్గురు వ్యక్తులు వున్నారు అందుకే deuter 6:4 లో కూడా Echad వాడబడింది కాబట్టి ముగ్గురు కలిస్తేనే దేవుడు అనే పదం సంపూర్ణం అవుతుంది. కాబట్టి దేవత్వం లో ముగ్గురు వ్యక్తులు వున్నారు ,ముగ్గురు కలిపి దేవుడు గ పిలవబడుతున్న మరియు వాళ్ళు ఏకమై వున్నారు 1యోహాను 5: 7 సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు, నీళ్లును,రక్తమును, ఈ ముగ్గురు ఏకీభవించియున్నారు. యోహాను 10: 30 నేనును తండ్రియును ఏకమైయున్నామని వారితో చెప్పెను. 2కోరింథీయులకు 13: 14 ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక. యేసు క్రీస్తు వారు దేవుడు అనడానికి వచనాలు కొలస్సీయులకు 1: 16 ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్నవియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను. యెషయా 9: 6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఫిలిప్పీయులకు 2: 6 ఆయన దేవుని స్వరూ పము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని యోహాను 1: 1 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. యోహాను 1: 14 ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు డుగా మనమధ్య నివసించెను; యోహాను 10: 33 అందుకు యూదులు నీవు మనుష్యుడవై యుండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. కొలస్సీయులకు 2: 9 ఏలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది; యెషయా 40: 3 ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధ పరచుడి ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాళము చేయుడి. 1యోహాను 5: 20 మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్నవారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునైయున్నా యోహాను 20: 28 అందుకు తోమా ఆయనతో నా ప్రభువా, నా దేవా అనెను. హెబ్రీయులకు 1: 8 గాని తన కుమారునిగూర్చియైతే దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచునది;నీ రాజదండము న్యాయార్థమయినది. కొలస్సీయులకు 1: 15 ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడైయున్నాడు. yeshaiah 6:5 = john 12:40-42 ప్రకటన గ్రంథం 1: 8 అల్ఫాయు ఓమెగయు నేనే(అనగా-ఆదియు అంతము నేనే). వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధి కారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. పరిశుద్ధాత్ముడు దేవుడు అనడానికి వచనం అపో.కార్యములు 5: 4 అది నీయొద్ద నున్నపుడు నీదే గదా? అమ్మిన పిమ్మట అది నీ వశమై యుండలేదా? యెందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకొన్నావు? నీవు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పెను. యేసుక్రీస్తు వారు కూడా ఆరాధనా పాత్రుడు యోహాను 5: 23 తండ్రిని ఘనపరచునట్లుగా అందరును కుమారుని ఘనపరచ వలెనని తీర్పుతీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించియున్నాడు; కుమారుని ఘనపరచనివాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు. రోమీయులకు 9: 5 పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తువీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరముస్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్. ప్రకటన గ్రంథం 5: 12 వారువధింపబడిన గొఱ్ఱెపిల్ల, శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. యోహాను 4: 24 దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను
యేసు దేవుడు అయితే మరి బైబుల్లో ఇంకొక దేవుడు కనిపిస్తున్నాడు ఆయన గురించి చెప్పండి హెబ్రీయులకు 7: 2 ఆ షాలేమురాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీ సెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు, తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజని అర్థము. హెబ్రీయులకు 7: 3 అతడు తండ్రిలేనివాడును తల్లిలేని వాడును వంశావళి లేనివాడును, జీవితకాలమునకు(మూలభాషలో-దినములకు) ఆది యైనను జీవనమునకు అంతమైనను లేనివాడునైయుండి దేవుని కుమారుని పోలియున్నాడు. 1యోహాను 5: 19 మనము ""సత్యవంతుడైన వానిని"" ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమనుగ్రహించియున్నాడని యెరుగుదుము. 1యోహాను 5: 20 మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్నవారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునైయున్నాడు. నిజమైన దేవుడు ఎవరు దీనికి సమాధానం చెప్పండి
@@ramustudio173 Brother heb 7:3 lo ne vundi poliyunnnadu ani..daanartham oka polike tappa devudu kadu...ika satyavantuni ane maata tandri aina devudu(yehova) ki suchimpabadindi.
వందనాలు బ్రదర్ ,లేఖనాలు ఏమి చెపుతున్నాయో అవే మనం భోదించాలి కానీ మన సొంత భాష్యం చెప్పకూడదు ."దేవుని కుమారుడు అనబడును "అంటే దేవుడు అనుకుంటారేమో !కాదు దేవుని కుమారుడే అని ఖండితముగా చెప్పడం 1యోహాను 4:15 యేసును దేవుని కుమారుడు అని ఒప్పుకో మంటుంది
బ్రదర్ ఈ వాక్యములో తండ్రీ అని ఎందుకు అన్నారో వివరంగా తెలపండి లూకా 23:46 "అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి--తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననెను. ఆయన యీలాగు చెప్పి ప్రాణము విడిచెను."
Praise the lord pastor garu నర్హత్య పాపము కధా అయితే javanulllu ఎంతోమందిని చంపేస్తున్నారు వేరే దేశం వారిని మన దేశమును కాపాడడానికి మన జావాణులు వారిని చంపేస్తున్నారు మరి ఇది నర్హతయ్యే కదా అయితే జావాణులు పరలోకం వెళతారా లేదా నాకు సమాధానము కావాలి బైబిల్ లో నుండి నా పేరు వేణి నా age 20 iam women from కోనసీమ జిల్లా నాకు సమాధానము పంపగలరు
ఆ వివరణ బైబిల్ ప్రకారం సరికాదు, అబద్దం అనే వారు ప్రేమ పూర్వకంగా బైబిల్ ప్రకారం బహిరంగంగా RUclips వేదికగా నిరూపించ గలరు... అలా నిరూపించ లేని సమర్ధత లేకపోతే అనవసరమైన కామెంట్స్ చెయ్యొద్దు..
Ayyagaru vamdhanalu Jesuschrist realname yeshuva messiah amtunnaru Manam ye name lo preyar cheyali dhayachesi cheppandi chalamandhi doubt clear avuthumdhi.telme pls
యేసు దేవుని కుమారుడు అని నమ్మాలి. తండ్రియైన దేవుడు ఒక్కడే ఆయన అందరికీ తండ్రి. మీరు వాక్కాo దాటి వెళుతున్నారు అని మీరు బైబిల్ ను దేవుని మనసు ప్రకారముగా ఆలోచించి మాట్లాడడం మంచిది అన్న.
అన్న గారు రక్షణ లేకుండా చనిపోయిన వాళ్ళు పాతాళం కి వెళ్ళాక వాళ్ళకి నెక్ట్స్ తీర్పు ఉంది నరకం ఉంది అండ్ భూమి మీద బ్రతికిన వి గుర్తు ఉంటాయా అస్సలు పాతాళం అనేది ఎలా వుంటుంది అక్కడ వొకరికి ఒకరు మాట్లాడుకునే అవకాశం ఉందా???pls answer
(ప్రకటన 22.16 ) సంఘములకోసం ఈ సంగతులనుగూర్చి మీకు సాక్ష్యిమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపియున్నాను నేను దావీదు వేరుచిగురును సంతానమును ప్రకాశమానమ్తెన వేకువ చుక్కయున్తెయున్నాను ) యేహోవా దేవుడు గా యేసు క్రీస్తు ప్రభువు మాట్లాడుతూన్నాడు కధ బ్రదర్
యెహోవా యేసుక్రీస్తు ఐతే నాకుమారుడు అని అనడు దేవుడు ఒక్కడే దేవత్వం లో ఒకరు తండ్రి సంకల్పన్ని నెరవేర్చారు, యేసుక్రీస్తు పరిశుద్ధ ఆత్మ , దేవుడు అవతారాలు ఎత్తడు బైబిల్ అర్ధం చేసుకోండి క్రీస్తు యెహోవా ఐతే నా తండ్రి చిత్తన్ని నేరవార్చడానికి వచ్చాను అని ఎందుకు చెప్పారు
కృతజ్ఞతలు, కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరికాయి ... నేను దేవుని లో ఎదిగితే అందుకు మీరు ఒక కారణం ఔతారు . Praise the lord
సందేహాలు ఉన్న ప్రతి ఒక్కరు మీ వీడియో లు చూస్తే సందేహాలు రావు ఎందుకంటే అంత క్లియర్గా స్పష్టంగా మీ వీడియోలు ఉంటాయి . దేవుడు మిమ్మలని ఆశీర్వదించును గాక
దేవుడు మీ ద్వారా అద్భుత వివరణ ఇచ్చినందుకు దేవాది దేవునికి స్తోత్రములు డానియల్ కుమార్ గారికి నా హృదయ పూర్వక వందనములు.. ఘనత మహిమ దేవునికే చెల్లును గాక!
Praise the Lord 🙏🙏🌹👏👏 యేసుక్రీస్తు దేవుడు అని చక్కగా వివరించారు వందనలు
మీరు దేవుని ఆత్మతో వివరిస్తున్న వాక్యం ద్వారా నేను ఎంతగానో ఆత్మీయంగా బలపడుచున్నాను... ఇప్పుడు దైవత్వం గురించి పూర్తిగా అర్థం అవుతుంది...
Praise the lord sir🙏🙏
Naku unna doubts anni clear chesaru tq so much 🙏🙏🙏
Tq annagaru
Meeru chesina vidios valla naku chala qustions ki answers dorikayi
BEST MESSAGE. NAA KANNULU VELIGIMPABADDAYI NAA HRUDAYAM GANTHULUVEYUCHUNNADI. GOD IS ONE THAT IS JESUS CHRIST...PRAISE THE LORD BROTHER...AMEN AMEN AMEN...
క్రీ స్తుపేరట శుభ వందనాలు బ్రదర్ ప్రతి ఒక్కరు ఆలోచించే అంశము విని గ్రహించి మేలుకొని అంశము CHRIST CHURCH KONARK ODISHA
Very deep study..... Glory to Jesus Christ.... Thank you brother.
దేవుడు తన పనిలో మిమ్ములను బహు బలంగా వాడుకోవాలని నా ప్రార్థన
thank you brother me videos valla chala vishyalu artam ainavi
Very nice vivarana isthunnaru thanks brother
వందనములు బ్రదర్
చక్కని వివరణ ఇచ్చారు
God bless you
Praise the Lord 🙏
వందనాలు బ్రదర్.
bro mesege full clarity wonder full Mesege God blesu bro
Praise the lord Jesus
Thank you Anna 🙏
👌👌👌👌🤝🤝🤝అన్నయ్య
Vandhanallu anna , sagar from nandyala
Super message Anna ❤❤❤❤
Brother meeku vakshakthi devudu manchi ga icharu. Content baga chepthunnaru
Triunity is well explained & it is very essential in this days, bcz different doctrine from same Bible. I thank lord bcz of the wisdom that God gave to you brother. Glory be to JESUS CHRIST forever amen 🙏🙏🙏
బ్రదర్ చాలా బాగా వివరించారు, వందనాలు.
God bless you a annaya
Wonderful message Anna🙏🙏🙏🙏🙏 thank you very much
Ur explanation is very very good brother. I love it ur word of god
Nijam we are Lucky kada devudu manushulatho tirigi yesuprabuvu (devudu) manushulu viswasam nithi devuni Ela prardinchalo Ela preminchalo boomida devu chupi chadu
Thank you 🙏 Sir manchi vakyam vinnamu
మీరు చెబుతున్నప్పడు.. రిఫరెన్స్ డిస్ప్లే మీద వచ్చేటట్లు... చూడండి. అవకాశం ఉంటే... అది అందరికీ అనుకూలంగా ఉంటుంది... బ్రదర్...🙏🙏🙏🙏🙏
Tappakunda
@@BibleUnknownFactsOfficial మీ స్పందనకు ధన్యవాదాలు ..🙏🙏🙏
Devinike mahima ganatha
యేహోవా దేవుడు యేసు క్రీస్తు దేవుడు పరిశుద్ధ ఆత్మ దేవుడు ముగ్గురు ఒకటి ఇప్పుడు బాగా అర్థం అయింది అందరికీ
I pray to living god your eyes open and study Bible Holy Spirit helping u
Praise the lord brother.💐💐💐💐💐💐💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Glory to Jesus Amen Amen
Good message brother
Praise the lord అన్న🙏🙏🙏
Never before . praise the lord . Keep it up.
Vandanalu annayya🙏🙏🙏🙏
Vandanalu brother 🙏🙏🙏
Praise the lord అన్న
వందానాలు
First like
🙏 Praise the Lord.. May God Bless Brother 👍
Praise the Lord. Good depth in the message.
Eppudu e message Chala aavasaram brother Christian s Ki
Praise the lord Anna
ప్రార్థన జీవితం లేని వారికి దేవుడు దైవత్వం అర్థం కాదు, పొడి పొడి గా బైబిల్ చదివినా లేక ప్రార్థన లో గడప లేకపోయినా అర్థం కాదు, ఈ వివరణ తప్పు, అభద్దం అనే వారు విమర్శించే వారు ముందు వాళ్ళకి మనో నేత్రములు తెరవబడలని ప్రార్థిస్తాను...
Yes brother
బొంగేమ్ కాదు ....ఈయన తప్పుడు వివరణ తప్పు
కుమారుడైన దేవుడు గా యేసుక్రీస్తు పిలువబడలేదు..ఎందుకు అబద్ధాన్ని ప్రకటిస్తున్నారు...????
నీ సొంత ఎక్సప్లనేషన్ ఇవ్వకు అన్నయ్య
Praise the lord brother
అన్నయ్య వందనాలు
తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు
Praise the Lord 🙏
కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు
Thank you so much anna
పూర్తిగా wrong message
తండ్రి ని కుమారుని ఒప్పకొననని వాడే క్రీస్తు విరోధి, అని ఉందిగా bro
1యోహాను 2:22,23 యోహాను1:1,13 2యోహాను1:9 హెబ్రీ 1 :1
యేసుతో ఉన్న 12మంది అపోస్తుల ఇచ్చిన
statement మనం నమ్మాలి,,2పేతురు 1:17 ,18
1యోహాను 4:14: 4:9
ముగ్గురు వేరు వేరుగా వుంటారు
గలతి4 2౼6 లుకా 3:22
ఇంకా చాలా వున్నాయి ,,,రాయబడిన వాక్యాన్ని నమ్మండి,,మనుషుల బోధ కాదు
Ur voice just magical anna💕❤
prise the lord brothers
Amen
Excellent message ...
a)అస్తమయం+ఉదయం=ఒక దినం gen 1:5
b)భార్య+భర్త=ఏక శరీరం gen 2:24
c)తండ్రి+కుమారుడు+పరిశుదాత్మ=దేవుడు
1+1+1=1
హీబ్రూ లో ఒక అనే పదానికి ఉపయోగించబడిన పధం "Echad" దీని అర్థం "properly united one"
అంటే ఏక శరీరం లో ఇద్దరు వున్నారు వాళ్ళు భార్య భర్త లైతే ,దేవుడు అన్న పదం లో ముగ్గురు వ్యక్తులు వున్నారు
అందుకే deuter 6:4 లో కూడా Echad వాడబడింది
కాబట్టి ముగ్గురు కలిస్తేనే దేవుడు అనే పదం సంపూర్ణం అవుతుంది.
కాబట్టి దేవత్వం లో ముగ్గురు వ్యక్తులు వున్నారు ,ముగ్గురు కలిపి దేవుడు గ పిలవబడుతున్న మరియు వాళ్ళు ఏకమై వున్నారు
1యోహాను 5: 7
సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు, నీళ్లును,రక్తమును, ఈ ముగ్గురు ఏకీభవించియున్నారు.
యోహాను 10: 30
నేనును తండ్రియును ఏకమైయున్నామని వారితో చెప్పెను.
2కోరింథీయులకు 13: 14
ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.
యేసు క్రీస్తు వారు దేవుడు అనడానికి వచనాలు
కొలస్సీయులకు 1: 16
ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్నవియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను.
యెషయా 9: 6
ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.
ఫిలిప్పీయులకు 2: 6
ఆయన దేవుని స్వరూ పము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని
యోహాను 1: 1
ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.
యోహాను 1: 14
ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు డుగా మనమధ్య నివసించెను;
యోహాను 10: 33
అందుకు యూదులు నీవు మనుష్యుడవై యుండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి.
కొలస్సీయులకు 2: 9
ఏలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది;
యెషయా 40: 3
ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధ పరచుడి ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాళము చేయుడి.
1యోహాను 5: 20
మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్నవారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునైయున్నా
యోహాను 20: 28
అందుకు తోమా ఆయనతో నా ప్రభువా, నా దేవా అనెను.
హెబ్రీయులకు 1: 8
గాని తన కుమారునిగూర్చియైతే దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచునది;నీ రాజదండము న్యాయార్థమయినది.
కొలస్సీయులకు 1: 15
ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడైయున్నాడు.
yeshaiah 6:5 = john 12:40-42
ప్రకటన గ్రంథం 1: 8
అల్ఫాయు ఓమెగయు నేనే(అనగా-ఆదియు అంతము నేనే). వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధి కారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు.
పరిశుద్ధాత్ముడు దేవుడు అనడానికి వచనం
అపో.కార్యములు 5: 4
అది నీయొద్ద నున్నపుడు నీదే గదా? అమ్మిన పిమ్మట అది నీ వశమై యుండలేదా? యెందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకొన్నావు? నీవు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పెను.
యేసుక్రీస్తు వారు కూడా ఆరాధనా పాత్రుడు
యోహాను 5: 23
తండ్రిని ఘనపరచునట్లుగా అందరును కుమారుని ఘనపరచ వలెనని తీర్పుతీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించియున్నాడు; కుమారుని ఘనపరచనివాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు.
రోమీయులకు 9: 5
పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తువీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరముస్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్.
ప్రకటన గ్రంథం 5: 12
వారువధింపబడిన గొఱ్ఱెపిల్ల, శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి.
యోహాను 4: 24
దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను
Very nice brother
@@BibleUnknownFactsOfficial
Tq brother
యేసు దేవుడు అయితే మరి బైబుల్లో ఇంకొక దేవుడు కనిపిస్తున్నాడు ఆయన గురించి చెప్పండి
హెబ్రీయులకు 7: 2 ఆ షాలేమురాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీ సెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు, తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజని అర్థము.
హెబ్రీయులకు 7: 3
అతడు తండ్రిలేనివాడును తల్లిలేని వాడును వంశావళి లేనివాడును, జీవితకాలమునకు(మూలభాషలో-దినములకు) ఆది యైనను జీవనమునకు అంతమైనను లేనివాడునైయుండి దేవుని కుమారుని పోలియున్నాడు.
1యోహాను 5: 19
మనము ""సత్యవంతుడైన వానిని"" ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమనుగ్రహించియున్నాడని యెరుగుదుము.
1యోహాను 5: 20
మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్నవారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునైయున్నాడు.
నిజమైన దేవుడు ఎవరు
దీనికి సమాధానం చెప్పండి
@@ramustudio173
Brother heb 7:3 lo ne vundi poliyunnnadu ani..daanartham oka polike tappa devudu kadu...ika satyavantuni ane maata tandri aina devudu(yehova) ki suchimpabadindi.
కుమారుడు అంటే పుట్టిన వాడు..తండ్రి అంటే ఆ కుమారుని కన్న తండ్రి.
మీరు బాగా అర్థం చేసుకోవాలన్న, చాలా
Yes your right brother
Prise the lord bro
Good bless u brother
వందనాలు బ్రదర్ ,లేఖనాలు ఏమి చెపుతున్నాయో అవే మనం భోదించాలి కానీ మన సొంత భాష్యం చెప్పకూడదు ."దేవుని కుమారుడు అనబడును "అంటే దేవుడు అనుకుంటారేమో !కాదు దేవుని కుమారుడే అని ఖండితముగా చెప్పడం 1యోహాను 4:15 యేసును దేవుని కుమారుడు అని ఒప్పుకో మంటుంది
Jesus.. Alpha and omega. The Lord.. Remember?? The Lord done for us.
బ్రదర్ ఈ వాక్యములో తండ్రీ అని ఎందుకు అన్నారో వివరంగా తెలపండి లూకా 23:46
"అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి--తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననెను. ఆయన యీలాగు చెప్పి ప్రాణము విడిచెను."
Praise the lord pastor garu నర్హత్య పాపము కధా అయితే javanulllu ఎంతోమందిని చంపేస్తున్నారు వేరే దేశం వారిని మన దేశమును కాపాడడానికి మన జావాణులు వారిని చంపేస్తున్నారు మరి ఇది నర్హతయ్యే కదా అయితే జావాణులు పరలోకం వెళతారా లేదా నాకు సమాధానము కావాలి బైబిల్ లో నుండి నా పేరు వేణి నా age 20 iam women from కోనసీమ జిల్లా నాకు సమాధానము పంపగలరు
Brother Jesus earth meedhaku rakamundhe unnara ledha plz reply ivvandi....
Praise the Lord Jesus
ఆ వివరణ బైబిల్ ప్రకారం సరికాదు, అబద్దం అనే వారు ప్రేమ పూర్వకంగా బైబిల్ ప్రకారం బహిరంగంగా RUclips వేదికగా నిరూపించ గలరు... అలా నిరూపించ లేని సమర్ధత లేకపోతే అనవసరమైన కామెంట్స్ చెయ్యొద్దు..
Sarvdikariainadevidu jesus chrst
Ayyagaru vamdhanalu
Jesuschrist realname yeshuva messiah amtunnaru Manam ye name lo preyar cheyali dhayachesi cheppandi chalamandhi doubt clear avuthumdhi.telme pls
👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏
Me videos ante chala estam annyya me number kavali plz
Father+son+holy spirit=Jesus..there's one God only..n his name is Jesus.
యేసు దేవుని కుమారుడు అని నమ్మాలి. తండ్రియైన దేవుడు ఒక్కడే ఆయన అందరికీ తండ్రి. మీరు వాక్కాo దాటి వెళుతున్నారు అని మీరు బైబిల్ ను దేవుని మనసు ప్రకారముగా ఆలోచించి మాట్లాడడం మంచిది అన్న.
Genesis 1:26 vivarana
Nice & very good information brother Danel
I'm David Raaj
From
Vemulawada
I know u vattemla jeevan kumar pastor
And daneil india brother
@@nagarajbandi5042 thankq brother
🙏🙏🙏🙏🙏💓💓💓💓💓💓
Mashiach church,konark, orissaante baaguntundhi,kaani anaru meeru endhu kante bhukthi pothundhi kadhaa bro.
✝️🙏👍👑⛪🙏🕎
Samipimparani tejjasulo Vunnadi mari Evaro kadu Mana devadidevudaina Prabhuvaina Yesukreestu vare
Super anna
అన్న గారు రక్షణ లేకుండా చనిపోయిన వాళ్ళు పాతాళం కి వెళ్ళాక వాళ్ళకి నెక్ట్స్ తీర్పు ఉంది నరకం ఉంది అండ్ భూమి మీద బ్రతికిన వి గుర్తు ఉంటాయా అస్సలు పాతాళం అనేది ఎలా వుంటుంది అక్కడ వొకరికి ఒకరు మాట్లాడుకునే అవకాశం ఉందా???pls answer
🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏
వాక్యం తెలుసుకొని చెప్పండి అన్న చాల విషయాలు వక్రీకరణగ వున్నాయి నేనే జ్ఞానిని అనుకోవద్ధు
నేను తండ్రిగా ఉండి కుమారుడుగా వచ్చానని అలాగా ఏసుక్రీస్తు చెప్పాడా ?
అన్నా మీరు చెప్పిన అబద్ధ
అంతా రాంగ్ statement.
(ప్రకటన 22.16 ) సంఘములకోసం ఈ సంగతులనుగూర్చి మీకు సాక్ష్యిమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపియున్నాను నేను దావీదు వేరుచిగురును సంతానమును ప్రకాశమానమ్తెన వేకువ చుక్కయున్తెయున్నాను ) యేహోవా దేవుడు గా యేసు క్రీస్తు ప్రభువు మాట్లాడుతూన్నాడు కధ బ్రదర్
వాక్యం డిస్పే మిద ఇవ్వండి బ్రదర్
యేసు దేవుని కుమారుడు కాదు కుమారుడు కావాలి అంటే భూమి మీద రాజు కావాలి
Brother Jesus geshmane totalo andhuku preyr chestunadu
Adhi kadamu 1:26 prakarramu mana polika chopuna ante
కెసిఆర్ గారు cm గాని ఆయన కుమారుడు cm కాదు మంత్రి కాని cm కాడు
యెహోవా యేసుక్రీస్తు ఐతే నాకుమారుడు అని అనడు దేవుడు ఒక్కడే దేవత్వం లో ఒకరు తండ్రి సంకల్పన్ని నెరవేర్చారు, యేసుక్రీస్తు పరిశుద్ధ ఆత్మ , దేవుడు అవతారాలు ఎత్తడు బైబిల్ అర్ధం చేసుకోండి క్రీస్తు యెహోవా ఐతే నా తండ్రి చిత్తన్ని నేరవార్చడానికి వచ్చాను అని ఎందుకు చెప్పారు
దేవుడు కనపడడు అన్నది తప్పు
119 Kirthnllu avru rasaru
బ్రదర్ యెషయా గ్రంధం రిఫరెన్స్ తప్పు.
ఏ రిఫరెన్స్?
Kreesthu అన్నారా? Mashiach అన్నారా think once